IPE MARCH 2023 | INTER BOTANY MODEL PAPERS
IPE MARCH 2023 వృక్షశాస్త్రం (తెలుగు మీడియం) సమయం : 3 గంటలు
మార్కులు : 60
SECTION – A
సూచనలు: (i) అన్ని అతిస్వల్ప సమాధానాల ప్రశ్నలకు జవాబులు రాయండి. 10×2= 20
1. ICBN దీనికి సూచిక ?
2. మైకోప్లాస్మా కలిగించే రెండు వ్యాధులను తెలపండి?
3. బ్రయోఫైటా మొక్కలను వృక్షరాజ్య ఉభయచరాలు ఎందుకు అంటారు?
4. మధ్యాబిసార, నిశ్చిత పుష్ప విన్యాసాల మధ్య గల భేదాన్ని తెలపండి.
5 అనిషేక ఫలం అంటే ఏమిటి ? అది ఏవిధంగా ఉపయోగ పడుతుంది.
6. భూఫలనం అంటే ఏమిటి ? ఈ దృగ్విషయాన్ని ప్రదర్శించే మొక్క పేరు తెలపండి.
7. 70S, 80S రైబోసోమ్ల్లో ‘S’ అంటే అర్థం ఏమిటి?
8. దిగువ ఇచ్చిన పదార్థాల్లో ఎస్టర్ బంధం, గ్లైకోసైడిక్ బంధం, పప్టైడ్ బంధం, హైడ్రోజన్ బంధాలను తెలపండి.
(a) పాలిశాఖరైడ్ (b) ప్రొటీన్ (C) కొవ్వులు (d) నీరు
9. ఒక పరాగకోశంలో 1200 పరాగ రేణువులు ఉన్నచో, వాటిని ఎన్ని సూక్ష్మ సిద్దబీజ మాతృకలు ఉత్పత్తి చేసి ఉండవచ్చును?
10. జనాభా, సముదాయాలను నిర్వచించండి.
SECTION – B
సూచనలు: (i) ఏవైనా ఆరు స్వల్పసమాధానాలప్రశ్నలకు జవాబులు రాయండి. 6×4=24
11. క్రైసోఫైట్ల ముఖ్య లక్షణాలు, ప్రాముఖ్యతను తెలపండి.
12 ఎరుపు వర్ణ, గోధుమ వర్ణ శైవలాల మధ్య తేడాలను తెలపండి.
13. ఆత్మ పరాగసంపర్కం (ఆత్మ ఫలదీకరణ) నిరోధించడా నికి ఒక వికసించే ద్విలింగ పుష్పం ఏర్పరుచుకొన్న
అను కూలనాలల్లో మూడింటిని గురించి రాయండి.
14 లిలియేసికి చెందిన మొక్కల పుష్ప భాగాల్లోని ఆవశ్యక అంగాలను వివరించండి.
15. విరామంలో లేకపోయినప్పటికీ ‘అంతర్దశ’ ను విరామదశ అంటారు. వ్యాఖ్యానించండి?
16. కణ సిద్ధాంతంను సంగ్రహణంగా వర్ణించండి.
17. వివిధ రకాల విభాజ్య కణజాలాల స్థానాన్ని విధుల్ని తెలపండి.
18. ఎడారి మొక్కల వర్గీకరణ గురించి క్లుప్తంగా రాయండి.
SECTION – C
సూచనలు: (i) ఏవైనా రెండు ప్రశ్నలకు దీర్ఘ సమాధానాలు రాయండి. 2×8=16
19. వివిధ విధులను నిర్వర్తించడం కోసం కాండం ఏ విధంగా అనేక రూపాంతరాలు చెందిందో వివరించండి.?
20. ఆవృత బీజ మొక్కల్లో జరిగే ఫలదీకరణ విధానాన్ని వివరించండి.
21. ద్విదళ బీజ కాండం అడ్డుకోతను వివరించండి.
BOTANY – II
SECTION – A
సూచనలు: (i) అన్ని అతిస్వల్ప సమాధానాల ప్రశ్నలకు జవాబులు రాయండి. 10×2 = 20
1. అపోఎంజైమ్, సహకారకం మధ్య విభేదాన్ని తెలపండి.
2. సల్ఫర్ కలిగిన రెండు అమైనో ఆమ్లాల పేర్లను తెలపండి.
3. లైసోజైమ్ అంటే ఏమిటి ? దాని విధి ఏమిటి?
4 జన్యురూపం, దృశ్యరూపం అనే పదాలను వివరించండి.
5. న్యూక్లియోటైడ్లో గల అనుఘటకాలు ఏవి ?
6. DNA, RNA కి మధ్యగల ఏవైనా రెండు రసాయనిక భేదాలను తెలపండి.
7 EcoRI అంటే ఏమిటి ? అది ఏవిధంగా పనిచేస్తుంది?
8 GEAC అంటే ఏమిటి ? దాని ఉద్దేశమేమిటి?
9. స్టాటిన్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సూక్ష్మజీవి పేరును తెలపండి? రక్తంలో ఈ స్టాటిన్లు ఏవిధంగా ఉపయోగ పడతాయి ?
10 వరి పొలాలకు సయనో బ్యాక్టీరియమ్లు ఎందువల్ల, ఉపయోగకరమైనవని తలుస్తారు?
SECTION – B
సూచనలు: (i) ఏవైనా ఆరు స్వల్ప సమాధానముల ప్రశ్నలకు జవాబులు రాయండి. 6 x 4 = 24
11. ‘బాష్పోత్సేకం ఆవశ్యకమైన అనర్థం వివరించండి.
12. శ్వాసక్రియను ఆంఫిబోలిక్ పథం అని ఎందుకు అంటారు? వివరించండి.
13. మొక్కల్లో జిబ్బరెల్లిన్ల శరీర ధర్మ సంబంధ అనుక్రియలను రాయండి.
14 . వివిధ రకాల సహకారకాలను వివరించండి.
15. TMV నిర్మాణాన్ని వివరించండి.
16. సంకరణ ప్రయోగాల కొరకు మెండల్ బటానీ మొక్కను ఎన్నుకోవడంలో గల ప్రయోజనాలు ఏమిటి?
17. జన్యు సంకేతంలోని ప్రధాన లక్షణాలను వివరించండి.
18. జన్యుపరివర్తిత మొక్కల వల్ల ఉపయోగాల పట్టిక ఇవ్వండి.
SECTION – C
సూచనలు: (i) ఏవైనా రెండు ప్రశ్నలకు దీర్ఘ సమాధానాలు రాయండి. 2 x 8 = 16
19. కెల్విన్ వలయాన్ని వివరించండి.
20. పునఃసంయోజక DNA సాంకేతిక విధానంలోని వివిధ ప్రక్రియలను క్లుప్తంగా వివరించండి
21. మురుగు నీటి శుద్ధి విధానంలో సూక్ష్మ జీవుల
గురించి క్లుప్తంగా రాయండి.
BOTANY (EM) MODEL PAPER
Tine:3hours. Maximum Marks – 60
BOTANY -I
SECTION – A
I. Answer all the very short answer type questions. (2×10=20)
1. What does ICBN stand for?
2. Name two diseases caused by Mycoplasms
3. Why are Bryophytes called the amphibians of the plant Kingdom?
4. Differentiate between Racemose and Cymose inflorescence.
5. What is parthenocarpic fruit? How is it useful?
6. What is Geocarpy? Name the plant which exhibits this phenomenon.
7. What does ”S”refer in a 70S and 80s Ribosome ?
8. Select an appropriate chemical bond among Ester bond, Glycocydic bond, Peptide bond and Hydrogenbond and write against each of the following?
(a) Polysaccharide (b) Protein
(c) Fat (d) Water
9. An Anther has 1200 pollen grains How many pollen mother cells must have been there to produce them?
10. Define Population and Community?
SECTION – B
II. Answer any “ six’ short answer type questions. (4×6 =24)
11. Give the Salient features and importance of Crysophytes
12. Differentiate between Red Algae and Brown Algae.
13 List three strategies that a bisexual Chasmogamous flower can evolve to prevent- self pollination (Auto gamy).
14. Describe the essential floral parts of plants belonging to Liliaceae.
15. Though redundantly described as Resting Phase, Interphase does not really involve rest comment.
16. Briefly describe to Cell theory.
17. Stats the location and functions of different types of meristems.
18. write a brief account on classification of Xerophytes?
SECTION – C
III. Answer any two ‘Long answer type questions. (8×2=16)
19. Explain how stem is modified & variously to perform different-function?
20. Describe the process of Fertilization in angiosperms.
21. Describe the T.S (Transverse Section) of Dicot stem?
BOTANY-II
SECTION – A
I. Answer all the very short answer type questions. (2×10=20)
1. Distinguish between apoenzyme and co-factor.
2. Name two amino acids in which sulphur is present?
3. What is Lysozyme and what is it functions:
4. Explain the terms ‘phenotype” and “Genotype.
5. What are the components of a nucleotide”?
6. write any two differences between DNA and RNA.
7. What is EcoRI? How does it function?
8. what is GEAC and what are its objectives
9. Name a microbe used for statin productions. How do use in blood.
10. How Cayanobacterium are useful in paddy crop?
SECTION – B
II. Answer any “ six’ short answer type questions. (4×6 =24)
11 ‘Transpiration is a necessaryevil’ Explain.
12. Discuss the respiratory pathway is an amphibolic.
13. Write the physilogical responses of Gibberellins.
14. Explain different types of co-factors.
15 Explain the structure of TMV.
16. Mention the advantages of Selecting Pea plant for Experiment by Mondel.
17. Write the important features of Genetic Code” ?
18 List out- the beneficial aspects of Transgenic plants.
SECTION – C
III. Answer any two ‘Long answer type questions. (8×2=16)
19. Explain Calvin Cycle?
20 Explain briefly the various processes of Recombinant-DNA Technology?
21. Write brief essay on Microbes in sewage treatment?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు