Economy – Groups Special | అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి రుణాలు ఇచ్చే సంస్థలేవి?
1. కింది వాటిని జతపరచండి?
ఎ) సుకన్య 1) 2014 అక్టోబర్ 2 సమృద్ధి యోజన
బి) ప్రధాన మంత్రి 2) 2015 మార్చి 25 ఆవాస్ యోజన (గ్రామీణ)
సి) స్వచ్ఛ భారత్ మిషన్3) 2015 జనవరి 22
డి) సాగర్మాల ప్రాజెక్ట్ 4) 2016 ఏప్రిల్ 1
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-1, బి-2, సి-4, డి-3
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
2. శక్తికి అధిక వనరులు కేటాయించిన ప్రణాళికలు ఏవి?
ఎ) 6, 7, 8 బి) 7, 8, 9
సి) 8, 9, 10 డి) 4, 5, 6
3. ‘సబ్ కా సాథ్- సబ్ కా వికాస్’ అనేది దేని నినాదం?
ఎ) ప్రణాళిక సంఘం
బి) జాతీయాభివృద్ధి మండలి
సి) నీతి ఆయోగ్
డి) స్టేట్ ప్లానింగ్ బోర్డ్
4. ప్రస్తుతం నీతి ఆయోగ్ సీఈవో ఎవరు?
ఎ) అమితాబ్ కాంత్
బి) సారస్వత్
సి) రాజీవ్ కుమార్
డి) బీవీఆర్ సుబ్రమణ్యం
5. కింది వాటిని జతపరచండి?
ఎ) ఎంఎఫ్ఏఎల్ (MFAL) 1) గ్రామీణప్రాంత మహిళలు, పిల్లల అభివృద్ధి పథకం
బి) ట్రైసమ్ (TRYSEM) 2) ఉపాంత రైతులు వ్యవసాయ కూలీల పథకం
సి) ఐఆర్‌డీపీ (IRDP) 3) గ్రామీణ యువకుల స్వయం ఉపాధి శిక్షణా పథకం
డి) డ్వాక్రా (DWACRA) 4) సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
6. పీఎల్ 480 అనేది ఏ దేశాల మధ్య ఆహార ధాన్యాల దిగుమతికి సంబంధించినది?
ఎ) భారత్ పాకిస్థాన్ బి) భారత్-రష్యా
సి) భారత్ -అమెరికా
డి) భారత్ ఇంగ్లండ్
7. సేంద్రియ వ్యవసాయ పద్ధతి అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించినది?
ఎ) అల్బర్ట్ హోవర్డ్
బి) అల్బర్ట్ హెన్సన్
సి) అల్బర్ట్ హెరాల్డ్
డి) ఎవరూ కాదు
8. కింది జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్ విధానాలను జతపరచండి?
ఎ) బీజామృతం 1) మానవుని ఆరోగ్యం కాపాడటం
బి) జీవామృతం 2) పర్యావరణం కాపాడటం
సి) అచ్చాదన 3) మొక్కలను కాపాడటం
డి) వాపన 4) భూసారాన్ని కాపాడటం
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
9. కింది వాటిలో బేటీ బచావో బేటీ పడావోకు సంబంధించినది?
ఎ) దీన్ని 2015 జనవరి 22న పానిపట్టు (హర్యానా) నుంచి ప్రారంభం
బి) దీన్ని మొదట 100 జిల్లాల్లో ప్రారంభించి, తరువాత దేశ మంతటా విస్తరణ
సి) లింగ నిష్పత్తిని పెంచడం, బాలికలకు న్యూట్రిషన్ ఫీడ్ అందించడం దీని లక్ష్యం
డి) పైవన్నీ
10. కింది నోట్ల రద్దు వివరాలను జతపరచండి?
ఎ) 1946 జనవరి 12 1) రూ.500, 1000 నోట్ల రద్దు
బి) 1978 2) రూ.1000, 5000, 10000 నోట్ల రద్దు
సి) 2016 నవంబర్ 8 3) రూ.10,000, 1000 నోట్ల రద్దు
ఎ) ఎ-1, బి-2, సి-3
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-3, బి-1, సి-2
11. కింది వాటిని జతపరచండి?
ఎ) ఉపాంత కమతం 1) 1-2 హెక్టార్లు
బి) చిన్న కమతం 2) 1 కంటే తక్కువ హెక్టార్లు
సి) సన్నకారు కమతం 3) 10 హెక్టార్లు కంటే ఎక్కువ
డి) మధ్యతరహా 4) 4-10 హెక్టార్లు కమతం
ఇ) పెద్ద కమతం 5) 2-4 హెక్టార్లు
ఎ) ఎ-3, బి-4, సి-5, డి-2, ఇ-1
బి) ఎ-3, బి-4, సి-5, డి-1, ఇ-2
సి) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
డి) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
12. భారతదేశం నుంచి వ్యవసాయ రంగ ఉత్పత్తులు ఎక్కువుగా దిగుమతి చేసుకునే దేశాలు వరుసగా?
