Current Affairs | ఇటీవల భారత పౌరసత్వం పొందిన నటుడు ఎవరు?
కరెంట్ అఫైర్స్- ఆగస్టు
1. ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్ అనేది దేన్ని అధ్యయనం చేయడానికి రూపొందించారు?
1) సూర్యుడు 2) చంద్రుడు
3) నక్షత్రాలు 4) గ్రహ శకలాలు
2. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ ప్రైవేటు సంస్థతో కలిపి ‘ట్రావెలర్స్ మ్యాప్ ఆఫ్ ఇండియా’ అనే మైక్రోసైట్‌ను ప్రారంభించింది?
1) మేక్ మై ట్రిప్ 2) అగోడా
3) బయో 4) రాపిడ్
3. భారతీయ జీవిత బీమా సంస్థ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఎం.కన్నయ్య 2) ఆర్. దొరైస్వామి
3) ఆర్.మోహన్ పరావతి
4) టి.అఖిలేష్ కుమార్
4. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రుణాలు, డిపాజిట్ వృద్ధి శాతంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది?
1) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
3) కెనరా బ్యాంక్
4) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
5. ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో సంత్ రవిదాస్ కోసం ఆలయం, స్మారకానికి శంకుస్థాపన చేశారు?
1) ఒడిశా 2) మధ్యప్రదేశ్
3) బిహార్ 4) ఉత్తరప్రదేశ్
6. ఎనో బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల సమావేశంలో వ్యవసాయం కోసం డిక్లరేషన్‌పై ఎంతమంది సంతకం చేశారు?
1) 14 2) 13 3) 15 4) 16
7. పాకిస్థాన్‌కు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
1) సోఫాద్ అహ్మద్
2) మొహ్మద్ తారక్
3) హజా
4) అన్వర్ ఉల్ హక్ కాకర్
8. ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన క్రిస్జానిస్ కరిన్స్ ఏ దేశానికి చెందినవారు?
1) బాలి 2) ఉక్రెయిన్
3) లాట్వియా 4) బెలారస్
9. ఏ ఇంజినీరింగ్ బృందం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరి-1లో ఎక్సలెన్స్ రీ ఇంజినీరింగ్ కింద బంగారు పతకం గెలుచుకుంది?
1) బెల్ 2) ఇస్రో
3) డీ ఆర్డీవో 4) నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం
10. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఎంతమంది పోలీసు సిబ్బందికి మెడల్స్ ప్రకటించింది?
1) 954 2) 925
3) 814 4) 780
11. ముష్క్ బుడ్జి బియ్యానికి భౌగోళిక సూచిక (GI ట్యాగ్)ను పొందింది. ఈ బియ్యం ఎక్కడ పండిస్తారు?
1) జమ్మూకశ్మీర్ 2) తమిళనాడు
3) లడఖ్ 4) బిహార్
12. ఏ జాతీయ జట్టుకు చెందిన స్టీవెన్ ఫిన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు?
1) న్యూజిలాండ్ 2) ఇంగ్లండ్
3) జింబాబ్వే 4) శ్రీలంక
13. విభజన భయాందోళనల సంస్మరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 15 2) ఆగస్టు 14
3) ఆగస్టు 20 4) ఆగస్టు 12
14. ప్రపంచ బల్లి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఆగస్టు 15 2) ఆగస్టు 14
3) ఆగస్టు 20 4) ఆగస్టు 12
సమాధానాలు
1. 1 2. 1 3. 2 4. 2
5. 2 6. 2 7.4 8.3
9.4 10.1 11.1 12.2
13.2 14.2
1. ఇటీవల ఫాక్స్‌కాన్ సంస్థ ఐఫోన్ 15 ఉత్పత్తిని ఏ రాష్ట్రంలో ప్రారంభించింది?
1) తమిళనాడు 2) గుజరాత్
3) కర్ణాటక 4) కేరళ
2. ఇప్పటి వరకు ఉష పథకం అవగాహన ఒప్పందంపై ఎన్ని రాష్ర్టాలు సంతకాలు చేశాయి?
1) 21 2) 22 3) 23 4) 24
3. దేశంలో ఆయుధాల చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
1) 1959 2) 1955
3) 1956 4) 1957
4. ఇటీవల కేంద్రం పీఎం-ఈ బస్ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించింది?
1) రూ.57,613 కోట్లు
2) రూ.56,613 కోట్లు
3) రూ. 58,613 కోట్లు
4) రూ.59,613 కోట్లు
5. ఇటీవల కేంద్రం విశ్వకర్మ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించింది?
