వాక్ స్వాతంత్య్రాన్ని, సంఘ సంక్షేమాన్ని సమన్వయ పరిచే భాగం?
1. కింది వాటిని జతపరచండి?
జాబితా -1 జాబితా -2
రాజ్యాంగ సవరణలు అంశాలు
ఎ) 69వ రాజ్యాంగ 1) బాడుగల
సవరణ చట్టం (1991) (రెంట్) ట్రిబ్యునల్ ఏర్పాటు
బి) 75వ రాజ్యాంగ 2) అరుణాచల్ ప్రదేశ్
సవరణ చట్టం (1994) పంచాయతీల్లో ఎస్సీలకు రిజర్వేషన్
కల్పించకపోవడం
సి) 80వ రాజ్యాంగ సవరణ చట్టం (2000) 3) గ్రామస్థాయిలో పంచాయతీలను
నెలకొల్పటం
డి) 83వ రాజ్యాంగ సవరణ చట్టం (2000) 4) 10వ ఆర్థిక సంఘం సిఫారసులు
5) ఢిల్లీకి జాతీయ రాజధాని
భూభాగ హోదాను కల్పించడం
1) ఎ-5, బి-1, సి-4, డి-2 2) ఎ-1, బి-5, సి-3, డి-4
3) ఎ-5, బి-1, సి-3, డి-4 4) ఎ-3, బి-4, సి-5,
2. ఇచ్చిన సంకేతాల ఆధారంగా కిందివాటిని జతపరచండి?
జాబితా -1 జాబితా -2
రాజ్యాంగంలోని అంశాలు స్వీకరించిన దేశం
ఎ) రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు 1) ఆస్ట్రేలియా
బి) ప్రాథమిక హక్కులు 2) కెనడా
సి ) కేంద్ర-రాష్ట్ర సంబంధాల ఉమ్మడి జాబితా 3) ఐర్లాండ్
డి) యూనియన్‌కు అత్యధిక అధికారాలు, యూనియన్‌గా భారతదేశం 4) యునైటెడ్ కింగ్డమ్
5) అమెరికా సంయుక్త రాష్ర్టాలు
1) ఎ-5, బి-1, సి-4, డి-2 2) ఎ-1, బి-5, సి-3, డి-4
3) ఎ-5, బి-1, సి-3, డి-4 4) ఎ-3, బి-4, సి-5, డి-1
3. రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది సరైన క్రమంలో అమర్చండి?
ఎ) లౌకిక బి) ప్రజాస్వామ్య
3) గణతంత్ర డి) సామ్యవాద
ఇ) సార్వభౌమ
1) డి, బి, ఎ, ఇ, సి 2) ఇ, డి, ఎ, బి, సి
3) ఎ, బి, డి, సి, ఇ 4) సి, డి, బి, ఎ, ఇ
4. ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగం అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
1) కేశవానంద భారతి
2) మినర్వామిల్స్
3) ఎస్.ఆర్.బొమ్మై
4) గోలక్‌నాథ్
5. భారతదేశం సార్వభౌమాధికారాన్ని సమర్థించడం, సంరక్షించడం, ఐక్యత, అఖండతను పరిరక్షించేది ఏది?
1) రాజ్యాంగం పీఠిక
2) రాజ్యవిధాన ఆదేశిక సూత్రాలు
3) ప్రాథమిక హక్కులు
4) ప్రాథమిక విధులు
6. భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగించింది?
1) 1962 2) 1972 3) 1974 4) 1976
7. అన్యోన్యత, అఖండత పరమోద్దేశం?
1) వేర్పాటు వాదం ఖండన
2) దేశాన్ని విభజన చేయడం
3) రాష్ర్టాలను విభజన చేయడం
4) రాష్ర్టాలను దేశాన్ని పటిష్ఠం చేయడం
8. రాజ్యాంగంలోని అధికరణ 14 కింది దేన్ని నిషేధించదు?
1) క్లాస్ చట్టం
2) న్యాయమైన వర్గీకరణ
3) తారతమ్యం 4) విడదీయం
9. ఏదైనా భూభాగం ఆక్రమించుకోవడం, వదులు కోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది?
1) సార్వభౌమాధికారం
2) డిప్లొమాటిక్ అధికారం
3) న్యాయాధికారం
4) శాసనాధికారం
10. పాకిస్థాన్ బెరుబారి యూనియన్ను భారతదేశం దేని ప్రకారం వదులుకోవచ్చు.
1) 4వ రాజ్యాంగ సవరణ
2) 24వ రాజ్యాంగ సవరణ
3) 9వ రాజ్యాంగ సవరణ
4) 19వ రాజ్యాంగ సవరణ
11. బెరుబారి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొన్నది?
1) రాజ్యాంగంలో భాగం
2) రాజ్యాంగంలో భాగం కాదు
3) రాజ్యాంగంలో అతిముఖ్య భాగం
4) దేనికి పనికి రానిది
12. ఏ కేసులో పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది?
1) గోపాలన్
2) ఎ.డి.ఎం. జబల్పూర్ కేసు
3) సజ్జన్ సింగ్ కేసు
4) కేశవానంద భారతి కేసు
13. ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికుంటుంది?
1) రాష్ట్రపతి
2) రాష్ట్ర శాసనసభ్యులు
3) ప్రజలు 4) పార్లమెంటు మెంబర్లు
14. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది?
1) రాష్ట్రపతి తరహా పాలన
2) గవర్నర్ ఎన్నుకోవడం
3) పార్లమెంటరీ తరహా పాలన
4) పార్లమెంట్ మెంబర్లు
15. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేసు సందర్భంగా పీఠిక గురించి సుప్రీంకోర్టు ఏ విధంగా పేర్కొన్నది?
1) రాజ్యాంగంతో సంబంధం లేదు
2) రాజ్యాంగంపై ఆధారపడేది
3) రాజ్యాంగంలో భాగం
4) రాజ్యాంగానికి అలంకారం
16. Ecel Wear V/s Union of India కేసులో సుప్రీంకోర్టు రాజ్యంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను కింది విధంగా తెలిపింది?
1) ప్రైవేట్‌పరం చేయడం
2) జాతీయీకరణ & ఇండస్ట్రీలను ప్రభుత్వపరం చేయడం
3) వ్యక్తుల పరం చేయడం
4) ఎస్సీ, ఎస్టీ సంక్షేమం
17. జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికి కలుగజేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
1) డి.ఎస్.నకర 2) గోలక్‌నాథ్
3) ఉన్నికృష్ణ 4) మెహన్జైన్
18. లౌకిక రాజ్యం గొప్పతనం దేనిలో ఇమిడి ఉంది?
1) న్యాయం 2) సమానత్వం
3) సౌభ్రాతృత్వం 4) స్వేచ్ఛ
19. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని ఏ అధికరణలు సెక్యులరిజం గురించి
తెలిపేవి?
1) అధికరణ 14 నుంచి 18
2) అధికరణ 19 నుంచి 22
3) అధికరణ 23 నుంచి 24
4) అధికరణ 25 నుంచి 28
20. సెక్యులరిజం మౌలిక అంశంగా తెలిపిన కేసు?
1) కేశవానంద భారతి కేసు
2) బొమ్మై కేసు
3) సునీల్ బాత్రా కేసు 1, 2
21. రాజ్యాంగంలోని పీఠిక సూచించేది?
1) రాజ్యాంగం దేని ఆధారంగా చేశారు
2) రాజ్యాంగానికి అనుబంధం
3) రాజ్యాంగానికి సంబంధం లేనిది
4) పీఠికను అతిక్రమించడానికి లేదు
22. పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతోపాటు ముఖ్యమైన మూడో అంశం?
1) సాంఘిక 2) సోదర తత్వం
3) ప్రజాస్వామ్యం 4) సంక్షేమం
23. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదం?
1) మతాతీతం 2) ప్రజాస్వామ్యం
3) గణతంత్రం 4) స్వేచ్ఛ
24. రాజ్యాంగంలోని పీఠిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం?
1) స్వేచ్ఛ 2) ప్రజాస్వామ్యం
3) సమ సమాజం
4) సార్వభౌమ దేశం
25. సమసమాజం న్యాయాన్ని సూచిస్తుంది?
