History – TSPSC Group 4 Special | 1906లో ముస్లింలీగ్ ఏ నగరంలో ఏర్పడింది?
1. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదాన్ని లేవనెత్తిన నాయకుడు ఎవరు?
1) చంద్రశేఖర్ ఆజాద్
2) భగత్ సింగ్
3) సుభాష్ చంద్రబోస్
4) సుఖ్‌దేవ్
2. కింది ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఎవరు భారత జాతీయ కాంగ్రెస్‌కు చాలా కాలం పాటు కోశాధికారిగా పనిచేశారు?
1) జి.డి. బిర్లా
2) జమానాలాల్ బజాజ్
3) జె.ఆర్.డి. టాటా
4) డబ్ల్యూ. హీరాచంద్
3. కింది వివరణలను పరిశీలించండి.
ఎ. బెనారస్‌లో ఇండియన్ అసోసియేషన్ స్థాపించింది.
బి. డక్కా అనుశీలన సమితిని 2009లో నెలకొల్పారు
సి. దాదాభాయ్ నౌరోజీచే ఈస్ట్-ఇండియా అసోసియేషన్ ఏర్పాటైంది.
డి. 1782లో సల్భాయ్ సంధి జరిగింది.
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, సి, డి
4. సెంట్రల్ హిందూ స్కూల్‌ను బెనారస్‌లో ఎవరు ప్రారంభించారు?
1) బ్లావట్స్కీ
2) అనీబిసెంట్
3) తిలక్ 4) మాలవీయ
5. దత్త స్వీకార సిద్ధాంతంతో సంబంధం లేకుండా డల్హౌసీ ఆక్రమించిన రాజ్యం ఏది?
1) నాగపూర్ 2) అయోధ్య
3) సతారా 4) ఝాన్సీ
6. ఏ చట్టం ద్వారా శాసనసభలో మత ప్రాతినిథ్యం ప్రవేశపెట్టారు?
1) 1919 2) 1881
3) 1935 4) 1909
7. భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని నిర్వహించిన ముస్లిం నాయకులు?
ఎ. మౌలానా మహ్మద్ అలీ
బి. షౌకత్ అలీ
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి కాదు
8. జత పరచండి.
ఎ. ఇండియా ఉద్యోగుల సొసైటీ 1. మద్రాసు
బి. సేవా సమితి 2. బొంబాయి
సి. మహిళా భారతీయ సంఘం 3. కలకత్తా
డి. భారతీయ సంస్కరణ సంఘం 4. అలహాబాద్
1) ఎ-4, బి-2, సి-3, డి-1
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-1, బి-3, సి-2, డి-4
9. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో అతివాదులు-మితవాదులుగా చీలిపోయింది?
1) సూరత్ 2) లక్నో
3) బొంబాయి 4) లాహోర్
10. 1885 బొంబాయిలో జరిగిన మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది ప్రతినిధులు దేశవ్యాప్తంగా హాజరయ్యారు?
1) 78 2) 62
3) 88 4) 72
11. లాలాలజపతిరాయ్ మరణానికి కారకుడైన ఆంగ్లపోలీసు అధికారి?
1) హ్యూరోస్ 2) నికల్సన్
3) భగత్‌సింగ్ 4) శాండర్స్
12. జాతీయ నాయకులు (మితవాదులు, అతివాదులు, ముస్లింలీగ్) 1916లో కలిసిపోయిన సమావేశం ఏది?
1) మద్రాస్ 2) బొంబాయి
3) లక్నో 4) సూరత్
13. కింది వివరణలను పరిశీలించండి.
ఎ. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడంలో ఏవో హ్యూమ్ ముఖ్యపాత్ర నిర్వహించారు
బి. ప్రజల అసంతృప్తి, బాధలు, భావాల వ్యక్తీకరణను రక్షక కవాటంగా భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించేందుకు నిర్ణయించారు.
1) ఎ, బి సరైనవి 2) ఎ, బి సరైనవి కావు
3) ఎ సరైంది 4) బి సరైంది
14. జైలులో తన నిరాహార దీక్ష కారణంగా మరణించిన విప్లవకారుడు?
1) భగత్‌సింగ్ 2) జతిన్ దాస్
3) సూర్యసేన్ 4) చంద్రశేఖర్ ఆజాద్
15. కింద పేర్కొన్న ఉద్యమాలు, ప్రాంతాల జాబితాలను సరిగా జత చేయండి.
ఉద్యమాలు ప్రాంతాలు
ఎ. ఆత్మగౌరవ ఉద్యమం 1. మహారాష్ట్ర
బి. నాయర్ ఉద్యమం 2. తమిళనాడు
సి. మహర్ ఉద్యమం 3. కర్ణాటక
డి. మహిష్య ఉద్యమం 4. తిరువాన్కూర్ రాజ్యం
5. బెంగాల్
1) ఎ-1, బి-4, సి-2, డి-3
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-2, బి-4, సి-1, డి-5
4) ఎ-4, బి-5, సి-3, డి-2
16. కింది వాటిలో సరైన జత కానిది?
1) కర్షక ప్రజా సమితి- ఫజుల్ హక్
2) యూనియనిస్ట్ పార్టీ- లియాఖత్ అలీఖాన్
3) ఇండియన్ ముస్లింలీగ్- మహ్మద్ అలీ జిన్నా
4) ఖుదాయి ఖిద్మత్గార్- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
17. 1905 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని బొంబాయిలో స్థాపించిందెవరు?
1) గాంధీ 2) తిలక్
3) లజపతిరాయ్ 4) గోఖలే
18. ‘దీనబంధు’గా ప్రసిద్ధి చెందినదెవరు?
1) చిత్తరంజన్ దాస్ 2) ఆండ్రూస్
3) తిలక్ 4) గాంధీ
19. ఫార్వర్డ్ బ్లాక్‌ను 1939లో రూపొందించింది?
1) జవహర్లాల్ నెహ్రూ
2) సుభాష్ చంద్రబోస్
3) వల్లభాయ్ పటేల్
4) పట్టాభి సీతారామయ్య
20. ‘ది పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ గ్రంథ రచయిత?
1) సురేంద్రనాథ్ బెనర్జీ
2) గోఖలే
3) బద్రుద్దీన్ త్యాబ్జీ
4) దాదాభాయ్ నౌరోజీ
21. జతపరచండి.
ఎ. రహ్నుమాయ్ మజ్ద్యాస్నన్ సభ 1. దియోబంద్
బి. దార్-ఉల్-ఉలూమ్ 2. బొంబాయి
సి. నద్వా-ఉల్-ఉలేమా 3. అలీగఢ్
డి. మహ్మదాన్ ఎడ్యుకేషనల్ 4. లక్నో కాన్ఫరెన్స్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-4, బి-3, సి-1, డి-2
4) ఎ-3, బి-4, సి-2, డి-1
22. తిలక్ ఎవరిని తన రాజకీయ గురువుగా గుర్తించారు?
1) బంకించంద్ర చటోపాధ్యాయ
2) విష్ణుశాస్త్రి చిప్లాంకర్
3) ఛత్రపతి శివాజీ
4) శిశిర్ కుమార్ ఘోష్
23. 1906లో ముస్లింలీగ్ ఏ నగరంలో ఏర్పడింది?
1) లాహోర్ 2) బొంబాయి
3) కరాచీ 4) ఢాకా
24. ఆత్మైస్థెర్యం, ఆత్మగౌరవం, ఆత్మ త్యాగం పురికొల్పేందుకు కాళి, దుర్గామాతల పేర్లను ఉపయోగించినవారు ఎవరు?
1) అరవింద ఘోష్
2) లాలా లజపతిరాయ్
3) బిపిన్ చంద్రపాల్
4) బాలగంగాధర్ తిలక్
25. సరిగా జత చేయండి?
ఎ. హిందూ మహాసభ 1. 1906
బి. ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ 2. 1915
సి. ముస్లింలీగ్ 3. 1916
డి. హోంరూల్ లీగ్ 4. 1918
1) ఎ-2, బి-4, సి-1, డి-3
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-4, బి-1, సి-3, డి-2
26. కింది వాటిలో సరిగా జత చేసినవి ఏవి?
1) పంజాబీ- టి.ప్రకాశం, ఎం. కృష్ణారావు
2) భారతమాత- అజిత్‌సింగ్
3) కృష్ణపత్రిక- ఎం.జి.రనడే
4) క్వార్టర్లీ జనరల్- లజపతిరాయ్
27. జతపరచండి.
ఎ. దేశోద్ధారక 1. తిలక్
బి. దేశబంధు 2. సి.ఎఫ్.ఆండ్రూస్
సి. దీనబంధు 3. చిత్తరంజన్ దాస్
డి. లోకమాన్య 4. కాశీనాథుని నాగేశ్వరరావు
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-3, బి-1, సి-2, డి-4
3) ఎ-1, బి-3, సి-4, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
28. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి భారత మహిళ ఎవరు?
1) అనీబీసెంట్
2) దుర్గాభాయ్ దేశ్‌ముఖ్
3) సరోజినీదేవి 4) లక్ష్మీబాయి
29. భారతదేశంలో ‘అశాంతి పిత’గా పిలువబడిన నాయకుడు?
1) తిలక్
2) సుభాష్‌చంద్ర బోస్
3) మహ్మద్ అలీ జిన్నా
4) గాంధీ
30. ‘ఖుదాయి ఖిద్మత్ గార్స్’ అనే సంస్థను ప్రారంభించిందెవరు?
1) సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్
2) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
3) సుభాష్‌చంద్ర బోస్
4) ఆగాఖాన్
31. వందేమాతరం మొదటిసారి ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పాడారు?
1) 1896 కలకత్తా సమావేశం
2) 1908 మద్రాసు సమావేశం
3) 1895 పూనా సమావేశం
4) 1899 లక్నో సమావేశం
32. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం?
1) 1930 2) 1932
3) 1934 4) 1936
33. సరైన జతను సూచించే సంకేతాలు ఏవి?
ఎ. కాంగ్రెస్ రెండో సమావేశం (కలకత్తా) 1.ఫిరోజ్‌షా మెహతా
బి. మూడో సమావేశం(మద్రాసు) 2. దాదాభాయ్ నౌరోజి
సి. నాలుగో సమావేశం (అలహాబాద్) 3. విలియమ్ వెడ్డర్‌బర్న్
డి. ఐదో సమావేశం (బొంబాయి) 4. బద్రుద్దీన్ త్యాబ్జి
ఇ. ఆరో సమావేశం (కలకత్తా) 5. జార్జి యూలె
1) ఎ-2, బి-4, సి-5, డి-3, ఇ-1
2) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
3) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5
4) ఎ-1, బి-5, సి-3, డి-2, ఇ-4
34. జాతీయ కాంగ్రెస్‌లో మొదటి చీలిక 1907లో కింద పేర్కొన్న ఏ సమావేశంలో ఏర్పడింది?
1) సూరత్ సమావేశం
2) నాగపూర్ సమావేశం
3) బొంబాయి సమావేశం
4) కలకత్తా సమావేశం
35. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన సంవత్సరం?
1) 1905, మార్చి 5
2) 1905, డిసెంబర్ 10
3) 1905, అక్టోబర్ 16
4) 1904, జనవరి 4
36. లాహోర్ ప్రదర్శనలో పోలీసుల లాఠీచార్జీ వల్ల గాయపడి మరణించిన జాతీయ నాయకుడు ఎవరు?
1) మోతీలాల్ నెహ్రూ
2) లాలా హరదయాళ్
3) లియాఖత్ అలీఖాన్
4) లాలా లజపతిరాయ్
37. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షులు ఎవరు?
1) సరోజినీనాయుడు
2) సుచేతా కృపలాని
3) రాజకుమారి అమృతకౌర్
4) అనీబీసెంట్
38. భారత స్వాతంత్య్ర సమర సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం?
1) రెవల్యూషనరీ పీపుల్స్ ఆర్మీ
2) యంగ్ ఇండియా ఆర్మీ
3) ప్రోగ్రెసివ్ ఇండియా ఆర్మీ
4) ఇండియన్ నేషనల్ ఆర్మీ
39. అఖిల భారత మహిళా సమావేశం గురించి కింద ఇచ్చిన వాక్యాలు పరిశీలించండి.
ఎ. ఈ కాన్ఫరెన్స్ పూనాలో 1927, జనవరిలో ఆవిర్భవించింది.
బి. కలకత్తాలోని బెథునె కాలేజీలో పాఠాలు చెప్పే ఎ.ఎల్.హ్యుడెకోపర్ దీన్ని స్థాపించారు.
సి. మహిళా విద్యాభివృద్ధికి పాటుపడటానికి ఇది కృషి చేస్తుంది.
డి. 1932లో మహిళల కోసం హోమ్ సైన్స్ విద్యా పరిశోధన, అధ్యాపకుల శిక్షణ కోసం లేడీ ఇర్విన్ కాలేజీ అనే మహిళా కాలేజీని
ఈ సంస్థ 1932లో ఢిల్లీలో ఏర్పాటు చేసింది.
సరైన జవాబును ఎంపిక చే యండి.
1) ఎ, బి, సి 2) బి, డి
3) ఎ, సి, డి 4) సి, డి
40. ఆంధ్రలో మొదటి వితంతు వివాహాన్ని ఎవరు జరిపించారు?
1) గిడుగు రామ్మూర్తి
2) కందుకూరి వీరేశలింగం
3) గురజాడ అప్పారావు
4) ఎస్.ముద్ద నరసింహం
41. 1856లో పునర్వివాహ చట్టం చేయటంలో ముఖ్యపాత్ర వహించిందెవరు?
1) రాజారామ్మోహన్రాయ్
2) అనీబీసెంట్
3) రనడే 4) విద్యాసాగర్
1) ఫరూక్ సియర్ 2) రెండో షా ఆలం
3) రెండో అక్బర్ 4) మహ్మద్ షా
సమాధానాలు
1. 2 2. 2 3. 3 4. 2
5. 2 6. 4 7. 3 8. 3
9. 1 10. 4 11. 4 12. 3
13. 1 14. 2 15. 3 16. 2
17. 4 18. 2 19. 2 20. 4
21. 2 22. 4 23. 4 24. 3
25. 1 26. 2 27. 4 28. 3
29. 1 30. 2 31. 1 32. 3
33. 1 34. 1 35. 3 36. 4
37. 4 38. 4 39. 3 40. 2
41. 4 42. 3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?