Social Studies TET Special | కాంటూరు రేఖలు దూరదూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు?
1. సాధారణంగా పటం పై భాగం ఏ దిక్కుతో సూచిస్తారు?
1) ఉత్తరం 2) దక్షిణం
3) తూర్పు 4) పడమర
2. పటం స్కేలు 1 సె.మీ.:150 మీటర్లు అయితే పటంలో రెండు బిందువుల మధ్య దూరం 4 సెం.మీ. అయితే వాస్తవ దూరం ఎంత?
1) 400 మీ. 2) 500 మీ.
3) 600 మీ. 4) 900 మీ.
3. స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమిపై గల వాస్తవ దూరానికి మధ్యగల నిష్పత్తిని ఏ విధంగా పిలుస్తారు?
1) స్కేలు నిష్పత్తి 2) పటం స్కేలు
3) ప్రయాణ స్కేలు
4) నిర్ణయించిన స్కేలు
4. పటంలో ఉపయోగించే PO చిహ్నం దేన్ని తెలియజేస్తుంది?
1) రైల్వేస్టేషన్ 2) పోస్టాఫీస్
3) పోలీస్‌స్టేషన్ 4) నివాస ప్రాంతం
5. పటంలో ఉపయోగించే IIIII అనే చిహ్నం దేన్ని తెలియజేస్తుంది?
1) బ్రాడ్‌గేజ్ రైలు మార్గం
2) మీటర్‌గేజ్ రైలు మార్గం
3) న్యారోగేజ్ రైలు మార్గం
4) రైల్వేగేట్
6. చిత్తు పటం ప్రధాన లోపం?
1) ఆకారం స్పష్టంగా ఉండదు
2) వాస్తవ దూరం తెలియదు
3) ప్రయాణ మార్గం తెలుసుకోవచ్చు
4) ప్రదేశాలను గుర్తించలేం
7. కొకనా బీచ్ ఏ దేశంలో ఉంది?
1) అర్జెంటీనా 2) బ్రెజిల్
3) మెక్సికో 4) నైజీరియా
8. కోహిమా నుంచి జైపూర్ వెళ్లడానికి ప్రయాణించవలసిన దిక్కు?
1) తూర్పు 2) పడమర
3) ఉత్తర 4) దక్షిణం
9. తెలంగాణకు ఈశాన్యంగా ఉన్న రాష్ట్రం?
1) ఒడిశా 2) ఛత్తీస్‌గఢ్
3) మధ్య ప్రదేశ్ 4) ఆంధ్రప్రదేశ్
10. ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాల్లో?
1) ఒకే రకంగా ఉండదు
2) ఒకే రకంగా ఉంటుంది
3) తరచూ మారుతూ ఉంటుంది
4) చెప్పలేం
11. కాంటూరు రేఖలు తెలియజేసే అంశం?
1) సమాన వర్షపాతం
2) సమాన ఉష్ణోగ్రతలు
3) సమాన ఎత్తు
4) సమాన భూకంపాలు
12. భూమి వాలు ఎత్తుగా, ఎక్కువగా ఉంటే కాంటూరు రేఖల మధ్య దూరం?
1) ఎక్కువ 2) తక్కువ
3) సమాంతరం 4) చెప్పలేం
13. కింది వాటిలో కాంటూరు రేఖల లక్షణం కానిది?
1) వంకర టింకరగా ఉండవచ్చు
2) దగ్గరగా లేదా దూరంగా ఉండవచ్చు
3) రెండు రేఖలు ఖండించుకొంటాయి
4) భూస్వరూపాన్ని బట్టి ఆకారం మారుతుంది
14. భూమి మీద ఎత్తును ఎక్కడ నుంచి కొలుస్తారు?
1) మైదానం 2) పీఠభూమి
3) పర్వతపాదం 4) సముద్రమట్టం
15. ఎంఎస్ఎల్ అంటే ?
1) సగటు నదీమట్టం
2) సగటు సముద్రమట్టం
3) సగటు దేశం ఎత్తు
4) సగటు సముద్ర లోతు
16. సగటు సముద్ర మట్టం ఎత్తు?
1) 1 మీ 2) 0. మీ
3) 0.1 మీ 4) 0.001 మీ
17. భూ వినియోగాన్ని తెలిపే పటాల్లో తెలుపు రంగు దేన్ని తెలియజేస్తుంది?
1) పర్వతాలు 2) బంజరు భూములు
3) ఖనిజాలు 4) చిత్తడి భూములు
18. పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నది?
1) మెర్కేటర్ 2) జేమ్స్ రన్నెల్
3) విలియం లాంబ్డన్ 4) టాలమీ
19. మెహర్ హైదరాబాద్ నుంచి భోపాల్ వెళ్లింది. ఆమె ఏ దిక్కుకు ప్రయాణం చేసింది?
1) తూర్పు 2) పడమర
3) ఉత్తరం 4) దక్షిణం
20. వివిధ ప్రాంతాల ఎత్తులను చూపే పటాలు?
1) రాజకీయ పటాలు
2) భౌతిక పటాలు
3) అవుట్‌లైన్ పటాలు 4) పైవేవీకావు
21. కాంటూరు రేఖలు దూర దూరంగా ఉంటే ఆ ప్రాంతంలో వాలు?
1) లేదు 2) ఎక్కువ
3) తక్కువ 4) చెప్పలేం
22. కాంటూరు రేఖల వల్ల ఉపయోగం ఎవరికి ఉంది?
1) రోడ్లు ఆనకట్టలు నిర్మించే వారికి
2) పంటలు సాగుచేసే రైతులకు
3) వ్యాపారులకు
4) గ్రామీణ ప్రజలకు
23. తూర్పు దక్షిణానికి మధ్యగల మూల?
1) ఈశాన్యం 2) ఆగ్నేయం
3) వాయవ్యం 4) నైరుతి
24. 231/2 0 దక్షిణ అక్షాంశానికి గల పేరు?
1) మకర రేఖ 2) కర్కటరేఖ
3) భూమధ్యరేఖ
4) అంతర్జాతీయ దినరేఖ
25. ఖండాలన్నింటిలో చిన్నది?
1) ఐరోపా 2) అంటార్కిటికా
3) భూమధ్య రేఖ
4) అంతర్జాతీయ దినరేఖ
26. రేఖాంశాలు అన్ని ఖండించుకునే ప్రదేశం?
1) దృవం 2) భూమధ్యరేఖ
3) అయన రేఖలు
4) అంతర్జాతీయ దినరేఖ
27. కోబ్ అనే పట్టణం ఏ దేశంలో ఉంది?
1) కెనడా 2) ఆస్ట్రేలియా
3) జపాన్ 4) ఇంగ్లండ్
28. పూర్తిగా దక్షిణార్ధ గోళంలో గల ఖండం?
1) ఆస్ట్రేలియా 2) ఆఫ్రికా
3) ఐరోపా 4) ఆసియా
29. మీరు తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి ఒక్క డిగ్రీ రేఖాంశానికి ఎన్ని నిమిషాలు కోల్పోతారు?
1) రెండు నిమిషాలు
2) మూడు నిమిషాలు
3) నాలుగు నిమిషాలు
4) ఐదు నిమిషాలు
30. మొత్తం రేఖాంశాల సంఖ్య?
1) 300 2) 360
3) 350 4) 400
31. అక్షాంశం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది?
1) లాటిట్యూడ్ 2) లాటిట్యూడో
3) లాంగిట్యూడ్ 4) లాంగిట్యూడో
32. రేకాంశం ఏ లాటిన్ పదం నుంచి వచ్చింది?
1) లాటిట్యుడ్ 2) లాటిట్యుడో
3) లాంగ్ట్యూడ్ 4) లాంగ్ట్యూడో
33. 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) గ్రీనిచ్ మెరిడియన్
2) భూమధ్యరేఖ
3) కర్కటరేఖ 4) మకరరేఖ
34. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) గ్రీనిచ్ మెరిడియన్
2) యాంటీ మెరిడియన్
3) ఎన్నొ-డొమిని 4) ఏదీకాదు
35. అంతరిక్షం నుంచి చూసినపుడు భూమి ఏ రంగులో కనిపిస్తుంది?
1) ఎరుపు 2) తెలుపు
3) నీలం 4) ఆకుపచ్చ
36. భూమి గొప్ప నమూనా?
1) అట్లాస్ 2) భౌతిక పటం
3) గ్లోబు 4) పైవన్నీ
37. భూమిపై నుంచి వస్తువులు, వ్యక్తులు జారిపడిపోకుండా ఉండటానికి గల కారణం?
1) భూ భ్రమణం
2) పరిభ్రమణం
3) భూమి చాలా పెద్ద పరిమాణంలో ఉండటం
4) భూమి ఆకర్షణ శక్తి
38. కొలంబస్ ఏ దేశానికి చెందిన అన్వేషకుడు?
1) ఇటలీ 2) పోర్చుగల్
3) స్పెయిన్ 4) ఇంగ్లండ్
39. 1492లో కొలంబస్ ఏ దీవులను కనుగొన్నాడు?
1) తూర్పు ఇండియా
2) కరేబియన్ దీవులు
3) మడగాస్కర్ దీవులు
4) జపాన్ దీవులు
40. మహాసముద్రాల్లో అతిపెద్దది?
1) పసిఫిక్ 2) హిందూ
3) అట్లాంటిక్ 4) అంటార్కిటిక్
41. భూమిపై మంచుతో కప్పిన ఖండం?
1) ఐరోపా 2) ఆస్ట్రేలియా
3) ఉత్తర అమెరికా 4) అంటార్కిటికా
42. భూభ్రమణం దిశను గుర్తించండి?
1) తూర్పు నుంచి పడమరకు
2) పడమర నుంచి తూర్పునకు
3) ఉత్తరం నుంచి దక్షిణానికి
4) దక్షిణం నుంచి ఉత్తరానికి
43. భూమి మధ్యగుండా ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖకు గల పేరు?
1) కక్ష్య 2) అక్షం
3) అక్షాంశం 4) భూమధ్యరేఖ
44. అక్షాంశాలన్నింటిలో పెద్దది?
1) ఉత్తర ధృవం 2) భూమధ్యరేఖ
3) కర్కటరేఖ 4) మరకరేఖ
45. భూమధ్యరేఖ ఏ ఖండం గుండా ప్రయాణించదు?
1) ఆఫ్రికా 2) ఆసియా
3) ఉత్తర అమెరికా 4) దక్షిణ అమెరికా
46. కింది వాటిలో అంతర్జాతీయ దిన రేఖను గుర్తించండి?
1) 00 రేఖాంశం
2) 1800 తూర్పు పశ్చిమ రేఖాంశం
3) 0 0 అక్షాంశం
4) 90 0 తూర్పు పశ్చిమ రేఖాంశం
47. గ్లోబుపై ఒక ప్రాంతాన్ని దేని ద్వారా గుర్తిస్తారు?
1) అక్షాంశం 2) రేఖాంశం
3) భూమధ్యరేఖ 4) 1, 2
48. కింది వాటిలో ఒకే పొడవును కలిగే రేఖలు?
1) భూమధ్య రేఖ, కర్కటరేఖ
2) భూమధ్యరేఖ, గ్రీనిచ్‌రేఖ
3) గ్రీనిచ్ రేఖ, అంతర్జాతీయ దినరేఖ
4) అంతర్జాతీయ దినరేఖ, కర్కటరేఖ
49. అక్షాంశాలు గీసిన దిశ?
1) ఉత్తరం నుంచి దక్షిణానికి
2) దక్షిణం నుంచి ఉత్తరానికి
3) తూర్పు నుంచి పడమరకు
4) పడమర నుంచి తూర్పునకు
50. 900 అక్షాంశం ఒక
1) బిందువు 2) సరళరేఖ
3) అర్ధవృతం 4) వృత్తం
51. లండన్ నుంచి వెళ్లే రేఖాంశాన్ని 00 రేఖాంశంగా గుర్తించడానికి కారణం
1) అది రేఖాంశాలన్నింటికి మధ్యన ఉంది
2) అప్పట్లో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లండ్ పరిపాలించింది
3) ఇది సమయాన్ని లెక్కించడానికి అనుకూలం
4) భౌగోళిక అన్వేషకాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి
52. భారత కాలమానానికి గ్రీనిచ్ కాలమానానికి తేడా?
1) మూడున్నర గంటలు (11/2)
2) రెండున్నర గంటలు (2 1/2)
3) ఐదున్నర గంటలు (51/2)
4) ఆరున్నర గంటలు (61/2)
53. కింది వాటిలో వసంత రుతువులో జరగని పండుగ?
