గూడు నిర్మించుకునే ఏకైక సర్పమేది?

– అమెరికా వ్యోమగామి ఆస్ట్రోనాట్, రష్యా వ్యోమగామి కాస్మోనాట్, చైనా వ్యోమగామి టైకోనాట్. మరి భారత వ్యోమగామిని ఏమంటారు?
# వ్యోమనాట్
– అమెరికాకు చెందిన డెన్నిస్ టిటో తొలి అంతరిక్ష పర్యాటకుడు. నాసా మాజీ ఇంజినీర్ అయిన ఈయన ఫైనాన్షియర్ కూడా. అదే దేశానికి చెందిన ఇరాన్ సంతితి మహిళ తొలి అంతరిక్ష పర్యాటకురాలు. అంతేగాక ఆమె అమెరికాలో టెలికాం టైకూన్. ఇంతకూ ఆమె పేరు ఏమిటి?
# అనౌషే అన్సారీ
– దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ షటిల్వర్త్ అనే కోటీశ్వరుడు అంతరిక్షంలో ప్రయాణించిన రెండో వ్యక్తి. కాగా సోయజ్ టీఎంఏ-16 అనే వ్యోమనౌకలో అంతరిక్షయాత్ర చేసిన గయ్ల లిబర్టే ఏ దేశానికి చెందిన పౌరుడు?
# కెనడా
– సర్పాల్లోని ప్రధాన ఘ్రాణాంగాలు ఏవి?
# జాకబ్సన్ అంగాలు
– గూడు నిర్మించుకునే ఏకైక సర్పమేది?
# రాచనాగు
– నేరుగా పిల్ల జీవులకు జన్మనిచ్చే సర్పం?
# రక్తపింజరి
– గంగానదిలో ప్రధానంగా కనిపించే మొసలి?
# గవియాలిస్
– పొలాల్లో ఎలుకలను తింటూ రైతులకు సహాయపడే సర్పం?
# ధమన్
Previous article
Enzymes used in PCR is ….? ( Botany)
Next article
The story of a Princely State of India
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?