WR Recruitment 2023 | వెస్ట్రన్ రైల్వేలో 3,624 పోస్టులు
Western Railway Apprentice Recruitment 2023 | ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ- మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), పీఏఎస్‌ఎస్‌ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్ తదితర విభాగాలలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ముంబై ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC)- వెస్ట్రన్ రైల్వే(WR) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 3624 ఖాళీలను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జూలై 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 3624
పోస్టులు : అప్రెంటిస్‌షిప్
విభాగాలు: ఫిట్టర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్‌మ్యాన్, మెకానిక్ రిఫ్రిజిరేటర్ (ఏసీ- మెకానిక్), పైప్ ఫిట్టర్, ప్లంబర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్), పీఏఎస్‌ఎస్‌ఏ, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు.
అర్హతలు : 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్ బట్టి ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు: 15-24 ఏండ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్‌షిప్ కాలవ్యవధి: 1 ఏడాది.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక : పదో తరగతి, ఐటీఐ మార్కుల ద్వారా
చివరి తేది: జూలై 26
వెబ్సైట్: https://wr.indianrailways.gov.in.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