1) హోలీ 2) గుడిపడ్వా
3) సంక్రాంతి 4) పుల్నందు
54. దసరా, దీపావళి పండుగలు జరిగే రుతువు?
1) శరదృతువు 2) వర్ష రుతువు
3) శిశిర రుతువు 4) హేమంత రుతువు
55. కింది వాటిలో శిశిర రుతువులో జరుపుకొనే పండుగ?
1) విషు 2) బిహు
3) లోహ్రి 4) బైశాఖి
56. అర్ధరాత్రి సూర్యుడి దేశంగా పిలిచేది?
1) జపాన్ 2) కొరియా
3) నార్వే 4) ఆస్ట్రేలియా
57. భూమి అక్షం ధృవ నక్షత్రం వైపు వంగి తిరుగుటకు గల పేరు?
1) పొలారిటీ ఆఫ్ ఎర్త్
2) పొలారిటీ ఆఫ్ ఏక్సిస్
3) పొలారిటీ ఆఫ్ ఎర్త్ ఆర్బిట్
4) పొలారిటీ ఆఫ్ ఈక్వేటర్
58. ఉత్తరార్ధగోళంలో వేసవి అయితే దక్షిణార్ధగోళంలో శీతాకాలం ఉండటానికి గల కారణం?
1) భూమి తన చుట్టూ తాను తిరగటం
2) భూమి 23 1/2 డిగ్రీలు వంగి తన చుట్టూ తాను తిరగటం
3) భూమి సూర్యుడి చుట్టూ తిరగటం
4) భూమి 23 1/2 డిగ్రీలు వంగి సూర్యుడి చుట్టూ తిరగటం
59. ఉత్తరార్ధగోళంలో శరత్కాలం ఏ నెలలో ఏర్పడుతుంది?
1) మార్చి 21 2) సెప్టెంబర్ 23
3) జూన్ 21 4) డిసెంబర్ 22
60. భూమి అక్షం ఎన్ని డిగ్రీలు మేరకు వంగి ఉంటుంది?
1) 151/20 2) 231/20
3) 311/20 4) 331/20
61. భూమిపై సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమించడానికి గల కారణం?
1) భూమి తూర్పు నుంచి పడమరకు తిరగటం
2) భూమి సూర్యుని చుట్టూ తిరగటం
3) భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం
4) భూమిలో సౌర కుంటుంబంలో తూర్పు వైపుకు ఉండుట
62. కర్కటరేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు?
1) మర్చి 21 2) జూన్ 21
3) సెప్టెంబర్ 23 4) డిసెంబర్ 22
63. లితో అంటే గ్రీకు భాషలో?
1) రాయి 2) నీరు
3) వాయువు 4) జీవం
64. బయోస్ అంటే?
1) రాయి 2) వాయువు
3) జీవం 4) నీరు
65. భూమి మీద ఉన్న ఆవరణాల సంఖ్య?
1) 2 2) 3 3) 4 4) 5
66. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఏ విధంగా పిలుస్తారు?
1) శిలావరణం 2) జలావరణం
3) వాతావరణం 4) జీవావరణం
67. ప్రపంచంలో ఎత్తైన జలపాతం?
1) ఎంజెల్ 2) నయాగరా
3) కుంతల 4) జోగ్
68. భారతదేశంలోని అగ్ని పర్వతాలు?
1) బారెన్ 2) నార్కొండం
3) 1, 2 4) ఏదీకాదు
ANS KEY
1-1 2-3 3-2 4-2
5-2 6-2 7-2 8-2
9-2 10-2 11-3 12-2
13-3 14-4 15-2 16-2
17-3 18-1 19-3 20-2
21-3 22-1 23-2 24-1
25-4 26-1 27-3 28-1
29-3 30-2 31-2 32-4
33-1 34-2 35-3 36-3
37-4 38-1 39-2 40-1
41-4 42-2 43-2 44-2
45-3 46-2 47-4 48-3
49-4 50-1 51-2 52-3
53-3 54-1 55-3 56-3
57-2 58-4 59-2 60-2
61-3 62-2 63-1 64-3
65-3 66-3 67-1 68-3
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్
సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు