ఏడవ రోజు బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు?
– భారతదేశంలోని సంస్థానంలో అతిపెద్ద సంస్థానం?
# హైదరాబాద్
– హైదరాబాద్ సంస్థానంలో లేని భాష?
# ఒరియా
– ఏడవ రోజు బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు?
# వేపకాయల బతుకమ్మ
– దేశంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసిన రాజవంశీయులు?
# అసఫ్జాహీలు
– దివాని లేదా ఖల్సా అంటే?
# ప్రభుత్వ భూమిశిస్తు పరిధిలో ఉన్న భూమి
– ఒక సంఖ్యలో 60శాతం విలువ 25.2 సమానం. అయితే ఆ సంఖ్య ఎంత?
# 42
– ఒక గంట కాలంలో పోల్చుకుంటే 2 నిమిషాల 24 సెకన్లు ఎంత శాతం?
# 4శాతం
– ఒక వస్తువు రూ. 170కి అమ్మడం ద్వారా వ్యాపారికి 15శాతం నష్టం వచ్చింది. అదే వస్తువు మీద 20శాతం లాభం రావాలంటే దాన్ని ఎంతకు అమ్మాలి?
# రూ. 240
– రెండు రైళ్ల వేగాల నిష్పత్తి 5:7 రెండవ రైలు 5 గంటల్లో 80 కి.మీ ప్రయాణించిన మొదటి రైలు వేగం (కి.మీ/ గంటల్లో)
# 11 3/7
Previous article
11 నుంచి అందుబాటులో నీట్ యూజీ అడ్మిట్ కార్డులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?