Current Affairs | 3వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు?
కరెంట్ అఫైర్స్ (ఫిబ్రవరి)
1. భూకంపం కారణంగా టర్కీ, సిరియాలకు దేశంలోని ఏ రాష్ట్రం రూ.10 కోట్ల విరాళం ప్రకటించింది?
1) కర్ణాటక 2) కేరళ
3) మధ్యప్రదేశ్ 4) తమిళనాడు
2. ‘ఫ్యామిలీ ఐడీ’ పోర్టల్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
1) ఉత్తరాఖండ్ 2) ఉత్తరప్రదేశ్
3) రాజస్థాన్ 4) గోవా
3. దేశంలో Health ATM లను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1) ఉత్తరప్రదేశ్ 2) కేరళ
3) పంజాబ్ 4) గుజరాత్
4. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ ఉత్సవ్‌ను ఎవరు ప్రారంభించారు?
1) నరేంద్రమోదీ 2) నీతిన్ గడ్కరీ
3) అశ్వనివైష్ణవ్ 4) అమిత్‌షా
5. మిషన్ అంత్యోదయ సర్వే 2022-23ని ఎవరు ప్రారంభించారు?
1) అశ్వనివైష్ణవ్ 2) రాజ్‌నాథ్ సింగ్
3) గిరిరాజ్ సింగ్ 4) గజేంద్ర సింగ్
6. అర్బన్-20 సిటీ షెర్పాస్ సమావేశం ఏ నగరంలో నిర్వహించారు?
1) జైపూర్ 2) చెన్నై
3) అహ్మదాబాద్ 4) కోల్‌కతా
7. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త హజ్ పాలసీని ప్రకటించింది. దీని కింద యాత్రికుడికి ప్యాకేజీ ఖర్చును ఎన్ని రూపాయలకు తగ్గించారు?
1) రూ.5,000 కంటే తక్కువ
2) రూ. 60,000 కంటే తక్కువ
3) రూ.5,500 కంటే తక్కువ
4) రూ.1,00,000 కంటే తక్కువ
8. NCRB నివేదిక ప్రకారం 2021లో ఎంత మంది విద్యార్థులు దేశంలో ఆత్మహత్య చేసుకున్నారు?
1) 13,000 2) 14,000
3) 11,000 4) 15,000
9. 5వ ఇంటర్నేషనల్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
1) అమెరికా 2) కెనడా
3) యూకే 4) బ్రెజిల్
10. భారత్‌లో మొత్తం ఎన్ని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కలవు?
1) 31 2) 32 3) 33 4) 34
11. ఇటీవల టర్కీతో పాటు సిరియాకు కూడా సాయం అందించేందుకు ‘ఆపరేషన్ దోస్త్’ను ప్రకటించిన దేశం?
1) భారత్ 2) బంగ్లాదేశ్
3) శ్రీలంక 4) నేపాల్
12. ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు?
1) ఆనంద్గోష్ 2) అజిత్‌దోవల్
3) అరవింద్ కుమార్
4) కైలేష్ చంద్ర
13. 2023-24కు చెందిన వార్షిక బడ్జెట్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసింది?
1) కేరళ 2) గుజరాత్
3) రాజస్థాన్ 4) తమిళనాడు
14. ఇటీవల ఐఎంటీ-జీటీ జేబీసీ సమావేశంలో ఏ దేశాలు పాల్గొన్నాయి?
1) భారత్ 2) ఇండోనేషియా
3) థాయిలాండ్, మలేషియా
4) పైవన్నీ
15. ఓఘబ్ -44 పేరుతో తన మొదటి భూగర్భ వైమానిక స్థావరాన్ని ఏ సైన్యం ఆవిష్కరించింది.
1) చైనా 2) జపాన్
3) ఇరాన్ 4) మెక్సికో
16. దేశంలో మొదటిసారి లిథియం నిల్వలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ
ప్రాంతంలో గుర్తించింది?
1) హిమాచల్ ప్రదేశ్ 2) ఉత్తరాఖండ్
3) జమ్ముకశ్మీర్ 4) కేరళ
17. ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ2 ప్రయోగించిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) తిరుపతి 2) మధుర
3) ఖమ్మం 4) రాయ్‌గడ్
18. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో జీన్స్, పొట్టిక్రాప్ టాప్స్, స్కర్ట్స్ స్నీకర్స్ ధరించకుండా నిషేధం విధించింది?
1) కేరళ 2) హర్యానా
3) అసోం 4) గుజరాత్
19. వాల్మీకి తెగలు, మరికొన్ని వర్గాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఏ రాష్ట్ర శాసన సభ తీర్మానం చేసింది?
1) కేరళ 2) కర్ణాటక
3) తెలంగాణ 4) తమిళనాడు
20. శివరామకృష్ణ కమిటీ నివేదిక దేనికి సంబంధించింది?
