Current Affairs Feb | అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరం?
1. 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీ కాలాన్ని ఎప్పటి వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది?
1) 2024, ఆగస్టు 31
2) 2023, ఆగస్టు 30
3) 2024, జనవరి 30
4) 2025, మార్చి 31
2. కేర్ కంపానియన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు YOS AID ఫౌండేషన్‌తో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది?
1) మహారాష్ట్ర 2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్ 4) గుజరాత్
3. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి?
1) ఆపరేషన్ గోల్డెన్ జెన్స్
2) ఆపరేషన్ గోల్డెన్ డాగ్
3) ఆపరేషన్ గోల్డెన్ బాస్
4) ఆపరేషన్ గోల్డెన్ రన్
4. ప్రాథమిక విద్య కోసం ఏ పేరుతో బోధనా సామగ్రిని కేంద్ర విద్యాశాఖ ఆవిష్కరించింది?
1) విశేష్బాల్ 2) ఆదరణకిట్
3) అబీజీపిటారా
4) జూదుయి పిటారా
5. పాఠశాల విద్యార్థులు, మహిళా ఉద్యోగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయ పథకాన్ని ప్రారంభించనున్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) తమిళనాడు
3) కర్ణాటక 4) బీహార్
6. సైనిక దళాలకు, భద్రతా సిబ్బందికి అవసరమయ్యే చిన్నపాటి ఆయుధాలను తయారు చేసే సాంకేతికతను పొందేందుకు ICOM సంస్థ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది?
1) ఆడెం వార్ లిమిటెడ్
2) మెఫ్తీడిఫెన్స్
3) కారకల్ ఇంటర్నేషనల్
4) షెడ్ ఇంటర్నేషనల్
7. I2U2 మొదటి డిప్యూటీ మినిస్టర్స్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది?
1) యూఏఈ 2) అమెరికా
3) ఇజ్రాయెల్ 4) భారత్
8. మొదటి జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) జైపూర్ 2) ఖజురహో
3) కోల్‌కతా 4) చెన్నై
9. అమెరికాలో కుల వివక్షను నిషేధించిన తొలి నగరంగా ఏది నిలిచింది?
1) న్యూయార్క్ 2) బోస్టన్
3) సియాటెల్ 4) డెన్వర్
10. మహిళల ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను ఏ సంస్థ గెలుచుకుంది?
1) రిలయన్స్ 2) టాటా
3) అదానీ 4) బైజూస్
11. డాక్టర్ రాజీవ్‌సింగ్ రఘువంశీ ఇటీవల ఏ సంస్థకు నూతన డైరెక్టర్ జనరల్‌గా ఎన్నికయ్యారు?
1) ICMR 2) DCGI
3) BIOCON 4) ITBP
12. దేశ రాజధాని మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఈమె ఏ పార్టీకి చెందిన మహిళ?
1) AAP 2) BJP
3) INC 4) NCP
13. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ భారతీయ అమెరికన్ పోటీ చేయనున్నారు?
1) వివేక్‌మూర్తి
2) వివేక్ రామస్వామి
3) వివేక్ కుమార్
4) వివేక్ శ్రీస్వామి
14. 2022 నవంబర్ నాటికి దేశాలు, సంస్థల ద్వారా ఉక్రెయిన్‌కు అందిన సాయం విలువ ఎంత?
1) రూ.10 లక్షల కోట్లు
2) రూ.8 లక్షల కోట్లు
3) రూ.9 లక్షల కోట్లు
4) రూ.12 లక్షల కోట్లు
15. YSR లా నేస్తం పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి ఎంత బడ్జెట్‌తో ప్రారంభించారు?
1) రూ.1,00,55,000
2) రూ.1,00,60,000
3) రూ.1,00,90,000
4) రూ.1,00,70,000
సమాధానాలు
1. 1 2. 3 3. 1 4. 4
5. 3 6. 3 7. 1 8. 2
9. 3 10. 2 11. 2 12. 1
13. 2 14. 3 15. 1
1. ఇటీవల అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఏ దేశం నామినేట్ చేసింది?
1) భారత్ 2) అమెరికా
3) యూకే 4) చైనా
2. ఇటీవల వి.రామ్‌గోపాల్‌రావు ఏ విద్యాసంస్థకు వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు?
1) బిట్స్ పిలానీ 2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ ముంబై 4) ఐఐటీ మద్రాస్
3. 2023 బయో ఆసియా సదస్సు ఏ నగరంలో జరిగింది?
1) ముంబై 2) హైదరాబాద్
3) బెంగళూరు 4) ఢిల్లీ
4. తెలంగాణ జీవ శాస్ర్తాల రంగం పరిమాణాన్ని ఏ సంవత్సరం నాటికి 10,000 కోట్ల డాలర్లకు విస్తరించనున్నారు?
1) 2028 2) 2027
3) 2026 4) 2030
5. 2023 కేంద్ర బడ్జెట్ జనాభా లెక్కల సేకరణకు ఎంత బడ్జెట్ కేటాయించారు?
1) రూ.1,564 కోట్లు
2) రూ.1,565 కోట్లు
3) రూ.1,566 కోట్లు
4) రూ.1,567 కోట్లు
6. దేశంలో జనాభా లెక్కల సేకరణను కేంద్రం ఎప్పటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది?
1) 2023 ఆగస్టు 31
2) 2023 జూలై 31
3) 2023 డిసెంబర్ 31
4) 2023 సెప్టెంబర్ 30
7. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ ఐఐటీలో కృత్రిమ వజ్రాలతో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రూ. 243 కోట్లు కేటాయించింది?
1) ఐఐటీ ఢిల్లీ 2) ఐఐటీ మద్రాసు
3) ఐఐటీ ముంబై
4) ఐఐటీ హైదరాబాద్
8. దేశంలో స్మార్ట్ పర్యవేక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఏ ఐఐటీ ప్రకటించింది?
1) ఐఐటీ ఢిల్లీ 2) ఐఐటీ ముంబై
3) ఐఐటీ మద్రాస్ 4) ఐఐటీ భోపాల్
9. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆసియా ఎకనామిక్ డైలాగ్ ఫ్లాగ్ షిప్ ఈవెంట్ ఏ నగరంలో నిర్వహించారు?
1) పుణే 2) భోపాల్
3) న్యూఢిల్లీ 4) నోయిడా
10. మోదీ సేవింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ ఫ్లక్స్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు?
1) ఓం బిర్లా 2) జేపీ నడ్డా
3) అమిత్ షా 4) నితిన్ గడ్కరీ
11. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ 47వ సమావేశంలో ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం లభించింది?
1) 9 2) 10 3) 6 4) 11
12. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఏ కొత్త రకం గోధుమలను అభివృద్ధి చేసింది?
1) HDI-3081 2) HD-2212
3) HM-1885 4) HD-3385
13. గ్లోబల్ ఇనిషియేటివ్ ది అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ ైక్లెమేట్లో ఇటీవల ఏ దేశం చేరింది?
1) భారత్ 2) జపాన్
3) ఇజ్రాయెల్ 4) మెక్సికో
14. సముద్ర భద్రతలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత నావికాదళం ఏ దేశంతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) జపాన్ 2) మారిషస్
3) మాల్దీవులు 4) సీషెల్స్
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 1
5. 1 6. 4 7. 2 8. 1
9. 1 10. 2 11. 1 12. 4
13. 1 14. 4
1. ‘టిమ్ డేవీ’ ఏ సంస్థకు సంబంధించి డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు?
1) ONGC 2) BBC
3) NTPC 4) ICMR
2. ‘పార్క్ సాంగ్’ ఇటీవల కోచ్ పదవికి రాజీనామా చేశారు. ఈయన ఎవరి కోచ్‌గా వ్యవహరించారు?
1) సైనా నెహ్వాల్ 2) మేరీకోమ్
3) పీవీ సింధు 4) సాక్షిమాలిక్
3. దేశంలో తొలి స్లీపర్ వందే భారత్ రైలు ఏ సంవత్సరం నాటికి రానుంది?
1) 2024 2) 2025
3) 2026 4) 2027
4. ఇటీవల జీ-20 ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఎక్కడ జరిగింది?
1) పుణె 2) ముంబై
3) బెంగళూరు 4) వారణాసి
5. ఇటీవల వార్తల్లో నిలిచిన సోమశంకర ప్రసాద్ ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకు ఎండీ, సీఈవోగా పని చేస్తున్నారు?
1) యూబీఐ 2) యూసీవో
3) పీఎన్బీ 4) ఎస్బీఐ
6. ఇటీవల వందే భారత్ రైళ్ల తయారీకి సంబంధించి మేధాసర్వో డ్రైవ్స్, అల్‌స్తోమ్ అనే కంపెనీలు బిడ్లు దాఖలు చేయడం జరిగింది. ఇవి ఏ దేశాలకు చెందిన కంపెనీలు?
1) భారత్ 2) అమెరికా
3) ఫ్రాన్స్ 4) 1, 3
7. దేశంలో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అందించే లక్ష్యంతో కేంద్రం ‘మేరైట్ పథకాన్ని మొదటగా ఎన్ని రాష్ర్టాల్లో ప్రారంభించనుంది?
1) 16 2) 15 3) 17 4) 18
8. ఏ రాష్ట్ర సీఎం చర్చ్‌గేట్ రైల్వే స్టేషన్‌కు ఆర్బీఐ మొదటి గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ పేరు మార్చాలని తీర్మానం చేశారు?
1) మహారాష్ట్ర 2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్ 4) కేరళ
9. జెనీవాలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ EXTERNAL ఆడిటర్‌గా ఎంపికైన భారత్ కాగ్ ఎవరు?
