TS Gurukula PD Special | వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్యాలను సాధించడాన్ని ఏమంటారు?
ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్
1. ఇంట్రామ్యూరల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎవరు?
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) పి.ఇ.టి
సి) విద్యార్థుల్లో ఒకరు
డి) హౌస్ కెప్టెన్
2. గెలుపే ప్రధానం అనే నినాదం ఉన్న పోటీలు ఏవి?
ఎ) ఇంట్రామ్యూరల్స్
బి) ఎక్స్ట్రామ్యూరల్స్
సి) స్టాఫ్ గేమ్స్ డి) పైవన్నీ
3. అన్ని జిల్లాల్లో వ్యాయామ విద్య కార్యక్రమాలను పర్యవేక్షించే అధికారి ఎవరు?
ఎ) విద్యాశాఖ సెక్రటరీ బి) ఐపీఈ
సి) డీఎస్డీవో డి) ఆర్‌ఐపీఈ
4. ఏఐసీఎస్ ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1956 బి) 1974
సి) 1954 డి) 1960
5. అడ్మినిస్ట్రేషన్ అంటే?
ఎ) పనిని అమలు పర్చడం (ఎక్జిక్యూషన్ ఆఫ్ వర్క్)
బి) పనికి ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ వర్క్)
సి) ఏర్పరిచిన పనికి నిర్మాణం (స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్)
డి) పని తయారీ (ప్రిపరేషన్ ఆఫ్ వర్క్)
6. వ్యాయామ విద్యలో మంచి ఫలితాలను సాధించడానికి ముందు అవసరమైనది?
ఎ) పరిపాలన (అడ్మినిస్ట్రేషన్)
బి) వ్యవస్థాపన (ఆర్గనైజేషన్)
సి) పద్ధతులు (మెథడ్స్)
డి) సిబ్బంది (స్టాఫ్)
7. ఏ రకమైన పరిపాలనలో కింది స్థాయి వారికి స్వేచ్ఛ ఉండదు?
ఎ) నిరంకుశ పరిపాలన
బి) స్వేచ్ఛాయుత పరిపాలన
సి) ప్రజాస్వామికమైన పరిపాలన
డి) పైవేవీ కాదు
8. ఏ రకమైన పరిపాలనలో వ్యాయామ ఉపాధ్యాయుడు తాను అనుకున్న ఫలితాలు సాధించగలడు?
ఎ) నిరంకుశ పరిపాలన
బి) వర్గీకరించిన పరిపాలన
సి) స్వేచ్ఛాయుత పరిపాలన
డి) పైవేవీ కాదు
9. వ్యవస్థాపన, పరిపాలనకు అన్నింటికంటే ముఖ్యంగా అవసరమైనది?
ఎ) ప్రణాళిక బి) పద్ధతి
సి) బడ్జెట్ డి) సమన్వయం
10. వ్యాయామ విద్యా కార్యక్రమం విజయవంతం కావాలంటే వ్యాయామ ఉపాధ్యాయుడికి ముందుగా దేని గురించి తెలిసుండాలి?
ఎ) పరిపాలన పద్ధతులు
బి) వ్యవస్థాపన
సి) బోధన డి) పద్ధతులు
11. పీర్ గ్రూప్ అంటే?
ఎ) వేర్వేరు వయస్కుల సమూహం
బి) సమ వయస్కుల సమూహం
సి) వైయుక్తిక భేదాలు ఉన్న సమూహం
డి) పైవన్నీ
12. ఇంట్రామ్యూరల్స్ అనేది ఏ భాషా పదం?
ఎ) గ్రీకు బి) ఇంగ్లిష్
సి) లాటిన్ డి) ఫ్రెంచ్
13. విద్యార్థి యోగ్యతను, నైపుణ్యాన్ని, నడవడిక మొదలైన గుణాలను ఏ రిజిస్ట్టర్‌లో నమోదు చేస్తారు?
ఎ) సమ్మరి రిజిస్టర్
బి) స్కిల్ రిజిస్ట్టర్
సి) అటెండెన్స్ రిజిస్టర్
డి) క్యుములేటివ్ రిజిస్టర్
14. ఆట పరికరాల గురించి ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు?
ఎ) సమ్మరి రిజిస్ట్టర్
బి) క్యాష్ రిజిస్టర్
సి) క్యుములేటివ్ రిజిస్టర్
డి) పైవేవీ కాదు
15. ఆటల్లో పాల్గొనే విద్యార్థుల ఎంట్రీ ఫారాలను ఎవరు పూర్తి చేస్తారు?
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) హౌస్ కెప్టెన్
సి) పీఈటీ డి) గేమ్స్ కెప్టెన్
16. పాఠశాలలోని ఒక హౌస్‌కు పేరు ప్రతిష్ఠలు తెచ్చే పోటీలు ఏవి?
ఎ) ఓపెన్ పోటీలు
బి) క్లోజ్ పోటీలు
సి) ఇంట్రామ్యూరల్స్
డి) అభ్యసన కోసం నిర్వహించే పోటీలు
17. ‘భారతదేశానికి ఫుట్‌బాల్ ఆటస్థలాలు అవసరం. కానీ భగవద్గీత కాదు’ అని అన్నది ఎవరు?
ఎ) ప్లేటో బి) లీ
సి) స్వామి వివేకానంద
డి) అరిస్టాటిల్
18. C.A.B.P.Ed ప్రకారం ఉన్నత పాఠశాలకు ఎన్ని ఎకరాల ఆటస్థలం ఉండాలి?
ఎ) 2 నుంచి 7 ఎకరాలు
బి) 6 నుంచి 15 ఎకరాలు
సి) 5 నుంచి 10 ఎకరాలు
డి) 10 నుంచి 15 ఎకరాలు
19. సంవత్సరమంతా వ్యాయామ విద్య కార్యక్రమాలను జరుపుకోవడానికి ఏది సహాయపడుతుంది?
ఎ) ఆటస్థలం బి) జిమ్నాజియం
సి) ఆడిటోరియం డి) స్విమ్మింగ్ పూల్
20. బిగ్ మజిల్ యాక్టివిటీ అని దేన్ని అంటారు?
ఎ) బాక్సింగ్ బి) స్విమ్మింగ్
సి) మాక్ డ్రిల్ డి) క్యాలస్థనిక్స్
21. స్విమ్మింగ్ అంశాల్లో నీటిలో మొదలయ్యే అంశం?
ఎ) ఫ్రీ ైస్టెల్ బి) బట్టర్ఫ్లై
సి) బ్యాక్ స్ట్రోక్ డి) బ్రెస్ట్ స్ట్రోక్
22. ఒలింపిక్స్‌లో మహిళలకు స్విమ్మింగ్ పోటీలు ఏ సంవత్సరం ప్రారంభించారు?
ఎ) 1912 బి) 1930
సి) 1932 డి) 1920
23. స్విమ్మింగ్‌లో ఎన్ని రకాల ైస్టెల్స్ ఉంటాయి?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
24. ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఉండవలసిన ఆటస్థలం ఎంత?
ఎ) 35 నుంచి 40 చదరపు అడుగులు
బి) 10 నుంచి 20 చదరపు అడుగులు
సి) 25 నుంచి 35 చదరపు అడుగులు
డి) 15 నుంచి 20 చదరపు అడుగులు
25. జాతీయ స్థాయిలో వ్యాయామ విద్య నిర్వహణలో అత్యున్నత అధికారి ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి
సి) డిప్యూటీ సెక్రటరీ డి) ఎన్ఐఎస్
26. డిప్యూటీ సెక్రటరీకి వ్యాయామ విద్యకు సంబంధించి సలహాలు ఇచ్చే సంస్థ?
ఎ) ఎఐసీఎస్ బి) ఎన్ఐఎస్
సి) సీఏ బీపీఈడీ డి) పైవన్నీ
27. గమ్యాలు అనేవి?
ఎ) తక్షణమైనవి బి) నిర్దిష్టమైనవి
సి) యథార్థమైనవి డి) పైవన్నీ
28. కింది వాటిలో ఏది ఒక క్రమబద్ధమైన నియంత్రిత చర్య?
ఎ) బడ్జెట్ బి) ప్లానింగ్
సి) పని విభజన డి) స్టిమ్యులేషన్
29. ఏ పరిపాలనలో కన్ఫ్యూజన్స్ ఉంటాయి?
