అంతర్జాతీయ గణిత దినోత్సవం 2022 థీమ్? పోటీ పరీక్షల ప్రత్యేకం
బిట్స్
1. ప్రపంచంలో అత్యధికంగా ఆంక్షలు విధించిన దేశంగా రష్యా ఏ దేశాన్ని అధిగమించింది?
1) సిరియా 2) అఫ్గానిస్థాన్
3) పాకిస్థాన్ 4) ఇరాన్
2. ఫ్రీడమ్ హౌస్ విడుదల చేసిన ఫ్రీడమ్ ఇన్ ది వరల్డ్ 2022 నివేదికలో భారత్ ఏ కేటగిరీలో నిలిచింది?
1) ఫ్రీ 2) నాట్ ఫ్రీ
3) హైలీ ఫ్రీ 4) పార్ట్ లీ ఫ్రీ
3. ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే-ఇన్ స్థానంలో దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకున్నారు?
1) హాంగ్ జూన్-ప్యో
2) యూన్ సుక్-యోల్
3) లీ జే-మ్యుంగ్
4) కిమ్ కున్ హీ
4. 2022 ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం థీమ్?
1) కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్
2) కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్
3) లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిసీస్
4) ఆర్ యువర్ కిడ్నీస్ ఒకే?
5. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు?
1) మార్చి 8 2) మార్చి 9
3) మార్చి 10 4) మార్చి 11
6. ఏ దేశం ఇటీవల మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిని ఎన్నుకుంది?
1) హంగేరి 2) రొమేనియా
3) స్లోవేకియా 4) సెర్బియా
7. స్వీడన్ విశ్వవిద్యాలయంలో వి-డెమ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన లిబరల్ డెమోక్రటిక్ ఇండెక్స్లో భారత్ ర్యాంక్ ఎంత?
1) 72 2) 67
3) 93 4) 99
8. గాబ్రియేల్ బోరిక్ ఫాండ్ ఇటీవల ఏ దేశానికి అతి చిన్న వయస్సులో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు?
1) పెరూ 2) అర్జెంటీనా
3) మెక్సికో 4) చిలీ
9. అంతర్జాతీయ గణిత దిన్సోత్సవం 2022 థీమ్?
1) మ్యాథమెటిక్స్ ఫర్ ఏ బెటర్ వరల్డ్
2) మ్యాథమెటిక్స్ యునైట్స్
3) మ్యాథమెటిక్స్ ఈజ్ ఎవ్రీవేర్
4) మ్యాథమెటిక్స్ ఫర్ ఎవ్రీవన్
10. ఉక్రెయిన్లో పెరుగుతున్న సంక్షోభాల మధ్య 2022లో కింది బళపక్ష వ్యాయామాల్లో దేని నుంచి భారత్ వైదొలిగింది?
1) సీ బ్రీజ్ 2) కోబ్రా వారియర్
3) డెజర్ట్ నైట్ 4) ఆపరేషన్ స్పిపర్
11. ఏ రోజున ప్రపంచ ఎన్జీవో దినోత్సవాన్ని జరుపుతారు?
1) ఫిబ్రవరి చివరి శనివారం
2) ఫిబ్రవరి 28
3) ఫిబ్రవరి చివరి ఆదివారం
4) ఫిబ్రవరి 27
12. ఏ దేశం నుంచి భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగా చేపట్టారు?
1) ఇరాన్ 2) రష్యా
3) అమెరికా 4) ఉక్రెయిన్
13. ప్లాంట్ ఆధారిత కొవిడ్-19 వ్యాక్సిన్ ఉపయోగించడానికి ఏ దేశానికి అధికారం లభించింది?
1) జపాన్ 2) చైనా
3) భారత్ 4) కెనడా
14. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక స్వాప్ అరేంజ్మెంట్ మొత్తం ఎంత?
1) 25 బిలియన్ డాలర్లు
2) 50 బిలియన్ డాలర్లు
3) 75 బిలియన్ డాలర్లు
4) 100 బిలియన్ డాలర్లు
15. ‘ఉక్రెయిన్ ఆంటోనోవ్-225 కార్గో ప్లేన్’ గా పిలిచే ప్రపంచంలోని అతిపెద్ద విమానాన్ని ఏ దేశం నాశనం చేసింది?
1) రష్యా 2) అమెరికా
3) బెలారస్ 4) ఇంగ్లండ్
16. ప్రపంచ యునానీ దినోత్సవం ఫిబ్రవరి 11న ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుతారు?
1) హకీం అజ్మల్ ఖాన్
2) హకీం సయీద్ జిల్లూర్ రెహమాన్
3) హకీం షంసుల్ అఫాక్
4) హకీం అనిస్ అహ్మద్ అన్సారీ
17.45వ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ కోల్కతాలో ఫిబ్రవరి 2022 నుంచి మార్చి 2022 వరకు జరిగింది. ఈ సంవత్సరం ఫోకల్ థీమ్ దేశం ఏది?
1) మయన్మార్ 2) బంగ్లాదేశ్
3) నేపాల్ 4) భూటాన్
18. సైన్స్ 2022లో అంతర్జాతీయ మహిళ, బాలికల దినోత్సవ థీమ్ ఏమిటి?
1) ఉమెన్ సైంటిస్ట్ ఎట్ ది ఫోర్ఫ్రంట్ ఆఫ్ ది ‘ఫైట్ ఎగైనెస్ట్ కొవిడ్-19’
2) ఈక్విటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్ వాటర్ యునైట్స్ అజ్
3) ఈక్వాలిటీ అండ్ పారిటీ ఇన్ సైన్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్
4) జెండర్ ఈక్వాలిటీ ఇన్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్
19. ఇటీవల ఏ దేశం తమ రాజధానిని నుసంతారకు తరలించాలని నిర్ణయించింది?
1) శ్రీలంక 2) థాయ్లాండ్
3) మయన్మార్ 4) ఇండోనేషియా
20. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) డేవిడ్ సస్సోలి
2) రాబార్టా మెట్సోలా
3) బిల్జానా బోర్జాన్
4) ఇవానా మాలెటిక్
సమాధానాలు
1-4 2-4 3-2 4-1
5-3 6-1 7-3 8-4
9-2 10-2 11-4 12-4
13-4 14-3 15-1 16-1
17-2 18-2 19-4 20-2
- Tags
- competitive exams
- TET
- TSPSC
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?