1) విజయేంద్ర 2) ఆనందకిశోర్
3) ప్రతాప్‌రెడ్డి 4) జీసీ ముర్ము
10. డెంగీ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?
1) పెరూ 2) బ్రెజిల్
3) మెక్సికో 4) పాకిస్థాన్
11. 2023, 20వ బయో ఆసియా సదస్సు థీమ్ ఏమిటి?
1) అడ్వాన్సింగ్ ఫర్ షేపింగ్ జనరేషన్ హెల్త్‌కేర్
2) అడ్వాన్సింగ్ ఫర్ వన్ షేపింగ్ నెక్ట్స్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్
3) అడ్వాన్సింగ్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్
4) హెల్త్‌కేర్ అడ్వాన్సింగ్ ఫర్ షేపింగ్ నెక్ట్స్ జనరేషన్
12. ఇటీవల భారత్ వెబ్3 అసోసియేషనల్తో ఏ రాష్ట్రం అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) తెలంగాణ 2) కర్ణాటక
3) కేరళ 4) మధ్యప్రదేశ్
సమాధానాలు
1. 2 2. 3 3. 1 4. 3
5. 2 6. 4 7. 1 8. 1
9. 4 10. 1 11. 2 12. 1
1. ఇటీవల భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఏ నగరంలో కొత్త సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది?
1) హైదరాబాద్ 2) విశాఖపట్నం
3) కొచ్చి 4) భువనేశ్వర్
2. ఢిల్లీలో ‘బరిసు కన్నడ డిమ్ దిమావా’ సాంస్కృతిక ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు?
1) కిషన్‌రెడ్డి 2) అమిత్‌షా
3) నరేంద్ర మోదీ 4) రాజ్‌నాథ్‌సింగ్
3. భూటాన్ దేశానికి మొదటి డిజిటల్ పౌరుడిగా ఎవరు గుర్తింపు పొందారు?
1) రిజాపైడీమాకర్
2) జిగ్మేనాయ్గేల్ వాంగ్‌చుక్
3) అదిలీజైసీమాకిన్
4) రాతుస చాంద్
4. హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒకేసారి 4 అవార్డులు అందుకున్న తొలి భారతీయ చిత్రం ఏది?
1) ఆర్ఆర్ఆర్ 2) గంగూబాయి
3) ది కశ్మీరి ఫైల్స్ 4) కేజీఎఫ్
5. ముగ్గురు వ్యోమగాములను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి సోయజ్ అంతరిక్ష నౌకను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది?
1) అమెరికా 2) రష్యా
3) చైనా 4) జపాన్
6. ఇటీవల ఆర్బీఐ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో ఎన్ని సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించింది?
1) 4 2) 5 3) 6 4) 7
7. మ్యాన్‌హోల్ క్లీనింగ్ కోసం రోబోటిక్స్ టెక్నాలజీని విస్తృతంగా వినియోగించిన తొలి రాష్ట్రం?
1) కేరళ 2) కర్ణాటక
3) తమిళనాడు 4) మహారాష్ట్ర
8. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్ క్వాలిటీ అస్యూరెన్స్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) అజయ్‌దాస్ 2) ఆనంద్ త్రిపాఠి
3) గుప్తాకర్ 4) ఆర్ఎస్ రీన్
9. FATF ఏ దేశ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది?
1) బెలారస్ 2) బ్రిటన్
3) రష్యా 4) ఉక్రెయిన్
10. ఏ దేశ చాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ రెండు రోజుల పర్యటనకు భారతదేశానికి వచ్చారు?
1) కెనడా 2) ఫ్రాన్స్
3) జర్మనీ 4) బెల్జియం
11. ‘ఇండియన్ ఎక్స్’ నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో డిజిటల్ టెక్నాలజీ సభ అవార్డును ఏ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గెలుచుకుంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) ఒడిశా 4) కర్ణాటక
12. ఇటీవల రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడి ఏ టోర్నీని సాధించింది?
1) ఖతార్ ఓపెన్
2) ఆస్ట్రేలియన్ ఓపెన్
3) ఫ్రెంచ్ ఓపెన్
4) యూఎస్ ఓపెన్
13. ఐపీఎల్ 2023 ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) డేవిడ్ వార్నర్ 2) విలియం స్మిత్
3) రిషభ్‌పంత్ 4) శ్రేయస్ అయ్యర్
14. భారత పురుషుల, మహిళల జాతీయ బాక్సింగ్ జట్ల విదేశీ కోచ్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) డిమిత్రి డిమిత్రుక్ 2) సత్యదారాన్
3) మెక్టాన్ 4) అయిదిన్
సమాధానాలు
1. 2 2. 3 3. 2 4. 1
5. 2 6. 2 7. 1 8. 4
9. 3 10. 3 11. 1 12. 1
13. 1 14. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?