ప్రాక్టీస్ బిట్స్
సుస్థిరాభివృద్ధి అనే భావనను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
1. 1983 2. 1987
3. 1988 4. 1992
కింది వాటిలో ఎజెండా-2030గా దేన్ని పిలుస్తారు?
1. సహస్రాభివృద్ధి లక్ష్యాలు
2. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు
3. COP – 21 సదస్సు
4. రియో డి జనీరో సదస్సు
ఐక్యరాజ్య సమితి చరిత్రాత్మక సహస్రాబ్ధి లక్ష్యాలను ఏ సంవత్సరంలో ఆమోదించింది?
1. 2000 2. 2002
3. 2015 4. 2016
ఐక్యరాజ్యసమితి 2030 సంవత్సరం వరకు మొత్తం ఎన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకుంది?
1. 14 12 3.15 4. 17
కింది వాటిలో సుస్థిరాభివృద్ధి లక్ష్యం కానిది గుర్తించండి?
1. అన్ని రకాల పేదరికాన్ని అన్ని ప్రాంతాల్లో నిర్మూలించడం
2. ఆకలిని నివారించి ఆహార భద్రత సాధించడం, షోషక విలువలు పెంపొందించడం
3. అస్థిరమైన వినియోగ, ఉత్పత్తి విధానాలను అమలు జరిగేలా చూడటం
4. లైంగిక సమానత్వం సాధించడం, మహిళలు, బాలికలకు సాధికారత కల్పించడం
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ సంవత్సరంలో ఆమోదించింది?
1. 2000 2. 2010
3. 2015 4. 2020
భారతదేశంలో సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం?
1. అస్సాం 2. మేఘాలయ
3. నాగాలాండ్ 4. సిక్కిం
‘World Commission on Environment and Development’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1. 1980 2. 1985
3. 1987 4. 1983
సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యతలను ఏ సమావేశంలో సూచించారు?
1. 2007 బాలి సమావేశం
2. 1997 క్యోటో ప్రొటోకాల్
3. 2002 జొహాన్నెస్‌బర్గ్ సమావేశం
4. 2009 కొపెన్ హెగెన్ సమావేశం
సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడే చర్యలను గుర్తించండి?
1. సేంద్రీయ వ్యవసాయం
2. వాటర్‌షెడ్ నిర్వహణ
3. పునరుత్పత్తి చేసే ఇంధన వనరుల వాడకం
4. పైవన్నీ
Previous article
హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు?
Next article
ప్రజల దృక్పథాల్లో మార్పులు.. పర్యావరణంలో నవకల్పనలు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






