Economy | ఉపాంత రాబడి ధనత్మకమైనప్పుడు డిమాండ్ వ్యాకోచత్వం?
1. ఎకనామిక్స్ అనే పదం దేని నుంచి రూపొందినది?
ఎ) గ్రీక్పదం బి) లాటిన్ పదం
సి) ఆంగ్ల పదం డి) ఫ్రెంచ్ పదం
2. కింది వాటిలో ఆర్థిక సూత్రాలకు తగిన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) అవి తప్పని సరిగా అవాస్తవికం
బి) అవి చాలా వాస్తవికం
సి) అవి అనుభవ పూరకం
డి) అవి ఎల్లప్పుడూ వాస్తవికం కాదు
3. ఆర్థిక విశ్లేషణ అంటే?
ఎ) అర్థశాస్త్రపు అధ్యయనం
బి) సమస్యల కల్పన
సి) పరిష్కార సూచన
డి) సమస్యల చర్య
4. సూక్ష్మ, స్థూల అర్థశాస్ర్తాలను వర్గీకరించిన వారు?
ఎ) మార్షల్ బి) కీన్స్
సి) రాగ్నర్ ఫ్రిష్ డి) షుంపీటర్
5. మాల్థస్ జనాభా సిద్ధాంతానికి ప్రాతిపదిక?
ఎ) నిగమన పద్ధతి బి) ఆగమన పద్ధతి
సి) ప్రయోగ పద్ధతి డి) శాస్త్రీయ పద్ధతి
6. కిందివాటిని జతపరచండి?
ఎ) విలాసాలు 1) కారు, పెట్రోలు
బి) పూరకాలు 2) వ్యాకోచ డిమాండ్
సి) ప్రత్యామ్నాయాలు 3) కాఫీ, టీ
డి) ధర మార్పు ఫలితాలు
4) డిమాండ్ రేఖ మారదు
ఎ) ఎ-2, బి-1, సి-3, డి-4
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-2, బి-1, సి-4, డి-3
7. సంపద అంటే?
ఎ) ఏదైనా ఒక సమయంలో బ్యాంకు వద్ద గల ద్రవ్యం
బి) సమాజ మందలి ప్రజల వద్దగల వ్యక్తిగత ఆస్తి
సి) ఒక సమయమందు ద్రవ్య విలువ గల వస్తు సముదాయం
డి) వ్యవస్థాపకుల వద్దగల వస్తువులు
8. వస్తువు కొరత అంటే?
ఎ) ఏ దేశం తనకు కావలసిన వాటిని స్వయంగా ఉత్పత్తి చేయలేదు
బి) ధనిక దేశాల్లో కూడా పేదరికం ఉండుట
సి) ఏ దేశం అందరి కోరికలను పూర్తిగా సంతృప్తి చేయలేదు
డి) డిమాండ్ కంటే వస్తువు సప్లయ్ తక్కువ
9. కీన్స్ సిద్ధాంతం.
ఎ) సూక్ష్మ విశ్లేషణ బి) కోశ విశ్లేషణ
సి) సార్వత్రిక విశ్లేషణ
డి) ద్రవ్య విశ్లేషణ
10. అంతర్గత అర్థశాస్త్రమంటే
ఎ) రవాణా
బి) వార్తా సౌకర్యాలు
సి) బ్యాంకులు
డి) ప్రత్యేకీకరణ
11. కిందివాటిని కలపండి?
ఎ) డిమాండ్ నిర్ణ్ణాయకాల మార్పు 1. రుణాత్మకం
బి) గిఫెన్ వైపరీత్యం 2) అవ్యాకోచం
సి) ఏకసామ్యవస్తువుల డిమాండ్ 3) డిమాండ్ సూత్రం మినహాయింపు
డి) గిఫెన్ వస్తువుల ఆదాయ డిమాండ్ 4) కొత్త డిమాండ్ రేఖ
ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-4, బి-3, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-4, డి-3
12. డిమాండ్ అంటే?
ఎ) ఒక నిర్ణీత సమయం, ధర వద్ద వస్తువును కొనే అభిరుచి, కొనుగోలు శక్తి
బి) నిర్ణీత కాలమందు మార్కెట్ నందు అన్ని వస్తువులను సమాజం కొనగల శక్తి
సి) జీవన ప్రమాణాన్ని పెంచుటకు వస్తువులను కొనేది కోరిక
డి) ఒక నిర్ణీత ధర సమయమందు అవసరమైన వస్తువులపై ఉండే అభిరుచి కొనుగోలు శక్తి
13. అసాధారణ డిమాండ్ రేఖ వాలు?
ఎ) పైకి కుడికి బి) కిందకు కుడికి
సి) పైకి ఎడమవైపునకు
డి) సమాంతరంగా
14. ఆపిల్ పండ్లు, బత్తాయిలు ప్రత్యామ్నాయాలు కాబట్టి ఆపిల్స్ ధర పెరిగినపుడు ఏర్పడే స్థితి?
ఎ) బత్తాయిల సప్లయ్రేఖ కుడివైపునకు జరుగుతుంది
బి) ఆపిల్స్ సప్లయ్రేఖ ఎడమవైపునకు వంగుతుంది
సి) బత్తాయిల డిమాండ్ రేఖ కుడివైపునకు వంగుతుంది
డి) బత్తాయిల ధర తగ్గిపోతుంది.
15. వినియోగదారుని మిగులు అంటే?
ఎ) అదనపు పరిమాణాన్ని కొనుగోలు చేయడం
బి) తక్కువ ధర ఉండుట
సి) వినియోగదారుల సంతోషం
డి) వాస్తవ ధరకు సంభావ్యత ధరకు గల తేడా
16. ఉపాంత రాబడి ధనాత్మకమైనప్పడు డిమాండ్ వ్యాకోచత్వం?
ఎ) ఒకటి కంటే తక్కువ
బి) ఒకటి కంటే ఎక్కువ
సి) ఒకటికి సమానం డి) శూన్యం
17. వినియోగదారుడి సమతౌల్యస్థితిని చేరేది?
ఎ) MU=P బి) MU>P
సి) MU<P డి) TU=P
18. ఉదాసీనతా వక్రరేఖ ఆకారం?
ఎ) కుంభాకారం బి) పుటాకారం
సి) U ఆకారం డి) V ఆకారం
19. కిందివాటిని జతపరచండి?
ఎ) సమోపాంత ప్రయోజనం 1) నాసిరకం వస్తువులు
బి) ఉపాంత ప్రయోజనం 2) అదనపు సంతృప్తి
సి) వినియోగదారు మిగులు 3) గరిష్ఠ ప్రయోజనం
డి) గిఫెన్ వైపరీత్యం 4) కోరికకు పరిమితి
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-3, బి-2, సి-1, డి-4
20. విలువల సృష్టికి గల పేరు?
ఎ) వినియోగం బి) వినిమయం
సి) ఉత్పత్తి డి) ప్రయోజనం
21. శ్రామిక సప్లయ్ రేఖ ఆకారం
ఎ) ఎడమ నుంచి కుడికి పైకి
బి) ఎడమ నుంచి కుడికి కిందకు
సి) ఎడమ నుంచి కుడికి సమాంతరం
డి) ఎడమ నుంచి పైకి ఎడమ వైపునకు
22. కిందివాటిని జతపరచండి?
ఎ) ఉదాసీనత వక్రరేఖ 1) ఎడమ నుంచి కుడికి పైకి వాలును
బి) ఆదాయ ప్రభావం 2) ఎడమ నుంచి కుడికి కిందికి వాలును
సి) ప్రత్యామ్నాయ ప్రభావం 3) ఒక సంతృప్తి స్థాయి
డి) ధర వినియోగ రేఖ 4) మేలైన లేదా తక్కువస్థాయికి మార్పు
ఇ) ఆదాయ వినియోగ రేఖ
5) సంతృప్తి స్థాయి మారదు
ఎ) ఎ-3, బి-4, సి-5, డి-2, ఇ-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4 ఇ-5
సి) ఎ-4, బి-5, సి-2, డి-1, ఇ-3
డి) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1
23. స్వల్ప కాలంలో సంస్థల సంఖ్య?
ఎ) మారుతుంది బి) మారదు
సి) పెరుగును డి) తగ్గును
24. గుత్తాధిపత్యం పోటీలో వివిధ ఉత్పత్తిదార్ల వస్తువులు ఒకదానికొకటి?
ఎ) పూర్తి ప్రత్యామ్నాయాలు
బి) దూర ప్రత్యామ్నాయాలు
సి) సన్నిహిత ప్రత్యామ్నాయాలు
డి) ప్రత్యామ్నాయాలు కాదు
25. కింది వాటిని జతపరచండి.
ఎ) సహజ ధర 1) వేర్వేరు ధరలకు విక్రయం
బి) మార్కెట్ ధర 2) మార్పులేని ధర
సి) ధర దృఢత్వం 3) అతి స్వల్పకాలపు ధర
డి) ధర విచక్షణ 4) దీర్ఘకాలపు ధర
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-3, సి-1, డి-4
డి) ఎ-4, బి-1, సి-2, డి-3
26. ఆర్థిక సంక్షేమానికి జాతీయాదాయం?
ఎ) ముఖ్యం
బి) ముఖ్యమైన వాటిలో ఒకటి
సి) సూచిక
డి) సంబంధం లేదు
27. బదిలీ సంపాదన అనే భావనను ప్రవేశ పెట్టినవారు?
ఎ) మార్షల్ బి) కీన్స్
సి) రికార్డో డి) జోన్ రాబిన్సన్
28. లాభాలను చట్టబద్ధమైన దోపిడీగా వర్ణించిన వారు?
ఎ) షుంపీటర్ బి) నైట్
సి) కారల్‌మార్క్స్ డి) హాలే
29. కిందివాటిని జతపరచండి?
ఎ) జె.బి. క్లార్క్ 1) నిరీక్షణ వడ్డీ సిద్ధాంతం
బి) రికార్డో 2) వినియోగ పరిత్యాగ వడ్డీ సిద్ధాంతం
సి) ఇర్వింగ్ ఫిషర్ 3) ఉపాంత ఉత్పాదక పంపిణీ సిద్ధాంతం
డి) నాసు సినియర్ 4) బేధాత్మక బాటక సిద్ధాంతం
ఇ) మార్షల్ 5) కాలాధిక్యత
వడ్డీ సిద్ధాంతం
ఎ) ఎ-3, బి-4, సి-5, డి-2, ఇ-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
సి) ఎ-3, బి-4, సి-1, డి-2, ఇ-5
డి) ఎ-3, బి-4, సి-2, డి-4, ఇ-5
30. వేతన నిధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
ఎ) ఆడమ్‌స్మిత్ బి) జె.ఎస్. మిల్
సి) రికార్డో డి) మాల్థస్
31. వ్యయార్హ ఆదాయం
ఎ) వినియోగం + పెట్టుబడి
బి) వినియోగం + పొదుపు
సి) వినియోగం + తరుగుదల
డి) వినియోగం + పరోక్షపన్నులు
32. కిందివాటిలో ఏది రికార్డో అభిప్రాయం కాదు?
ఎ) బాటకం భూమికి మాత్రమే వర్తిస్తుంది
బి) ధర బాటకాన్ని నిర్ణయిస్తుంది
సి) ఉపాంత భూములకు బాటకం ఉండదు
డి) భూమికొరత వల్ల బాటకం ఏర్పడుతుంది
33. కింది వాటిని జతపరచండి?
ఎ) సజాతీయ వస్తువు 1) ఏకస్వామ్యం
బి) ధర నాయకత్వం 2) గుత్తాధిపత్యపు పోటీ
సి) అమ్మకం వ్యయాలు 3) పరిమిత స్వామ్యం
డి) ధర విచక్షణ 4) పరిపూర్ణ పోటీ
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-3, డి-4
డి) ఎ-4, బి-3, సి-1, డి-2
34. అర్థశాస్త్రంలో మార్కెట్‌కు అర్థం?
ఎ) పోటీ
బి) వస్తువు క్రయవిక్రయదార్ల సంబంధం
సి) ప్రాంతం డి) కాలం
35. జతపరచండి.
ఎ) అవకాశ వ్యయాలు 1) వ్యవస్థాపకుడి సొంత వ్యయాలు
బి) బహిర్గత వ్యయాలు 2) వేతన, వడ్డీ బాటక చెల్లింపులు
సి) అంతర్గత వ్యయాలు 3) ప్రత్యామ్నాయఉపాధిలో శ్రమ విలువ
ఎ) ఎ-3, బి-2, సి-1
బి) ఎ-1, బి-2, సి-3
సి) ఎ-2, బి-1, సి-3
డి) ఎ-3, బి-1, సి-2
36. సమోత్పత్తి రేఖ ఆకారం?
ఎ) కుంభాకారం బి) పుటాకారం
సి) సమాంతరం డి) U ఆకారం
37. అర్థశాస్ర్తానికి వృద్ధి నిర్వచనం ఇచ్చినవారు?
ఎ) గాల్‌బ్రైత్ బి) శామ్యూల్ సన్
సి) రోస్టో డి) గుర్నాల్ మిర్దాల్
38. ఆర్థిక సూత్రాలు దేనితో పోలిక?
ఎ) భౌతిక శాస్త్రం బి) నైతిక శాస్త్రం
సి) వాతావరణ శాస్త్రం
డి) అవాస్తవికం
39. కిందివాటిలో ఆర్థికేతర వస్తువు
ఎ) విషం బి) ఎడారి ఇసుక
సి) ఎడారిలో నీరు డి) నది ఒడ్డున ఇసుక
40. డిమాండ్ సూత్రం ఒక
ఎ) సూచనాత్మక వాక్యం
బి) ఎంపిక చేయబడిన వాక్యం
సి) పరిమాణాత్మక వాక్యం
డి) వివరణ వాక్యం
41. ఆడమ్‌స్మిత్ వజ్రాలు-నీరు వైపరీత్యం వల్ల తెలియజేసినది?
ఎ) ప్రయోజనం సప్లయ్‌తో సంబంధం
బి) ప్రయోజనం డిమాండ్‌తో సంబంధం
సి) విలువకు కారణం ప్రయోజనం
డి) విలువకు ప్రయెజనం కారణం కాదు
42. కింది వాటిని జతపరచండి.
ఎ) పరిమితస్వామ్యం 1) ఆభిలషణీయ ఉత్పత్తి
బి) పరిపూర్ణపోటీ 2) అమ్మకం వ్యయాలు
సి) ఏకస్వామ్యం 3) ధరదృఢత్వం
డి) గుత్తాధిపత్య పోటీ 4) ధర విచక్షణ
ఎ) ఎ-2, బి-4, సి-1, డి-3
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-3, బి-1, సి-2, డి-4
43. ఆర్థికాభివృద్ధికి ముఖ్య సూచిక
ఎ) జాతీయాదాయం
బి) తలసరి ఆదాయం
సి) వాస్తవిక తలసరి ఆదాయం
డి) దేశపు ఉత్పత్తి
44. ఉత్పత్తి కారకాల డిమాండ్‌ను నిర్ణయించేది?
ఎ) వాటి ప్రతిఫలం
బి) వాటి కొరత
సి) వాటి ఉపాంత ఉత్పాదకత
డి) వాటి ఉపయోగం
45. బాటకం, కృత్రిమ బాటకం ఈ విషయంలో ఒక్కటే
ఎ) స్వల్పకాలం బి) దీర్ఘకాలం
సి) అతి దీర్ఘకాలం డి) అతి స్వల్పకాలం
46. లాభ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త?
ఎ) జేబీ క్లార్క్ బి) షుంపీటర్
సి) కుజ్నెట్ డి) హలే
47. స్వల్పకాలంలో స్థిరమైనది ఏది?
ఎ) సమష్టి డిమాండ్
బి) సమష్టి సప్లయ్
సి) ఎ, బి డి) ఏదీకాదు
1.జాతీయ అటవీ పరిశోధన విద్యాసంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ans: డెహ్రాడూన్
2.చీపుర్ల తయారీకి ఉపయోగించే బ్రూమ్గడ్డి ఏ రాష్ట్రంలో అధికంగా లభిస్తుంది?
ans:మేఘాలయ
3.తోళ్లను పదును పెట్టడానికి శుభ్రపరచడానికి ఉపయోగించే మొక్క ఏది?
ans: తంగేడు
4.అటవీ పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎక్కడ ఉంది?
ans: చింద్వారా (మధ్యప్రదేశ్)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు