మొబైల్ నంబర్ పోర్టబిలిటీని ప్రవేశపెట్టిన సంవత్సరం? (పోటీ పరీక్షల ప్రత్యేకం)
సుస్థిరాభివృద్ధి తరువాయి
107. ‘నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ’ ప్రాంతీయ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?
1) ఇంఫాల్ , హిస్సార్ 2) జబల్ పూర్
3) నాగపూర్ , బెంగళూర్ 4) పైవన్నీ
108. జీవ ఎరువుల వల్ల కలిగే ఉపయోగాలు?
1) యూట్రిఫికేషన్ నియంత్రణ
2) బయో మాగ్నిఫికేషన్ నియంత్రణ
3) నేల, నీటి కాలుష్య నియంత్రణ
4) పైవన్నీ
109. ప్రపంచవ్యాప్తంగా అధిక మొత్తంలో వినియోగిస్తున్న జీవక్రిమి సంహారకం?
1) బాసిల్లస్ తురంజియాసిస్ (B.T)
2) బోవెరిస్ 3) సొలని
4) వెర్టిసిలియం లైకానై
110. ప్రతి సంవత్సరం ఏ రోజున ‘రాజీవ్ అక్షయ ఉర్జా దివస్’ను నిర్వహిస్తారు?
1) జనవరి 20 2) ఆగస్ట్ 20
3) నవంబర్ 20 4) డిసెంబర్ 20
111. భారత ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరుల అవసరాన్ని ఎప్పుడు గుర్తించింది?
1) 1975 2) 1970
3) 1968 4) 1960
112. సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1992 2) 1993
3) 1994 4) 1995
113. భారతదేశంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రం?
1) తమిళనాడు 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) కర్ణాటక
114. భారతదేశంలో మొట్టమొదటి పవన విద్యుత్ కేంద్రం ?
1) ముప్పాండల్ (తమిళనాడు)
2) జోగిమట్టి (కర్ణాటక)
3) మాండవి (గుజరాత్ )
4) సతారా (మహారాష్ట్ర)
115. భారతదేశంలో పవనవిద్యుత్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్రాంతం?
1) జోగిమట్టి (కర్ణాటక)
2) సతారా (మహారాష్ట్ర)
3) మాండవి (గుజరాత్ )
4) ముప్పాండల్ (తమిళనాడు)
116. భారతదేశంలో పవనవిద్యుత్ ను వాణిజ్య రీతిలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
1) జోగిమట్టి (కర్ణాటక)
2) సతారా (మహారాష్ట్ర)
3) మాండవి (గుజరాత్ )
4) ముప్పాండల్ (తమిళనాడు)
117. భారతదేశంలో మొట్టమొదట జలవిద్యుత్ ను జనరేటర్ ల సహాయంతో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1897 2) 1898
3) 1900 4) 1998
118. 1897లో దేశంలో మొట్టమొదటగా జలవిద్యుత్ ను ఎక్కడ ఉత్పత్తి చేశారు?
1) ఉత్తరాఖండ్ (డార్జిలింగ్ )
2) కర్ణాటక (శివ సముద్రం)
3) తమిళనాడు (కన్యాకుమారి)
4) ఉత్తరప్రదేశ్ (కళ్యాణ్ పూర్ )
119. భారతదేశంలో మొదటి జలవిద్యుత్ కేంద్రాన్ని కర్ణాటకలోని శివసముద్రం జలపాతం దగ్గర
శరావతి నదిపై ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1900 2) 1902
3) 1905 4) 1910
120. జలవిద్యుత్ ఉత్పాదన నిర్వహణ కోసం ‘నేషనల్ హైడ్రో ఎలక్టిక్ పవర్ కార్పొరేషన్ ’ను
ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 1975 2) 1976
3) 1977 4) 1978
121. దేశంలో మొదటిసారి విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారు?
