ISP Recruitment | ఇండియా సెక్యూరిటీ ప్రెస్లో 108 పోస్టులు
ISP Recruitment | టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ తదితర విభాగాలలో జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నాసిక్ రోడ్లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ఐఎస్పీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు కనీసం 2 ఏండ్ల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఇండస్ట్రీలో పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం, ఎస్సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైపింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 108
పోస్టులు : జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్
విభాగాలు : టెక్నికల్, స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఇండస్ట్రీలో పని అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), టైపింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా
వయసు: 18 నుంచి 30 ఏండ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు రూ.200
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: జూలై 31
వెబ్సైట్ : https://ispnasik.spmcil.com/en/
RELATED ARTICLES
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?






