TSPSC Group-1 Prelims Practice Test | భారతదేశంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
90. కింది వారిలో ఏ రాజు ‘యోగిగా, భోగి (రాజు)గా, బందీగా’ జీవితాన్ని వెళ్లదీశాడు?
A) కాకతీయ ప్రతాప రుద్రుడు
B) కాకతీయ గణపతిదేవుడు
C) ఇబ్రహీం కులీ కుతుబ్ షా
D) అబుల్ హసన్ తానీషా
91. 1,2,5,10,17,?
A) 24 B) 25
C) 26 D) 27
92. 137,124,109,92,73,?
A) 52 B) 50
C) 55 D) 48
93. 40,60,120,300,900,?
A) 3110 B) 3230
C) 3600 D) 3150
94. కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి భిన్నమైన పద జతని ఎంచుకోండి.
A) కోర్టు – న్యాయమూర్తి
B) విద్య – పాఠశాల
C) వస్తువు -దుకాణం
D) చికిత్స – ఆసుపత్రి
95. ఒక పదం తప్పిపోయిన శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిని పూర్తి చేసి వాటి నుంచి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి.
HTC, LXG, PBK, TFO, ?
A) YKR B) ZLU
C) WIR D) XJS
96. కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి సంబంధిత అక్షరం/అక్షరాలను ఎంచుకోండి.
KPV : LQW : : BOY : ?
A) APX B) CPZ
C) CPX D) DQZ
97. నిర్దిష్ట కోడ్ భాషలో, ‘-’ అనేది ‘+’ని సూచిస్తుంది, ‘+’ అనేది ‘x’ని సూచిస్తుంది, ‘x’ అనేది ‘౬’ సూచిస్తుంది, ‘౬’ అనేది ‘-’ని సూచిస్తుంది. కింది ప్రశ్నకు సమాధానాన్ని కనుగొనండి.
9 – 18 + 35 x 10 ౬ 30 = ?
A) 44 B) 42
C) 40 D) 41
98. కోడింగ్ సిస్టంలో PENని NZO అని, BARKని CTSL అని రాస్తే.. ఆ కోడింగ్ సిస్టంలో PRANK ఎలా రాస్తారు?
A) NZTOL B) CSTZN C) NSTOL D) NTSLO
99. BRASS అనేది 12996గా కోడ్ చేస్తే, SIR ఎలా కోడ్ చేస్తారు?
A) 46 B) 2458 C) 1296 D) 3078
100. కింది పదాలను తార్కిక, అర్థవంతమైన క్రమంలో అమర్చండి.
1. కేరళ 2.భారతదేశం
3. తిరువనంతపురం
4. దక్షిణ భారతదేశం 5. ఆసియా
A) 31245 B) 13425
C) 13245 D) 31425
101. రెండో సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించిన విధంగానే మూడో సంఖ్యకు సంబంధించిన ఎంపికను ఎంచుకోండి.
18 : 17 24 : __
A) 21 B) 14
C) 18 D) 16
102. కింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి సంబంధిత పద జతను ఎంచుకోండి.
Start : End : : ? : ?
A) Hot : Water B) Love : Care C) Green : Go D) Up : Down
103. 1, 4, 14, 45, 139, ?
A) 281 B) 422 C) 421 D) 140
104. 981, 961, 936, 906, 871, ?
A) 824 B) 813
C) 826 D) 831
105. ఒక తల్లి, ఆమె కొడుకు మొత్తం వయస్సు 60 సంవత్సరాలు. వారి వయస్సుల మధ్య వ్యత్యాసం 30 సంవత్సరాలు. తల్లి వయస్సు ను కనుక్కోండి.
A) 50 సంవత్సరాలు
B) 45 సంవత్సరాలు
C) 35 సంవత్సరాలు
D) 40 సంవత్సరాలు
106. ఇచ్చిన పదాలను డిక్షనరీ (నిఘంటువు)లో అవి వచ్చే క్రమంలో అమర్చండి.
1. Lighten 2. Liftoff
3. Lemonade 4. Leisure
5. Ladies
A) 32451 B) 21345 C) 13245 D) 54321
107. 30 పెన్నులు, 75 పెన్సిళ్లు రూ. 510కి కొనుగోలు చేశారు. పెన్సిల్ ధర సగటు రూ.2 అయితే, పెన్ను ధర సగటును కనుక్కోండి?
A) రూ. 18 B) రూ. 12
C) రూ. 16 D) రూ 15
108. ఆదర్శ్ ఒక తరగతిలో పైనుంచి 25వ ర్యాంకు, దిగువ నుంచి 36వ ర్యాంకు సాధించాడు. తరగతిలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు?
A) 61 B) 59 C) 52 D) 60
109. దిగువ ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో భిన్నమైన దాన్ని కనుక్కోండి.
A) 169 B) 120
C) 289 D) 196
110. కింది వాక్యాలను పరిశీలించండి.
1. కాకతీయుల కాలంలో రాజ భాష తెలుగు
2. కుతుబ్‌షాహీల కాలంలో అధికార భాష ఉర్దూ
పై వాక్యాల్లో సరైనది ఏది?
A) 1 B) 2 C) 1, 2 D) ఏదీ కాదు
111. కింది వాక్యాలను పరిశీలించండి.
1. నిజాం రాజ్యానికి తొలి నుంచి హైదరాబాద్ రాజధానిగా ఉండేది
2. మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ రెండో రాజధానిగా ఉంది
పై వాక్యాల్లో సరైనది ఏది?
A) 1 B) 2
C) 1, 2 సరైనవి కాదు D) 1, 2 సరైనవే
112. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ప్రధానంగా కింది ఏ కేటగిరీకి సంబంధించిన సేవలు అందిస్తుంది?
ఎ. స్కిల్ డెవలప్మెంట్
బి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
సి. కెపాసిటీ బిల్డింగ్ ఫర్ గవర్నమెంట్ మిషనరీ
A) ఎ, బి B) బి, సి
C) ఎ, సి D) ఎ, బి, సి
113. ఆసరా పథకం లబ్ధిదారులకు సంబంధించి కింద ఇచ్చిన వాటిని జతపరచండి.
ఎ. వృద్ధులకు 1. గులాబీ కార్డు
బి. వితంతువులకు 2. నీలం కార్డు
సి. వికలాంగులకు 3. ఆకుపచ్చ కార్డు
A) ఎ-1, బి-2, సి-3
B) ఎ-2, బి-3, సి-1
C) ఎ-2, బి-1, సి-3
D ఎ-3, బి-1, సి-2
114. జతపరచండి.
1. పాక్ జల సంధి ఎ. భారత్, బంగ్లాదేశ్
2. రాడ్క్లిప్ రేఖ బి. భారత్, థాయిలాండ్
3. న్యూ మూర్ దీవులు సి. భారత్, శ్రీలంక
4. అండమాన్ సముద్రం
డి. భారత్, పాకిస్థాన్
A) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి B) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
C) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి D) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
115. కింది వాటిని జతపరచండి.
నేల పంటలు
ఎ. ఒండ్రు మట్టి 1. నూనె గింజలు
బి. ఎర్ర మట్టి 2. గోధుమ, వరి
సి. నల్లమట్టి 3. తేయాకు, పోక చెక్క/వక్క
డి. లాటరైట్ నేల 4. పత్తి
A) ఎ-3, బి-2, సి-4, డి-1
B) ఎ-2, బి-3, సి-3, డి-4
C) ఎ-1, బి-3, సి-2, డి-4
D) ఎ-2, బి-1, సి-4, డి-3
116. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫాంను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు?
A) బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్
B) సిద్ధరూధ స్వామీజీ హుబ్బళ్లి స్టేషన్
C) మంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్
D) మైసూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్
117. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ షార్ట్ డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఏ టైగర్ రిజర్వ్‌లో చిత్రీకరించారు?
A) పలమావు B) ముదుమలై
C) వాల్మీకి D) అన్నామలై
118. కింది వాటిని జతపరచండి?
1. 44వ రాజ్యాంగ సవరణ ఎ. ఉచిత నిర్బంధ విద్య
2. 86వ రాజ్యాంగ సవరణ బి. ఆదాయంలో అసమానతల తగ్గింపు
3. 97వ రాజ్యాంగ సవరణ సి. ఉచిత న్యాయ సహాయం
4. 42వ రాజ్యాంగ సవరణ డి. సహకార సంఘాల ఏర్పాటు
A) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
B) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
C) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
D) 1- బి, 2-సి, 3-ఎ, 4-డి
119. భారతదేశంలో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించే మొదటి ప్రయత్నం కింది వాటిలో ఏది?
A) పిట్స్ ఇండియా యాక్ట్ 1784
B) చార్టర్ యాక్ట్ 1833
C) ది రెగ్యులేటింగ్ యాక్ట్ 1773
D) చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813
120. కింది వ్యక్తుల్లో ఎవరు ఆయా రాష్ర్టాలకు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ప్రధానులు కాలేకపోయారు?
A) మొరార్జీ దేశాయ్ B) చరణ్ సింగ్
C) మాయావతి D) నరేంద్ర మోదీ
121. భారత్ ‘ఆపరేషన్ కరుణ’ ఏ దేశంలో ప్రారంభించింది?
A) ఉక్రెయిన్ B) సూడాన్
C) మయన్మార్ D) శ్రీలంక
122. యూపీఎస్సీ పూర్తిస్థాయి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
A) రణ్వీత్ కౌర్ B) రాజీవ్‌కుమార్ C) మనోజ్ సోని D) ఎవరూ కాదు
123. ఏ దేశంతో భారత్ ఇటీవల ‘50 స్టార్టప్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది?
A) నేపాల్ B) బంగ్లాదేశ్ C) భూటాన్ D) వియత్నాం
124. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల కోసం సంక్షేమ నిధిని ప్రారంభించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది?
A) పశ్చిమ బెంగాల్
B) తమిళనాడు C) రాజస్థాన్ D) కేరళ
125. నూతన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా (18 మే 2023) ఎవరు నియమితులయ్యారు?
A) మీనాక్షి లేఖి
B) అర్జున్ రామ్ మేఘ్వాల్
C) కైలాష్ చౌదరి
D) గజేంద్ర సింగ్ షెకావత్
126. ‘నమో షేత్కారీ మహా సన్మాన్ యోజన’ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
A) ఆంధ్రప్రదేశ్ B) మహారాష్ట్ర C) మధ్యప్రదేశ్ D) కర్ణాటక
127. కోణార్క్ సూర్య దేవాలయ సముదాయాన్ని ఏ రాష్ట్రం అభివృద్ధి చేయనుంది?
A) పశ్చిమ బెంగాల్ B) ఒడిశా
C) అసోం D) ఛత్తీస్‌గఢ్
128. ‘కావేరీ 2.0’ వెబ్ ఆధారిత ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అప్లికేషన్‌ను ప్రారంభించనున్న నగరం ఏది?
A) చెన్నై B) బెంగళూరు C) పుణె D) మైసూర్
129. ‘ఉడాన్ 5.1’ పథకాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
A) పౌర విమానయాన మంత్రిత్వ శాఖ B) MSME మంత్రిత్వ శాఖ
C) రక్షణ మంత్రిత్వ శాఖ D) వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
130. సిటీ ఆఫ్ డెడ్ ఏ దేశంలో ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం?
A) ఈజిప్ట్ B) USA
C) గ్రీస్ D) టర్కీ
131. RBI ఇటీవల ఏ కో-ఆప్ బ్యాంకుల విలీనానికి అనుమతినిచ్చింది?
A) కాస్మోస్ కో-ఆప్, మరాఠా కో-ఆప్ B) సరస్వత్ కో-ఆప్, కాస్మోస్ కో-ఆప్
C) భారత్ కో-ఆప్, మరాఠా కో-ఆప్ D) SVC బ్యాంక్, మరాఠా కో-ఆప్
132. కింది వాటిలో ద్రవ్యోల్బణానికి కారణం ఏది?
A) ద్రవ్య సరఫరాలో పెరుగుదల
B) ఉత్పత్తిలో పతనం
C) ద్రవ్య సరఫరాలో పెరుగుదల, ఉత్పత్తిలో పతనం
D) ద్రవ్య సరఫరాలో తగ్గుదల, ఉత్పత్తిలో పతనం
133. భారతదేశంలో అత్యధికంగా రబ్బరు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A) కేరళ B) కర్ణాటక
C) అసోం D) అరుణాచల్ ప్రదేశ్
134. ప్రపంచ వ్యాక్సిన్ల మార్కెట్లో భారతదేశం వాటా ఎంత?
A) 50% B) 62%
C) 74% D) 47%
135. ‘ప్రమోటింగ్ మిల్లెట్స్ ఇన్ డైట్స్’ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
A) NABARD B) FCI
C) NITI AAYOG D) FSSAI
136. ‘మహాకుంభ్- 2025’ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహించనుంది?
A) ఉత్తరప్రదేశ్ B) కర్ణాటక
C) ఒడిశా D) పశ్చిమ బెంగాల్
137. ‘సోలార్ సిటీ ప్రాజెక్ట్’ను ఏ రాష్ట్రం/UT ప్రారంభించింది?
A) రాజస్థాన్ B) కేరళ
C) గోవా D) తెలంగాణ
138. రష్యా గూఢచారిగా అనుమానిస్తున్న ‘హ్వాల్డిమిర్’ అంటే ఏమిటి?
A) రోబోట్ B) వేల్ C) డేగ D) గుర్రం
139. షానన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) గుజరాత్ B) మహారాష్ట్ర C) హిమాచల్ ప్రదేశ్ D) అసోం
140. 42 వేల మంది భారతీయులు ఏ దేశంతో పని చేసేందుకు వీలు కల్పించే మొబిలిటీ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది?
A) ఇటలీ B) ఇజ్రాయెల్ C) అమెరికా D) ఆస్ట్రేలియా
Ans :-
91.C 92.A 93.D
94.A 95.D 96.B 97.B
98.C 99.D 100.D 101.B
102.D 103.B 104.D 105.B
106.D 107.B 108.D 109.B
110.D 111.C 112.D 113.A
114.C 115.D 116.B 117.B
118.B 119.C 120.C 121.C
122.C 123.B 124.D 125.B
126.B 127.B 128.B 129.A
130.A 131.A 132.C 133.A
134.B 135.C 136.A 137.B
138.B 139.C 140.B
కె.భాస్కర్ గుప్తా
బీ సీ స్టడీసర్కిల్,
తెలంగాణ ప్రభుత్వం,
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?