RITES Recruitment | రైట్స్ లిమిటెడ్లో 71 పోస్టులు
RITES Recruitment 2023 | సూపర్వైజర్ కమ్ మేనేజర్, డ్రాప్ట్స్మ్యాన్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం హరియాణా (Haryana) గురుగ్రామ్ (Gurugram) లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగ.. ఆగష్టు 03 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 71
పోస్టులు: సూపర్వైజర్ కమ్ మేనేజర్, డ్రాప్ట్స్మ్యాన్, ఇంజినీర్
అర్హతలు: పోస్టులను బట్టి మెట్రిక్యులేషన్, ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
ఎంపిక: పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
వయస్సు : 40 ఏండ్లు మించకుడదు
చివరితేదీ: ఆగష్టు 03
దరఖాస్తు ఫీజు: రూ.600
జీతం: నెలకు రూ.17853 నుంచి రూ.24040
ఇంటర్వ్యూ వేదిక: AB-435, బ్లాక్-A, నిర్మాణ్ నగర్, జైపూర్, రాజస్థాన్-302019.
వెబ్సైట్: https://www.rites.com/
RELATED ARTICLES
-
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
-
Betriviera : dépôts, paiements et gestion de la caisse
-
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
-
Corgibet : méthodes, limites et règles de retrait
-
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
-
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు

