TSPSC Group-1 Prelims Practice Test | తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ గ్రంథ కర్త?
58. జతపరచండి.
జాబితా – I జాబితా – II
a. మహల్వారి విధానం 1. లార్డ్ కారన్ వాలీస్
b. రైత్వారీ విధానం 2. విలియం బెంటిక్
c. జమీందారి విధానం 3. ఆచార్య వినోబాభావే
d. భూదానోద్యమం 4. థామస్ మన్రో
A) a-1, b-2, c-4, d-3
B) a-2, b-4, c-1,d-3
C) a-3, b-1, c-2, d-4
D) a-3, b-2, c-1, d-4
59. జతపరచండి.
(చట్టాలు) (నిబంధనలు)
1. భారత ప్రభుత్వ చట్టం, 1935 a. అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ సలహా సంఘానికి బదిలీ చేయడం
2. భారత ప్రభుత్వ చట్టం, 1909 b. దేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పించడం
3. భారత ప్రభుత్వ చట్టం, 1919 c. ప్రావిన్షియల్ అటానమీని ప్రవేశపెట్టడం
4. భారత ప్రభుత్వ చట్టం, 1958 d. రాష్ర్టాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం
e. ముస్లింలకు, ఇతరులకూ ప్రత్యేక ఎలక్టోరేట్లను ప్రవేశ పెట్టడం
A) 1-a, 2-d, 3-b, 4-c B) 1-c, 2-e, 3-d, 4-a
C) 1-a, 2-e, 3-d, 4-c D) 1-c, 2-d, 3-b, 4-a
60. జతపరచండి.
వంశం స్థాపకులు
1. బృహద్రథ వంశం ఎ. బింబిసారుడు
2. హర్యాంక వంశం బి. జరాసంధుడు
3. శిశునాగ వంశం సి. శిశునాగుడు
4. నంద వంశం డి. మహా పద్మనందుడు
A. 1-ఎ, 2-బి, 3-సి, 4-డి B. 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
C. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ D. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
61. జతపరచండి.
1. జలియన్ వాలా బాగ్ ఎ. హేస్టింగ్స్
2. రామదండు బి. వెల్లస్లీ
3. సైన్య సహకార ఒడంబడిక సి. గోపాల కృష్ణయ్య
4. పిండారీల అణచివేత డి. మైకెల్ డయ్యర్
A. 1-బి, 2-ఎ, 3-డి, 4-సి B. 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
C. 1-సి, 2-డి, 3-ఎ, 4-బి D. 1-ఎ, 2-బి, 3-సి,4-డి
62. జతపరచండి.
నాట్యం రాష్ట్రం
1. కూచిపూడి ఎ. ఆంధ్రప్రదేశ్
2. కథక్ బి. ఉత్తర భారతదేశం
3. కథాకళి సి. కేరళ
4. పేరిణి డి. తెలంగాణ
A) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ B) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
C) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి D) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
63. కింది వాటిని కాలానుగుణంగా అమర్చండి.
1. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
2. మినర్వా మిల్స్ కేసు
3. పీఠికకు సవరణ 4. కేశవానంద భారతి కేసు
A) 4-3-1-2 B) 4-3-2-1 C) 3-4-1-2 D) 2-4-3-1
64. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
1. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పడిన కొత్త హైకోర్టు దేశంలో 24వ హైకోర్టు
2. ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి రాష్ట్రం హైకోర్టును కలిగి ఉంటుంది
3. ఆర్టికల్ 217 హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది
A) 1, 2 B) 2, 3
C) 1, 3 D) పైవన్నీ
65. ఏ బిరుదులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 ద్వారా నిషేధించారు?
1. మహారాజా 2. రాజ్ బహదూర్
3. సైనిక బిరుదులు
4. విద్యాపరమైన బిరుదులు
A) 1, 2, 3 B) 2, 3, 4 C) 1, 2 D) 3, 4
66. రాష్ట్రపతి కింది ఏ రంగాల్లో ప్రసిద్ధులైన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు?
1. క్రీడలు (Sports) 2. సాహిత్యం (Literature)
3. శాస్త్రం (Science) 4. సామాజిక సేవ (Social Service)
A) 1, 2, 3 B) 2, 3, 4 C) 1, 3 D) 2, 4
67. కింది వారిలో రాష్ట్రపతి ఎన్నికల ఎలక్టోరల్ సభ్యులు ఎవరు?
1. పార్లమెంటులో ఎన్నికైన ఉభయసభల సభ్యులు
2. రాష్ట్ర శాసనసభలో ఎన్నికైన సభ్యులు
3. ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల్లో ఎన్నికైన సభ్యులు
A) 1, 2 B) 2, 3
C) 1, 3 D) పైవన్నీ
68. జతపరచండి.
రాజ్యాంగ లక్షణాలు స్వీకరించిన దేశం
ఎ. ప్రాథమిక హక్కులు 1. బ్రిటన్
బి.పార్లమెంటరీ తరహా ప్రభుత్వం 2. అమెరికా
సి. అత్యవసర అధికారాలు 3. ఐర్లాండ్
డి.ఆదేశిక సూత్రాలు 4. జర్మనీ
5. కెనడా
A) ఎ-2, బి-4, సి-5,డి-1
B) ఎ-5, బి-1, సి-3, డి-4
C) ఎ-2, బి-1, సి-4, డి-3
D) ఎ-1, బి-2, సి-4, డి-3
69. 2023, ఏప్రిల్ 24కు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
A) పంచాయతీ వ్యవస్థ ఏర్పాటై 30 సంవత్సరాలు పూర్తయ్యింది
B) కేశవానంద భారతి కేసు తీర్పు వెలువడి 50 సంవత్సరాలు పూర్తయ్యింది
C) ఇంటర్నేషనల్ డే ఆఫ్ మల్టీలేటరలిజమ్ అండ్ డిప్లమసీ ఫర్ పీస్ (బహుళత్వపు రోజుతో పాటు శాంతి కోసం దౌత్యం)
D) పైవన్నీ సరైనవే
70. జతపరచండి.
1. పరిహేళి ఎ. భూమి చంద్రునికి అత్యంత దూరంగా ఉండే స్థితి
2. పెరిజి బి. భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉన్న దూరం
3. అపహేళి సి. భూమి చంద్రునికి అత్యంత దగ్గరగా ఉండే స్థితి
4. అపోజీ డి. భూమి సూర్యునికి అత్యంత దూరం
A) 1-బి, 2-సి, 3-ఎ,4-డి B) 1-సి, 2-బి, 3-డి,4-ఎ
C) 1-బి, 2-సి, 3-డి,4-ఎ D) 1- ఎ, 2-బి, 3-సి,4-డి
71. మనం ఎల్లప్పుడూ ఎందుకు చంద్రుని ఒకే ముఖాన్నే చూడగలుగుతున్నాం?
A) ఎందుకంటే అది భూమికన్నా చిన్నది
B) అది దాని ఇరుసుపై భూమికి వ్యతిరేక దిశలో పరిభ్రమిస్తుంది
C) అది భూమి చుట్టూ భ్రమించటానికి తన ఇరుసుపై తన చుట్టూ తాను పరిభ్రమించటానికి పట్టేకాలం సమానం కాబట్టి
D) భూమి సూర్యుని చుట్టూ ఎంతవేగంగా తిరుగుతుందో, అది కూడా భూమి చుట్టూ అంతే వేగంగా తిరుగుతుంది
72. జతపరచండి.
1. సూర్యగ్రహణం ఎ. సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు
2. చంద్ర గ్రహణం బి. సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు
3. భూభ్రమణం సి. రాత్రి, పగలు
4. భూపరిభ్రమణం డి. పగలు, రాత్రి కాల వ్యత్యాసాలు
A) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి B) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
C) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి D) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
73. జతపరచండి.
ఎ. ఇనుము 1. రికెట్స్
బి. అయోడిన్ 2. ఎనీమియా
సి. క్యాల్షియం 3. ఫ్లోరోసిస్
డి. ఫ్లోరిన్ 4. గాయిటర్
A) ఎ-1, బి-2, సి-4, డి-3
B) ఎ-2, బి-4, సి-1, డి-3
C) ఎ-3, బి-2, సి-1, డి-4
D) ఎ-4, బి-1, సి-3, డి-2
74. జతపరచండి.
ఎ. అయోడిన్ 1. శిలాజాల వయస్సు నిర్ధారణ
బి. కోబాల్ట్ 2. థైరాయిడ్ సంబంధ వ్యాధులు
సి. ఫాస్ఫరస్ 3. క్యాన్సర్ నివారణ
డి. కార్బన్ 4. చర్మ వ్యాధులు
A) ఎ-4, బి-2, సి-1, డి-3 B) ఎ-2, బి-3, సి-4, డి-1
C) ఎ-3, బి-1, సి-2, డి-4 D) ఎ-1, బి-4, సి-3, డి-2
75. జతపరచండి.
విటమిన్ రసాయననామం
ఎ. విటమిన్-ఎ 1. థయమిన్
బి. విటమిన్-బి1 2. రెటినాల్
సి. విటమిన్-బి2 3. పైరిడాక్సిన్
డి. విటమిన్-బి6 4. రైబోఫ్లావిన్
A) ఎ-4, బి-3, సి-1, డి-2 B) ఎ-2, బి-1, సి-4, డి-3
C) ఎ-1, బి-4, సి-3, డి-2 D) ఎ-2, బి-3, సి-4, డి-1
76. జతపరచండి.
1. మాంసకృత్తులు ఎ. మాల్టోజ్
2. పిండి పదార్థాలు బి. ట్రిప్సిన్
3. కొవ్వులు సి. ఎమైలేజ్
4. డైశాకరైడ్లు డి. లైపేజ్
A) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి B) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
C) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ D) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
77. జతపరచండి.
1. విటమిన్-ఎ ఎ. నిమ్మ
2. విటమిన్-కె బి. ఆకుకూరలు
3. విటమిన్-సి సి. క్యారట్
4. విటమిన్-డి డి. సూర్యరశ్మి
A) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి B) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
C) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి D) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
78. జతపరచండి.
1) కేంద్రం విధించి, కేంద్రానికి చెందే పన్ను ఎ) కేంద్ర ఎక్సేంజ్ పన్ను
2) రాష్ట్రం విధించి, రాష్ర్టానికి చెందే పన్ను బి) స్టాక్ఎక్సేంజ్లపై పన్ను
3) కేంద్ర రాష్ర్టాల మధ్య పంచే పన్ను సి) కార్పొరేషన్ పన్ను
4) కేంద్రం విధించి, వసూలు చేసి, రాష్ర్టాలకు ఇచ్చే పన్ను డి) వినోదపు పన్ను
A) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి B) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
C) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి D) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
79. నీతి ఆయోగ్‌కు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
ఎ) భారతదేశ అభివృద్ధి అజెండాను రూపాంతరం చేయడం అనే నినాదంతో ఏర్పాటైంది
బి) ప్రణాళికల ద్వారా సాధించిన ప్రగతికి భిన్నంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది
సి) భారత ప్రజల మనసు తెలుసుకొని వారి అవసరాలు తీర్చే విధంగా పని చేస్తుంది
డి) దేశం అభివృద్ధి పథంలో పయనించడానికి ఉన్న వాతావరణాన్ని గమనించి, అందుకు అనుగుణంగా కృషి చేయాలనే భావనతో ఏర్పాటైంది
A) ఎ, బి B) బి, సి
C) ఎ, బి, డి D) ఎ, బి, సి, డి
80. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
A) ప్రజా ప్రణాళిక – ఎం.ఎన్.రాయ్
B) గాంధీ ప్రణాళిక – వినోబాభావే
C) బాంబే ప్రణాళిక – సర్ అదిషర్దలాల్
D) జాతీయ ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు – జవహర్ లాల్ నెహ్రూ
81. సెయింట్ డేవిడ్ కోటను ఆంగ్లేయులు ఎక్కడ నిర్మించారు?
A) మద్రాస్ B) కోల్‌కతా
C) కడలూరు D) బొంబాయి
82. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోనే అతి పెద్ద బావిని ఎక్కడ తవ్వారు?
A) సుందిళ్ల, పెద్దపల్లి
B) కాటారం గుట్టలు, భూపాలపల్లి
C) అన్నారం, జయశంకర్ భూపాలపల్లి
D) తిప్పాపురం గుట్టలు-రాజన్న సిరిసిల్ల
83. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తర్వాత కింద తెలిపిన తెలంగాణలోని ఏ జిల్లాలో అత్యధిక మండలాలు ఉన్నాయి?
A) నిజామాబాద్ B) రంగారెడ్డి
C) మహబూబ్ నగర్ D) నల్లగొండ
84. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్లను ఎప్పుడు ఉరితీశారు?
A) 1929 డిసెంబర్ 19
B) 1930 మార్చి 12
C) 1931 మార్చి 23 D) 1942 ఆగస్ట్ 9
85. ‘భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు’ అనే మన దేశ ప్రతిజ్ఞ రాసిందెవరు?
A) శ్యామ్ లాల్ పర్షాద్ గుప్తా
B) పైడిమర్రి వెంకట సుబ్బారావు
C) చందాల కేశవదాసు
D) చిలకమర్తి లక్ష్మీ నరసింహం
86. ‘తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్ ’ గ్రంథ కర్త?
A) కాళోజీ నారాయణరావు
B) సురవరం ప్రతాపరెడ్డి
C) దాశరథి కృష్ణమాచార్యులు
D) పుచ్చలపల్లి సుందరయ్య
87. వందేమాతరం రామచంద్రరావుకు ‘వందేమాతరం’ అనే బిరుదు ఎవరిచ్చారు?
A) వినాయక దామోదర సావర్కర్ B) స్వామి రామానంద తీర్థ
C) వల్లభాయ్ పటేల్
D) జవహర్ లాల్ నెహ్రూ
88. తెలంగాణ రాష్ట్ర పండగ అయిన బతుకమ్మ పండగ ఏ మాసంలో వస్తుంది?
A) శ్రావణం B) భాద్రపదం
C) ఆశ్వయుజం D) కార్తికం
89. తెలంగాణలో నిజాం కాలంలో వెట్టి చాకిరీ విధానానికి సంబంధించి ‘వెట్టిచాకిరీ విధానమో రైతన్నా/ ఎంతజెప్పినా తీరదో కూలన్నా..’ అనే పాట రాసింది ఎవరు?
A) సుద్దాల హనుమంతు
B) రావెళ్ల వెంకటరామారావు
C) బండి యాదగిరి
D) దాశరథి కృష్ణమాచార్యులు
ANS :-
58.B 59.B 60.B 61.B
62.C 63.A 64.B 65.C
66.B 67.D 68.B 69.D
70.C 71.C 72.A 73.B
74.B 75.B 76.D 77.A
78.C 79.D 80.B 81.C
82.D 83.A 84.C 85.B
86.D 87.A 88.C 89.A
90.D
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?