కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మోడల్ టెస్ట్ -2022
185. సరైనది గుర్తించండి
ప్రతిపాదన (ఎ) – దక్షిణార్ధ గోళంలోని ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటిన తర్వాత భారతదేశంలో నైరుతి రుతుపవనాలుగా మార్పు చెందుతాయి
కారణం (ఆర్) – దక్షిణార్ధ గోళంతో పోలిస్తే ఉత్తరార్ధ గోళంలో సముద్ర భాగం కంటే భూభాగం ఎక్కువగా ఉంది
1) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) సరైనవే, (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం, (ఆర్) తప్పు
4) (ఎ) తప్పుk, (ఆర్) నిజం
186. కింది వాక్యాలను పరిశీలించి జన సురక్షా స్కీములను గుర్తించండి
ఎ. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
బి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన
సి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం
డి. కిసాన్ వికాస్ పత్ర స్కీం
1) సి 2) డి 3) సి, డి 4) ఎ, బి
187. కింది వాక్యాలను పరిశీలించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి
ఎ. పేదరికం వంటి క్లిష్టమైన సమస్యల పరి ష్కారానికి మిశ్రమ పద్ధతులు అవసరమ వుతాయి
బి. పేదరికాన్ని అర్ధం చేసుకోవడం ఆర్ధిక సామాజిక అంశాలు అసంబద్ధం
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి కాదు
188. భారత్ మాల ప్రయోజన ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది?
ఎ. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే రోడ్డు, రహదారుల ప్రాజెక్ట్
బి. ఇది రాజస్థాన్, గుజరాత్‌ను అరుణాచల్ ప్రదేశ్, మిజోరంను కలుపుతుంది
సి. ఇది జమ్ము కశ్మీర్‌ను కేరళతో కలుపుతుంది
డి. ఇది ప్రస్తుతం ఉన్న అన్ని జాతీయ రహదారులను అంతర్లీనం చేసుకుంటుంది
1) ఎ, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి, డి 4) ఎ, బి, డి
189. సరైన జతలను గుర్తించండి
ఎ. న్యూట్రిషన్ కం డే కేర్ సెంటర్లు సమీకృత శిశు అభివృద్ధి పథకం –
బి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్దిష్ఠ కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించడం
సి. ఇందిరా కాంతి పథకం పోషణ, ఆహార దినాలు
డి. న్యూట్రిషన్ కం డే కేర్ సెంటర్లు స్వయం సహాయక సంఘాల ఏర్పాటు
1) ఎ, బి 2) ఎ, సి 3) ఎ, డి 4) ఎ, బి, డి
190. కింది వాటిలో గురించి జాతీయ ఆహార భద్రత చట్టం 2013 వివరిస్తుంది? సరైన జవాబును ఎంపిక చేయండి.
ఎ. ఆహార, పోషక భద్రత
బి. సరిపోయిన పరిమాణంలో ఆహారం పొందటానికి ఉచిత అవకాశం
సి. సరిపోయిన పరిమాణంలో ఆహారం పొందటానికి ధరలు అందుబాటులో ఉండటం
డి. మహిళలు, పిల్లలకు పోషక ఆహారాన్ని అందించడం
1) ఎ, బి, సి 2) ఎ, బి, డి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
జవాబులు
185.2 186.4 187.1 188.4 189.1 190.3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?