Current Affairs | ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1. ఇటీవల వార్తల్లో నిలిచిన జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం ఏ దేశంలో ఉంది?
1) రష్యా 2) ఉక్రెయిన్
3) అమెరికా 4) చైనా
2. ఇప్పటివరకు దేశంలో ఎంతమంది పార్లమెంట్ సభ్యులపై అనర్హత వేటు పడింది?
1) 40 2) 41 3) 42 4) 43
3. ఏ రాష్ట్రంలోని గిరిజన జాతులు మైత్రి వర్గాన్ని ఎస్టీల్లో చేర్చడాన్ని వ్యతిరేకించాయి?
1) అసోం 2) మణిపూర్
3) సిక్కిం 4) నాగాలాండ్
4. మటిలిటీ బిడ్డర్ సంస్థ ఏ దేశానికి చెందిన సంస్థ?
1) అమెరికా 2) చైనా
3) బ్రిటన్ 4) కెనడా
5. దేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు ఎంత శాతం తగ్గాయి?
1) 24% 2) 23%
3) 23.5% 4) 24.15%
6. మొదటి ఫార్మా పార్క్‌ను లలిత్పూర్ జిల్లాలో ఏ రాష్ట్రం ప్రారంభించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) గోవా 4) బీహార్
7. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘DAWKI LAND PORT’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) మేఘాలయ 2) మణిపూర్
3) గోవా 4) కర్ణాటక
8. రాజ్‌నాథ్‌సింగ్ ఐఏఎఫ్ హెరిటేజ్ సెంటర్‌ను ఎక్కడ ప్రవేశపెట్టారు?
1) ఢిల్లీ 2) చండీగఢ్
3) లక్షద్వీప్ 4) అసోం
9. INS Magar ఎన్ని సంవత్సరాల పాటు సేవ చేసింది?
1) 36 2) 37 3) 35 4) 38
10. నీరా టాండన్ ఏ దేశ అధ్యక్షుడికి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్‌గా నియమితులయ్యారు?
1) అమెరికా 2) రష్యా
3) చైనా 4) ఫ్రాన్స్
11. My Life as a Comrade ఎవరి ఆత్మకథ?
1) సీతారాం ఏచూరి
2) కె.కె.శైలజ
3) మాయావతి
4) పినరయి విజయన్
12. 2023 Madrid Open Title విజేత ఎవరు?
1) రఫెల్ నాదల్ 2) రోజర్ఫెదరర్
3) కార్లోస్ అల్కారజ్
4) డానియల్ మెద్వదేవ్
13. ప్రపంచంలో అత్యధిక దూరం నదీయానం చేసే విలాసవంతమైన నౌక ఎం.వి.గంగా విలాస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించేది ఎవరు?
1) అజిత్ వాడేకర్
2) ఇంద్రసేన్ ముకుంద్
3) మహదేవ్నాయక్
4) అగర్వాల్ చౌతాలా
సమాధానాలు
1. 2 2. 3 3. 2 4. 3
5. 4 6. 1 7. 1 8. 2
9. 1 10. 1 11. 2 12. 3
13. 3
1. ప్రతి సంవత్సరం వరల్డ్ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 7 2) మే 8
3) మే 9 4) మే 10
2. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 8 2) మే 7
3) మే 9 4) మే 11
3. ఇటీవల ఏ దేశం 78వ విక్టర్ డే పరేడ్ నిర్వహించింది?
1) రష్యా 2) అమెరికా
3) జర్మనీ 4) జపాన్
4. జమ్ము కశ్మీర్‌లోని లిథియం నిల్వల కంటే ఎక్కువ మొత్తంలో లిథియం నిల్వలను ఏ రాష్ట్రంలోని డేగాణా ప్రాంతంలో గుర్తించారు?
1) అసోం 2) రాజస్థాన్
3) కేరళ 4) పంజాబ్
5. 42వ ఏసియన్ సదస్సును ఏ దేశం ప్రారంభించింది?
1) ఇండోనేషియా 2) జపాన్
3) సింగపూర్ 4) అమెరికా
6. యూత్ 20 మీటింగ్‌ను ఏ యూనివర్సిటీ నిర్వహించింది?
1) ఢిల్లీ 2) కశ్మీర్
3) మద్రాస్ 4) బెంగళూరు
7. సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో పీఎం జన్ ఔషధి కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు?
1) కేసీఆర్ 2) కేటీఆర్
3) కిషన్‌రెడ్డి 4) హరీశ్‌రావు
8. ఇటీవల ‘స్టార్ట్’ అనే ప్రోగ్రాంను ఎవరు ప్రారంభించారు?
1) ISRO 2) DRDO
3) BARC 4) HAL
9. ఇటీవల వార్తల్లో నిలిచిన ‘SITTWE PORT’ ఏ దేశంలో ఉంది?
1) నేపాల్ 2) మయన్మార్
3) బంగ్లాదేశ్ 4) భూటాన్
10. ‘ద్రౌపది ముర్ము ఫ్రమ్ ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టు రైసీనా హిల్స్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) కస్తూరీరాయ్ 2) పంకజ్‌సింగ్
3) సీరజ్మిత్ర 4) అశ్వనీకుమార్
11. సైబర్ ఎన్కౌంటర్స్ అనే పుస్తకాన్ని ఏ రాష్ట్ర సీఎం విడుదల చేశారు?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) పంజాబ్ 4) హర్యానా
12. హక్కీ, పిక్కీ గిరిజన తెగవారు ఏ దేశంలో కనిపిస్తారు?
1) భారత్ 2) చైనా
3) శ్రీలంక 4) మాల్దీవులు
13. ఐఎన్ఎస్ మగర్ తన సేవల నుంచి నిష్క్రమించింది, మగర్ అంటే అర్థం ఏమిటి?
1) పాము 2) నెమలి
3) మొసలి 4) చేప
14. ఏషియన్ యూత్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ 2023లో భారత్ ఎన్ని బంగారు పతకాలు గెలుచుకుంది?
1) 16 2) 15 3) 20 4) 13
15. ఇటీవల BRO ఎన్నవ రైజింగ్ డే జరుపుకొంది?
1) 64 2) 65 3) 63 4) 66
సమాధానాలు
1. 2 2. 1 3. 1 4. 2
5. 1 6. 2 7. 3 8. 1
9. 2 10. 1 11. 2 12. 1
13. 3 14. 1 15. 1
1. ఏపీలో తొలి మహిళల పార్కు ఏ జిల్లాలో ఏర్పాటు చేశారు?
1) విశాఖపట్నం 2) శ్రీకాకుళం
3) విజయనగరం 4) కర్నూలు
2. ఏ రాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లో భారత ఎన్నికల సంఘం మొదటిసారి ముఖ గుర్తింపును ఉపయోగించింది?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) బీహార్ 4) మధ్యప్రదేశ్
3. తుంగనాథ్ ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరాఖండ్ 2) తమిళనాడు
3) ఉత్తరప్రదేశ్ 4) బీహార్
4. ఆపరేషన్ విజిల్‌ను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు?
1) హర్యానా 2) పంజాబ్
3) కేరళ 4) అసోం
5. ఇటీవల ఎస్సీవో ఎన్ని దేశాలను సంభాషణ భాగస్వాములుగా చేర్చింది?
1) 5 2) 4 3) 3 4) 7
6. ఏ దేశ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చారు?
1) థాయిలాండ్ 2) పోలాండ్
3) ఇజ్రాయెల్ 4) టర్కీ
7. జీ20 డెవలప్మెంట్ వర్కింగ్ గ్రూప్ మూడో సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) గోవా 2) కేరళ
3) తెలంగాణ 4) మహారాష్ట్ర
8. యుద్ధకాల కవరేజికిగాను పులిట్జర్ బహుమతి 2023ని ఏ పత్రికా సంస్థ గెలుచుకుంది?
1) అసోసియేటెడ్ ప్రెస్
2) న్యూయార్క్ టైమ్స్
3) వాషింగ్టన్ పోస్ట్
4) బీబీసీ
9. ముఖ్యమంత్రి సిఖో కమానో యోజన అనేది ఏ రాష్ర్టానికి సంబంధించిన పథకం?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) అసోం 4) బీహార్
10. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) మే 16 2) మే 17
3) మే 18 4) మే 19
11. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ ఎవరు?
1) విరాట్ కోహ్లీ
2) డేవిడ్ వార్నర్
3) శిఖర్‌ధావన్
4) రోహిత్ శర్మ
12. 2023, ఏప్రిల్‌లో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఏ ఆటగాడు గెలుచుకున్నాడు?
1) శుభ్‌మన్‌గిల్
2) ఫఖర్ జమాన్
3) విరాట్ కోహ్లీ 4) బాబర్ ఆజం
13. ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఏప్రిల్) అవార్డు విజేత?
1) నరుమోల్ చైవాయ్
2) సిద్రాఅమీన్
3) మిథాలీరాజ్
4) సాక్షిమాలిక్
సమాధానాలు
1. 1 2. 1 3. 1 4. 2
5. 2 6. 3 7. 1 8. 1
9. 2 10. 3 11. 1 12. 2
13. 1
1. తొలిసారి ఏ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు?
1) కేరళ 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్
2. హెల్త్‌కేర్ సిస్టమ్‌లో డ్రోన్ సదుపాయాన్ని తొలిసారి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) గోవా 4) పంజాబ్
3. దేశంలో ఇటీవల ఏ పోర్టుకు ‘సాగర్ శ్రేష్ట సమ్మాన్’ పురస్కారం లభించింది?
1) చెన్నై 2) విశాఖ
3) గుజరాత్ 4) కేరళ
4. రాజీవ్ ధర్ ఇటీవల ఏ సంస్థకు నూతన ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు?
1) NIIFL 2) CBDT
3) DBEC 4) NTPC
5. రతేంద్ర రామన్ ఏ పోర్టుకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1) శ్యామాప్రసాద్ ముఖర్జీ 2) ముంబై
3) నవసేవ 4) కాండ్లా
6. అంగంమత్తు ఏ పోర్టుకు చైర్మన్‌గా ఎన్నికయ్యారు?
1) విశాఖ 2) మర్ముగావ్
3) కొచ్చిన్ 4) మంగళూరు
7. ‘SCHOOL HEALTH’ ప్రోగ్రాంను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) పంజాబ్ 4) హర్యానా
8. ఇటీవల ఎన్నో FSDC సమావేశం జరిగింది?
1) 26 2) 27 3) 28 4) 29
9. ఇటీవల వార్తల్లో నిలిచిన మైకేల్ మీబక్ ఏ సంస్థ సీఈవో?
1) Flipkart 2) Master Card
3) HDFC 4) IDFC
10. School to Startups అనేది ఏ దినోత్సవ నినాదం?
1) రెడ్‌క్రాస్ 2) పత్రికా స్వేచ్ఛ
3) కార్మిక 4) నేషనల్ టెక్నాలజీ డే
11. The Indian Metropolis అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) ప్రియాంకా గాంధీ
2) రాహుల్ గాంధీ
3) సోనియా గాంధీ
4) ఫెరోజ్ గాంధీ
12. భారత రత్న డా.బీఆర్ అంబేద్కర్ అవార్డును ఏ రాష్ట్ర సీఎం గెలుపొందారు?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్ 4) తెలంగాణ
13. ఎస్.ఎన్. సుబ్రహ్మణియన్ ఏ సంస్థకు నూతన సీఎండీ?
1) L & T 2) BATA
3) ONGC 4) IOC
14. నేషనల్ టెక్నాలజీ డేని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 9 2) మే 10
3) మే 11 4) మే 12
15. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి?
1) 50 2) 40 3) 60 4) 70
సమాధానాలు
1. 1 2. 2 3. 2 4. 1
5. 1 6. 1 7. 2 8. 2
9. 2 10. 4 11. 4 12. 1
13. 1 14. 3 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?