TET Environmental Studies Special | విద్యుత్తు ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విస్తృతంగా వాడుతున్న ఖనిజం?
61. ఎన్ని డిగ్రీల వరకు కొలవగల ఉష్ణమాపకం ఉపయోగించటం మంచిది?
1) 100 -1100C 2) 100-900 C
3) 100-1000C 4) 100-1200 C
62. కింది వాటిలో గోండ్వానాలో అంతర్భాగం కానిది?
1) దక్షిణ అమెరికా 2) ఆఫ్రికా
3) మడగాస్కర్ 4) గ్రీన్లాండ్
63. భూమి అంతర్నిర్మాణంలో ఏ పొరలో సిలికేట్లు పుష్కలంగా ఉన్నాయి?
1) భూ ప్రావారం
2) భూపటలం
3) బయట కేంద్ర మండలం
4) లోపల కేంద్ర మండలం
64. షీమాన్లు అంటే?
1) వేటగాళ్లు
2) సముద్ర యాత్రికులు
3) అన్వేషకులు
4) ఆచారాలు నిర్వహించేవారు
65. ఎస్కిమో భాషలో ఇన్యూయిట్ అంటే?
1) దూరపు ప్రజలు
2) ఆదిమ జాతి ప్రజలు
3) నిజమైన ప్రజలు
4) తక్కువ జాతి ప్రజలు
66. ఏ ప్రాంతంలో అడవులు పెరగడానికి అనుకూల పరిస్థితులు విస్తృతంగా ఉన్నాయి?
1) ఆర్కిటిక్ ప్రాంతం
2) ఎడారులు
3) ఇసుకతో కూడిన తీర ప్రాంతం
4) భూమధ్యరేఖ ప్రాంతం
67. గిరిజనులకు అడవి ప్రాంతంపై గల హక్కులను పునరుద్ధరించిన అటవీ హక్కుల చట్టం ఎప్పుడు రూపొందించారు?
1) 1920 2) 1988
3) 2006 4) 2009
68. చెంచులు ఏ మాసంలో లింగయ్యస్వామి, చెంచు లక్ష్మిల పూజ నిర్వహిస్తారు?
1) వైశాఖం 2) శ్రావణం
3) ఆషాఢం 4) మాఘం
69. బోండా గిరిజనులకు సంబంధించి కింది వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి?
1) రెమో – వీరి భాష
2) హతా – సంత
3) బినియమ్ ప్రోధ – వివాహ విధానం
4) అరకులోయ – వీరి నివాస ప్రాంతం
70. విద్యుత్తు ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విస్తృతంగా వాడుతున్న ఖనిజం?
1) బాక్సైట్ 2) అభ్రకం
3) బెరైటీస్ 4) ఆస్బెస్టాస్
71. మగధ రాజ్యం శక్తిమంతమైన రాజ్యంగా మార్చడానికి గల కారణం?
1) అప్పటి నదులు రవాణాకు అనుకూలం
2) ఇనుప నిక్షేపాలు లభించడం
3) వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు
4) పైవన్నీ
72. వేపుర గ్రామం శాతవాహనుల రాజ్యం ఏ జనపదంలో ఉంది?
1) మామాలా 2) స్కందనాగ
3) శిశునాగ 4) ఫైరాన్
73. ప్రతిహార నాగభట్టుడు ఓడించిన కనోజ్ పాలకుడు?
1) హలాయుధుడు
2) చక్రాయుధుడు
3) ఇంద్రాయుధుడు 4) భోజుడు
74. ఉత్తర మేరూర్ శాసనం ప్రకారం గ్రామసభకు పోటీ చేయడానికి ఉండాల్సిన కనీస వయస్సు?
1) 21 సంవత్సరాలు
2) 25 సంవత్సరాలు
3) 30 సంవత్సరాలు
4) 35 సంవత్సరాలు
75. కాకతీయుల రాజధానిని ఓరుగల్లుకు మార్చిన వారు?
1) రుద్రమదేవి 2) రుద్రదేవుడు
3) గణపతి దేవుడు 4) ప్రతాపరుద్రుడు
75. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న విజయనగర రాజు?
1) శ్రీరంగ దేవరాయలు
2) రెండవ దేవరాయలు
3) శ్రీకృష్ణ దేవరాయలు
4) అళియ రామరాయలు
77. హుమాయూన్కు సహకరించిన పర్షియా రాజు?
1) మొదటి ఖుస్రూ
2) సఫావిద్ షా
3) హరూన్
4) మహ్మద్ బీన్ ఖాసిం
78. స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి?
1) గవర్నర్ 2) వైస్రాయ్
3) రెసిడెంట్ 4) చీఫ్ కమిషనర్
79. నిజాం సొంతభూములను ఏమని పిలిచేవారు?
1) సర్ఫ్- ఏ-ఖాస్ 2) పేష్కస్
3) ఖలీసా 4) హవేరి
80. జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి?
1) సరోజిని నాయుడు
2) కాదంబరి గంగూలీ
3) శకుంతలా దేవి
4) సుచేతా కృపలానీ
81. గాంధీజీ ఏ రోజును ప్రార్థనా గౌరవ భంగదినంగా ప్రకటించారు?
1) 1905, అక్టోబర్ 16
2) 1919, ఏప్రిల్ 06
3) 1919, ఏప్రిల్ 13
4) 1919, అక్టోబర్ 16
82. కృష్ణున్ని పూజించే హరేకృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకొచ్చింది?
1) రామానుజుడు 2) కంచర్ల గోపన్న
3) చైతన్య మహాప్రభు
4) తాళ్లపాక అన్నమాచార్యులు
83. ఎవరి బోధనలు మధ్యేమార్గంగా పేరుగాంచాయి?
1) మహావీరుడు 2) బుద్ధుడు
3) కబీర్ 4) గోసాలి
84. అనాథల్ని కాపాడే దేవత?
1) పోచమ్మ 2) గంగమ్మ
3) మైసమ్మ 4) ఎల్లమ్మ
85. ప్రాచీన మతాల్ని బోధించడానికి ప్రాధాన్యం ఇచ్చిన ఆర్య సమాజంలోని ఒక వర్గానికి కేంద్రంగా ఉన్న ప్రాంతం ఏది?
1) లాహోర్ 2) చండీగఢ్
3) హరిద్వార్ 4) పానిపట్టు
86. పూనెలోని అంటరాని వారికి విద్యాబోధన చేసిన మొదటి మహిళ?
1) పండిత రమాబాయి
2) సావిత్రిబాయి ఫులే
3) తారాబాయి షిండే 4) అనీబిసెంట్
87. రుగ్వేదంలో విశ్వ ఆవిర్భావం గురించి తెలియజేస్తున్న సూక్తం?
1) పురుషసూక్తం
2) కఠోపనిషత్ సూక్తం
3) నాసదీయ సూక్తం
4) గార్గేయ సూక్తం
88. క్రీడాప్రాంగణం (స్టేడియం)ను పోలిన నిర్మాణం ఎక్కడ ఉంది?
1) అమరావతి 2) భట్టిప్రోలు
3) శాలిహుండం 4) నాగార్జున కొండ
89. సొరంగాలపై కప్పులు, గుమ్మటాల పై కప్పులు నిర్మించే విధానం ?
1) ట్రాబెట్ 2) తాప్ పద్ధతి
3) ఆర్కుమేట్ 4) పర్షియన్ శైలి
90. బుర్రకథకు మూలమైన ఉద్యమం?
1) సూఫీ ఉద్యమం 2) భక్తి ఉద్యమం
3) వీరశైవం 4) వీర వైష్ణవం
91. కింది వాటిలో లౌకిక రాజ్య లక్షణం కానిది?
1) అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వటం
2) మత ప్రమేయం లేని రాజ్యం
3) మతాలు లేని రాజ్యం
4) మత ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడని రాజ్యం
92. సివిల్ నేరాల్లో న్యాయస్థానంలో కేసు నమోదు చేసేవారు?
1) పోలీసులు
2) నష్టానికి గురైనవారు
3) లాభం పొందినవారు
4) మోసం చేసినవారు
93. మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటుహక్కు ఎన్ని సంవత్సరాల వయస్సు గల వారికి కల్పించారు?
1) 18 సంవత్సరాలు
2) 21 సంవత్సరాలు
3) 25 సంవత్సరాలు
4) 28 సంవత్సరాలు
94. అమెరికా రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దేన్ని ఉద్దేశించినది?
1) నిర్బంధ విద్య
2) మత స్వేచ్ఛ
3) బానిసత్వం రద్దు
4) పన్ను చెల్లింపు
95. నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పార్లమెంటు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గుర్తించింది?
1) 82 2) 84 3) 86 4) 88
96. శాసన సభ కాలపరిమితికి సంబంధించిన సరైన వాక్యం?
ఎ) రాష్ట్ర శాసనసభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు
బి) శాసనసభ కాలపరిమితి కన్నా ముందే గవర్నర్ రద్దు చేయవచ్చు
సి) జాతీయ అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ కాలపరిమితి ఒక సంవత్సరం పార్లమెంటు పెంచవచ్చు
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
97. మేయర్ ఏ పరిపాలన విభాగానికి అధిపతి?
1) పురపాలక సంఘం
2) నగరపాలక కార్పొరేషన్
3) నగర పంచాయతీ
4) మండల పరిషత్
98. ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేసే విధానానికి గల పేరు?
1) సామ్యవాదం 2) సర్వసత్తాక వాదం
3) లౌకిక వాదం 4) ప్రజావాదం
99. గ్రామపంచాయతీలో ఉండే వార్డుల గరిష్ఠ సంఖ్య?
1) 15 2) 17 3) 19 4) 21
100. పోలీస్ స్టేషన్ అధికారిగా బాధ్యతలు నిర్వహించేది ఎవరు?
1) పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్
2) పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్
3) జిల్లా పోలీసు అధికారి
4) రైటర్
సమాధానాలు
61-1 62-4 63-1 64-4
65-3 66-4 67-3 68-4
69-3 70-2 71-4 72-2
73-2 74-4 75-2 76-2
77-2 78-3 79-1 80-2
81-2 82-3 83-2 84-2
85-3 86-2 87-3 88-4
89-3 90-3 91-3 92-2
93-2 94-2 95-3 96-4
97-2 98-3 99-4 100-2
ఆంజనేయులు
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు