ప్రిలిమ్స్ వాయిదా కోరుతూ వినతులు

గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను కాస్త ఆల్యసంగా నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రిపరేషన్‌కు అధిక సమయం కావాలని టీఎస్పీఎస్సీ హెల్ప్ లైన్లను ఆశ్రయిస్తున్నారు. ప్రిలిమ్స్‌ను జూలై/ఆగస్టులో నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నా, పరీక్ష తేదీని ప్రకటించలేదు. ఇటీవల నిర్వహించిన కమిషన్ సమావేశంలో ప్రిలిమ్స్ పరీక్ష తేదీల నిర్వహణ అంశం చర్చకు వచ్చింది.
కానీ, సభ్యులు ఓ నిర్ణయానికి రాలేకపోయారు. ఆగస్టులో పోలీసు ఉద్యోగాల రాత పరీక్షలు, సెప్టెంబర్‌లో వినాయక చవితి, సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. అక్టోబర్‌లో బతుకమ్మ, దసరా ఉండటంతో పరీక్ష తేదీపై నిర్ణయం తీసుకోలేకపోయారు. మిగతా పరీక్షలకు ఇబ్బంది కాకుండా, సరైన తేదీని ప్రకటించాలని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి.
Previous article
గ్రూప్ -1కు 3,79,276 దరఖాస్తులు
Next article
నవీన సాహిత్యం ( తెలంగాణ సాహిత్యం)
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?