గ్రూప్ -1కు 3,79,276 దరఖాస్తులు
గ్రూప్-1 నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. శనివారం రాత్రి వరకు 3,79,276 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఆఖరి రోజైన శనివారం 11,650కి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. 1,93,723 మంది ఓటీఆర్ నమోదు చేసుకోగా, 3,89,888 మంది ఓటీఆర్‌లో మార్పులు చేసుకొన్నారు.
Previous article
స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో ప్రవేశాలు
Next article
ప్రిలిమ్స్ వాయిదా కోరుతూ వినతులు
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






