వేయిస్తంబాల గుడికి ఉన్న మరో పేరు? ప్రాక్టీస్ బిట్స్
బ్లాక్ హోల్స్ తమలో నుంచి ఏ వికిరణాన్ని బయటకు వెళ్లనీయకుండా బంధించగలగడానికి కారణం?
# అధిక సాంద్రత కలిగి ఉండటం
సౌరకుటుంబంలో అంతర గ్రహాలు వేటి మధ్య ఉన్నాయి?
# సూర్యునికి, ఆస్టర్టాయిడ్స్కి మధ్య
శిలా నిర్మితాలతో కూడి అత్యధిక సాంద్రత గల గ్రహాలను ఏ విధంగా పిలుస్తారు?
# భౌమ గ్రహాలు
పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధానమంత్రి?
# మొరార్జీ దేశాయ్
రాజ్యాంగంలో మైనారిటీ హక్కుల కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరించారు?
# వల్లభాయ్ పటేల్
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖ గుహలు?
# అర్భున లొద్ది గుహలు
వేయిస్తంబాల గుడికి ఉన్న మరో పేరు?
# త్రికూట ఆలయం
తెలంగాణలో పద్మనాభ ఆలయం ఏ జిల్లాలో ఉండి?
# వికారాబాద్
సప్తగుండాల, సమతల జలపాతాలు ఏ జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి?
# అక్కమహాదేవి గుహాలు
తెలంగాణలోని ప్రముఖ జలపాతం ఏజిల్లాలో ఉంది?
# నిర్మల్
Previous article
అరబ్బీ క్యాలెండర్ మొదటి నెల పేరు ఏమిటి?
Next article
Social reform movements
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?