Current Affairs | యూపీఎస్సీ నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసినవారు?
కరెంట్ అఫైర్స్
1. దేశంలో పార్లమెంట్ నూతన భవనాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
1) మే 30 2) మే 28
3) ఏప్రిల్ 30 4) మే 22
2. ఇటీవల మట్టి నాణ్యతను పరీక్షించే భూ పరీక్షక్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది?
1) ఏరిన్ ఆగ్రో 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ముంబై 4) ఐఐటీ భోపాల్
3. ‘సంచార సాథీ’ పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది?
1) ఐ.టీ 2) రైల్వే
3) రోడ్డు రవాణా 4) ఆర్థిక శాఖ
4. ఏ సంవత్సరం నాటికి రక్షణ రంగ ఉత్పత్తులతో 35,000 కోట్ల రూపాయలు సాధించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది?
1) 2025 2) 2030
3) 2035 4) 2040
5. ఇండియా ఏ సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తుంది?
1) 2030 2) 2035
3) 2047 4) 2050
6. దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల యూనిట్ల రక్తం అవసరమవుతుంది?
1) 1.5 2) 2
3) 2.5 4) 3
7. ఇటీవల ఇంటిగ్రేటెడ్ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీని ఏ నగరంలో ప్రారంభించారు?
1) ముంబై 2) హైదరాబాద్
3) వారణాసి 4) కోల్‌కతా
8. భారత్ ఏ దేశంతో కలిసి 50 స్టార్టప్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్‌ను సంయుక్తంగా ప్రారంభించాయి?
1) శ్రీలంక 2) బంగ్లాదేశ్
3) సింగపూర్ 4) థాయిలాండ్
9. ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ-గరుడ పేరుతో ఏసీ బస్సులను ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) తెలంగాణ
3) మధ్యప్రదేశ్ 4) హర్యానా
10. వేదాంత నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) విజయ్ కుమార్
2) ఆనంద్ కుమార్
3) సోనాల్ శ్రీవాస్తవ
4) సంతోష్ కుమార్
11. ఆన్లైన్ గ్రామీణ విద్యా కార్యక్రమం ‘పహల్’ను ప్రారంభించిన రాష్ట్రం?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) గుజరాత్ 4) కేరళ
12. యూపీఎస్సీ నూతన చైర్మన్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) ఆరుద్ర కుమార్ 2) మనోజ్ సోని
3) కృష్ణమనోహర్ 4) వినోద్ జైశ్వాల్
13. ‘మై లైఫ్’ అనే మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ?
1) కేంద్ర పర్యావరణం
2) కేంద్ర వ్యవసాయ
3) కేంద్ర ఆర్థిక
4) కేంద్ర రోడ్డు రవాణా
సమాధానాలు
1. 1 2. 1 3. 1 4. 1
5. 3 6. 1 7. 2 8. 2
9. 2 10. 3 11. 1 12. 2
13. 1
1. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నూతన చైర్మన్‌గా నియమితులైనవారు?
1) ఆనంద్ కల్యాణ్ 2) ఎ.కె. జైన్
3) వివేక్ 4) సమీర్ జైన్
2. జల్ జీవన్ మిషన్ దేశవ్యాప్తంగా 12 కోట్ల కుళాయి నీటి కనెక్షన్లను అందించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది, ఈ మిషన్ ఎప్పుడు ప్రకటించారు?
1) 2015, ఏప్రిల్ 15
2) 2020, ఆగస్టు 20
3) 2019, ఆగస్టు 15
4) 2014, మే 10
3. వరద సహాయక వ్యాయామం ‘జల్ రాహత్’ ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) అసోం 2) హర్యానా
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
4. సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ 2023లో ఏ డాక్యుమెంటరీ బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది?
1) మేఘా 2) గౌరి
3) జషి 4) మోహత్
5. ఏ రాష్ర్టానికి చెందిన ‘మైన్‌పురి తార్కాషి’ అనే సాంకేతిక జీఐ ట్యాగ్ పొందింది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) కేరళ 4) అసోం
6. దేశంలో గరిష్ఠంగా 55 జీఐ ట్యాగ్లు ఏ రాష్ట్రం పొందింది?
1) తమిళనాడు 2) బీహార్
3) ఉత్తరప్రదేశ్ 4) గోవా
7. ఆయుర్టెక్ అనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ప్రారంభించిన ఐఐటీ?
1) ఐఐటీ కాన్పూర్ 2) ఐఐటీ జోధ్‌పూర్
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటీ మద్రాస్
8. ఇటీవల మరణించిన రాబర్ట్ లూకాస్ ఏ విభాగంలో నోబెల్ బహుమతి పొందారు?
1) కెమిస్ట్రీ 2) ఫిజిక్స్
3) ఆర్థిక శాస్త్రం 4) శాంతి
9. PAYTM సంస్థ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) మోహన్ కుమార్ 2) దిలీప్ చంద్ర
3) భావేశ్ గుప్తా 4) దివాకర్
10. స్వలింగ జంటలు తమకు జీవ సంబంధమైన సంబంధం లేని పిల్లలను దత్తత తీసుకునే చట్టాన్ని ఏ దేశ పార్లమెంట్ ఆమోదించింది?
1) తైవాన్ 2) సింగపూర్
3) చైనా 4) థాయిలాండ్
11. UTSAH అనే పోర్టల్‌ను ఏ సంస్థ ప్రారంభించింది?
1) యూజీసీ 2) యూపీఎస్సీ
3) ఎన్సీఈఆర్టీ 4) సీబీఎస్ఈ
12. 8వ అఖిల భారత పెన్షన్ అదాలత్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి?
1) పీయూష్ గోయల్
2) జితేంద్రసింగ్
3) అశ్వని వైష్ణవ్ 4) అమిత్ షా
13. ఏ దేశ పార్లమెంట్ పీఎం ఫాతి బషాఘాను సస్పెండ్ చేసింది?
1) పోలాండ్ 2) థాయిలాండ్
3) లిబియా 4) నైజీరియా
సమాధానాలు
1. 2 2. 3 3. 1 4. 2
5. 1 6. 1 7. 2 8. 3
9. 3 10. 1 11. 1 12. 2
13. 3
1. ఒడిశాలో మొదటి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుపుతున్నారు?
1) భువనేశ్వర్ టు హౌరా
2) పూరీ టు హౌరా
3) పూరీ టు ఖరగ్‌పూర్
4) పూరీ టు మంచౌర్
2. సాగర పరక్రమ యాత్ర-V ను ఎవరు ప్రారంభించారు?
1) ధర్మేంద్ర ప్రధాన్ 2) పీయూష్ గోయల్
3) సోనోవాల్ 4) పి.రూపాల్
3. Depot of Health Research ఏ సంస్థ మధ్య సహాయక సాంకేతికతపై ప్రాజెక్ట్ సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది?
1) ADB 2) IBRD
3) UNO 4) WHO
4. ఇటీవల జాతీయ ఆయుష్ మిషన్ కాన్క్లేవ్ 2023ను ఎవరు ప్రారంభించారు?
1) సోనోవాల్ 2) ఎం.మాండవీయ
3) అమిత్ షా 4) మోదీ
5. ఇటీవల కన్నుమూసిన రతన్‌లాల్ కటారియా ఏ పార్టీకి చెందినవారు?
1) INC 2) BJP
3) BSP 4) NCP
6. స్టార్టప్ కేటగిరీలో ఏ ఐఐటీ రీసెర్చ్ పార్క్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు 2023 లభించింది?
1) ఢిల్లీ 2) మద్రాస్
3) గువాహటి 4) హైదరాబాద్
7. ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్వాభిమాన్ అనే ప్రొటెక్షన్ స్కీమ్‌ను ప్రారంభించింది?
1) తెలంగాణ 2) ఏపీ
3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్
8. సైంటిఫిక్ చాలెంజెస్, సస్టెయినబుల్ బ్లూ ఎకానమీ మీద జీ20 రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇనీషియేటివ్ గ్యాదరింగ్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు?
1) వడోదర 2) చెన్నై
3) జమ్ము
4) ముంబై
9. జావెలిన్‌త్రోలో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచినవారు?
1) అమిత్ పంగాల్ 2) నీరజ్ చోప్రా
3) అవనిలేఖరా 4) సుమిత్ అంటిల్
10. ఇండియా, ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ వాటర్ టెక్నాలజీ కోసం ఏ ఐఐటీ ఇజ్రాయెల్‌తో భాగస్వామ్యం చేసుకుంది?
1) మండి 2) మద్రాస్
3) ఢిల్లీ 4) ముంబై
11. శ్రీనగర్‌లో జరుగుతున్న జీ20 సదస్సులో ఫిల్మ్ టూరిజం డెవలప్మెంట్ విభాగానికి ప్రాతినిథ్యం వహిస్తున్న హీరో ఎవరు?
1) ఎన్టీఆర్ 2) షారుక్‌ఖాన్
3) రామ్‌చరణ్ 4) ప్రభాస్
12. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో కలిసి స్కూల్ టు వర్క్ ట్రాన్సిషన్ వర్క్‌షాప్ నిర్వహించింది?
1) IMF 2) UNICEF
3) World Bank 4) UNO
సమాధానాలు
1. 2. 2. 4 3. 4 4. 1
5. 2 6. 2 7. 2 8. 3
9. 2 10. 2 11. 3 12. 3
1. ఇటీవల కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు?
1) మొదటిసారి 2) మూడోసారి
3) రెండోసారి 4) నాలుగోసారి
2. 2023 49వ జీ-7 సదస్సు జపాన్‌లోని ఏ నగరంలో ప్రారంభమైంది?
1) హిరోషిమా 2) నాగసాకి
3) టోక్యో 4) పారిస్
3. ఎలిజబెత్-2 రాణి అంత్యక్రియల ఖర్చు ఎంత?
1) రూ.1,661 కోట్లు
2) రూ.1,662 కోట్లు
3) రూ.1,663 కోట్లు
4) రూ.1664 కోట్లు
4. నూతన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు?
1) కిరణ్‌రిజిజు
2) అర్జున్‌రామ్ మేఘ్వాల్
3) అర్జున్ ముండా
4) సర్బానంద సోనోవాల్
5. 2030 నాటికి ప్రతి సంవత్సరం పక్షవాతం వల్ల ఎంతమంది చనిపోనున్నట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు?
1) 30 లక్షల మంది 2) 40 లక్షల మంది
3) 50 లక్షల మంది 4) 60 లక్షల మంది
6. ఇటీవల అర్బన్ 20 సమావేశం ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) ఇండోర్
3) ఢిల్లీ 4) వారణాసి
7. దేశంలో కొత్తగా ఎన్ని నగరాలు రానున్నట్లు జీ20 యూనిట్ డైరెక్టర్ ఎం.బి.సింగ్ తెలిపారు?
1) 8 2) 9 3) 10 4) 11
8. భారత అటవీశాఖ నివేదిక ప్రకారం దేశం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం పచ్చదనం ఉంది?
1) 24.62% 2) 24.72%
3) 24.82% 4) 24.92%
9. వరకట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే విధానం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కేరళ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) గుజరాత్
10. తమిళనాడులో జల్లికట్టు పోటీలపై ఏ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది?
1) సుప్రీంకోర్టు
2) తమిళనాడు హైకోర్టు
3) కేరళ హైకోర్టు
4) ముంబై హైకోర్టు
11. 26/11 దాడి నిందితుడు తహవ్వుర్ రాణాను ఏ దేశానికి అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది?
1) పాకిస్థాన్ 2) అఫ్గానిస్థాన్
3) ఉత్తరకొరియా 4) ఇండియా
12. RBI రూ.2000 నోటు చలామణిని ఉపసంహరించుకుంది, నోట్ల మార్పిడికి చివరి తేదీ?
1) సెప్టెంబర్ 30 2) అక్టోబర్ 31
3) నవంబర్ 30 4) డిసెంబర్ 31
13. ఏ దేశంలోని ప్రజలకు మానవతా సాయం అందించడానికి భారతదేశం ‘ఆపరేషన్ కరుణ’ ప్రారంభించింది?
1) మయన్మార్ 2) బంగ్లాదేశ్
3) భూటాన్ 4) నేపాల్
14. ఆసియా పెట్రో కెమికల్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది?
1) కోల్‌కతా 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) వారణాసి
సమాధానాలు
1. 3 2. 1 3. 2 4. 2
5. 3 6. 2 7. 1 8. 1
9. 1 10. 1 11. 4 12. 1
13. 1 14. 3
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?