Current Affairs | ఏనుగుల సంరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
కరెంట్ అఫైర్స్
1. ప్రపంచంలో ఆక్స్ఫర్డ్ మలేరియా వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశం?
1) ఘనా 2) యూఏఈ
3) బ్రెజిల్ 4) అమెరికా
2. హెచ్.ఎన్. జైస్వాల్ ఏ సంస్థకు అడిషనల్ జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు?
1) KMRCL 2) ONGC
3) GAI 4) BHEL
3. గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ ఎక్కడ జరగనుంది?
1) టోక్యో 2) నేపాల్
3) ఢిల్లీ 4) బీజింగ్
4. AIMAS బిజినెస్ లీడర్ ఆఫ్ ది డెకేడ్ అవార్డు విజేత ఎవరు?
1) రతన్ టాటా 2) ముఖేశ్ అంబాని
3) కుమార మంగళం బిర్లా
4) అనిల్ అంబాని
5. ఇటీవల ఏ సంస్థ STAY SAFE CAMPAIGN TO EDUCATE ప్రవేశపెట్టింది?
1) యాపిల్ 2) విప్రో
3) వాట్సప్ 4) గూగుల్
6. ‘THE GREAT BANK ROBBERY’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) పట్టాభిరామ్ 2) ఎస్. దాస్
3) జె.లహరీ 4) 1, 2
7. 2023 ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుపొందారు?
1) స్టీవ్‌స్మిత్ 2) షకీబుల్ హసన్
3) విలియమ్సన్ 4) విరాట్‌కోహ్లీ
8. రత్నాకర్ పట్నాయక్ ఇటీవల ఏ సంస్థకు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా ఎన్నికయ్యారు?
1) NHB 2) LIC
3) TRAI 4) BSNL
9. ఇటీవల వార్తల్లో నిలిచిన బైసాఖి ఫెస్టివల్ ఏ మతం వారు జరుపుకొంటారు?
1) జైనులు 2) సిక్కులు
3) ముస్లింలు 4) హిందువులు
10. డా.బీఆర్ అంబేద్కర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1933 2) 1934
3) 1935 4) 1936
11. అంబేద్కర్ జన్మస్థలం మహువ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) కేరళ
12. దేశంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది?
1) 20 2) 30 3) 40 4) 50
13. ప్రస్తుతం దేశంలో ఎలిఫెంట్ రిజర్వ్‌లు ఎన్ని కలవు?
1) 31 2) 32
3) 33 4) 34
సమాధానాలు
1. 1 2. 1 3. 3 4. 3
5. 3 6. 4 7. 2 8. 1
9. 2 10. 4 11. 2 12. 2
13. 3
1. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత్ గౌరవ్ పర్యాటక రైలును ఎవరు ప్రారంభించారు?
1) ప్రధాని 2) కిషన్‌రెడ్డి
3) రాష్ట్రపతి 4) కేసీఆర్
2. అసోంలో రైల్వే ప్రాజెక్ట్, మిథనాల్ ప్లాంటును ఎవరు ప్రారంభించారు?
1) ప్రధాని 2) అమిత్‌షా
3) రాజ్‌నాథ్ సింగ్ 4) రాష్ట్రపతి
3. వరల్డ్ ఆర్ట్ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 14 2) ఏప్రిల్ 15
3) ఏప్రిల్ 16 4) ఏప్రిల్ 17
4. 2023 TIME MAGAZINES 100 MOST INFLUENTIAL PEOPLE LIST లో ఎంత మంది భారతీయులు ఉన్నారు?
1) 1 2) 3 3) 2 4) 4
5. Association for Democratic Reform ప్రకారం దేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు?
1) జగన్మోహన్ రెడ్డి
2) నవీన్ పట్నాయక్
3) పినరయి విజయన్
4) మమతా బెనర్జీ
6. ఇటీవల ఇండియా, స్పెయిన్ దేశాల మధ్య జరిగిన ఎడిషన్ ఎకనామిక్స్ మీటింగ్ ఎన్నోది?
1) 10 2) 11 3) 12 4) 13
7. ఇటీవల ఇండియా ఎవరితో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసుకుంది?
1) WTO 2) ILO
3) EU 4) NATO
8. The Least Richest CM in the Country?
1) మమతాబెనర్జీ 2) ఏక్‌నాథ్‌షిండే
3) కేసీఆర్ 4) పినరయి విజయన్
9. ‘అమృత్ కలశ్ డిపాజిట్’ పథకాన్ని ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
1) PNB 2) SBI
3) BOB 4) BOI
10. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి మీద కాల్పులు జరిగాయి?
1) జర్మనీ 2) కెనడా
3) జపాన్ 4) యూకే
11. ఇటీవల వార్తల్లో నిలిచిన బి.ఎస్. ముబారక్ భారత్ నుంచి ఏ దేశానికి రాయబారి?
1) స్పెయిన్ 2) స్వీడన్
3) సూడాన్ 4) రష్యా
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 3
5. 1 6. 3 7. 3 8. 1
9. 2 10. 3 11. 3
1. 2022 సంవత్సరానికి గాను మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఎవరు పొందారు?
1) అప్పా సాహెబ్
2) మోజేష్ మహారాజ్
3) సమీర్ కుమార్
4) సైనేష్ సెహగల్
2. ‘స్వతంత్ర సమరంలో విజ్ఞానశాస్త్రం’ అనే తెలుగు పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?
1) రాష్ట్రపతి 2) ప్రధాని
3) ఉపరాష్ట్రపతి 4) తమిళిసై
3. వాతావరణ మార్పులపై ‘మేకింగ్ ఇట్ పర్సనల్’ How Behavioral change can Climate change అనే కార్యక్రమాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ నిర్వహించింది?
1) ADB 2) IBRD
3) BRICS 4) SCO
4. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు?
1) కల్యాణిరామ్ 2) నందినీ గుప్తా
3) నవదీపిక 4) సతూత సింగ్
5. కింది వాటిలో ఏది చాట్‌జీపీటీ చాట్‌బోట్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది?
1) యూరోపియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్
2) UNO
3) అమెరికా 4) రష్యా
6. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఫైనాన్సింగ్‌ను పెంచడానికి మిషన్ 50K-EV4ECOను ఏ సంస్థ ప్రారంభించింది?
1) ESL 2) SIDBI
3) NITI AYOG 4) TCS
7. తమిళనాడు ఉత్తమ ట్రాన్స్‌జెండర్ అవార్డు 2023 ఎవరికి లభించింది?
1) ఐశ్వర్య 2) తమ్మిన
3) తులసీ 4) రేఖా దేశాయ్
8. బీపీటీ2848 పేరు గల వరి వంగడాలను ఏ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు?
1) కరీంనగర్ 2) బాపట్ల
3) భువనేశ్వర్ 4) హైదరాబాద్
9. ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్4 2023 లాంగ్‌జంప్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా అథ్లెట్ ఎవరు?
1) శైలిసింగ్ 2) ప్రత్యూష
3) విఘ్నేశ్వరి 4) ప్రశాంతి
10. ఏనుగుల సంరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 15 2) ఏప్రిల్ 16
3) ఏప్రిల్ 17 4) ఏప్రిల్ 18
సమాధానాలు
1. 1 2. 4 3. 2 4. 2
5. 1 6. 2 7. 1 8. 2
9. 1 10. 2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?