TS Constable Mains Model Paper 3 | పరమాణువుల్లో నాల్గవ కర్బనంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య?
102. ఒక లోహపు ఘనగోళపు వ్యాసార్థం 8 సెం.మీ. ఈ గోళాన్ని కరిగించి 24 మీ. పొడవుగల ఒక స్థూపాకారపు తీగగా ఏర్పరిస్తే ఆ తీగ వ్యాసార్థం ఎంత?
ఎ) 6 సెం.మీ. బి) 5 సెం.మీ.
సి) 5 1/3 సెం.మీ. డి) 6 2/3 సెం.మీ.
103. 540 కారణాంకాల మొత్తం ఎంత?
ఎ) 1640 బి) 1610
సి) 1680 డి) 1682
104. 78×3945 అనే సంఖ్య 11తో భాగించిన స్థానంలో ఉండే అంకె ఏది?
ఎ) 1 బి) 0 సి) 3 డి) 5
105. అంకమధ్యమం, మధ్యగతం, బాహుళకాల మధ్య సంబంధం?
ఎ) Mode – 2 (Mean) = 3 (Median)
బి) Mode + 3 (Mean) = 2 (Median)
సి) Mode + 2 (Mean) = 3 (Median)
డి) Mode – 3 (Mean) = 2 (Median)
106. మానవ శరీరంలో ఏ గ్రంథిని ‘ఆడమ్ ఆఫ్ యాపిల్’గా పిలుస్తారు?
ఎ) కాలేయం బి) అడ్రినల్ గ్రంథి
సి) థైరాయిడ్ డి) పిట్యూటరీ
107. బ్లడ్ గ్రూప్ తెలియని వ్యక్తికి ఏ గ్రూప్ బ్లడ్ సురక్షితంగా ఇవ్వవచ్చు?
ఎ) ORh+ బి) ORH- సి) ABRh- డి) ABRh+
108. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి?
ఎ. డిసెంటరీ బి. కలరా
సి. మశూచి డి. కొవిడ్-19
ఎ) ఎ, బి బి) బి, సి
సి) బి డి) ఎ, బి, సి
109. కింది వాటిలో అతి చిన్న జీవి?
ఎ) మైకోప్లాస్మా బి) ఈస్ట్
సి) వైరస్ డి) బ్యాక్టీరియా
110. జతపరచండి.
1. థైరాయిడ్ ఎ. M-sh
2. అడ్రినల్ గ్రంథి బి. టెస్టొస్టిరాన్
3. క్లోమ గ్రంథి సి. గ్లూకగాన్
4. బీజ కోశాలు డి. కార్టినాల్
5. పీయూష గ్రంథి ఇ. కాన్సిటోనిన్
ఎ) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
సి) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి, 5-ఇ
111. తాజా పండ్లలో ఉండే విటమిన్ ఏది?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్-డి
సి) విటమిన్-కె డి) విటమిన్-సి
112. జతపరచండి.
1. కాల్సిఫెరాల్ ఎ. గ్జిరాఫ్తాల్మియా
2. థయామిన్ బి. పెల్లగ్రా
3. నియాసిన్ సి. స్కర్వీ
4. రెటినాల్ డి. బెరిబెరి
5. ఆస్కార్బిబిక్ యాసిడ్ ఇ. రికెట్స్
ఎ) 1-ఇ, 2-డి, 3-బి, 4-ఎ, 5-సి
బి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
సి) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి
డి) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి, 5-ఇ
113. క్యారెట్ ప్రధానంగా ?
ఎ) మొగ్గ బి) వేరు
సి) పండు డి) కొమ్మ
114. 1665లో కణాన్ని కనుగొన్నది?
ఎ) రాబర్ట్ హుక్ బి) ఏజే లూయి
సి) పీ సిక్విడ్జ్ డి) హాన్సిక్
115. కిరణజన్య సంయోగక్రియ ఏ కాంతి సమక్షంలో వేగంగా జరుగుతుంది?
ఎ) వయలెట్ రంగు
బి) ఎరుపు రంగు
సి) పసుపు రంగు డి) తెల్ల రంగు
116. కింది వాటిలో కరోనాకు సంబంధించినవి గుర్తించండి.
ఎ) MERS (Middle East) బి) SARS
సి) ఎ, బి డి) ఎ, బి కాదు
117. క్లోనింగ్ ప్రక్రియ ఏ పద్ధత్తిపై ఆధారపడుతుంది?
ఎ) అలైంగిక ప్రత్యుత్పత్తి
బి) లైంగిక ప్రత్యుత్పత్తి
సి) శాఖీయ ప్రత్యుత్పత్తి డి) పైవేవీకావు
118. భారతదేశంలో ఉత్పత్తి చేసిన మొదటి బీటీ పంట ఏది?
ఎ) టమాటా బి) బంగాళదుంప
సి) పత్తి డి) వంకాయ
119. కింది వాటిలో ఉత్పతనం చెందనిది?
ఎ) ఘన కార్బన్ డై ఆక్సైడ్
బి) కర్పూరం
సి) ఘన అయోడిన్ డి) మంచు
120. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
ఎ) బంగారం – ఆరమ్ బి) లెడ్ – ప్లంబం
సి) టిన్ – స్టిబియం డి) ఐరన్ – ఫెర్రస్
121. భూమిలో అధికంగా లభించే మూలకాల క్రమం?
ఎ) Si>Al>O2 బి) Al>O2>Si
సి) O2>Si>Al డి) O2>Al>Si
122. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
ఎ) సోడియంను కిరోసిన్‌లో నిల్వ చేస్తారు
బి) పాస్ఫరస్‌ను నీటిలో నిల్వ చేస్తారు
సి) లోహాలన్నింటిలో లిథియం తేలికైనది
డి) పైవన్నీ
123. ఆవర్తన పట్టికలో గ్రూపులో పైనుంచి కిందికి పెరిగే ధర్మం ఏది?
ఎ) అయనీకరణ శక్తి
బి) రుణ విద్యుదాత్మకత
సి) లోహ స్వభావం
డి) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
124. విమానాలు, రైల్వే, ట్రాఫిక్ సిగ్నల్ లైట్లలో ఏ జడవాయువును నింపుతారు?
ఎ) హీలియం బి) ఆర్గాన్
సి) నియాన్ డి) క్రిప్టాన్
125. పరమాణువుల్లో నాల్గవ కర్బనంలో ఉండే గరిష్ఠ ఎలక్ట్రాన్ల సంఖ్య?
ఎ) 2 బి) 8 సి) 18 డి) 32
126. సరికాని జతను గుర్తించండి.
ఎ) మీథేన్ – చతుర్ముఖీయం
బి) బెరీలియం క్లోరైడ్ – రేఖీయం
సి) అమ్మోనియా – పిరమిడల్
డి) బొరాన్ ట్రైఫ్లోరైడ్ – ఆక్టా హైడ్రల్
127. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
ఎ) ఉసిరి – ఆస్కార్బికామ్లం
బి) యాపిల్ – లాక్టిక్ ఆమ్లం
సి) పాలు – మాలిక్ ఆమ్లం
డి) ఎర్రచీమ – ఎసిటిక్ ఆమ్లం
128. సరికాని జతను గుర్తించండి.
ఎ) NaoHI కాస్టిక్ సోడా
బి) NaHco3 బేకింగ్ సోడా
సి) Na2co3 వాషింగ్ సోడా
డి) Ca (OH)2 కాస్టిక్ పొటాష్
129. సరికాని జతను గుర్తించండి.
ఎ) సోడా నీరు – pH = 2.6
బి) రక్తం – pH = 7.34
సి) స్వేదన జలం – pH = 7.0
డి) లాలాజలం – pH = 8.6
130. ఇత్తడిలోని లోహాల సంఘటన శాతం?
ఎ) రాగి – 66% + జింక్ – 34%
బి) రాగి – 77% + టిన్ – 23%
సి) రాగి – 80% + జింక్ – 20%
డి) రాగి – 85% + అల్యూమినయం – 15%
131. జతపరచండి.
ఎ. సోడా గ్యాస్ 1. మీథేన్
బి. నవ్వించే వాయువు 2. ఎసిటిలిన్
సి. వెల్డింగ్ గ్యాస్ 3. నైట్రస్ ఆక్సైడ్
డి. సహజవాయువు 4. కార్బన్ డై ఆక్సైడ్
ఎ) ఎ-2, బి-3, సి-4, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
132. మానవుడు వినే శ్రవ్య అవధి విలువ?
ఎ) తరంగదైర్ఘ్యాల్లో 16.5mm నుంచి 16.5m
బి) పౌనఃపున్యాల్లో 20Hz నుంచి 20000 Hz
సి) కాలవ్యవధుల్లో 1/20 నుంచి 1/20000 సెకన్లు
డి) పైవన్నీ
133. కింది వాటిలో ధ్వని వేగం దేనిలో అత్యధికంగా ఉంటుంది.
ఎ) గాలి బి) ఉక్కు
సి) గ్రాఫైట్ డి) వజ్రం
134. కింది వాక్యంలో సరైన జత?
ఎ) హ్రస్వ దృష్టి – పుటాకార కటకం
బి) దీర్ఘదృష్టి – కుంభాకార దర్పణం
సి) అసమ దృష్టి – ద్వినాభి కటకం
డి) రే చీకటి – జన్యు సంబంధ వ్యాధి
135. ఓం నియమం ఏది?
ఎ) I=V/R బి) I=R/V
సి) R=I/V డి) V=I/R
136. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ) మోటార్ – యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది
బి) డైనమో – విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది
సి) దోమల బ్యాట్‌లో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది
డి) డైనమో – ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం పని చేస్తాయి
137. ఏ ఉష్ణోగ్రత దగ్గర సెల్సియస్, ఫారన్‌హీట్ మానాలు సమానంగా ఉంటాయి?
ఎ) 00 బి) 400 సి) -400 డి) 1000
138. స్వచ్ఛమైన నీటికి 40సెల్సియస్ దగ్గర?
ఎ) ఘ.ప. సాంద్రత రెండు గరిష్ఠం
బి) ఘ.ప. సాంద్రత రెండు కనిష్ఠం
సి) ఘ.ప. సాంద్రత కనిష్ఠం రెండు గరిష్ఠం
డి) ఘ.ప. సాంద్రత గరిష్ఠం, రెండు కనిష్ఠం
139. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ) పొడవు-కాంతి సంవత్సరం= 9.46x1015m
బి) ఘ.ప – బ్యారెల్ = 159 లీటర్లు
సి) విద్యుత్ ప్రవాహం – ఆంపియర్ – A
డి) కాలం – కెల్విన్ – క్యాండిలా
140. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ) హీటర్ – ఉష్ణ శక్తిని విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది
బి) బ్యాటరీ – విద్యుచ్ఛక్తిని – రసాయన శక్తిగా మారుస్తుంది
సి) లౌడ్ స్పీకర్ – విద్యుచ్ఛక్తిని – ధ్వని శక్తిగా మారుస్తుంది
డి) మైక్రో ఫోన్ – విద్యుచ్ఛక్తిని – కాంతి శక్తిగా మారుస్తుంది
141. బెర్నౌలీ సూత్రం అనువర్తనం కానిది ఏది?
ఎ) సీలింగ్ ఫ్యాన్ తిరిగేటప్పుడు క్యాలెండర్ పైకి ఎగరడం
బి) విమానం ఎగరడం
సి) గాలి వీచినప్పుడు పూరిళ్లు పైకప్పులు ఎగరడం
డి) నీటిలో పడవలు తేలడం
142. భూమిపై పలాయన వేగం ఎంత?
ఎ) 614 km/s బి) 2.4 km/s
సి) 11.2 m/s
డి) 11.2 km/s
choose the meaning of the given word.
143. Conform
A) Adjust B) Differ
C) Oppose D) Deviated
Choose the opposite word
144. Swab
A) Wash B) Dirty
C). Mop D) Wipe
145.Choose the appropriate pre position.
I prefer coffee ………. tea.
A) of B) to
C) for 4) by
146. Choose the word with correct spelling.
A) Dictionery
B) Enviranment
C) Eligible 4) Diesal
147. Find the correct statement.
A) I drink milk everyday
B) I don’t drinks milk everyday
C) I don’t drank milk everyday
D) I don’t drunk milk every day
148. Find the correct statement.
A) Suri and Rani takes rest everyday
B) Suri and Rani taken rest everyday
C) Suri and Rani take rest everyday
D) Suri and Rani took rest everyday
149. A: Have you driven a car ?
B: Yes, I have. In the above sentences….
A) Only A is correct
B) Only B is correct
C) A, B are correct
D) A, B are incorrect
Choose the correct usage of article.
150. Dr. Sarvepalli Radhakrishnan was …… second president of India.
A) then B) an
C) the D) No article
Choose the right form of the verb.
151.While we ….. (watch) T.V, the lights… off.
A) watched, went
B) are watching, went
C) were watching, went
D) watch, goes
152. I ….. already …(see) the film.
A) have, saw
B) has, saw
C) have, seen
D) has, see
153. Slow and steady …… (win) the race.
A) won B) win
C) wins D) winning
154. She has eaten an orange. The above statement can be changed as ……..
A) An orange have been eaten by her.
B) An orange has been eat by her.
C) An orange has been eaten by her.
D) An orange is being eaten by her.
Identify the part which has an error in the given statement. Parts are named as a, b, c, d.
155. Ram and Ramana (a)/ go (b)/ to school daily (c)/ No error (d).
A) b B) c C) d 4) a
156. _____ : A book containing sum marized information on all branches of knowledge.
A) Anthology
B) Dictionary
C) Directory
D) Encyclopedia
157. He said, I watched this movie last week.
A) He told that he watched that movie last week.
B) He told that he watched this movie the previous week.
C) He said that he had watched that movie the previous week.
D) He said that he has watched that movie the previous week.
Read the following passage and answer the questions.
ans :- 102-సి 103-సి 104-డి
105-సి 106-సి 107-బి 108-బి 109-ఎ 110-ఎ 111-డి 112-ఎ
113-బి 114-ఎ 115-బి 116-సి 117-ఎ 118-డి 119-డి 120-సి
121-సి 122-డి 123-సి 124-సి 125-డి 126-డి 127-ఎ 128-డి
129-డి 130-ఎ 131-సి 132-డి 133-డి 134-ఎ 135-ఎ 136-సి
137-సి 138-సి 139-డి 140-సి 141-డి 142-డి 143-ఎ 144-బి
145-బి 146-సి 147-ఎ 148-సి 149-ఎ 150-సి 151-సి 152-సి
153-సి 154-సి 155-డి 156-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?