ప్రజా ప్రయోజన వ్యాజ్యం మొదటగా ఏ దేశంలో ప్రారంభమైంది?

-‘రూల్ ఆఫ్ లా’ ముఖ్య ఉద్దేశం?
# ప్రభుత్వ విచక్షణ,నియంతృత్వాన్ని అరికట్టడం
-సుప్రీంకోరు ఏ వివాదంలో ్ట న్యాయ సమీక్ష భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం అని పేర్కొంది?
# కేశవానంద భారతి వివాదం
-ప్రజా ప్రయోజన వ్యాజ్యం మొదటగా ఏ దేశంలో ప్రారంభమైంది?
#అమెరికా
-రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం కర్మాగారాల్లో బాలలు పనిచేయడాన్ని నిషేధించారు?
#24వ అధికరణ
-2021 నేషనల్ బిలియర్డ్ టైటిల్ గెలుచుకున్నది?
#పంకజ్ అద్వానీ
-కవెటెడ్ సిఐఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2021 లేదా సిఐఐ డిఎక్స్ అవార్డు 2021లో ‘మోస్ట్ ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీస్’ కింద ఎంపికైన బ్యాంకు?
#హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
-గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో కాంపోజిట్ ర్యాంకింగ్‌లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
#గుజరాత్
-మొట్టమొదటి విజయ్ హజారే ట్రోఫీ-2021 గెలుచుకున్న క్రికెట్ జట్టు?
# హిమాచల్‌ప్రదేశ్
Previous article
Get to know your State well
Next article
సైన్స్ పరిశోధకులకు గేట్‌వే!
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?