కంప్యూటర్ మధ్య సమాచార మార్పిడి, ఎలక్టానిక్ బదిలీని అనుమతించే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ల కలయిక?
డిజిటల్ సమాచారాన్ని అనలాగ్ సమాచారంగా, అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ సమాచారంగా మార్చే పరికరం ఏది?
# మోడమ్
ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్‌కు స్వతంత్రంగా ప్రయాణించి కమ్యూనికేషన్‌కు అంతరాయం కలిగించగల ప్రోగ్రామ్‌లను వివరించేది ఏది?
# వార్మ్
కంప్యూటర్ మధ్య సమాచార మార్పిడి, ఎలక్టానిక్ బదిలీని అనుమతించే సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ల కలయికను ఏమంటారు?
# నెట్వర్క్
‘‘కోపం రావడం సహజమే. అదేమీ అతీంద్రీయ విద్య కాదు. కానీ ఆ కోపం ఎప్పుడు, ఎవరిపై, ఏ సందర్భంలో, ఏ స్థాయిలో, ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం మాత్రం అద్భుతమైన విద్య’’ అని ఎవరు అన్నారు?
అరిస్టాటిల్
ఒక సరస్సులో పడవ ప్రయాణిస్తుంది. పడవ సరస్సు మధ్యలో ఉన్నప్పుడు దానికి రంధ్రం పడి నీరు ప్రవేశించడం మొదలైంది. దీంతో పడవ మునగడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీటి మట్టం ఎలా ఉంటుంది?
# మార్పు ఉండదు
కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లోని ఏ ఎలక్టానిక్ పరికరాలను వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ ఎడ్యుకేషన్, టెలీ మెడిసిన్ సేవలకు ఉపయోగిస్తున్నారు?
# ట్రాన్స్‌పాండర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?