1) సర్వాధికారం 2) మతాతీతం
3) నియంతృత్వం
4) సమానంగా పంచడం
26. పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు?
1) రష్యా 2) ఫ్రెంచి
3) అమెరికా 4) జర్మనీ
27. సామ్యవాదం, లౌకిక వాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు?
1) 44 40 38 42
28. కింది వాటిలో పీఠిక స్వభావాన్ని తెలియచేయనిది?
1) పీఠిక రాజ్యాంగ నింబంధనలను అధిగమించరాదు
2) పీఠిక రాజ్యాంగ నింబంధనల్లోని సందిగ్ధతను తొలగించడానికి ఉపయోగపడుతుంది
3) పీఠిక న్యాయ సమ్మతమైంది
4) పీఠిక ప్రభుత్వాధికారంపై పరిమితి విధించలేదు
29. స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకొన్నాం. దానికి ప్రేరణ ఇచ్చింది?
1) ఫ్రెంచి విప్లవం 2) రష్యా విప్లవం
3) అమెరికా స్వాతంత్య్ర ప్రకటన
4) యూఎన్వో చార్టరు
30. భారత రాజ్యాంగం ఏ భాగంలో చింతన భావ ప్రకటన విశ్వాసం, నమ్మకం, ప్రార్థన, స్వేచ్ఛ అనే పదాలు ఉంటంకించబడ్డాయి?
1) ప్రాథమిక హక్కులు
2) ఆదేశిక సూత్రాలు
3) పీఠిక
4) కేంద్ర న్యాయస్థానం
31. భారతదేశం లౌకిక రాష్ట్రం కారణం?
1) అశాంతికి దోహదపడే బాహాటంగా జరుపుకొనే ప్రార్థనలకు వీలయ్యే పరిస్థితులు
2) విశ్రాంతి వసతులు, ప్రార్థనా స్థలాలు. పబ్లిక్ బావులు ప్రజలందరికీ అందుబాటులో ఉండే పరిస్థితులు
3) రాష్ట్రం ఏ ఒక్క మతానికి చేయూతనీయకపోవటం
4) సర్వమతాలు ప్రభుత్వం నుంచి ధన సహాయాన్ని అశించకపోవడం
32. వాక్ స్వాతంత్య్రాన్ని, సంఘ సంక్షేమాన్ని సమన్వయ పరిచే భాగం?
1) రాజ్యాంగంలో 4వ భాగం
2) రాజ్యాంగంలో 8వ భాగం
3) రాజ్యాంగ అవతారిక
4) రాజ్యాంగ షెడ్యూల్
33. ఆర్టికల్ 338 ప్రకారం జాతీయ కమిషన్‌ను కింది ఎవరి కోసం నియమిస్తారు?
1) బీసీలు 2) ఎస్టీలు
3) మైనారిటీలు 4) ఎస్సీలు
34. భారత రాజ్యాంగ పీఠికలోని పదాల సరైన వరుస క్రమం ఏది?
ఎ) సామ్యవాదం
బి) సార్వభౌమాధికారం
సి) సౌభ్రాతృత్వం
డి) సామాజిక న్యాయం
1) ఎ, బి, సి, డి 2) డి, సి, బి, ఎ
3) బి, ఎ, డి, సి 4) బి, ఎ, సి, డి
35. భారత రాజ్యాంగ పీఠికలో ఏ భావనలో లౌకికత్వం ఇమిడి ఉంది?
1) న్యాయం 2) స్వేచ్ఛ
3) మత స్వాతంత్య్రం
4) సౌభ్రాతృత్వం
36. పీఠికలోని ప్రజాస్వామ్య భావనను పటిష్టం చేయడానికి రూపొందించిన రాజ్యాంగ సవరణ ఏది?
1) 42వ సవరణ 2) 44వ సవరణ
3) 73వ సవరణ 4) 88వ సవరణ
37. భారత రాజ్యాంగ పీఠికకు ఆధారమేది?
1) నెహ్రూ ప్రకటించిన లక్ష్యాల తీర్మానం
2) రష్యన్ రాజ్యాంగం
3) ఫ్రెంచ్ రాజ్యాంగం పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు