General Studies – Groups Special | దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
నిన్నటి తరువాయి
31. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కజిరంగా జాతీయ పార్కు- అసోం
2) రాజాజీ జాతీయ పార్కు – ఉత్తరాఖండ్
3) సరిస్కా జాతీయ పార్కు-రాజస్థాన్
4) దచిగామ్ జాతీయ పార్కు- ఉత్తరప్రదేశ్
32. రోజ్‌వుడ్ వృక్షం ఏ అరణ్యాల్లో పెరుగుతుంది?
1) ఆకురాల్చే అరణ్యాలు
2) సతత హరిత అరణ్యాలు
3) టైడల్ అరణ్యాలు
4) చిట్టడవులు
33. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఎల్‌నినో అనేది ఒక శీతల ప్రవాహం
2) ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతుంది
3) భారతదేశ సంవత్సర సగటు వర్షపాతం 117 సెం.మీ
4) లానినో వల్ల భారత్‌లో వరదలు సంభవిస్తాయి
34. కింది వాటిలో సరైందేది?
ప్రతిపాదన (A): బ్రహ్మపుత్ర నదిని ‘రెడ్ రివర్’ అని పిలుస్తారుకారణం (R) : ఇది అసోం లోయలోని ఎర్రనేలల గుండా ప్రవహిస్తుంది
1) A, R లు నిజం, A కు R సరైన వివరణ
2) A,R లు నిజం, కాని A కు R సరైన వివరణ కాదు
3) A సరైంది కానీ R సరైంది కాదు
4) A సరైంది కాదు R సరైంది
35. బ్రహ్మపుత్ర నది మనదేశంలో ఏయే రాష్ర్టాల గుండా ప్రవహిస్తుంది?
1) సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్
2) అసోం, సిక్కిం
3) అరుణాచల్ ప్రదేశ్, అసోం
4) అరుణాచల్ ప్రదేశ్, అసోం, సిక్కిం
36. కింది వాటిలో ఏ నదికి ‘జాతీయ జల మార్గం-2’ను ప్రకటించారు?
1) గంగా 2) మాండవి
3) గోదావరి 4) బ్రహ్మపుత్ర
37. బ్రహ్మపుత్ర నది అసోంలోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది?
1) దుబ్రి 2) సాదియా
3) జిధోల్ 4) డాఖిన్ షాబాజ్‌పూర్
38. దేశంలో పొడవైన ‘భూపెన్ హజారిక’ వంతెనను ఏ నదిపై నిర్మించారు?
1) బారక్ 2) మానస
3) లోహిత్ 3) తీస్థా
39. జతపరచండి.
నది జన్మస్థానం
ఎ. రావి 1. వెరినాగ్
బి. సట్లెజ్ 2. రాలాప్చాలా
సి. జీలం 3. హతంగ్
డి. చీనాబ్ 4. రాకాసి సరస్సు
1) ఎ-2 బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-1, సి-2, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
40. సింధూ నదికి సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) లడఖ్, జస్కార్ పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది
2) ఇది జమ్మూ కశ్మీర్‌లోని ‘దామ్చోక్’ వద్ద ప్రవహిస్తుంది
3. ఇది భారత్, పాకిస్థాన్, చైనా, నేపాల్ దేశాల గుండా ప్రవహిస్తుంది
4. ఇది భారత్‌లో కేవలం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో మాత్రమే ప్రవహిస్తుంది
41. కింది వాటిలో భారతదేశంలో జన్మించని నది ఏది?
1) జీలం 2) చీనాబ్
3) సట్లెజ్ 4) బియాస్
42. సట్లెజ్ నది భారత్‌లో ఏ కనుమ నుంచి ప్రవేశిస్తుంది?
1) షిప్కిలా 2) నాథులా
3) రోహతంగ్ 4) జోజిలా
43. కింది వాటిలో బ్రహ్మపుత్ర ఉపనది కానిదేది?
1) మానస్ 2) ష్యోక్
3) సంకోష్ 4) డిక్కూ
44. కింది వాటిలో సరికానిదేది?
1) సిక్కిం రాష్ట్రం నేపాల్, భూటాన్, చైనా దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది
2) పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది
3) అసోం రాష్ట్రం బంగ్లాదేశ్ , భూటాన్, నేపాల్ దేశాలతో భూసరిహద్దును కలిగి ఉంది
4) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భూటాన్, చైనా, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దును కలిగి ఉంది
45. కింది వాటిలో సరైనదేది?
ఎ. హిమాద్రి పర్వత శ్రేణి సగటు ఎత్తు 6100 మీ.
బి. మహాభారత్ పర్వత శ్రేణి నేపాల్‌లో విస్తరించి ఉంది
సి. హిమాచల్, శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న సన్నని సమదైర్ఘ్య లోయలను ‘ చోస్’లు అని పిలుస్తారు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
46. జతపరచండి.