ఎ) యూఎస్ఏ, సౌది అరేబియా, ఇరాన్, బంగ్లాదేశ్
బి) సౌది అరేబియా, యూఎస్ఏ, నేపాల్, బంగ్లాదేశ్
సి) యూఎస్ఏ, నేపాల్, బంగ్లాదేశ్, సౌది అరేబియా
డి) యూఎస్ఏ, బంగ్లాదేశ్, నేపాల్, సౌది అరేబియా
13. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ) హరిత విప్లవం పదం తొలిసారి ఉపయోగించినది విలియం ఎస్.గాండ్
బి) భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్
సి) ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్
డి) పైవన్నీ సరైనవి
14. హరిత విప్లవం వల్ల కలిగిన సత్ఫలితాలు ఏవి?
ఎ) పంటసాగు విస్తీర్ణం పెరిగింది
బి) వ్యవసాయ ఉపాధి అవకాశాలు పెరుగుదల
సి) రైతుల ఆదాయాలు పెరిగాయి
డి) పైవన్నీ
15. 1950-51లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత?
ఎ) 50.8 మిలియన్ టన్నులు
బి) 48 మిలియన్ టన్నులు
సి) 82 మిలియన్ టన్నులు
డి) 75 మిలియన్ టన్నులు
16. కింది వాటిని జతపరచండి?
ఎ) హర్టీకల్చర్ 1) రొయ్యల పెంపకం
బి) సెరికల్చర్ 2) తేనెటీగల పెంపకం
సి) ఆక్వా కల్చర్ 3) ఉద్యానవన పంటలు
డి) ఎపికల్చర్ 4) పట్టుపురుగుల పెంపకం
ఎ) ఎ-3, బి-4, సి-1, డి-2
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
17. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానం గల దేశం?
ఎ) రష్యా బి) అమెరికా
సి) భారతదేశం డి) ఆస్ట్రేలియా
18. పంటల బీమా సౌకర్యం ఉండాలని 1776లో సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ) నీలకంఠ రాత్ కమిటీ
బి) దండేకర్ కమిటీ
సి) మల్హోత్ర కమిటీ డి) ఏదీకాదు
19. 6 బ్యాంకుల జాతీయీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1969 బి) 1975
సి) 1980 డి) 1982
20. కింది వాటిని జతపరచండి?
ఎ) వ్యవసాయ ఆధార పరిశ్రమలు 1) పాదరక్షల పరిశ్రమ
బి) ఖనిజ ఆధార పరిశ్రమలు 2) కాగితపు పరిశ్రమ
సి) అటవీ ఆధార పరిశ్రమలు 3) వస్త్ర పరిశ్రమ
డి) జంతు ఆధార పరిశ్రమలు 4) సిమెంట్ పరిశ్రమ
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
21. పెద్ద మొత్తంలో ముడి పదార్థాలు ఉపయోగిస్తూ ఒకే రకం ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు ఏవి?
ఎ) హెవీ ఇండస్ట్రీస్
బి) మూలధన సాంద్ర పరిశ్రమలు
సి) లైట్ ఇండస్ట్రీస్
డి) శ్రమసాంద్రత పరిశ్రమలు
22. కింది పారిశ్రామిక విధాన తీర్మానాలను జతపరచండి?
ఎ) మొదటి పారిశ్రామిక తీర్మానం 1) 1956
బి) ఆర్థిక రాజ్యాంగ తీర్మానం 2) 1948
సి) జాతీయ తయారీ రంగ తీర్మానం 3) 2011
ఎ) ఎ-3, బి-1, సి-1
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-2, బి-3, సి-1
23. జాతీయ విద్యా విధానం 2020 ఎన్ని పిల్లర్స్‌పై రూపొందించారు?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
24. కింది వాటిని జతపరచండి.
ఎ) ఏకలవ్య పాఠశాలలు 1) 1963
బి) నవోదయ పాఠశాలలు 2) 2013/2018
సి) కేంద్రీయ విద్యాలయాలు 3) 1986
డి) ఆదర్శ పాఠశాలలు 4) 2008
ఎ) ఎ-2, బి-3, సి-1, డి-4
బి) ఎ-2, బి-3, సి-4, డి-1
సి) ఎ-4, బి-1, సి-3, డి-2
డి) ఎ-2, బి-4, సి-1, డి-3
25. ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 2015 జూన్ 9 బి) 2016 జూలై 9
సి) 2017 జూలై 9
డి) 2018 జూన్ 10
26. కింది ఆరోగ్య పథకాలను జతపరచండి?
ఎ) ఆయుష్మాన్ భారత్ 1) 2018
బి) జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ 2) 2012
సి) జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 3) 2005
డి) జాతీయ ఆరోగ్య మిషన్ 4) 2013
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
27. జననీ సురక్షా యోజన గురించి సరైనవి ఏవి?
1) 2005లో ప్రారంభించారు
బి) 1000 రూ.ల ఆర్థిక సహాయం
సి) పేద గర్భిణులకు ఉచిత వైద్యం
డి) అన్నీసరైనవి
28. ‘ద్రవ్యంగా ఏది పనిచేస్తుందో అదే ద్రవ్యం’ అని నిర్వచించినది ఎవరు?
ఎ) క్రౌథర్ బి) వాకర్
సి) సెలిగ్మన్ డి) ఫ్రీడ్మన్
29. ఆదాయ వ్యయాలను ఏ ద్రవ్య యూనిట్లో రాస్తారో ఆ ద్రవ్యాన్ని ఏమంటారు?
ఎ) అవర్జా ద్రవ్యం
బి) వ్యవహారిక ద్రవ్యం
సి) పరపతి ద్రవ్యం డి) డియర్ మనీ
30. NEFT అంటే?
ఎ) Net Electronic Fund Transfer
బి) National Electronic Fund Transfer
సి) Net Easy Fund Transfer
డి) Net Electronic Free Transfer
31. M3 ద్రవ్యానికి మరొక పేరు?
ఎ) సంకుచిత ద్రవ్యం
బి) విశాల ద్రవ్యం
సి) అత్యధిక ద్రవ్యం
డి) సంప్రదాయ ద్రవ్యం
32. ద్రవ్యోల్బణ విరామం గురించి
వివరించినది ఎవరు?
ఎ) జె.ఎం. కీన్స్ బి) డాల్టన్
సి) క్రౌథర్ డి) ఫుల్జ్
33. కింది వాటిలో సరైనది గుర్తించండి?
ఎ) సమష్టి డిమాండ్ + సమష్టి సప్లయ్ = సార్థక డిమాండ్
బి) సమష్టి డిమాండ్ సమష్టి సప్లయ్ = సార్థక డిమాండ్
సి) సమష్టి డిమాండ్ = సమష్టి సప్లయ్ = సార్థక డిమాండ్
డి) ఏదీకాదు
34. బ్యాడ్ బ్యాంక్‌ను ఎప్పడు ఏర్పాటు చేశారు?
ఎ) 2020 బి) 2021
సి) 2022 జనవరి డి) 2022 డిసెంబర్
35. ఆర్థిక వ్యవస్థలోని పొదుపు విత్త
సంస్థలు ఏవి?
ఎ) కుటుంబం, సంస్థలు,
ప్రభుత్వం, ప్రైవేట్ రంగం
బి) కుటుంబం, సంస్థలు, ప్రభుత్వం,
పరిశ్రమలు
సి) కుటుంబం, సంస్థలు, ప్రభుత్వం,
విదేశీరంగం
డి) సంస్థలు, పరిశ్రమలు. ప్రభుత్వం,
ప్రైవేట్ రంగం
36. భారతదేశంలో జాతీయం చేసిన తొలి
బ్యాంకు కానిది ఏది?
ఎ) తొలి బ్యాంకు ఆర్బీఐ – 1949
బి) తొలి వాణిజ్య బ్యాంకు ఎస్బీఐ -1955
సి) తొలి ఇన్సూరెన్స్ బ్యాంకు ఎల్ఐసీ-1956
డి) ఇంపీరియల్ బ్యాంకు -1922
37. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపనకు సూచించిన కమిటీ?
ఎ) కాల్ధార్ కమిటీ బి) మల్హోత్ర కమిటీ
సి) సరయూ కమిటీ
డి) నర్సింహన్ కమిటీ
38. ఏపీజీవీబీ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) హైదరాబాద్ బి) వరంగల్
సి) సికింద్రాబాద్ డి) కరీంనగర్
39. సీఆర్ఆర్ అంటే
ఎ) క్యాష్ రిజర్వ్ రేషియో
బి) క్రెడిట్ రిజర్వ్ రేషియో
సి) క్యాష్ రిఫండ్ రేట్
డి) క్యాష్ రిజర్వ్ రేట్
సమాధానాలు
1-ఎ 2-ఎ 3-సి 4-డి
5-ఎ 6-సి 7-ఎ 8-బి
9-డి 10-బి 11-బి 12-ఎ
13-డి 14-డి 15-ఎ 16-ఎ
17-సి 18-బి 19-సి 20-ఎ
21-ఎ 22-సి 23-సి 24-ఎ
25-సి 26-ఎ 27-డి 28-బి
29-ఎ 30-బి 31-బి 32-ఎ
33-సి 34-బి 35-సి 36-డి
37-సి 38-బి 39-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు