రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?
1. మిత ధరలు అనే భావనను మొదట ఎవరు నిర్వహించారు?
ఎ) లెబన్ స్టీన్ బి) గుర్నాల్ మిర్థాల్
సి) వీకేఆర్‌వీ రావు డి) టిన్ బర్జర్
2. జనాభా పరివర్తన కింది వాటిలో దేన్ని తెలియజేస్తుంది?
ఎ) గ్రామీణ వలసలు
బి) స్త్రీపురుష నిష్పత్తి
సి) కౌమార దశ జనాభా
డి) అధిక జననాలు, మరణాల రేటు నుంచి తక్కువకు మారటం
3. ప్రదర్శనా ప్రభావాన్ని ఏ ఆర్థిక వేత్త ప్రతిపాదించారు?
ఎ) ఆడంస్మిత్ బి) జె.ఎం. కీన్స్
సి) ప్రీడ్‌మన్ డి) డ్యూసెన్బర్రీ
4. వస్తువు బరువు, పరిమాణాన్ని బట్టి పన్ను విధించేది ఏది?
ఎ) అడ్వాలారమ్ పన్ను
బి) ప్రత్యేక పన్ను
సి) వ్యాట్ డి) పురోగామి పన్ను
5. నిలకడ జనాభా అంటే?
ఎ) స్థిర జననాల రేటు
బి) వయస్సు నిర్మాణంలో మార్పు లేకపోవడం
సి) ఎ, బి డి) ఏదీకాదు
6. వినియోగదారుని మిగులు అనే భావనను అభివృద్ధి చేసినది ఎవరు?
ఎ) డ్యూపిట్ బి) మార్షల్
సి) గాసెన్ డి) ఏసీ పిగూ
7. స్వల్పకాలంలో ఏకస్వామ్యదారుడు నష్టపోతే అతను భవిష్యత్‌లో?
ఎ) వ్యాపారాన్ని కొనసాగిస్తాడు
బి) వ్యాపారం నుంచి తప్పు కుంటాడు
సి) ఎ, బి
డి) కొంతకాలం వేచి చూస్తాడు
8. కిందివాటిలో సరి కానిది గుర్తించండి?
ఎ) దేశాల సంపద – ఆడంస్మిత్
బి) సాధారణ సిద్ధాంతం -కీన్స్
సి) ఆసియన్ డ్రామా -గుర్నాల్ మిర్థాల్
డి) దాస్ కాపిటల్ – రాబిన్స్
9. ట్రాయ్ (TRAI) అంటే?
ఎ) భారత టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ
బి) భారత టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ
సి) టెలిఫోన్ రిఫామ్ అథారిటీ ఆఫ్ ఇండియా
డి) భారత ట్రైనింగ్, పరిశోధన అకాడమి
10. ఉదాసీనత వక్రరేఖలకు సంబంధించి సరైనవి?
1. మూల బిందువుకు పుటాకారంగా ఉంటాయి
2) రుణాత్మక వాలును కలిగి ఉంటాయి
3) పరస్పరం ఖండించుకోవు
4) వినియోగదారుల అభిరుచులను
సూచిస్తాయి.
ఎ) 1, 2 బి) 2, 3
సి) 2, 3, 4 డి) 1, 3, 4
11. వస్తు స్వభావం ఆధాయ వ్యాకోచత్వాన్ని బట్టి కింది వాటిని జతపరచండి?
ఎ) సాధారణ వస్తువులు 1) రుణాత్మకం
బి) విలాస వస్తువులు 2) ఒకటి కంటే
తక్కువ
సి) నిత్యావసర వస్తువులు 3) ఒకటి కంటే
ఎక్కువ
డి) నాసిరకం వస్తువులు 4) ధనాత్మకం
ఎ) 3, 2, 1, 4 బి) 4, 3, 2, 1
సి) 2, 3, 1, 4 డి) 1, 4, 3, 2
12. భారతదేశంలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలు?
1) రుణ గ్రస్తత
2) అధిక ఉత్పత్తి వ్యయం,
కట్టుబాటు లేని ధరలు
3) చిన్న కమతాలు
4) చనిపోయిన రైతు కుటుంబాలకు
పునరావాసాన్ని కల్పించడం
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1, 3, 4 డి) 2, 3 ,4
13. డబ్ల్యూటీవో పరిణామాన్ని వరుసక్రమంలో రాయండి?
ఎ) అంతర్జాతీయ వాణిజ్య సంస్థ
బి) బ్రెట్టన్ వుడ్స్ సమావేశం
3) ప్రపంచ వాణిజ్య సంస్థ
4) సుంకాలు, వాణిజ్యం
సార్వత్రిక ఒప్పందం
ఎ) 3, 4, 1, 2 బి) 2, 1, 3, 4
సి) 1, 2, 4, 3 డి) 2, 1, 4, 3
14. పురోగామి పన్ను అనేది దేన్ని సూచిస్తుంది?
ఎ) తగ్గుతున్న ఆదాయంలో పన్ను చెల్లింపు శాతం
బి) పెరుగుతున్న ఆదాయంలో పన్ను
చెల్లింపు శాతం
సి) స్థిర ఆదాయంలో పన్ను చెల్లింపు శాతం
డి) పైవేవీకావు
15. ఆర్థికాభివృద్ధి ప్లవన దశకు చేరిన తరువాత?
ఎ) వ్యవస్థాపూర్వక మార్పులకు
ప్రాధాన్యత పెరిగి ఉత్పత్తి తగ్గును
బి) వ్యవస్థాపూర్వక మార్పులకు
ప్రాధాన్యత తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది
సి) వ్యవస్థాపూర్వక మార్పులు స్థిరంగా ఉంటాయి
డి) పరిణామాత్మక, గుణాత్మక మార్పులకు ప్రాధాన్యత పెరుగును
16. తగినన్ని సహజ వనరులు లేకున్నా, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించిన దేశం ఏది?
ఎ) అమెరికా బి) రష్యా
సి) జపాన్ డి) జర్మనీ
17. భారతదేశంలో ఆర్థిక అస్థిరతను సూచించిన కమిటీ?
ఎ) పేదరికం బి) నిరుద్యోగం
సి) నిజవేతనాల తగ్గుదల డి) పైవన్నీ
18. నాబార్డ్ ఆవశ్యకతను సూచించిన కమిటీ?
ఎ) కాల్థార్ బి) రంగరాజన్
సి) శివరామన్ డి) రాజాచల్లయ్య
19. పేదరికానికి, నిరుద్యోగితకు గల సంబంధం?
ఎ) ధనాత్మకం బి) రుణాత్మకం
సి) అనిశ్చితం డి) పైవన్నీ
20. లేయిజా ఫెయిర్ లేదా స్వేచ్ఛా వ్యవస్థ అనే విధానాన్ని ప్రచారం చేసింది?
ఎ) మార్షల్ బి) ఆడం స్మిత్
సి) మాల్థస్ డి) కీన్స్
21. వారసులు లేకుండా వ్యక్తి చనిపోయిన ఆస్తి ప్రభుత్వానికి సంక్రమించుటను ఏమంటారు?
ఎ) ఎక్సైజ్ పన్ను బి) ఎస్టేట్స్ పన్ను
సి) సంపద పన్ను డి) బహుమతి పన్ను
22. రాష్ట్ర ప్రభుత్వానికి ‘కామధేనువు’గా ఏ పన్నును పిలుస్తారు?
ఎ) ఎక్సైజ్ పన్ను బి) ఆదాయపు పన్ను
సి) అమ్మకం పన్ను డి) పైవన్నీ
23. ప్రభుత్వ విత్త శాస్త్ర పితామహుడిగా భావించే వ్యక్తి ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) డాల్టన్
సి) జేఎం. కీన్స్ డి) మార్షల్
24. IR-7, IR-8 అనేవి?
ఎ) గోధుమ విత్తనం బి) వరి విత్తనం
సి) జోన్న డి) పత్తి విత్తనం
25. కింది వాటిని జతపరచండి?
1) 9వ ప్రణాళిక ఎ) సమానత్వం-
సాంఘిక న్యాయం
2) 10వ ప్రణాళిక బి) సాంఘిక న్యాయం
సమానత్వంలో కూడిన వృద్ధి
3) 11వ ప్రణాళిక సి) సత్వర,
సమ్మిళిత వృద్ధి
4) 12వ ప్రణాళిక డి) సుస్థిర వేగవంత మైన సమ్మిళిత వృద్ధి
ఎ) 2, 1, 3, 4 ఎ) 1, 2, 3, 4
ఎ) 3, 1, 2, 4 ఎ) 1, 4, 2, 3
26. పేద దేశాల్లో ఉపాంత వినియోగ ప్రవృత్తి?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) స్థిరం డి) అతి తక్కువ
27. పెట్టుబడికి ఎటువంటి డిమాండ్ ఉంటుంది?
ఎ) ప్రత్యక్ష బి) పరోక్ష
సి) ఉత్పన్న డి) ఆదాయ
28. నియమిత ఆర్థిక వ్యవస్థ అనగా?
ఎ) విదేశ వ్యాపారం ఉన్న ఆర్థిక వ్యవస్థ
బి) విదేశ వ్యాపారం లేని ఆర్థిక వ్యవస్థ
సి) పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ
డి) సామ్యవాద ఆర్థిక వ్యవస్థ
29. ప్రదర్శనా ప్రభావం వల్ల దేనిపై అనుచిత ప్రభావం ఏర్పడుతుంది?
ఎ) పొదుపు బి) ఆదాయం
సి) వినియోగం డి) ఉత్పత్తి
30. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన వారు?
ఎ) రాగ్నర్ నర్క్స్ బి) కోలిన్ క్లార్క్
సి) మాల్థస్ డి) చార్లెస్ షుల్జ్
31. కిందివాటిలో అవ్యవస్థీకృత రంగం ఏది?
ఎ) తోటపంటలు బి) పెద్ద పరిశ్రమలు
సి) రైల్వేలు డి) కుటీర పరిశ్రమలు
32. మూలధనానికి మూలం?
ఎ) వినియోగం బి) ఆదాయం
సి) పెట్టుబడి డి) పొదుపు
33. ఆర్థికాభివృద్ధి జరిగేకొద్ది ఎక్కువ వేగంగా అభివృద్ధి చెందే రంగం?
ఎ) పరిశ్రమలు బి) వ్యవసాయం
సి) భారీ పరిశ్రమలు డి) సేవల రంగం
34. ఎంఆర్టీపీ చట్టానికి చేసిన సవరణ ఏది?
ఎ) ఆర్థిక శక్తి కేంద్రీకరణ
బి) అక్రమ పద్ధతులు
సి) అనుచిత వ్యాపార పద్ధతులు
డి) పైవేవీకావు
35. నూతన జనాభా విస్ఫోటనం అంటే?
ఎ) 3వ ప్రపంచ దేశాల్లో జనాభా పెరగడం
బి) 3వ ప్రపంచ దేశాల్లో వయస్సు పెరిగిన వారి జనాభా
సి) 3వ ప్రపంచ దేశాల నుంచి వలస పోవడం
డి) సోవియట్ నుంచి అమెరికాకు వలస పోవడం
36. కింది వాటిని జతపరచండి.
ఎ) భౌతిక జీవన 1) 1990
ప్రమాణ స్థాయి
బి) మానవ అభివృద్ధి 2) 1979
సూచిక
సి) లింగ సంబంధ 3) 1997
అభివృద్ధి సూచిక
డి) మానవ పేదరిక సూచిక 4) 1995
ఎ) 1, 4, 3, 2 బి) 2, 1, 4, 3
సి) 2, 4, 1, 3 డి) 3, 1, 2, 4
37. మార్కెట్ శక్తులను ఆడంస్మిత్ ఏమన్నారు?
ఎ) ప్రత్యక్ష సాక్షీ బి) స్వేచ్ఛా విపణి
సి) ఆగోచరహస్తం డి) పైవన్నీ
38. సార్ధక డిమాండ్‌ను నిర్ణయించునది?
ఎ) డిమాండ్ బి) సప్లయ్
సి) సమిష్ఠి డిమాండ్, సప్లయ్
డి) పైవన్నీ
39. బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంక్ అని దేన్ని అంటారు?
ఎ) ఎస్ఆర్ఐ బి) ఆర్బీఐ
సి) యూటీఐ డి) ఐసీఐసీఐ
40. ప్రతి ద్రవ్యోల్బణం అంటే?
ఎ) ధరలు పెరగడం
బి) ధరలు తగ్గడం
సి) వినిమయం తగ్గడం డి) పైవన్నీ
41. ఎటువంటి సమయంలో పొదుపు మంచిది కాదు?
ఎ) ద్రవ్యోల్బణం సమయంలో
బి) ఆర్థిక మాంద్యం కాలంలో
సి) ఆర్థికాభివృద్ధి తగ్గినప్పుడు
డి) పైవన్నీ
42. ప్రపంచ బ్యాంక్ అనగా
ఎ) అంతర్జాతీయ అభివృద్ధి బ్యాంకు
బి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
సి) ప్రపంచ వర్తక సంస్థ
డి) ఆసియా అభివృద్ధి బ్యాంకు
43. చెక్కు అంటే?
ఎ) డబ్బు బి) ఐచ్చిక ద్రవ్యం
సి) టెండరు ద్రవ్యం డి) పైవన్నీ
44. రుణాలకు పిల్లలు?
ఎ) అప్పులు బి) డిపాజిట్లు
బి) అడ్వాన్సులు డి) వాణిజ్య బిల్లులు
45. గుణక భావనతో సంబంధం ఉన్న మొదటి ఆర్థిక వేత్త?
ఎ) ఆర్.పి. ఎఫ్. ఖాన్
బి) జే.ఎం. కీన్స్
సి) వీకేఆర్‌వీ. రావు డి) ఏపీ లెర్నర్
46. దేశంలో నోట్లను జారీ చేయడానికి అవలంభించిన పద్ధతి?
ఎ) అనుపాత నిల్వల పద్ధతి
బి) కనిష్ట నిల్వల పద్ధతి
సి) స్థిర ఫిడూసియరీ పద్ధతి
డి) పైవన్నీ
47. ‘ది ఎకనామిక్స్ ఆఫ్ జేఎం. కీన్స్’ గ్రంథ రచయిత ఎవరు?
ఎ) జే.ఎం.కీన్ప్ బి) డడ్లీ డిల్లార్ట్
సి) ఏ.పి. లెర్నర్ డి) కె,కె, కురిహర
48. 0-14 సంవత్సరాల మధ్య జనాభా దేన్ని సూచిస్తుంది?
ఎ) పనిచేయువారు బి) అనుత్పాదకతా
సి) ఉత్పాదకత డి) జనాభా పెరగడం
49. ఆదాయ సంపద పంపిణిలో అసమానతలను సూచించేది?
ఎ) పేదరికపు రేఖ బి) లారెంజ్ రేఖ
సి) ఎ, బి డి) ద్రవ్యరేఖ
50. ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా ఉన్నపుడు పారిశ్రామిక వేతనస్థాయి?
ఎ) ఎక్కువ బి) స్థిరం
సి) తక్కువ డి) మారదు
51. Poverty In India గ్రంథ రచయిత ఎవరు?
ఎ) దండేకర్ బి) నిలకంఠరాథ్
సి) ఎ, బి డి) దాదాబాయ్ నౌరోజీ
52. భారత జాతీయాదాయంలో వ్యవసాయ రంగం వాటా?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) స్థిరంగా ఉంది డి) పైవేవీకావు
53. జమీందారీ వ్యవస్థ రద్దుకు కారణం?
ఎ) ప్రభుత్వ విధానం
బి) పన్నుల సంస్కరణలు
సి) భూ సంస్కరణలు
డి) ద్రవ్యోల్బణం
54. హరిత విప్లవం అంటే?
ఎ) వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు
బి) గోధుమలో వచ్చిన మార్పు
సి) వరిలో వచ్చిన మార్పు
డి) పైవన్నీ
55. అందరికి ఒక్కరు, ఒక్కరికి అందరు అనే నినాదం దేనికి సంబంధించినది?
ఎ) రిజర్వుబ్యాంకు
బి) వాణిజ్య బ్యాంకులు
సి) సహకార బ్యాంకులు
డి) పైవన్నీ
56. మహల్వారీ పద్ధతిని ప్రవేశ పెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
ఎ) రిప్పన్ బి) డల్హౌసి
సి) విలియం బెంటిక్
డి) కారన్ వాలీస్
57. జీవితబీమా సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) కోల్‌కత బి) ముంబై
సి) న్యూఢిల్లీ డి) మద్రాస్
ఎం. అన్నారెడ్డి
రచయిత: వైష్ణవి పబ్లికేషన్స్: 7799 265275
- Tags
- Lebensteen
- TRAI
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు