Job Notifications | ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? రేపే చివరితేదీ
1. ఐడీబీఐలో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల ఖాళీలు
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 600
పోస్టు : అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్స్‌రెన్స్ సెక్టర్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 21-30 మధ్య ఉండాలి.
ఎంపిక : ఆన్లైన్ టెస్టు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://www.idbibank.in/
2.NIT Recruitment | వరంగల్ నిట్‌లో 29 ఖాళీలు
రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 29 పోస్టులను నిట్ భర్తీ చేస్తున్నది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు : 29
పోస్టు : రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్
అర్హతలు : వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు.
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://nitw.ac.in
3.న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 193 ఉద్యోగాలు
నర్స్, ఫాథాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్టయిఫండరీ ట్రేయినీ తదితర పోస్టుల భర్తీకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCIL) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతకు సంబంధించిన వివరాలు అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్ లో ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 193 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ఆన్లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 193
పోస్టులు : నర్స్, ఫాథాలజీ, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్టు, స్టయిఫండరీ ట్రేయినీ
అర్హతలు: అభ్యర్థులు వెబ్సైట్లో చుడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://www.npcil.nic.in
4. కురుక్షేత్రలోని నిట్‌లో ఉద్యోగాలు
కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు : రిజిస్ట్రార్, సీనియర్ స్టూడెంట్ యాక్టివిటీ, ఈఈ తదితరాలు
దరఖాస్తు : ఆన్లైన్ లో
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : www.nitkkr.ac.in
5.కోల్‌కతాలోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో 24 ఖాళీలు
కోల్‌కతాలోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్(HCL) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 24
పోస్టులు : డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజ్ మెంట్ ట్రెయినీ, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీలు.
అర్హతలు : బ్యాచిలర్స్ డిగ్రీ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
వయసు : 28 నుంచి 47 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : www.hindustancopper.com
6. గాంధీనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 35 ఉద్యోగాలు
గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 35
పోస్టులు : సిస్టమ్ అనలిస్ట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాఫ్ నర్స్, అసిస్టెంట్ ఫిజికల్ ట్రెయినింగ్ ఇన్స్ట్రక్టర్.
అర్హతలు : 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.
ఎంపిక : సెలక్షన్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
వయసు : 28 నుంచి 47 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://iitgn.ac.in
7.ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ సైన్సెస్‌లో 260 ఉద్యోగాలు
260 సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ తదితర పోస్టుల భర్తీకి
న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలరీ సైన్సెస్ (ILBS) నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు : 260
పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, కన్సల్టెంట్, హెడ్ ఆపరేషన్స్, సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్.
విభాగాలు : అనస్థీషియా, రేడియేషన్ ఆంకాలజీ, మాలిక్యులర్ & సెల్యులార్ మెడిసిన్, ఎపిడెమియాలజీ, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మెడికల్ ఆంకాలజీ, క్రిటికల్, ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్, హెపటాలజీ, నెఫ్రాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ తదితరాలు.
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిప్లొమా/ డిగ్రీ/ బీఎస్సీ నర్సింగ్/ ఎంబీబీఎస్/ ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ/ డీఎం/ ఎంసీహెచ్ ఉత్తీర్ణత.
ఎంపిక : ఇంటర్వ్యూ, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక
దరఖాస్తు : ఆన్లైన్ లో
వయసు : 30 నుంచి 70 ఏండ్ల మధ్య ఉండాలి.
చివరి తేదీ : ఫిబ్రవరి 28
వెబ్సైట్ : https://www.ilbs.in/?page=internal&itemid=279
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?