గ్రూప్-1 అభ్యర్థులు అలెర్ట్…. దరఖాస్తుల ఎడిట్‌కు చాన్స్

రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. 503 పోస్టులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే, దరఖాస్తుల్లో తప్పులను సరి చేసుకునేందుకు టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 19 నుంచి 21 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని చెప్పింది.
అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, సవరణలకు తగిన ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా.. గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్‌ను అక్టోబర్ 16 నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్పీ తెలిపింది. మెయిన్స్‌ను జనవరి లేదంటే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Previous article
ఏడవ రోజు బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు?
Next article
భారీ వర్షాలతో.. ఈ-సెట్ పరీక్ష వాయిదా
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?