Current Affairs | ఆసియాలో అత్యధిక మంది విద్యావంతులున్న గ్రామం?
1. వలసల సమస్య కారణంగా ఏ దేశ ప్రధాని మార్క్ రుట్టే రాజీనామా చేశారు?
1) నెదర్లాండ్స్ 2) జపాన్
3) జర్మనీ 4) యూకే
2. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నూతన సీఎండీగా ఎవరు నియమితులయ్యారు?
1) దిలీప్నడ్డా 2) చంద్రకాంత్
3) ఆనంద్ కుమార్
4) నూక శ్రీనివాసులు
3. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పదవికి ఎవరు రాజీనామా చేశారు?
1) మోహన చంద్ర 2) వినయ్
3) కిరయ్ జాదవ్
4) అనంత మహేశ్వరి
4. ఇటీవల కేంద్రం జీఎస్టీ నెట్‌వర్క్‌ను ఏ చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది?
1) విదేశీ నిల్వల నిరోధక చట్టం
2) అక్రమ సంపాదన నిరోధక చట్టం
3) మనీలాండరింగ్ నిరోధక చట్టం
4) పైవన్నీ
5. ఆసియాలో అత్యధిక మంది విద్యావంతులున్న గ్రామం ఏది?
1) మేఘా 2) దోర్రామాఫీ
3) రైతా 4) అముచి
6. కాజీపేటలో నిర్మించే రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ఎవరు శంకుస్థాపన చేశారు?
1) కేసీఆర్ 2) కేటీఆర్
3) నరేంద్రమోదీ 4) కిషన్‌రెడ్డి
7. 2024 జూన్ వరకు ఎటువంటి లైసెన్స్ లేకుండా ఏ దేశం నుంచి బంగాళాదుంప దిగుమతులను భారత్ అనుమతించింది?
1) నేపాల్ 2) భూటాన్
3) బంగ్లాదేశ్ 4) మయన్మార్
8. క్యాడెట్ల బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఎన్సీసీ ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది?
1) SBI 2) YES
3) PNB 4) UBI
9. ఏ దేశ పరిశోధకులు హిందూ మహాసముద్రంలో ‘గురుత్వాకర్షణ రంధ్రం’ పురోగతిని కనుగొన్నారు?
1) జపాన్ 2) చైనా
3) ఇండియా 4) శ్రీలంక
10. పురావస్తు శాఖ తవ్వకాల్లో సంగమ యుగం నాటి ఉంగరం ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
1) కేరళ 2) తమిళనాడు
3) తెలంగాణ 4) ఒడిశా
11. ఇటీవల ముంబైలో రిప్రజంటేటివ్ ఆఫీస్‌ను ప్రారంభించిన దేశం ఏది?
1) తైవాన్ 2) నేపాల్
3) శ్రీలంక 4) జపాన్
12. పీఎం జన ఆరోగ్య యోజన పథకంలో భాగంగా ఏ రాష్ట్రం ఇన్సూరెన్స్ కవరేజీని ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలకు పెంచింది?
1) గుజరాత్ 2) కర్ణాటక
3) కేరళ 4) బీహార్
సమాధానాలు
1. 1 2. 4 3. 4 4. 3
5. 2 6. 3 7. 2 8. 1
9. 3 10. 2 11. 1
12. 1
1. Bharat pe నూతన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) మురారి 2) అర్విన్ దాస్
3) పంకజ్ గోయల్ 4) వైష్ణవ్
2. దేశంలోనే మొదటి సహకార సంస్థ సైనిక్ స్కూల్‌కు ఎవరు శంకుస్థాపన చేశారు?
1) నితిన్ గడ్కరి 2) అమిత్ షా
3) నరేంద్ర మోదీ 4) రాజ్‌నాథ్ సింగ్
3. ‘అమా పోఖారి’ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) పశ్చిమ బెంగాల్
2) తమిళనాడు
3) ఒడిశా 4) మధ్య ప్రదేశ్
4. ఫెర్ఫార్మెన్స్ గ్రౌండింగ్ ఇండెక్స్ (PGI) 2.0ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది?
1) రోడ్డు, రహదారుల మంత్రిత్వ శాఖ
2) రక్షణ మంత్రిత్వ శాఖ
3) ఆరోగ్య మంత్రిత్వ శాఖ
4) విద్యా మంత్రిత్వ శాఖ
5. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2023, జూలై 10 నుంచి 11 వరకు ఏ దేశంలో అధికారిక పర్యటనలో ఉన్నారు?
1) మలేషియా 2) శ్రీలంక
3) సింగపూర్ 4) బంగ్లాదేశ్
6. అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాల అథారిటీ నూతన చైర్ పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) కె. రాజారామన్ 2) ఆనంద్ భూపతి
3) కిరణ్ కుమార్ 4) విజయ్ కుమార్
7. ఏ ప్రాంతానికి సంబంధించి భూమి క్షీణతను పర్యవేక్షించడానికి నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ‘సిస్మోగ్రామ్ టవర్’లను ఏర్పాటు చేసింది?
1) జోషిమఠ్ 2) జీలం నది
3) వారణాసి 4) గువాహటి
8. ఏ కేంద్రపాలిత ప్రాంతంలోని యూనివర్సిటీ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచారు?
1) పుదుచ్చేరి 2) చండీగఢ్
3) జమ్మూకశ్మీర్ 4) ఎన్సీటీ
9. భారతదేశం జీ20 అధ్యక్షతన మూడో ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది?
1) గాంధీనగర్ 2) అహ్మదాబాద్
3) కెవడియా 4) సూరత్
10. భారతదేశ అధ్యక్షతన మూడో జీ20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) గాంధీనగర్ 2) హంపీ
3) చెన్నై 4) సూరత్
11. భారతదేశంలోని ఏ విమానాశ్రయంలో మొదటి ఎలివేటెడ్ క్రాస్ ట్యాక్సీవే సర్వీస్ ప్రారంభించారు?
1) ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
2) కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం
3) వారణాసి అంతర్జాతీయ విమానాశ్రయం
4) ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం
12. ఫోర్బ్స్ -2023 స్వీయ మహిళ సంపన్నుల జాబితాలో ఎంతమంది భారతీయ అమెరికన్ మహిళలు ఉన్నారు?
1) 4 2) 3 3) 5 4) 6
13. మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి ట్రాన్స్‌జెండర్ ఎవరు?
1) అమికోన్ 2) రిక్కీవలేరి కొల్లే
3) రైజిన్ 4) అమితి
14. యూత్ వరల్డ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రికర్వ్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు ఎవరు?
1) ఆరుద్రకుమార్ 2) దినేష్ యాదవ్
3) మోహన్ చంద్ర 4) పార్థ్ సాలుంకె
15. కెనడా ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు?
1) పారుపల్లి కశ్యప్
2) శ్రీకాంత్ కిదాంబి
3) లక్ష్యసేన్ 4) బి.సాయి ప్రణీత్
16. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఫార్ములా 1 ఆటగాడు ఎవరు?
1) లాండో నారిస్
2) మాక్స్ వెర్స్టాపెన్
3) లూయిస్ హామిల్టన్
4) గైల్స్ రిచర్డ్స్
17. ప్రపంచ ఇంధన స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 11 2) జూలై 10
3) జూలై 20 4) జూలై 8
సమాధానాలు
1. 3 2. 2 3. 3 4. 4
5. 1 6. 1 7. 1 8. 3
9. 3 10. 2 11. 1 12. 1
13. 2 14. 4 15. 3 16. 2
17. 2
1. యూరోపియన్ యూనియన్ మొదటి బహిరంగ స్వలింగ సంపర్కుల దేశాధినేత ఎవరు?
1) మాజిక్ రాక్
2) ఎడ్గార్స్ రింకీవిక్స్
3) వికార మొర్కిన్
4) అమితాస్
2. ‘గౌలియన్ బారే సిండ్రోమ్’ కారణంగా ఏ దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు?
1) క్యూబా 2) బ్రెజిల్
3) చిలీ 4) పెరూ
3. భారతదేశం ఏ దేశంతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూపాయల్లో ప్రారంభించింది?
1) భూటాన్ 2) శ్రీలంక
3) నేపాల్ 4) బంగ్లాదేశ్
4. రాబోయే రాజ్యసభ ఎన్నికలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను ఏ రాష్ట్రం నుంచి నామినేట్ చేశారు?
1) ఉత్తర ప్రదేశ్ 2) తమిళనాడు
3) గుజరాత్ 4) కేరళ
5. భారతదేశం ఏ దేశంతో కలిసి ‘ఆపరేషన్ బ్రాడర్ స్వోర్డ్’ నిర్వహించింది?
1) రష్యా 2) అమెరికా
3) థాయిలాండ్ 4) బ్రిటన్
6. అంత్యోదయ శ్రామిక్ సురక్ష యోజన పైలట్ ప్రాజెక్ట్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) గుజరాత్ 2) తమిళనాడు
3) కేరళ 4) మధ్యప్రదేశ్
7. ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు 2023కు ఏ దేశ ప్రధానమంత్రి ఎంపికయ్యారు?
1) భారతదేశం 2) బంగ్లాదేశ్
3) శ్రీలంక 4) నేపాల్
8. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్ ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది?
1) 2075 2) 2070
3) 2045 4) 2065
9. ఏకలవ్య ఎ రీసెర్చ్ అఫిలియేట్ అనే ప్రోగ్రామ్‌ను ఏ యూనివర్సిటీ ప్రారంభించింది?
1) ఉస్మానియా యూనివర్సిటీ
2) నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ
3) కేరళ డిజిటల్ యూనివర్సిటీ
4) ఆంధ్రా యూనివర్సిటీ
10. ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ) నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
1) షేక్ మేరిన్ అక్మాఆల్ అహ్మద్ అల్ సబా
2) షేక్ తలాల్ ఫహద్ అల్ వాహిద్
3) షేక తలాల్ ఫహద్ అల్ అహ్మద్ అల్ సబా
4) షేక్ రెహమా జాదా
11. ప్రపంచ షూటింగ్ పారా స్పోర్ట్స్ వరల్డ్ కప్‌లో బంగారు పతకం సాధించిన క్రీడాకారుడు ఎవరు?
1) వైభవ్ సిన్హా
2) రుద్రాంశ్ ఖండేల్వాల్
3) నిహాల్‌సింగ్ 4) మృదుల్
12. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విలువైన ఫ్రాంచైజీ ఏది?
1) ముంబై ఇండియన్స్
2) చెన్నై సూపర్ కింగ్స్
3) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
4) గుజరాత్ టైటాన్స్
13. ఆసియా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ద్వారా బెస్ట్ మెంబర్ ఫెడరేషన్ అవార్డు ఎవరికి లభించింది?
1) ఇండోనేషియా అథ్లెటిక్స్ అసోసియేషన్
2) ఇండియన్ అథ్లెటిక్స్ ఫెడరేషన్
3) బంగ్లాదేశ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్
4) చైనీస్ అథ్లెటిక్స్ అసోసియేషన్
14. ‘లార్డ్ హనుమాన్’ ఏ చాంపియన్‌షిప్ అధికారిక చిహ్నంగా ప్రకటించింది?
1) ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
2) క్రికెట్ ఆసియా కప్
3) డేవిస్ కప్
4) ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
15. 34వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో పతకాల పట్టికలో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
1) పాకిస్థాన్ 2) రష్యా
3) భారతదేశం 4) థాయిలాండ్
16. జాతీయ చేపల రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 20 2) జూలై 12
3) జూలై 11 4) జూలై 10
17. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) జూలై 20 2) జూలై 12
3) జూలై 11 4) జూలై 10
సమాధానాలు
1. 2 2. 4 3. 4 4. 3
5. 2 6. 1 7. 1 8. 1
9. 2 10. 3 11. 2 12. 2
13. 2 14. 1 15. 3 16. 4
17. 3
1. భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో ‘కుయ్’ భాషను చేర్చాలనే సిఫారసును ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది?
1) జార్ఖండ్ 2) తెలంగాణ
3) ఏపీ 4) ఒడిశా
2. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం తాజా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 2005-2021 మధ్య కాలంలో ఎంతమంది పేదరికం నుంచి బయటపడ్డారు?
1) 305 మిలియన్లు 2) 415 మిలియన్లు
3) 180 మిలియన్లు 4) 510 మిలియన్లు
3. ఐఐటీ జాంజిబార్ క్యాంపస్‌కు డైరెక్టర్‌గా నియమితులైన తొలి మహిళ ఎవరు?
1) వేణుదేశి 2) ప్రీతి ఆఘాలయం
3) లాకిక దేవి 4) మోహిని చందన్
4. 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) న్యూఢిల్లీ 2) చెన్నై
3) బెంగళూరు 4) చండీగఢ్
5. భారతదేశంలోకి ప్రపంచ స్థిరమైన మూలధన ప్రవాహాల సమీకరణను పెంచడానికి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ దేనితో ఒప్పందం కుదుర్చుకుంది?
1) ైక్లెమేట్ పాలసీ ఇనిషియేటివ్- ఇండియా
2) నీతి ఆయోగ్
3) కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ
4) ఇస్రో
6. యాంటీ బ్రైబెరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ధ్రువీకరణ పొందిన మొదటి సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఏది?
1) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) భారత సంచార నిగమ్ లిమిటెడ్
4) విశాఖ స్టీల్
7. గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సైన్యంలో భారతదేశం ర్యాంకు ఎంత?
1) 4 2) 5 3) 6 4) 7
8. DGCA ఏ రాష్ర్టానికి చెందిన మొదటి ప్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్‌ను గుర్తించింది?
1) తమిళనాడు 2) హిమాచల్ ప్రదేశ్
3) ఉత్తరాఖండ్ 4) గుజరాత్
9. అంతర్జాతీయ మలాలా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 12 2) జూలై 14
3) జూలై 20 4) జూలై 15
10. ప్రపంచ కాగితపు సంచుల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) జూలై 12 2) జూలై 14
3) జూలై 20 4) జూలై 15
సమాధానాలు
1.4 2. 2 3.2 4.1
5.1 6. 2 7.1 8.1
9.1 10.1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు