ప్రపంచంలో అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం?
![](https://s3.ap-south-1.amazonaws.com/media.nipuna.com/wp-content/uploads/2022/07/171806-medical-college.jpg)
-ఏ సంవత్సరంలో పర్యావరణ మంత్రిత్వశాఖ పేరును ‘పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ’గా మార్చారు?
#1985
-కార్టాజెనా ప్రొటోకాల్‌కు మరోపేరు?
#బయో ప్రొటోకాల్
-నీటిలో కోలీఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది?
#మానవ వ్యర్థాలతో కలుషితం
-జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు నివాస ప్రాంతాల్లో సిఫారసు చేసిన ధ్వని తీవ్రత అవధి?
#90 డెసిబల్స్
– సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక?
#వేగంగా పెరుగుతుంది
-కార్పొరేట్ పన్ను దేనిపై విధిస్తారు?
#సంస్థలకు లాభంగా వచ్చే ఆదాయం
-ప్రపంచ బ్యాంకులో అత్యధిక ఓటు విలువ కలిగిన దేశం?
# అమెరికా
– ‘యుర్తా’ గిరిజనులు ఏ ప్రాంతానికి చెందినవారు?
# కజకిస్థాన్
– ప్రపంచంలో అత్యధిక వైద్య కళాశాలలు ఉన్న దేశం?
# భారత్
Previous article
Hyderabad is known for world-class bio-clusters
Next article
26న ఎడ్‌సెట్
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?