1) జై సల్మేర్ (రాజస్థాన్ )
2) కాండ్ల (గుజరాత్ )
3) విశాఖపట్నం (ఆంధ్రపదేశ్ )
4) కళ్యాణ్ పూర్ (ఉత్తరప్రదేశ్ )
122. సౌరవిద్యుత్ ద్వారా ఒకేసారి 15,000 మందికి ఆహారం తయారు చేస్తున్న ప్రాంతం?
1) తిరుపతి (టీటీడీ) 2) విజయవాడ
3) హైదరాబాద్ 4) శ్రీశైలం
123. ఏ ఎడారి ప్రాంతం సౌరవిద్యుత్ ప్లాంట్ ల స్థాపనకు అనుకూలం?
1) సహారా 2) థార్
3) అటకామా 4) పైవన్నీ
124. ‘జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ’ను ఎప్పుడు ప్రారంభించారు?
1) 2007, జనవరి 2) 2008, జనవరి
3) 2009, జనవరి 4) 2010, జనవరి
125. కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్ మెంట్ అండ్ వాటర్ (CEEW) ఎక్కడ ఉంది?
1) కోల్ కతా 2) ముంబై
3) న్యూఢిల్లీ 4) హైదరాబాద్
126. దేశంలో మొదటి తరంగ శక్తి విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కాండ్ల (గుజరాత్ )
2) కొచ్చిన్ (కేరళ)
3) విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్ )
4) కన్యాకుమారి (తమిళనాడు)
127. UNOకి సంబంధించిన అసెంబ్లీ Milline um Development Goal (MDG)ని ఎప్పుడు ప్రకటించింది?
1) 1999, సెప్టెంబర్
2) 2000, సెప్టెంబర్
3) 1998, సెప్టెంబర్
4) 1997, సెప్టెంబర్
128. మొత్తం విద్యుత్ ఉత్పాదనలో సౌరవిద్యుత్ ఉత్పాదన శాతం ఎంత?
1) 1% 2) 2% 3) 3% 4) 4%
129. 2015 నాటికి భారత పావర్టీ హెడ్ కౌంట్ రేషియోను ఎంతకు తీసుకురావాలని లక్ష్యం?
1) 40.8% 2) 47.8%
3) 32.8% 4) 23.9%
130. పౌష్టికాహారాన్ని అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఏవి?
1) బాలస్వస్థ్య కార్యక్రమం
2) కిషోర్ శక్తి యోజన
3) ఆహార భద్రత మిషన్ 4) పైవన్నీ
131. ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) నివేదిక ప్రకారం భారత్ లో ప్రతిరోజు ఆకలితో బాధపడే వారి సంఖ్య?
1) 194 మిలియన్లు
2) 184 మిలియన్లు
3) 174 మిలియన్లు
4) 164 మిలియన్లు
132. వయోజనులకు విద్యను అందించడానికి 2009లో ప్రారంభించిన పథకం?
1) సాక్షర భారత్
2) సర్వశిక్షా అభియాన్
3) కిషోర్ శక్తియోజన
4) వయోజన విద్య
133. సర్వశిక్షా అభియాన్ ద్వారా అందరికి ప్రాథమిక విద్యను ఏ సంవత్సరం నుంచి అందిస్తున్నారు?
1) 2004-05 2) 2003-04
3) 2002-01 4) 2000-01
134. 1965లో గర్భస్రావాల చట్టబద్ధతపై ఏ కమిటీని ఏర్పాటు చేశారు?
1) శాంతిలాల్ షా 2) రాజన్
3) మహ్మద్ షా 4) ఆశాబెన్
135. లింగ వివక్షత రూపుమాపడానికి లింగ నిర్ధారణ పరీక్షలు నిషేధ చట్టాన్ని ఎప్పుడు చేశారు?
1) 1995 2) 1994
3) 1993 4) 1992
136. ఏ సంవత్సరంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు?
1) 1997 2) 1998
3) 1999 4) 2000
137. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను కేబినెట్ ఎప్పుడు ఆమోదించింది?
1) 2013, ఆగస్టు 2) 2014, ఆగస్టు
3) 2012, ఆగస్టు 4) 2011, ఆగస్టు
138. నేషనల్ టెలికాం పాలసీని ఏ సంవత్సరం లో ప్రకటించారు?
1) 1994 2) 1995
3) 1996 4) 1997
139. ఏ సంవత్సరం నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటిని ప్రవేశపెట్టారు?
1) 2011 2) 2010
3) 2009 4) 2008
140. సామాన్యప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడానికి ఏ ప్లాన్ ను 2006లో అనుమతించారు?
1) నేషనల్ -ఈ గవర్నెన్స్
2) ఈ-ఇండియా
3) ఈ-పరిపాలన్
4) ఈ-గ్రాంట్స్
141. 1996లో ‘వరల్డ్ ఫుడ్ సమ్మిట్ ’ ఎక్కడ జరిగింది?
1) స్కాట్ లాండ్ 2) రోమ్
3) పారిస్ 4) న్యూయార్క్
142. భారతదేశం పర్యావరణ పరిరక్షణకు జి.డి.పి.లో ఎంత శాతం ఖర్చు పెడుతుంది?
1) 2.6 2) 3.6
3) 4.6 4) 5.6
143. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్ని గృహాలు సోలార్ విద్యుత్ ను ఉపయోగిస్తున్నాయి?
1) 4.1 మిలియన్లు 2) 3.1 మిలియన్లు
3) 2.1 మిలియన్లు 4) 1.1 మిలియన్లు
144. 2022 నాటికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని ఎన్ని జిగావాట్ (GW) లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
1) 185 2) 175
3) 165 4) 155
145. ‘అవర్ ఎకలాజికల్ ఫుట్ ప్రింట్ రెడ్యూసింగ్ హ్యూమన్ ఇంప్యాక్ట్ అన్ ది ఎర్త్’ అనే గ్రంథాన్ని రాసింది?
1) విలియం రీస్ 2) వాకెర్న్ గెల్
3) కెల్విన్ హెర్నర్ 4) 1,2
146. భారతదేశంలో మొట్టమొదటి ‘స్మాగ్ టవర్ (కాలుష్యమైన వాయువులను పీల్చుకొని స్వచ్ఛమైన గాలిని విడుదల చేసేది)’ను ప్రారంభించింది ఎక్కడ?
1) హైదరాబాద్ 2) ఢిల్లీ
3) బెంగళూరు 4) గువాహటి
147. ఈశాన్య భారతదేశం కోసం నీతి ఫోరం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1) 2015 2) 2019
3) 2018 4) 2021
148. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారతదేశం సూచీ 2021’లో భారత్ సాధించిన సగటు స్కోరు ?
1) 66 2) 60 3) 57 4) 71
149. ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల భారతదేశం సూచీ-2021లో మొదటిర్యాంకు పొందిన రాష్ట్రం?’
1) మిజోరం 2) ఉత్తరప్రదేశ్
3) తెలంగాణ 4) కేరళ
150. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడవ లక్ష్యం-ఆరోగ్యంలో భాగంగా 2030నాటికి మాతృమరణాల రేటును 70కి తగ్గించాల్సి ఉండగా ప్రస్తుతం భారత్ రేటు ఎంత?
1) 113 2) 172
3) 75 4) 240
151. నీతి ఆయోగ్ సూచీ-2021 ప్రకారం సుస్థి రాభివృద్ధి ఐదవ లక్ష్యం లింగ సమానత్వం లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ?
1) తెలంగాణ 2) తమిళనాడు
3) ఛత్తీస్గఢ్ 4) కేరళ
152. కింది వాటిలో ‘ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని వంద శాతం అందిస్తున్న రాష్ట్రం’
1) తెలంగాణ 2) గోవా
3) 1, 2 4) ఏదీకాదు
153. అంతర్జాతీయ సౌర కేంద్రం (ఐ.ఎస్.ఎ) ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) బెర్లిన్ , జర్మనీ 2) పారిస్, ఫ్రాన్స్
3) న్యూయార్క్, అమెరికా
4) గురుగ్రాం, ఇండియా
154. 2020 నాటికి భారతదేశంలోని మొత్తం విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్ శాతం?
1) 36% 2) 25%
3) 50% 4) 10%
155. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆరవ లక్ష్యమైన తాగునీరు, పారిశుద్ధ్యంలో భారతదేశాన్ని ‘బహిరంగ మల విసర్జన రహిత దేశం’గా ఎప్పుడు ప్రకటించారు?
1) మార్చి 8, 2018
2) జనవరి 1, 2017
3) డిసెంబర్ 10, 2020
4) అక్టోబర్ 2, 2019
156. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల భారతదేశ సూచీ-2021లో నీతి ఆయోగ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది?
1) 4 2) 3 3) 5 4) 8
157.కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030 పూర్తిగా సాధించిన రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కేరళ
3) ఆంధ్రప్రదేశ్ 4) ఏదీకాదు
158. నీతి ఆయోగ్ ఇండియా ఇండెక్స్ 2021లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో తెలంగాణ సాధించిన ర్యాంకు?
1) 1 2) 10 3) 5 4) 11
159. నీతి ఆయోగ్ ఇండియా ఇండెక్స్ 2021 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన ర్యాంకు ?
1) 10 2) 5 3) 3 4) 17
160. భారతదేశంలో అత్యధికంగా సౌరశక్తి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం?
1) కర్ణాటక 2) తెలంగాణ
3) రాజస్థాన్ 4) ఆంధ్రప్రదేశ్
161. 2023-24కు 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నా భారతదేశంలో ప్రస్తుతం (2021) ఎంత శాతం ఇథనాల్ ను పెట్రోల్ లో మిశ్రమంగా ఉపయోగిస్తున్నారు?
1) 19.5% 2) 7%
3) 22% 4) 8.5%
162. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ‘జల శక్తి మంత్రిత్వ శాఖ’ను ఏ సంవత్సరంలో సృష్టించారు?
1) జూన్ 2020 2) మే 2019
3) ఆగస్టు 2021 4) సెప్టెంబరు 2015
163. భారతదేశంలో మొట్టమొదటి ‘జియో థర్మల్ స్టేషన్ ’ ఎక్కడ ప్రారంభించారు?
1) ఖమ్మం 2) కన్యాకుమారి
3) లఢక్ 4) జైపూర్
164. భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని మొట్టమొదటి సారిగా ‘సేంద్రియ రాష్ట్రం’గా ప్రకటించారు?
1) కేరళ 2) సిక్కిం
3) మిజోరం 4) గోవా
165. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎప్పటి నుంచి నిషేధించాలని భారత ప్రభుత్వం సంకల్పించింది?
1) మార్చి 31, 2021
2) ఆగస్టు 15, 2022
3) జూలై 1, 2022
4) జనవరి 1, 2022
166. ఎలక్టానిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్ లో సంవత్సరానికి ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలు ఎన్ని?
1) 3.2 మిలియన్ టన్నులు
2) 6.9 మిలియన్ టన్నులు
3) 10 మిలియన్ టన్నులు
4) 5.6 మిలియన్ టన్నులు
167. పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు?
1) జూలై 11 2) సెప్టెంబర్ 16
3) జూన్ 5 4) జనవరి 14
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో……
సమాధానాలు
107.4 108.4 109.1 110.2 111.2 112.1 113.1 114.3 115.1 116.2 117.1 118.1
119.2 120.1 121.4 122.1 123.2 124.4 125.1 126.1 127.2 128.1 129.4 130.4
131.1 132.1 133.4 134.1 135.2 136.1 137.2 138.1 139.2 140.1 141.2 142.1
143.4 144.2 145.4 146.2 147.3 148.1 149.4 150.1 151.3 152.3 153.4 154.1
155.4 156.1 157.4 158.4 159.3 160.1 161.4 162.2 163.3 164.2 165.3 166.1
167.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?