1) రూ.12,000 కోట్లు
2) రూ.13,000 కోట్లు
3) రూ.14,000 కోట్లు
4) రూ.15,000 కోట్లు
6. దేశంలో డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరణకు ఇటీవల కేంద్రం ఎంత బడ్జెట్ కేటాయించింది?
1) రూ.14,903 కోట్లు
2) రూ.15,903 కోట్లు
3) రూ.13,903 కోట్లు
4) రూ. 16,903 కోట్లు
7. ఇటీవల దేశంలోని ఎన్ని రాష్ర్టాల్లో రైలు మార్గాల విస్తరణకు కేంద్రం రూ.32,500 కోట్లు కేటాయించింది?
1) 8 2) 9 3) 7 4) 10
8. దేశంలో పీఎం-ఉష పథకాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రం ఏది?
1) పశ్చిమ బెంగాల్
2) తమిళనాడు
3) కేరళ 4) పైవన్నీ
9. ఇటీవల బిందేశ్వర్ పాఠక్ మరణించారు. ఆయన ఏ సంస్థ వ్యవస్థాపకుడు?
1) వోఎన్జీసీ
2) ఎఫ్ఐసీసీఐ
3) సులభ్ ఇంటర్నేషనల్
4) సీఐఐ
10. ఇటీవల భారత పౌరసత్వం పొందిన నటుడు ఎవరు?
1) అక్షయ్‌కుమార్
2) షారూఖ్‌ఖాన్
3) సల్మాన్ ఖాన్ 4) రణ్వీర్ సింగ్
11. ఇటీవల ఫుట్‌బాల్ దిగ్గజం హబీబ్ మరణించాడు. ఆయన ఏ రాష్ర్టానికి చెందిన వ్యక్తి?
1) అసోం 2) తెలంగాణ
3) మహారాష్ట్ర 4) కేరళ
12. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏ రాష్ర్టానికి రాజకీయ విభాగం పేరు?
1) మణిపూర్ 2) అసోం
3) త్రిపుర 4) నాగాలాండ్
13. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హోదాకు పోరాడిన ఉద్యమకారులకు రిజర్వేషన్‌ను ఆమోదించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) గోవా 4) కర్ణాటక
14. దేశంలో పీఎం ఈ బస్ సేవ పథకం ఎప్పటి వరకు అమలులో ఉంటుంది?
1) 2030 2) 2037
3) 2040 4) 2045
15. విశ్వకర్మ పథకాన్ని దేశంలోని ఏ వర్గం అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకం?
1) ఎస్సీ 2) ఎస్టీ
3) వోబీసీ 4) మైనారిటీ
సమాధానాలు
1.1 2. 2 3.1 4.1
5. 2 6. 1 7.2 8.4
9.3 10.1 11.2 12.1
13.2 14.2 15.3
1. దేశంలోప్రాజెక్ట్-17 (ఎ)లో భాగంగా ఎన్ని యుద్ధ నౌకలను తయారు చేయాలని కేంద్రం భావించింది?
1) 6 2) 7 3) 5 4) 4
2. ఇటీవల వార్తల్లో నిలిచిన సుమిత్ విర్మానీ ఏ సంస్థకు ట్రస్టీగా పనిచేస్తున్నారు?
1) ఇన్ఫోసిస్ 2) టీసీఎస్
3) విప్రో 4) గూగుల్
3. UDGAM పోర్టల్‌ను ఏ బ్యాంకు ప్రవేశపెట్టింది?
1) ఎస్బీఐ 2) ఆర్బీఐ
3) పీఎన్బీ 4) బీవోబీ
4. దేశంలో 2023 మార్చి వరకు గుర్తించిన మొత్తం అన్ైక్లెమ్డ్ డిపాజిట్స్ ఎన్ని కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ గుర్తించింది?
1) 30,000 2) 35,000
3) 40,000 4) 45,000
5. సుమరివాలా ఏ అంతర్జాతీయ సంస్థకు వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు?
1) ఏఎఫ్ఐ 2) డబ్ల్యూఏఎఫ్
3) ఐవోసీ 4) ఐహెచ్ఎఫ్
6. ఇటీవల వీఎస్ అరుణాచలం మరణించారు. ఆయన ఏ సంస్థకు సంబంధించి ఎక్స్ చీఫ్‌గా పనిచేశారు?
1) ఇస్రో 2) డీఆర్డీవో
3) బార్క్ 4) హాల్
7. ఇటీవల మరణించిన ఎం.రంగస్వామి సత్యనారాయణ రావు ఏ విభాగానికి చెందిన వ్యక్తి?
1) క్రీడలు 2) రాజకీయం
3) సాహిత్యం 4) సైంటిస్ట్
8. ఇండియన్ ఆర్మీ ఏ గ్రామంలో భగత్ బ్రిడ్జిని నిర్మించారు?
