Gurukula Special | రోడ్ రేస్ దూరాన్ని ఏ పరికరం ఉపయోగించి కొలుస్తారు?
అఫీషియేటింగ్ (అథ్లెటిక్స్)
1. IAAF పేరును WA (World Athletics) గా ఏ సంవత్సరం మార్చారు?
ఎ) 2020 బి) 2021
సి) 2018 డి) 2019
2. హైజంప్ అంశంలో Jump off లో అథ్లెట్స్ Barను క్లియర్ చేయడంలో విఫలం అయితే మళ్లీ క్రాస్ బార్‌ను ఎన్ని సెంటీమీటర్ల ఎత్తు తగ్గిస్తారు?
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
3. రిలే బ్యాటన్ బరువు ఎన్ని గ్రాముల కంటే తక్కువ ఉండకూడదు?
ఎ) 60 బి) 100 సి) 30 డి) 50
4. హెప్టాథ్లన్లో ఎన్ని ట్రాక్ అంశాలు ఉంటాయి?
ఎ) 2 బి) 3 సి) 7 డి) 4
5. వరల్డ్ అథ్లెటిక్స్ సూచించిన 400 మీటర్ల ప్రామాణికమైన ట్రాక్ నిలువు?
ఎ) 80 మీటర్లు బి) 82 మీటర్లు
సి) 84.39 మీటర్లు డి) 79 మీటర్లు
6. స్టాప్ బోర్డ్ వెడల్పు?
ఎ) 11.2 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీ మీటర్లు
బి) 11.2 సెంటీమీటర్ల నుంచి 32 సెంటీమీటర్లు
సి) 11.2 సెంటీమీటర్ల నుంచి 34 సెంటీమీటర్లు
డి) 11.2 సెంటీమీటర్ల నుంచి 36 సెంటీమీటర్లు
7. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో మొత్తం హార్డిల్, వాటర్ జంప్ల సంఖ్య?
ఎ) 33 బి) 32
సి) 34 డి) 35
8. అథ్లెట్లు తీసుకొచ్చిన వ్యక్తిగత వస్తువులను (personal implements)ఎక్కడ సమర్పించాలి?
ఎ) టీఐసీ బి) కాల్‌రూమ్-1
సి) కాల్‌రూమ్-2 డి) కాంపిటీషన్ సైట్
9. ఒక అథ్లెట్ గరిష్ఠంగా ఎన్ని వ్యక్తిగత ఇంప్లిమెంట్స్ సమర్పించవచ్చు?
ఎ) 2 బి) 3 సి) 1 డి) 4
10. ఎటువంటి పరిస్థితుల్లో అథ్లెట్స్‌కు పసుపు, నలుపు రంగు కార్డు (diagonally healved) చూపించి హెచ్చరిస్తారు?
ఎ) కంబైన్డ్ అంశంలో మొదటి ఫాల్స్ స్టార్ట్ జరిగినప్పుడు
బి) కంబైన్డ్ అంశంలో రెండో ఫాల్స్ స్టార్ట్ చేసిన తర్వాత
సి) పరుగును ఆలస్యం చేసినప్పుడు
డి) పైవన్నీ
11. అండర్-20 మహిళలకు ప్రామాణికమైన డిస్కస్ బరువు ఎంత?
ఎ) 1.000 కిలోలు బి) 1.500 కిలోలు
సి) 1.750 కిలోలు డి) 2.000 కిలోలు
12. ప్రామాణికమైన ట్రాక్‌లో ఫుల్ స్టాగర్ విలువ కనుగొనడానికి సూత్రం?
ఎ) W(N-1)-0.10 మీటర్లు x 2
బి) W (N-1)-0.10 మీటర్లు x 3
సి) W (N-1)-0.10 మీటర్లు x
డి) పైవేవీ కాదు
13. ఫాల్స్ స్టార్ట్ అయితే రీకాలర్ అథ్లెట్స్‌ను ఏవిధంగా వెనుకకు పిలుస్తారు?
ఎ) విజిల్ వేసి బి) గన్ పేల్చి
సి) మౌఖికంగా
డి) పసుపు కార్డు చూపించి
14. స్టార్టర్ On Your Marks అనే కమాండ్ ఎప్పుడు ఇస్తారు?
ఎ) కాంపిటీషన్ డైరెక్టర్ నుంచి
ఉత్తర్వులు అందిన తర్వాత
బి) అథ్లెట్స్ అందరూ సిద్ధంగా ఉన్నప్పుడు
సి) స్టార్ట్ కో ఆర్డినేటర్ నుంచి సమాచారం అందుకున్న తర్వాత
డి) పైవేవీ కాదు
15. ప్రపంచ రికార్డుగా గుర్తించాలంటే FATను తప్పనిసరి చేసింది ఎప్పుడు?
ఎ) 1985 అక్టోబర్ 10
బి) 1977 జనవరి 1
సి) 1986 అక్టోబర్ 10
డి) 1976 జనవరి 1
16.ట్రాక్, రన్‌వే, సర్కిల్స్, ఆర్క్, సెక్టార్, ల్యాండింగ్ ఏరియా, పరికరాలు, వస్తువులు అన్ని నియమాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత ఎవరిది?
ఎ) మీటింగ్ మేనేజర్
బి) ఆర్గనైజర్
సి) టెక్నికల్ మేనేజర్
డి) పైవేవీ కాదు
17. స్టార్ట్ లిస్ట్ ఆధారంగా అథ్లెట్స్ BIB, HIP నెంబర్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసే బాధ్యత ఎవరిది?
ఎ) రీకాలర్ బి) స్టార్టర్స్ అసిస్టెంట్
సి) స్టార్టర్ డి) స్టార్ట్ రిఫరీ
18. లాంగ్‌జంప్‌లో Take off Line నుంచి Landing Area దగ్గరి అంచుకు మధ్య ఉండవలసిన దూరం?
ఎ) 1 మీటర్ నుంచి 2 మీటర్లు
బి) 2 మీటర్ల నుంచి 3 మీటర్లు
సి) 1 మీటర్ నుంచి 4 మీటర్లు
డి) 1 మీటర్ నుంచి 3 మీటర్లు
19. Zero Line అనే పదం ఏ అంశానికి సంబంధించింది?
ఎ) లాంగ్ జంప్ బి) హై జంప్
సి) ట్రిపుల్ జంప్ డి) పోల్ వాల్ట్
20. మహిళల, అండర్-20 మహిళల, అండర్- 18 బాలికల 400 మీటర్ల హార్డిల్స్ ప్రామాణికమైన ఎత్తు?
ఎ) 0.914 మీటర్లు
బి) 0.838 మీటర్లు
సి) 0.762 మీటర్లు
డి) 0.991 మీటర్లు
21. రేస్ వాకింగ్‌లో ఉండే అఫెన్స్‌లు ఏవి?
ఎ) బెంట్ నీ
బి) లాస్ ఆఫ్ కాంటాక్ట్
సి) రన్నింగ్ డి) ఎ, బి
22. ఏ పరికరం ఉపయోగించి రోడ్ రేస్ దూరాన్ని కొలుస్తారు?
ఎ) EDM బి) VDM
సి) ఐరన్ టేప్
డి) కాలిబరేటెడ్ బైస్కిల్
23. మారథాన్ దూరం?
ఎ) 42.196 కిలోమీటర్లు
బి) 42.195 కిలోమీటర్లు
సి) 42.191 కిలోమీటర్లు
డి) 42.194 కిలోమీటర్లు
24. BIB కొలతలు?
ఎ) 20 సెంటీమీటర్లు x 25 సెంటీమీటర్లు
బి) 24 సెంటీమీటర్లు x 20 సెంటీమీటర్లు
సి) 25 సెంటీమీటర్లు x 22 సెంటీమీటర్లు
డి) 20 సెంటీమీటర్లు x 20 సెంటీమీటర్లు
25. 4×100 మీటర్లు, 4×200 మీటర్ల రిలేలో అన్ని టేక్ ఓవర్ జోన్లు, మిడ్లే రిలేలో మొదటి రెండు టేక్ ఓవర్ జోన్ల పొడవు?
ఎ) 20 మీటర్లు బి) 25 మీటర్లు
సి) 30 మీటర్లు డి) 35 మీటర్లు
26. రెండు రోజులు నిర్వహించే కంబైన్డ్ అంశాల్లో మొదటి రోజు చివరి అంశానికి, రెండో రోజు మొదటి అంశానికి మధ్య ఉండవలసిన కనీస సమయం?
ఎ) 6 గంటలు బి) 7 గంటలు
సి) 10 గంటలు డి) 8 గంటలు
27. ఫీల్డ్ అంశాలకు సంబంధించిన క్వాలిఫైయింగ్ స్టాండర్డ్స్, ట్రాక్ అంశాలకు సంబంధించిన రౌండ్స్‌ను ఎవరు నిర్ణయిస్తారు?
ఎ) స్టార్టర్ బి) రిఫరీ
సి) మీటింగ్ మేనేజర్ డి) టెక్నికల్ డెలిగేట్
28. షాట్పట్ అంశంలో అథ్లెట్ ఒకటి కంటే ఎక్కువ వేళ్లకు టేప్ వేసుకుంటే?
ఎ) అనుమతిస్తారు బి) అనుమతించరు
సి) హెచ్చరిస్తారు డి) పైవేవీ కాదు
29. 7.260 కిలోల షాట్ వ్యాసం కనిష్ఠంగా, గరిష్ఠంగా ఎంత?
ఎ) 85 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్లు
బి) 95 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్లు
సి) 105 మిల్లీమీటర్ల నుంచి 125 మిల్లీమీటర్లు
డి) 110 మిల్లీమీటర్ల నుంచి 130 మిల్లీమీటర్లు
30. 800 గ్రాముల జావెలిన్ మొత్తం పొడవు కనిష్ఠంగా, గరిష్ఠంగా ఎంత?
ఎ) 2000 మిల్లీమీటర్ల నుంచి 2100 మిల్లీమీటర్లు
బి) 2200 మిల్లీమీటర్ల నుంచి 2300 మిల్లీమీటర్లు
సి) 2300 మిల్లీమీటర్ల నుంచి 2400 మిల్లీమీటర్లు
డి) 2600 మిల్లీమీటర్ల నుంచి 2700 మిల్లీమీటర్లు
31. ఒక అథ్లెట్‌కు ఎన్ని BIB లు ఇస్తారు?
ఎ) 3 బి) 4 సి) 2 డి) 1
32. 110 మీటర్ల హార్డిల్స్‌లో ప్రారంభ గీత నుంచి మొదటి హార్డిల్కు మధ్య దూరం?
ఎ) 13.72 మీటర్లు బి) 9.14 మీటర్లు
సి) 8.50 మీటర్లు డి) 14.02 మీటర్లు
సమాధానాలు
1. డి 2. బి 3. డి 4. బి
5. సి 6. ఎ 7. డి 8. ఎ
9. ఎ 10. ఎ 11. ఎ 12. ఎ
13. బి 14. సి 15. బి 16. సి
17. బి 18. డి 19. డి 20. సి
21. డి 22. డి 23. బి 24. బి
25. సి 26. సి 27. డి 28. బి
29. డి 30. డి 31. బి 32. ఎ
33. రన్నింగ్ లేదా వాకింగ్ అంశాల్లో పోటీకి ముందు అథ్లెట్ పాల్గొనకుండా ఉపసంహరించుకుంటే రిజల్ట్ కార్డ్‌లో ఏవిధంగా రికార్డు చేయాలి?
ఎ) DNF బి) DNS
సి) DQ డి) r
34. మహిళల ట్రిపుల్ జంప్ అంశంలో టేకాఫ్ లైన్ దగ్గరి నుంచి ల్యాండింగ్ ఏరియా దగ్గరి అంచుకు మధ్య ఉండవలసిన దూరం?
ఎ) 11 మీటర్లు బి) 12 మీటర్లు
సి) 13 మీటర్లు డి) 10 మీటర్లు
35. స్పైక్ షూలో స్పైక్స్ సంఖ్య ఎంతకు మించకూడదు?
ఎ) 11 బి) 15 సి) 9 డి) 12
36. గాలి వేగాన్ని కొలిచే పరికరం?
ఎ) విండ్ సాక్ బి) విండ్ గేజ్
సి) ఈడీఎం డి) వీడీఎం
37. 20,000 మీటర్లు లేదా 20 కిలోమీటర్ల రేస్ వాకింగ్ అంశంలో అథ్లెట్ మూడు రెడ్ కార్డులు పొందిన తర్వాత ఎంత సమయం పెనాల్టీ జోన్లో ఉంటాడు?
ఎ) 2 నిమిషాలు బి) 3 నిమిషాలు
సి) 4 నిమిషాలు డి) 5 నిమిషాలు
38. రేస్ వాకింగ్ అంశంలో ఒక ల్యాప్ స్కోరర్ ఎంతమంది అథ్లెట్ల ల్యాప్స్ లెక్కించవచ్చు?
ఎ) 6 బి) 4 సి) 5 డి) 7
39. ఏ అంశానికి గ్రూప్ స్టార్ట్ వాడతారు?
ఎ) 1000 మీటర్లు, 2000 మీటర్లు
బి) 3000 మీటర్లు
సి) 5000 మీటర్లు, 10000 మీటర్లు
డి) పైవన్నీ
40. కంబైన్డ్ ఈవెంట్స్‌లో లేదా ఫీల్డ్ అంశాల్లో అథ్లెట్ మొదటి ఈవెంట్ లేదా మొదటి రౌండ్లో పాల్గొని మిగిలిన ఈవెంట్స్ లేదా మిగిలిన రౌండ్స్ నుంచి ఉపసంహరించుకుంటే ఏవిధంగా రికార్డు చేస్తారు?
ఎ) DNF బి) DNS
సి) DQ డి) r
41. పురుషుల డెకాథ్లన్లోని అంశాలు వరుసక్రమంలో…
ఎ) మొదటి రోజు: 100 మీటర్లు, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్, 400 మీటర్లు
రెండోరోజు: 100 మీటర్ల హార్డిల్స్, లాంగ్‌జంప్, షాట్పట్, హైజంప్, 1500 మీటర్లు
బి) మొదటి రోజు: 100 మీటర్ల హార్డిల్స్, లాంగ్‌జంప్, షాట్పట్, హైజంప్, 1500 మీటర్లు
రెండో రోజు: 100 మీటర్లు, డిస్కస్ త్రో, పోల్‌వాల్ట్, జావెలిన్, 400 మీటర్లు
సి) మొదటి రోజు: 100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్పట్, హైజంప్, 400 మీటర్లు
రెండో రోజు: 110 మీటర్ల హార్డిల్స్, డిస్కస్ తో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు
డి) మొదటి రోజు: 11 మీటర్ల హార్డిల్స్, డిస్కస్ తో, పోల్‌వాల్ట్, జావెలిన్ త్రో, 1500 మీటర్లు
రెండో రోజు: 100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్పట్, హై జంప్, 400 మీటర్లు
42. హైజంప్ క్రాస్ బార్ మొత్తం పొడవు?
ఎ) 3.98 మీటర్లు 0.02 మీటర్లు
బి) 4.00 మీటర్లు 0.05 మీటర్లు
సి) 4.00 మీటర్లు 0.01 మీటర్లు
డి) 4.00 మీటర్లు 0.02 మీటర్లు
43. స్టార్టింగ్ బ్లాక్‌ను ఏ అంశాలకు వాడతారు?
ఎ) 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు
బి) 100 మీటర్ల హార్డిల్స్, 110 మీటర్ల హార్డిల్స్, 400 మీటర్ల హార్డిల్స్, 4×100 మీటర్ల రిలే
సి) 4×400 మీటర్లు, 4X200 మీటర్ల రిలే, 4X400 మీటర్ల మిక్స్డ్ రిలే, 2X2X400 మీటర్ల రిలే
డి) పైవన్నీ
44. హెక్సాథ్లన్లో ఎన్ని రోజులు నిర్వహిస్తారు. ఆయా అంశాల వరుస క్రమం?
ఎ) 2 వరుస రోజులు, మొదటి రోజు: 100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్పట్.
రెండో రోజు: హైజంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు
బి) 2 వరుస రోజులు, మొదటిరోజు: హైజంప్, జావెలిన్ త్రో, 1000 మీటర్లు. రెండో రోజు: 100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్పట్
సి) 2 వరుస రోజులు, మొదటి రోజు: 100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్పట్. రెండో రోజు: హైజంప్, డిస్కస్ త్రో, 1000 మీటర్లు
డి) 2 వరుస రోజులు,
మొదటి రోజు: హైజంప్, డిస్కస్ త్రో, 1000 మీటర్లు. రెండో రోజు: 100 మీటర్లు, లాంగ్‌జంప్, షాట్పట్
45. ట్రిపుల్ జంప్ అంశంలో అథ్లెట్ దూకే సమయంలో స్లీపింగ్ లెగ్ నేలను తాకితే?
ఎ) ఫెయిల్యూర్ బి) వ్యాలిడ్
సి) రీ జంప్ డి) ఏదీ కాదు
46. హైజంప్, జావెలిన్ అంశాలు మినహాయించి మిగిలిన అంశాలకు స్పైక్ పొడవు?
ఎ) 9 మిల్లీమీటర్లు
బి) 12 మిల్లీమీటర్లు
సి) 10 మిల్లీమీటర్లు
డి) 11 మిల్లీమీటర్లు
47. జావెలిన్ త్రో సెక్టారు కోణం?
ఎ) 34.920 బి) 28.980
సి) 28.960 డి) 290
48. క్రాస్ కంట్రీ జట్టు సభ్యుల సంఖ్య?
ఎ) 6 బి) 8 సి) 4 డి) 10
49. స్టీపుల్ చేజ్ హార్డిల్ బరువు?
ఎ) 80 నుంచి 100 కేజీలు
బి) 70 నుంచి 80 కేజీలు
సి) 80 నుంచి 110 కేజీలు
డి) 85 నుంచి 115 కేజీలు
50. ఏ అంశానికి విండ్ సాక్ ఉపయోగించరు?
ఎ) లాంగ్ జంప్
బి) ట్రిపుల్ జంప్
సి) షాట్పట్, హ్యామర్ త్రో
డి) అన్ని త్రోయింగ్ అంశాలకు
సమాధానాలు
33. బి 34. ఎ 35. ఎ 36. బి
37. ఎ 38. ఎ 39. డి 40. డి
41. సి 42. డి 43. డి 44. ఎ
45. బి 46. ఎ 47. సి 48. బి
49. ఎ 50. సి
డాక్టర్ సాతులూరి రాజు
అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
హైదరాబాద్
ఫోన్: 8919150076.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?