ఎ) నిరంకుశ పరిపాలన
బి) వర్గీకరించిన పరిపాలన
సి) స్వేచ్ఛాయుత పరిపాలన
డి) పైవేవీ కాదు
30. వ్యాయామ ఉపాధ్యాయుడు అనుకున్న లక్ష్యాలను సాధించడాన్ని ఏమంటారు?
ఎ) ఎకనామికల్ ప్లానింగ్
బి) ఎఫిషియంట్ ప్లానింగ్
సి) ఎవాల్యూయేషన్
డి) స్టిమ్యులేషన్
31. పాఠశాలలో జరిగే కార్యక్రమాలను సిద్ధం చేసి అధికారులకు పంపడాన్ని ఏమంటారు?
ఎ) రికార్డు బి) రిపోర్ట్
సి) ప్లానింగ్ డి) ఎవాల్యూషన్
32. ఇవి లేకపోతే వ్యాయామ విద్య కృత్యాలను నిర్వహించలేం?
ఎ)Clear and Good Administration
బి) Exchange of Thoughts
సి) Co-operation and Co-ordination
డి) Co-operation of Guardians
33. జరిగే కార్యక్రమాలను వరుస క్రమంలో రాయడాన్ని ఏమంటారు?
ఎ) రిపోర్ట్ బి) రికార్డ్
సి) ప్లానింగ్ డి) ఎవాల్యూయేషన్
34. శారీరక, మానసిక అలసటను తొలగించి కొత్త ఉత్సాహాన్ని నింపేది?
ఎ) రీక్రియేషన్ బి) మాస్ డ్రిల్
సి) స్విమ్మింగ్ డి) బాక్సింగ్
35. సమర్థవంతమైన వ్యాయామ విద్యా బోధన వేటిలో జరుగుతుంది?
ఎ) పెద్ద గ్రూపు బి) చిన్న గ్రూపు
సి) క్లాస్ రూమ్ డి) పైవేవీ కాదు
36. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఏమంటారు?
ఎ) ఆశయాలు బి) గమ్యాలు
సి) లక్ష్యాలు డి) పైవన్నీ
37. పాఠశాల స్థాయి గేమ్స్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉంటారు?
ఎ) 10 బి) 13 సి) 5 డి) 8
38. వ్యాయామ విద్య పరికరాలు ఎన్ని రకాలు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
39. స్టాప్వాచ్లు, టేపులు దేనిలో ఉంచాలి?
ఎ) స్ట్రాంగ్ బాక్స్ బి) ఐరన్ బాక్స్
సి) బీరువా డి) ఉడెన్ బాక్స్
40. పర్యవేక్షణ అంటే?
ఎ) పరిపాలన చర్య బి) సహాయక చర్య
సి) ఎ, బి డి) పైవేవీ కాదు
41. పర్యవేక్షణ అనేది ఎప్పటి నుంచి వాడుకలోకి వచ్చింది?
ఎ) 1932 బి) 1940
సి) 1942 డి) 1950
42. రాష్ట్రంలో వ్యాయామ విద్య సిలబస్ తయారు చేసేవారు?
ఎ) ఎన్ఐఎస్ బి) సీఏ బీపీఈడీ
సి) ఏఐసీఎస్ డి) ఎస్సీఈఆర్టీ
43. విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి వేటిని నిర్వహించాలి?
ఎ) ఎక్స్ట్రా మ్యూరల్స్
బి) ఇంట్రా మ్యూరల్స్
సి) మ్యాచ్‌లు డి) పైవన్నీ
44. ఇంట్రా మ్యూరల్స్ నిర్వహించేటప్పుడు ఒక్కొక్క హౌస్‌లో ఎంతమంది ఉంటారు?
ఎ) 20-25 బి) 25-30
సి) 25-40 డి) 30-40
45. పోటీల కోసం విద్యార్థులు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే వారి ఖర్చు భరించాలి?
ఎ) 6 బి) 8 సి) 10 డి) 9
46. వార్షిక బడ్జెట్ వేటి ఆధారంగా తయారు చేస్తారు?
ఎ) పద్ధతి బి) ప్రణాళిక
సి) వాస్తవం డి) పైవన్నీ
47. బడ్జెట్లో కనీసం ఎన్ని రూపాయల మిగులు ఉండాలి?
ఎ) రూ.50 బి) రూ.60
సి) రూ.30 డి) రూ.40
48. ఖర్చులకన్నా ఆదాయం ఎక్కువ ఉన్న బడ్జెట్‌ను ఏమంటారు?
ఎ) మిగులు బడ్జెట్ బి) లోటు బడ్జెట్
సి) ఎ, బి డి) పైవేవీ కాదు
49. గేమ్స్ కమిటీ సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి?
ఎ) 3 నుంచి 4 బి) 1 నుంచి 2
సి) 4 నుంచి 5 డి) 2 నుంచి 5
50. మిగులు బడ్జెట్‌ను తయారు చేయాల్సింది ఎవరు?
ఎ) ప్రధానోపాధ్యాయుడు
బి) పీఈటీ
సి) గేమ్స్ కమిటీ డి) ఏదీ కాదు
51. స్విమ్మింగ్ పూల్ డైవింగ్ బోర్డును దేని ఆధారంగా నిర్మిస్తారు?
ఎ) నీటి లోతు
బి) లింగ భేదం ఆధారంగా
సి) స్విమ్మర్స్ ఎత్తు ఆధారంగా
డి) పైవేవీ కాదు
52. స్విమ్మింగ్ పూల్‌లో కొత్తగా స్విమ్మింగ్ నేర్చుకొనేవారు ఏ రంగు టోపీ ధరిస్తారు?
ఎ) ఎరుపు బి) తెలుపు
సి) నలుపు డి) ఏదీ కాదు
53. స్విమ్మింగ్ పూల్‌లో నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?
ఎ) 250-280 బి) 250-290
సి) 250-300 డి) 250-320
54. భవనాలపై నిర్మించే స్విమ్మింగ్ పూల్‌ను ఏమని పిలుస్తారు?
ఎ) బిల్డింగ్ ఫూల్ బి) టాప్ ఫూల్
సి) సస్పెండెడ్ డి) పైవేవీ కాదు
55. నిపుణుల సహకారంతో నిర్వహించే పోటీలను ఏమంటారు?
ఎ) ఇంట్రా మ్యూరల్స్
బి) ఎక్స్ట్రా మ్యూరల్స్
సి) ప్లీడే డి) పైవన్నీ
56. పాఠశాలలో పండ్లు, గడ్డి అమ్మగా వచ్చిన ఆదాయాన్ని దేనిలో కలపాలి?
ఎ) గేమ్స్ఫండ్ బి) లోటు బడ్జెట్
సి) మిగులు బడ్జెట్ డి) పైవన్నీ
57. ఆట పరికరాల కొనుగోలుకు బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు చేయవచ్చు?
ఎ) 25-40 శాతం బి) 25-30 శాతం
సి) 25-35 శాతం డి) 25-50 శాతం
58. పర్యవేక్షణ ముఖ్య ఉద్దేశం?
ఎ) సలహాలు బి) సూచనలు
సి) అధికార వినియోగం డి) ఎ, బి
59. వ్యాయామ విద్యలో లీడర్షిప్ ఎన్ని రకాలు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
60. పాఠశాల అనంతరం ప్రతి విద్యార్థికి 30 నిమిషాలు విద్యా కృత్యాలు అవసరం అని ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది?
ఎ) 1985 బి) 1984
సి) 1986 డి) 1983
సమాధానాలు
1. ఎ 2. బి 3. బి 4. సి
5. ఎ 6. బి 7. ఎ 8. సి
9. ఎ 10. ఎ 11. బి 12. సి
13. డి 14. డి 15. బి 16. సి
17. సి 18. బి 19. బి 20. బి
21. సి 22. ఎ 23. డి 24. సి
25. ఎ 26. సి 27. డి 28. ఎ
29. బి 30. సి 31. బి 32. డి
33. బి 34. ఎ 35. బి 36. సి
37. బి 38. బి 39. ఎ 40. బి
41. ఎ 42. డి 43. సి 44. సి
45. బి 46. సి 47. ఎ 48. ఎ
49. సి 50. బి 51. ఎ 52. సి
53. ఎ 54. సి 55. బి 56. ఎ
57. ఎ 58. డి 59. బి 60. ఎ
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?