1) లేహ్ 2) దన్నా
3) శ్రీనగర్ 4) జమ్మూ
9. ప్రపంచ జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఏ భారత రెజ్లర్ పతకాన్ని సాధించారు?
1) రవికుమార్
2) వినేష్ ఫోగట్
3) నిఖత్ జరీన్ 4) ప్రియ
10. దేశంలో ప్రాజెక్ట్ 17 (ఎ)లో భాగంగా నిర్మించిన మొదటి యుద్ధనౌక ఏది?
1) ఐఎన్ఎస్ నీల్గిరి
2) ఐఎన్ఎస్ హింగిరి
3) ఐఎన్ఎస్ ఉదయగిరి
4) ఐఎన్ఎస్ మహేంద్రగిరి
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 2
5. 2 6. 2 7. 4 8. 2
9. 4 10.1
1. ఇటీవల వార్తల్లో నిలిచిన PIBOT ఏదేశానికి చెందిన హ్యూమనైడ్ రోబో?
1) దక్షిణ కొరియా 2) జపాన్
3) యూఎస్ఏ 4) యూకే
2. ఏ దేశంలో TYPHOONLAN అధిక నష్టం కలిగించింది?
1) యూఎస్ఏ 2) యూకే
3) జపాన్ 4) నార్వే
3. ADB ఏ రాష్ట్రంలో చైల్డ్ డెవలప్మెంట్, అభివృద్ధికి రూ.40.5 మిలియన్స్ లోన్ ప్రకటించింది?
1) అసోం 2) మేఘాలయ
3) త్రిపుర 4) నాగాలాండ్
4. దేశంలో మొదటి డ్రోన్ కామన్ టెస్టింగ్ సెంటర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) తమిళనాడు 2) సిక్కిం
3) కేరళ 4) ఒడిశా
5. ఇటీవల విప్రో ఏ ఐఐటీతో కలిసి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆన్ జనరేటివ్ ఏఐ ని ప్రవేశపెట్టింది?
1) ఐఐటీ ముంబై 2) ఐఐటీ ఢిల్లీ
3) ఐఐటీ మద్రాస్ 4) ఐఐటీ గువాహటి
6. 2023 ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్(జూలై)గా Ashliegh Gardn lee నిలిచారు. ఆయన ఏ దేశ క్రికెటర్?
1) ఇంగ్లండ్ 2) ఆస్ట్రేలియా
3) న్యూజిలాండ్ 4) బంగ్లాదేశ్
8. ఇటీవల వనీంద్ హసరంగ రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన ఏ దేశ క్రికెటర్?
1) శ్రీలంక 2) నేపాల్
3) జింబాబ్వే 4) బంగ్లాదేశ్
9. దేశంలో మొదటిసారిగా నైట్స్ట్రీట్ రేసింగ్ సర్క్యూట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) శ్రీలంక 2) నేపాల్
3) జింబాబ్వే 4) బంగ్లాదేశ్
10. ఇండియన్ నేవీ ప్రవేశించిన నూతన యుద్ధ నౌక పేరేమిటి?
1) ఐఎన్ఎస్ విహారి
2) ఐఎన్ఎస్ వింధ్యగిరి
3) ఐఎన్ఎస్ సావిత్రి
4) ఐఎన్ఎస్ శివాలిక్
11. ఇటీవల వార్తల్లో నిలిచిన సి.ఎం.నిష్లక్ అన్నపూర్ణ ఫుడ్ ప్యాకెట్ స్కీం ఏ రాష్ర్టానికి చెందింది?
1) రాజస్థాన్ 2) కేరళ
3) తమిళనాడు 4) పంజాబ్
12. దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) రాజస్థాన్ 2) గోవా
3) గుజరాత్ 4) ఉత్తరప్రదేశ్
13. ప్రపంచంలో ఏ దేశం గంజాయి సాగును చట్టబద్ధం చేసింది?
1) జర్మనీ 2) ఉరుగ్వే
3) థాయిలాండ్ 3) జపాన్
14. ఇటీవల ఏ రాష్ట్రం గ్రామీణ్ మిత్ర అనే పథకాన్ని ప్రవేశపెట్టింది?
1) గోవా 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) తెలంగాణ
15. భారతదేశంలో గంజాయి సాగును మొదటగా చట్టబద్ధం చేసిన రాష్ట్రం ఏది?
1) హిమాచల్ ప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) గోవా 4) కేరళ
సమాధానాలు
1.1 2. 3 3.2 4.1 5.2 6. 2 7.1 8.1
9.1 10.2 11.1 12.2
13.1 14.1 15.2
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?