సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?

నిబంధన 368 పార్లమెంట్కు ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం లేదు ఎందుకు?
# అవి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం
నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ చట్టం 2014 చెల్లదని సుప్రీం కోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది?
# 16 అక్టోబర్ 2015
భారతదేశంలో అంబుడ్స్మన్ వ్యవస్థను మొదటిసారిగా సూచించిన కమిషన్?
# పాలనా సంస్కరణల సంఘం 1966
ఢిల్లీ పోలీసు కైం బ్రాంచ్ ప్రారంభించి, 333 మంది చిన్నారులను రక్షించి వారి కుటుంబాలకు అప్పగించిన ఆపరేషన్ పేరు?
# ఆపరేషన్ మిలాప్
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు?
# రాష్ట్రపతి
భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి?
# 21
సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
# 62 సంవత్సరాలు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు?
# రాష్ట్రపతి
Previous article
కొత్తగా వచ్చిన చిన్నవాడి వయస్సు ఎంత?
Next article
కొత్తగా మరో 1,663 కొలువులు
Latest Updates
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఎస్ఐ ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఆగస్టు 15
భారత రాజ్యాంగ పరిణామం
‘మత నియోజకవర్గాల’ పితామహుడు?
సెప్టెంబర్ 18న వివేకానంద ప్రసంగాలపై క్విజ్
విద్యార్థులకు ‘సెమ్స్ ఒలింపిక్స్’ పోటీ పరీక్షలు
20 లోపు గురుకులాల్లో చేరండి
సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో గ్రూప్ సీ పోస్టులు
ఆర్టిఫిషియల్ లింబ్స్లో మేనేజర్ పోస్టులు
సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్ శాఖలో 4300 ఎస్ఐ ఖాళీలు