కనుమలు ప్రదేశాలు
ఎ. బొమ్మిడిల్లా 1. హిమాచల్ ప్రదేశ్
బి. జిప్లా 2. జమ్మూ కశ్మీర్
సి. షిప్కిలా 3. అరుణాచల్ ప్రదేశ్
డి. బనిహల్ 4. సిక్కిం
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-3, బి-4, సి-1 డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-2, సి-4, డి-1
47. కింది వాటిలో సరికానిదేది?
1) లానినో ఒక శీతల ప్రవాహం
2) ఇది హిందూ మహా సముద్రంలో ఏర్పడుతుంది
3) ఎల్‌నినో వల్ల భారత్‌లో కరువులు ఏర్పడుతాయి
4) భారత్‌లో శీతాకాలంలో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతం – ద్రాస్
48. ప్రాజెక్టు టైగర్ పథకం ఎప్పుడు
ప్రారంభమైంది?
1) 1972 2) 1992
3) 1991 4) 1973
49. స్టేట్ ఫారెస్టు రిపోర్టు-2017 ప్రకారం అత్యల్ప అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ర్టాలు ఏవి?
1) పంజాబ్, మిజోరం
2) హర్యానా, మిజోరం
3) పంజాబ్, హిమాచల్ ప్రదేశ్
4) హర్యానా, పంజాబ్
51. కింది వాటిలో సరైనదేది?
ఎ. సట్లెజ్ నది షిప్కిలా కనుమ ద్వారా జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశిస్తుంది
బి. బ్రహ్మపుత్ర నది భారత్‌లో అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ర్టాల్లో ప్రవహిస్తుంది
సి. జీలం నది శ్రీనగర్ వద్ద ఊలార్ సరస్సును ఏర్పరుస్తుంది
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
52. ప్రతి పాదన (ఎ): దేశంలోనే అతి పొడవైన ప్రాజెక్టు హిరాకుడ్ ప్రాజెక్టు
కారణం (ఆర్): దీని పొడవు సుమారు 3801 మీ
1) ఎ, ఆర్లు నిజం, ఎ కు ఆర్ సరైన వివరణ
2) ఎ, ఆర్లు నిజం, కానీ ఎ కు సరైన ఆర్ సరైన వివరణ కాదు
3) ఎ సరైంది కాదు కానీ ఆర్ సరైంది కాదు
4) ఎ సరైంది కాదు ఆర్ సరైంది
53. కింది వాటిలో సరికానిదేది?
1) భారత్‌లో తేయాకును తొలిసారిగా
బాబు బుడాన్ కొండల్లో సాగు చేశారు
2) దేశంలో హరిత విప్లవం ద్వారా అధిక
ప్రయోజనం పొందిన పంట- గోధుమ
3) దేశంలో కుంకుమ పువ్వు
జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది
4) పశ్చిమబెంగాల్ జనుమును
అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది
54. కింది వాటిలో సరికానిదేది?
1) అలకనంద, భగీరథి నదులు ‘దేవప్రయాగ్’ వద్ద కలుస్తాయి
2) అలకనంద, పిండార్ నదులు ‘కరణ్ ప్రయాగ్’ వద్ద కలుస్తాయి
3) గంగా, యమునా నదులు ‘ప్రయాగ్‌రాజ్’ వద్ద కలుస్తాయి
4) అలకనంద గంగోత్రి వద్ద జన్మిస్తుంది
55. కింది వాటిలో యుమనా నదిలో కలవని నది ఏది?
1) బెట్వా 2) సోన్
3) కెన్ 4) చంబల్
56. ‘బిహార్ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
1) గండక్ 2) దామోదర్
3) కోసి 4) బ్రహ్మపుత్ర
57. కింది వాటిలో ఏ నదికి ‘తెలివాహ నది’ అని పేరుంది?
1) తుంగభద్ర 2) కృష్ణా
3) పెన్నా 4) గోదావరి
58. తూర్పుతీరంలో మహానదికి దక్షిణంగా ఉన్న ప్రధాన నది ఏది?
1) కృష్ణా 2) దామోదర్
3) గోదావరి 4) పెన్నా
59. కింది వాటిలో సరికానిదేది?
1) పొన్నని నది – కేరళ
2) మాండవి నది – మహారాష్ట్ర
3) జువారి నది – గోవా
4) వైగైనది – తమిళనాడు
60. కింది వాటిలో సరికాని జత ఏది?
1) నందన్ కానన్ నేషనల్ పార్కు – ఒడిశా
2) సోనాయ్ రూపాయ్ వన్యమృగ సంరక్షణ కేంద్రం – అసోం
3) నవగావ్ జాతీయ పార్కు- పశ్చిమ బెంగాల్
4) అన్ని జాతీయ పార్కు – కర్ణాటక
63. జాతీయ పార్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిదేది?
1) గిండి జాతీయ పార్కు – తమిళనాడు
2) వ్యాలీ ఆఫ్ ప్లవర్స్ జాతీయ పార్కు- ఉత్తరాఖండ్
3) దుద్వా జాతీయ పార్కు – ఉత్తరప్రదేశ్
4) వాల్మీకి జాతీయ పార్కు- ఛత్తీస్‌గఢ్
64. భారతదేశ వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1954 2) 1964
3) 1972 4) 1986
65. ‘నామ్దపా’ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) అసోం బి) అరుణాచల్ ప్రదేశ్
సి) బిహార్ డి) ఒడిశా
66. కింది వాటిని జతపరచండి.
టైగర్ రిజర్వ్ రాష్ట్రం
ఎ. నామేరి 1. కర్ణాటక
బి. కవ్వాల్ 2. ఛత్తీస్‌గఢ్
సి. ఇంద్రావతి 3. తెలంగాణ
డి. బద్రా 4. అసోం
1) ఎ-2, బి-3, సి-1, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-3, సి-4, డి-1
4) ఎ-2, బి-4, సి-1, డి-2
67. రోహ్లా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్ 2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) రాజస్థాన్
68. ‘గరమ్ పానీ’ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్
3) ఉత్తరప్రదేశ్ 4) అసోం
69. కింది వాటిలో రాజస్థాన్‌కు చెందని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది?
1) సరిస్క 2) రామ్‌గఢ్ బందీ
3) తీర్థాన్ 4) ఫల్వారీ
70. వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) బీమ బంద్ – బిహార్
2) డచిగామ్-జమ్మూ కశ్మీర్
3) హజారీబాగ్- జార్ఖండ్
4) దండేలి – ఒడిశా
71. దేశంలోని మొదటి భూతాప విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏది?
1) గుజరాత్‌లోని – కాంబే
2) జార్ఖండ్‌లోని – సూరజ్‌ఖండ్
3) జమ్మూ కశ్మీర్‌లోని -పుగాలేమా
4) హిమాచల్‌ప్రదేశ్‌లోని -మణికరణ్
72. కింది ప్రాజెక్టులు, నదులను జతపరచండి.
ఎ) కాక్రపార 1) గోదావరి
బి) కృష్ణరాజ సాగర్ 2) మంజీర
సి) జయక్వాడీ 3) తపతి
డి) సింగూరు 4) కావేరీ
1) ఎ-1, బి-2 , సి-3 , డి-4
2) ఎ-3, బి-4 , సి-2 , డి-1
3) ఎ-3, బి-4 , సి-1 , డి-2
4) ఎ-2 , బి-1 , సి-3 , డి-4
50. జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ. ఎర్ర మృత్తికలు 1. అత్యంత సారవంతమైనవి
బి. నల్లరేగడి మృత్తికలు 2. అతి తక్కువ సారవంతమైనవి
సి. ఒండలి మృత్తికలు 3. సారవంతమైనవి
డి. లాటరైట్ మృత్తికలు 4. తక్కువ సారవంతమైనవి
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
61. కింది వాటిని జతపరచండి.
జాబితా-1 జాబితా-2
ఎ) కునువున్ హిమాలయాలు 1. ఇండస్, సట్లెజ్ మధ్య
బి) నేపాల్ హిమాలయాలు 2. కాళీ, తీస్తా మధ్య
సి) పంజాబ్ హిమాలయాలు 3. తీస్తా, బ్రహ్మపుత్ర మధ్య
డి) అసోం హిమాలయాలు 4. సట్లెజ్, కాళీ మధ్య
1) ఎ-3, బి-4, సి-2,డి-1
2) ఎ-3, బి-2, సి-4, డి-1
3) ఎ-4, బి-2, సి-1, డి-3
4) ఎ-4, బి-3, సి-1, డి-2
62. కింది వాటిని జత పరచండి.
జాబితా- 1 జాబితా -2
ఎ. సిమ్లిపాల్ 1. ఉత్తరప్రదేశ్
బి. బందీపూర్ 2. ఒడిశా
సి. మానస్ 3. కర్ణాటక
డి. చంద్రప్రభ 4. అసోం
1) ఎ-3, బి-4, సి-1,డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
సమాధానాలు
31) 4 32) 2 33) 1 34) 1
35) 3 36) 4 37) 2 38) 3
39) 2 40) 3 41) 3 42) 1
43) 2 44) 3 45) 1 46) 2
47) 2 48) 4 49) 4 50) 3
51) 3 52) 3 53) 1 54) 4
55) 2 56) 3 57) 4 58) 3
59) 2 60) 3 61) 3 62) 3
63) 4 64) 3 65) 2 66) 2
67) 2 68) 4 69) 3 70) 4
71) 4 72) 3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు