Current Affairs May 13 | 2023 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ ఏమిటి?
కరెంట్ అఫైర్స్
1. 3డి-ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ని ఏ భారతీయ అంతరిక్ష సంస్థ విజయవంతంగా పరీక్షించింది?
1) ధృవ్స్పేస్ 2) స్కైరూట్ ఏరోస్పేస్
3) ఆస్ట్రోమ్ టెక్నాలజీస్
4) వెస్టాస్పేస్ టెక్నాలజీ
2. జీ20 డైలాగ్ ఫోరమ్ కింద, జీ20 సదస్సును ఏ నగరంలో నిర్వహించారు?
1) జైపూర్ 2) ముంబై
3) కోహిమా 4) భోపాల్
3. ఏ ఐఐటీ భారత్ జీ20 అధ్యక్షతన యూత్20 కన్సల్టేషన్‌ను నిర్వహించింది?
1) ఐఐటీ కాన్పూర్ 2) ఐఐటీ మద్రాస్
3) ఐఐటీ ఢిల్లీ 4) ఐఐటీ పుణె
4. ఉపాధ్యాయుల నియామకం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ సర్వీస్ సెలక్షన్ కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) తెలంగాణ 4) కర్ణాటక
5. ఇటీవల లాంగ్డా మామిడి భౌగోళిక సూచిక ట్యాగ్‌ను పొందింది, దీన్ని ఏ రాష్ట్రంలో పండిస్తారు?
1) మహారాష్ట్ర 2) ఉత్తరప్రదేశ్
3) కర్ణాటక 4) అసోం
6. 2022 ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రం వెనుకంజలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) నాగాలాండ్
3) మిజోరం 4) బీహార్
7. ఇటీవల కారైకల్ పోర్ట్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది, ఇది ఎక్కడ ఉంది?
1) పుదుచ్చేరి 2) పశ్చిమబెంగాల్
3) తమిళనాడు 4) కర్ణాటక
8. ఏ భాషలో ప్రముఖ న్యూస్ చానల్ మీడియా వన్‌పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
1) మలయాళం 2) కన్నడ
3) తమిళం 4) ఒడియా
9. దేశంలోని ఎన్ని రాష్ర్టాల్లో కొత్తగా పది అణు రియాక్టర్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది?
1) 4 2) 5 3) 3 4) 8
10. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన భారతీయ క్రికెట్ ఆటగాడు ఎవరు?
1) దీపక్ చాహర్ 2) అమిత్‌మిశ్రా
3) వై.చాహల్ 4) ఖలీల్ అహ్మద్
11. నేషనల్ మారిటైమ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 5 2) ఏప్రిల్ 4
3) ఏప్రిల్ 7 4) ఏప్రిల్ 8
12. అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 5 2) ఏప్రిల్ 6
3) ఏప్రిల్ 4 4) ఏప్రిల్ 7
13. 2023 ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సు ఎక్కడ జరగనుంది?
1) బెర్లిన్ 2) పారిస్
3) లండన్ 4) న్యూయార్క్
సమాధానాలు
1. 2 2. 3 3. 1 4. 1
5. 2 6. 1 7. 1 8. 1
9. 2 10. 4 11. 1 12. 1
13. 3
1. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ముద్రా లోన్ పొందారు?
1) 35 కోట్లు 2) 36 కోట్లు
3) 37 కోట్లు 4) 38 కోట్లు
2. ఇప్పటివరకు ముద్రా లోన్ అధికంగా పొందిన 10 రాష్ర్టాల్లో లేనిది ఏది?
1) మహారాష్ట్ర 2) తెలంగాణ
3) ఉత్తరప్రదేశ్ 4) బీహార్
3. 2023-24 కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి ఎంత కేటాయించారు?
1) రూ.100 కోట్లు 2) రూ.150 కోట్లు
3) రూ.200 కోట్లు 4) రూ.250 కోట్లు
4. 2022-23లో భారత్ నుంచి ఎన్ని కోట్ల విలువైన చేనేత ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశారు?
1) 1593 2) 1693
3) 1793 4) 1893
5. ఇటీవల వార్తల్లో నిలిచిన అగ్నికుల్ అనే అంకుర సంస్థలు ఏ దేశానికి చెందినవి?
1) యూకే 2) జపాన్
3) అమెరికా 4) జర్మనీ
6. ఇప్పటివరకు ఎన్ని లక్షల కోట్ల ముద్రా లోన్ కల్పించారు?
1) 15.69 2) 16.69
3) 17.69 4) 18.69
7. 2023 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం థీమ్ ఏమిటి?
1) Health for all
2) Health to everyone
3) Health is wealth
4) Health is necessary
8. ఇటీవల కైలాష్ నారాయణ సింగ్ ఏ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు?
1) NHAI 2) NBFC
3) TRAI 4) NRAI
9. FIFA ర్యాంకింగ్స్‌లో ఇండియా ర్యాంక్ ఎంత?
1) 100 2) 101
3) 102 4) 103
10. ఇటీవల మార్చరైస్ జీఐ ట్యాగ్ పొందింది, ఇది ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు?
1) బీహార్ 2) ఉత్తరప్రదేశ్
3) గోవా 4) పంజాబ్
11. ఇటీవల నగ్రీదుబ్రాజ్ రైస్ జీఐ ట్యాగ్ పొందింది, ఇది ఏ రాష్ట్రంలో పండుతుంది?
1) ఛత్తీస్‌గఢ్ 2) హర్యానా
3) కేరళ 4) కర్ణాటక
12. ఇటీవల భారతరత్న పండిట్ రవి శంకర్ ఎన్నో జయంతి జరిగింది?
1) 101 2) 102
3) 103 4) 104
13. ఇటీవల ఏ దేశం STATISTICAL COMMISSION NARCOTIC DRUGS లో సభ్య దేశంగా చేరింది?
1) అమెరికా 2) భారత్
3) చైనా 4) జపాన్
14. ఇటీవల అమిత్‌షా ఏ ప్రాంతంలో 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ప్రారంభించారు?
1) నారాయణ్‌పూర్ 2) వారణాసి
3) గాంధీనగర్ 4) ముంబై
సమాధానాలు
1. 1 2. 2 3. 3 4. 2
5. 3 6. 2 7. 1 8. 4
9. 2 10. 1 11. 1 12. 3
13. 2 14. 1
1. 2023 ఏప్రిల్ 22న ఇస్రో పీఎస్ఎల్వీ-55 ద్వారా ఏ దేశానికి చెందిన TELEOS ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది?
1) అమెరికా 2) సింగపూర్
3) మారిషస్ 4) యూకే
2. 2015 ఏప్రిల్ 8 నుంచి 2023 ఏప్రిల్ 8 వరకు పీఎం ముద్రా యోజన ద్వారా ఎంత రుణం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది?
1) రూ.23.2 లక్షల కోట్లు
2) రూ.24 లక్షల కోట్లు
3) రూ.24.5 లక్షల కోట్లు
4) రూ.25 లక్షల కోట్లు
3. ఇప్పటి వరకు సుఖోయ్-30 యుద్ధ విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతులు ఎంత మంది?
1) 2 2) 3 3) 4 4) 5
4. 2023 మే 2 నుంచి ఏ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకే ప్రారంభం కానున్నాయి?
1) పంజాబ్ 2) కేరళ
3) అసోం 4) త్రిపుర
5. ఇటీవల వార్తల్లో నిలిచిన త్సాయి ఇంగ్వెన్
ఏ దేశానికి అధ్యక్షురాలు?
1) తైవాన్ 2) ఇజ్రాయెల్
3) పెరూ 4) పోలాండ్
6. ప్రపంచంలో మొత్తం పులుల్లో ఎంత శాతం ఇండియాలో ఉన్నాయి?
1) 70% 2) 60%
3) 80% 4) 50%
7. దేశంలో ఏ టైగర్ రిజర్వ్‌లు ఎకోటూరిజానికి పేరుగాంచాయి?
1) కార్బెట్ 2) కన్హా
3) తడోబా 4) అన్నీ
8. దేశంలో 13వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
1) తమిళనాడు 2) కర్ణాటక
3) తెలంగాణ 4) కేరళ
9. ఇటీవల ఏ రాష్ట్రంలో విమాన, రైల్వే, జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు?
1) తమిళనాడు 2) తెలంగాణ
3) కర్ణాటక 4) అసోం
10. ఇటీవల భారత ప్రధాని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అసోసియేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
1) తడోబా 2) మానస్
3) బందీపూర్ 4) సరిక్సా
11. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అసోసియేషన్‌లో భాగంగా మనదేశం నుంచి పులులను ఏ దేశానికి పంపనున్నారు?
1) కెనడా 2) కెన్యా
3) కంబోడియా 4) కజకిస్థాన్
12. THE BANKER TO EVERY INDIAN అనే పుస్తకాన్ని ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది?
1) SBI 2) BOB
3) BOI 4) PNB
13. ఇటీవల కేంద్రం ఎన్ని ఉత్పత్తులకు జీఐ ట్యాగ్లు ప్రకటించింది?
1) 32 2) 31 3) 33 4) 35
14. దేశంలో మొత్తం 465 జీఐ ట్యాగ్లు ఉండగా, మొదటి జీఐ ట్యాగ్ పొందినది ఏది?
1) మాంగ్డా మామిడి
2) కేరళ నువ్వులు
3) డార్జిలింగ్ టీ
4) మైసూర్ శాండల్
సమాధానాలు
1. 2 2. 1 3. 2 4. 1
5. 1 6. 1 7. 4 8. 1
9. 1 10. 3 11. 3 12. 1
13. 3 14. 3
1. స్వరూప్ కుమార్ సాహ ప్రస్తుతం ఏ బ్యాంకు ఎండీగా ఉన్నారు?
1) PNB
2) BOB
3) PNB అండ్ సిండికేట్ బ్యాంకు
4) BOI
2. 2022-23లో భారత్ ఎన్ని టన్నుల బంగారం దిగుమతి చేసుకుంది?
1) 400 2) 500
3) 600 4) 700
3. ఇటీవల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ ఎక్కడ ప్రారంభమైంది?
1) బీజింగ్ 2) అస్తానా
3) ఢిల్లీ 4) టోక్యో
4. ఫాల్కన్-9 రాకెట్లు ఏ దేశానికి చెందినవి?
1) అమెరికా 2) యూకే
3) చైనా 4) జపాన్
5. ప్రస్తుతం భారత్‌లో ఎన్ని కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి?
1) 20 2) 21
3) 22 4) 23
6. దేశంలో ఏ సంవత్సరం నాటికి పాల ఉత్పత్తిని 33 కోట్ల టన్నులకు పెంచాలని కేంద్రం భావిస్తుంది?
1) 2031 2) 2032
3) 2033 4) 2034
7. 2022 నాటికి దేశంలో మొత్తం పులుల సంఖ్య ఎంత?
1) 2967 2) 2867
3) 3167 4) 3267
8. ఇటీవల భారత ప్రధాని స్టేట్ ఆఫ్ టైగర్స్-2022 నివేదికను ఏ రాష్ట్రంలో విడుదల చేశారు?
1) గుజరాత్ 2) కేరళ
3) కర్ణాటక 4) మధ్యప్రదేశ్
9. ప్రపంచ వన్యజీవి పరిరక్షణ ప్రాంతంలో భారత్ ఎంత శాతం భూభాగం కలిగి ఉంది?
1) 2.1% 2) 2.2%
3) 2.3% 4) 2.4%
10. ఇటీవల వార్తల్లో నిలిచిన బొమ్మన్, బెల్లీలు ఏ రాష్ర్టానికి చెందినవారు?
1) కేరళ 2) తమిళనాడు
3) కర్ణాటక 4) అసోం
11. ఇటీవల ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) తెలంగాణ 2) ఏపీ
3) గుజరాత్ 4) కేరళ
12. ఇటీవల భారత రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో గజ ఉత్సవ్ 2023ని ప్రారంభించారు?
1) అసోం 2) మేఘాలయ
3) కేరళ 4) బీహార్
13. అదానీ పవర్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలో కొత్త పవర్ ప్లాంట్‌ను స్థాపించారు?
1) జార్ఖండ్ 2) పశ్చిమబెంగాల్
3) సిక్కిం 4) మణిపూర్
14. కేంద్రం కిరీట్ పారిఖ్ కమిటీని దేని కోసం ప్రవేశపెట్టింది?
1) సహజవాయు ధర నిర్ణయం
2) విద్యారంగ అభివృద్ధి
3) ఆరోగ్య రంగ అభివృద్ధి
4) గ్రీన్ H2 అభివృద్ధి
15. దేశంలో మొదటి సోలార్ ఆధారిత పర్యాటక బోట్‌ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది?
1) కేరళ 2) మధ్యప్రదేశ్
3) కర్ణాటక 4) తమిళనాడు
సమాధానాలు
1. 3 2. 3 3. 2 4. 1
5. 3 6. 4 7. 3 8. 3
9. 4 10. 2 11. 2 12. 1
13. 1 14. 1 15. 1
సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు