Job Notifications | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? నేడే చివరితేదీ
1.ARCI Balapur | హైదరాబాద్ ఏఆర్‌సీఐలో.. రిసెర్చ్‌ఫెలో పోస్టులు
రిసెర్చ్ అసోసియేట్లు, జూనియర్ రిసెర్చ్‌ఫెలో, సీనియర్ రిసెర్చ్‌ఫెలో పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని బాలాపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ARCI) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 18
పోస్టులు : రిసెర్చ్ అసోసియేట్లు, జూనియర్ రిసెర్చ్‌ఫెలో, సీనియర్ రిసెర్చ్‌ఫెలో
అర్హతలు : రిసెర్చ్ అసోసియేట్లు.. ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత.
జూనియర్ రిసెర్చ్‌ఫెలో.. బీఈ/ బీటెక్ / ఎంఈ/ ఎంటెక్ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణత. దీంతో పాటు యూజీసీ నెట్ / గేట్ అర్హత సాధించాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ఎంపిక : స్క్రీనింగ్ / షార్ట్‌లిస్టింగ్ / పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : మార్చి 13
వెబ్సైట్ : https//arci.res.in/careers/
2. Integral Coach Factory | స్పోర్ట్స్‌కోటాలో 15 గ్రూప్ -డి పోస్టుల ఖాళీలు
చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 2022-23కు స్పోర్ట్స్‌కోటాలో గ్రూప్ -డి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
క్రీడాంశాలు: ఫుట్‌బాల్, బాడీ బిల్డింగ్, కబడ్డీ, హాకీ, క్రికెట్, వెయిట్‌లిఫ్టింగ్ (పురుషులు).
మొత్తం ఖాళీలు: 15
అర్హతలు: 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారులై ఉండాలి.
ఎంపిక: ట్రయల్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
అడ్రస్: అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్/ రిక్రూట్మెంట్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై.
చివరితేదీ: మార్చి 13
వెబ్సైట్: https://pb.icf.gov.in/index.php
3.రైట్స్ లిమిటెడ్‌లో.. 10 ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్
హర్యానా, గురుగ్రామ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 10
పోస్టు: ఇంజినీర్ (సివిల్)
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, పని అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 13
వెబ్సైట్: https://www.rites.com/
4.MSTC Recruitment | ఎంఎస్టీసీ లిమిటెడ్‌లో 62 ఓఎస్డీ పోస్టులు
MSTC RECRUITMENT 2023: కోల్‌కతాలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ లిమిటెడ్ (MSTC).. యంగ్ ప్రొఫెషనల్స్, ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 62
పోస్టులు : యంగ్ ప్రొఫెషనల్స్, ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)
విభాగాలు : మార్కెటింగ్ /బిజినెస్ / డెవలప్ మెంట్ / ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ / సిస్టమ్స్ / పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్
అర్హతలు : ఓఎస్డీ ఫ్రెషర్స్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
ఓఎస్డీ ఆఫిసర్ ఆన్ స్పెషల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ / ఎంబీఏ / డిప్లొమా / సీఏ / ఐసీడబ్యూ / ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు 2 నుంచి 5 ఏండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : మార్చి 13
వెబ్ సైట్ : https://www.mstcindia.co.in/MSTC_Careers/2022_2/Advt.aspx
5.RMLH Recruitment | రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో 139 పోస్టులు
RMLH Recruitment : 139 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ (RMLH), ఆటల్ బిహారీ వాజ్‌పేయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 139
పోస్టులు : సీనియర్ రెసిడెంట్ (నాన్ -అకడమిక్)
విభాగాలు : అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ తదితర పోస్టులు
అర్హతలు : ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్ బీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్ (దరఖాస్తులను సెంట్రల్ డైరీ, డిస్పాచ్ సెక్షన్, గేట్ నెం.3, Abvims & రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూఢిల్లీ చిరునామకు పంపాలి.
జీతం : నెలకు రూ.67000 నుంచి రూ.208700
చివరి తేదీ : మార్చి 13
రాత పరీక్ష తేదీ : ఏప్రిల్ 09
6.IIPE Recruitment | విశాఖపట్నం ఐఐపీఈలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
Vishakapatnam IIPE Recruitment | ఆంధ్రప్రదేశ్‌కు చేందిన విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPI) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 02
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ జియోలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం : నెలకు రూ.40300
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు
ఈమెయిల్ : vijaykumar.es@iipe.ac.in
చివరితేదీ: మార్చి 13
వెబ్సైట్: https://recruitment.iipe.ac.in/
7. BSF | బీఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్టులు
సెక్యూరిటీ ఫోర్స్… సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ గ్రూప్- ‘బి’ (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య: 23
పోస్టులు : ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్), సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్స్), జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) తదితరాలు
అర్హతలు: డిగ్రీ(ఆర్కిటెక్చర్), డిప్లొమా(సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : 30 ఏండ్లు మించకూడదు.
జీతం: నెలకు ఎస్సై/ జేఈకు రూ.35,400 – రూ.1,12,400; ఇన్స్పెక్టర్కు రూ.44,900 – రూ.1,42,400.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: రూ.247.20 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: మార్చి 13
వెబ్సైట్: https://rectt.bsf.gov.in
8. BSF: బీఎస్ఎఫ్లో 64 పారా మెడికల్ స్టాఫ్ పోస్టులు
పారా మెడికల్ స్టాఫ్ గ్రూప్- బి, సి (నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీల సంఖ్య: 64
పోస్టులు : ఎస్సై/ స్టాఫ్ నర్సు, ఏఎస్సై/ డెంటల్ టెక్నీషియన్, ఏఎస్సై/ ల్యాబ్ టెక్నీషియన్, జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్ (హెడ్ కానిస్టేబుల్), కానిస్టేబుల్(టేబుల్ బాయ్), సీటీ(వార్డ్ బాయ్/ వార్డ్ గర్ల్/ ఆయా) తదితరాలు
అర్హతలు: పోస్టును అనుసరించి 10+2, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు : ఎస్సై/ స్టాఫ్ నర్స్ పోస్టులకు 21-30 ఏళ్లు; కానిస్టేబుల్/ సీటీ పోస్టులకు 18-23 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు ఎస్సై/ జేఈకు రూ.35,400 – రూ.1,12,400; ఇన్స్పెక్టర్కు రూ.44,900 – రూ.1,42,400.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, నాలెడ్జ్/ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక
దరఖాస్తు ఫీజు: ఎస్సై/స్టాఫ్ నర్సుకు రూ.200, మిగిలిన పోస్టులకు రూ.147.20 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
చివరి తేదీ: మార్చి 13
వెబ్సైట్: https://rectt.bsf.gov.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?