1) ఆంధ్రప్రదేశ్ రాజధాని
2) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన హామీలు
3) భారతదేశానికి కొత్త రాజధాని
4) దేశంలో సరిహద్దు వివాదాలు
21. దేశంలో 9వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రధాని మోదీ ముంబై నుంచి ఎక్కడి వరకు ప్రారంభించారు?
1) నాగపూర్ 2) షిర్డీ
3) మైసూర్ 4) లక్నో
22. దేశంలో 10వ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రధాని మోదీ ముంబై నుంచి ఎక్కడి వరకు ప్రారంభించారు?
1) షోలాపూర్ 2) నాసిక్
3) చెన్నై 4) బెంగళూర్
23. 2023 జనవరి 10న గూగుల్ డూడుల్‌లో పి.కె. రోసీ చిత్రాన్ని ఉంచింది. ఆమె ఎవరు?
1) మలయాళ నటి 2) శాస్త్రవేత్త
3) రాజకీయ వేత్త 4) క్రీడాకారిణి
24. యూపీఐలో క్రెడిట్ కార్డులను అనుమతించే భారతదేశపు మొదటి యాప్ ఏది?
1) మొబిక్విక్ 2) సెల్బజార్
3) పేటీఎం 4) ఫస్ట్రీచార్జ్
25. క్వాడ్ దేశాలు క్వాడ్ సైబర్ ఛాలెంజ్‌ను ప్రారంభించాయి. కింది వాటిలో క్వాడ్ దేశం కానిది ఏది?
1) అమెరికా 2) జపాన్
3) భారత్ 4) చైనా
26. 3వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ నిర్వహించారు?
1) జమ్ము కశ్మీర్ 2) లఢక్
3) ఢిల్లీ 4) పుదుచ్చేరి
27. ప్రపంచ తొలి ఉపగ్రహ ఆధారిత టూవే మెసేజింగ్ వ్యవస్థను ఏ సంస్థ ప్రారంభించింది?
1) సామ్సంగ్ 2) క్వాల్కామ్
3) గూగుల్ 4) నోకియా
28. కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత క్రికెటర్ ఎవరు?
1) రోహిత్‌శర్మ 2) విరాట్‌కోహ్లి
3) ఎం.ఎస్.ధోని 4) హార్దిక్ పాండ్యా
29. ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 9 2) ఫిబ్రవరి 11
3) ఫిబ్రవరి 10 4) ఫిబ్రవరి 12
30. వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు?
1) రూ. 38 కోట్లు
2) రూ. 38.18 కోట్లు
3) రూ. 39 కోట్లు
4) రూ. 39.9 కోట్లు
31. ఎన్నో ఆసియాన్ డిజిటల్ మంత్రుల సమావేశంలో భారత్-ఆసియా డిజిటల్ వర్క్ ప్లాన్ 2023ని ఆమోదించింది?
1) 3 2) 4 3) 5 4) 2
32. దేశంలోనే మొట్టమొదటి డ్రోన్-ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరు?
1) స్కైట్రాక్ 2) డ్రోన్ఫాస్ట్
3) స్కైయూటీఎమ్ 4) ఎయిర్ బాట్
33. జీ-20 యం పవర్ గ్రూప్ రెండు రోజుల ప్రారంభ సమావేశం ఆగ్రాలో ఏ మంత్రిత్వశాఖ నిర్వహించింది?
1) మహిళా మంత్రిత్వ శాఖ
2) విద్యాశాఖ
3) ఆరోగ్య శాఖ 4) హోం శాఖ
34. ఉద్యానవనాన్ని ప్రోత్సహించడానికి ఏడీబీ 130 మిలియన్ డాలర్స్ రుణాన్ని ఏ రాష్ట్రం ఆమోదించింది?
1) కేరళ 2) ఉత్తరాఖండ్
3) తమిళనాడు 4) హిమాచల్ ప్రదేశ్
35. ఇటీవల 2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
1) ముంబై 2) కటక్
3) చెన్నై 4) బెంగళూరు
36. భారత్ ఎన్నో ప్రపంచ హిందీ సదస్సును ఫిజీలో నిర్వహించనుంది?
1) 12 2) 14 3) 15 4) 20
37. ఇటీవల కన్ను మూసిన ప్రముఖ పాత్రికేయుడు జి.శేఖరన్ నాయర్ ఏ పత్రికలో పని చేశారు?
1) టైమ్స్ ఆఫ్ ఇండియా
2) మాతృభూమి 3) ఆంధ్రప్రభ
4) ఇండియన్ ఎక్స్‌ప్రెస్
38. ఫైలేరియా నివారణకు సామూహిక ఔషధ పరిపాలన ప్రచారాన్ని ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది?
1) ఆరోగ్య శాఖ
2) విదేశీ వ్యవహారాల శాఖ
3) న్యాయ శాఖ 4) ఆర్థిక శాఖ
39. లైఫ్ సైన్సెస్ విభాగాన్ని ప్రోత్సహించడానికి ఏ ప్రాంతంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కుదుర్చుకుంది?
1) న్యూయార్క్ 2) ఫ్లాండరస్
3) లండన్ 4) పారీస్
40. గ్లోబల్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ 2021లో భారత్ ర్యాంకు ఎంత?
1) 4 2) 5 3) 6 4) 7
41. ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 2023ని ఎవరు ప్రారంభించారు?
1) అమిత్‌షా 2) నితిన్‌గడ్కరీ
3) అశ్వనివైష్ణవ్ 4) నరేంద్రమోదీ
42. ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2023 షాట్‌ఫుట్‌లో స్వర్ణం గెలుచుకున్న భారత అథ్లెట్ ఎవరు?
1) విజయ్తుషార్
2) ఆనంద్భూపతి
3) తాజిందర్‌పాల్ సింగ్
4) భాస్కర
43. ప్రపంచ యునానీ దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 11 2) ఫిబ్రవరి 10
3) ఫిబ్రవరి 12 4) ఫిబ్రవరి 13
44. విజ్ఞానశాస్త్రంలో మహిళలు, బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 12 2) ఫిబ్రవరి 11
3) ఫిబ్రవరి 10 4) ఫిబ్రవరి 13
45. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 10 2) ఫిబ్రవరి 11
3) ఫిబ్రవరి 12 4) ఫిబ్రవరి 13
46. ముఖ్యమంత్రి అంత్యోదయ ఉచిత గ్యాస్ రీఫిల్ స్కీమ్‌ని ప్రారంభించింది?
1) ఉత్తరాఖండ్ 2) మహారాష్ట్ర
3) కేరళ 4) ఒడిశా
47. దేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా ఢిల్లీ నుంచి దౌసా మీదుగా లాల్సళిట్ల మధ్య పూర్తయిన తొలి దశ రహదారిని ఎవరు ప్రారంభించారు?
1) నితిన్ గడ్కరి 2) ఏక్‌నాథ్‌షిండే
3) నరేంద్ర మోదీ 4) ధర్మేంద్ర ప్రధాన్
48. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) వినయ్‌చంద్ 2) ప్రతాప్‌రెడ్డి
3) బండా ప్రకాశ్
4) కళ్యాణ్‌రెడ్డి
49. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) జస్టిస్ అబ్దుల్‌నజీర్
2) అనంతరాయ్
3) ముతిరాజ్ అజ్విర్
4) భగత్‌సింగ్ కోశ్యారి
50. ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2023 ఎక్కడ నిర్వహించారు?
1) దుబాయ్ 2) న్యూఢిల్లీ
3) సింగపూర్ 4) మాస్కో
51. భారత ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్వశాఖ నూతన డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) అనుదీప్తి
2) ప్రియదర్శికా శ్రీవాస్తవ
3) కళ్యాణ్‌రామ్ 4) వివేక్ చంద్ర
52. ‘A Chronicle of Central Commando Sawathan’ అనే పుస్తక రచయితలు ఎవరు?
1) విష్ణువర్ధన్, వివేక్ కశ్యప్
2) కృష్ణమనోహర్, చంద్రకాంత్
3) వివేక కశ్యప్, విక్రమ్ సౌజా
4) అర్జున్ సింగ్, ప్రతాప్ కుమార్
53. ధర్మా-రివర్ సిటీస్ అలయన్స్ సభ్యుల వార్షిక సమావేశం-2023 ఏ నగరంలో నిర్వహించనున్నారు?
1) చెన్నై 2) జైపూర్
3) పుణె 4) ఇండోర్
54. AMRPTEX 2023 నేషనల్ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్‌ను ఎవరు ప్రారంభించారు?
1) నితిన్ గడ్కరీ 2) అశ్వనివైష్ణవ్
3) నరేంద్ర మోదీ 4) అమిత్‌షా
55. భారత్‌లో మొదటి ఘనీభవించిన సరస్సు మారథాన్ అయిన ‘లాస్ట్ రన్’ ఎక్కడ నిర్వహించారు?
1) జమ్ము కశ్మీర్ 2) ఢిల్లీ
3) లఢక్ 4) పుణె
56. 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
1) తమిళనాడు 2) మహారాష్ట్ర
3) కేరళ 4) ఒడిశా
57. 60 మీటర్ల హార్దిల్స్లో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన అథ్లెట్ ఎవరు?
1) హషిక 2) జ్యోతి
3) ప్రియాంక 4) కోమలి
58. జాతీయ ఉత్పాదకత దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 10 2) ఫిబ్రవరి 12
3) ఫిబ్రవరి 14 4) ఫిబ్రవరి 20
59. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఏ రాష్ర్టానికి నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు?
1) సిక్కిం 2) త్రిపుర
3) గోవా 4) అసోం
60. 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకాల పట్టికలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత?
1) 9 2) 11 3) 10 4) 12
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?