DCIL Recruitment | విశాఖ డీసీఐఎల్లో 18 పోస్టులు
DCIL Recruitment 2023-24 | హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర పోస్టుల భర్తీకి విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ కంపెనీ సెకట్రరీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐసీఎస్ఐలో సభ్యులుగా ఉండాలి. స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 18
పోస్టులు : ప్రాజెక్ట్ మేనేజర్, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్, అసిస్టెంట్ కంపెనీ సెకట్రరీ, తదితరాలు.
అర్హతలు : డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 50 ఏండ్ల వరకు ఉండాలి
జీతం : నెలకు రూ.25000 నుంచి రూ.1,25,000
ఎంపిక : స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: మే 03
వెబ్సైట్ : dredge-india.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?