ప్రసిద్ధ కోహినూర్ వజ్రం ఏ గనుల్లో లభించింది? (ప్రాక్టీస్ బిట్స్)
భారతదేశాన్ని ఫెడరల్ యూనియన్‌గా ప్రతిపాదించింది?
# మంత్రిత్వ రాయబారం
భారతదేశ ప్రజల మీద మొట్టమొదటిసారి జిజియా పన్ను విధించినది ఎవరు?
# అరబ్బులు (మహ్మద్‌బీన్ ఖాసీం)
తొలి తెలుగు శాసనాన్ని జారీచేసినది?
# రేనాటి చోళులు
ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన విశ్వవిద్యాలయం?
# నలంద విశ్వవిద్యాలయం
చాదర్‌ఘాట్ హైస్కూల్‌ను ఎప్పుడు స్థాపించారు?
# 1872
ప్రసిద్ధ కోహినూర్ వజ్రం ఏ గనుల్లో లభించింది?
# కొల్లూరు
గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారం గురించి పేర్కొన్న వారు?
# మెథవోల్ట్, టావెర్నియర్
కుతుబ్‌షాహీల కాలంలో ఆయుధ పరిశ్రమకు ముఖ్యకేంద్రాలు?
# నిర్మల్, ఇందూరు
ప్రసిద్ధి చెందిన డమాస్కస్ కత్తుల తయారీకి ముఖ్య కేంద్రం?
# గోల్కొండ
పుల్లరి పన్ను రద్దు విషయాన్ని పేర్కొన్న శాసనం?
# మంగళగిరి శాసనం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?