జల్లికట్టు వేడుకలను ఏ గ్రామంలో నిర్వహించారు?
1. 10వ శతాబ్దం నాటి అరుదైన వీరగల్లు శాసనం ఏ జిల్లాలో బయటపడింది?
1) బాపట్ల 2) విశాఖపట్నం
3) అనకాపల్లి 4) అన్నమయ్య
2. సింగరేణి సీఎండీగా ఎవరి పదవీకాలాన్ని ఏడాది పొడిగించారు?
1) ఎన్. శ్రీనివాసన్ 2) ఎన్. శ్రీధర్
3) ఆర్. ప్రాముఖ్దేవ్
4) ఎస్. సత్యదేవ్
3. అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు?
1) ఆనంద్భూపతి 2) చంద్రకాంత్
3) సింగశెట్టి రవికుమార్
4) టి. హరిదాస్
4. అన్ని పాఠశాలల్లో టీచర్ అని సంబోధించాలని ఏ రాష్ట్ర స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్యానెల్ ఆదేశించింది?
1) ఉత్తరప్రదేశ్ 2) బీహార్
3) మధ్యప్రదేశ్ 4) కేరళ
5. ఏ రాష్ట్రంలో 1200 ఏళ్ల నాటి రెండు సూక్ష్మ రాతి బౌద్ధ స్థూపాలను కనుగొన్నారు?
1) కర్ణాటక 2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్ 4) అసోం
6. దేశంలో టూరిస్ట్ పోలీసులను ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది?
1) కర్ణాటక 2) ఆంధ్రప్రదేశ్
3) గుజరాత్ 4) అసోం
7. నాగోబా జాతర ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
1) తెలంగాణ 2) హర్యానా
3) సిక్కిం 4) ఉత్తరాఖండ్
8. ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ నౌక కమలాదేవి ఏ నగరంలో ప్రారంభించారు?
1) కొచ్చిన్ 2) విశాఖ
3) చెన్నై 4) కోల్‌కతా
9. ‘ఇయర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ప్రాజెక్ట్’ ఏ రాష్ర్టానికి చెందిన ప్రధాన పథకం?
1) గుజరాత్ 2) మహారాష్ట్ర
3) రాజస్థాన్ 4) కేరళ
10. ఆన్లైన్ గేమింగ్ కోసం భారతదేశపు మొదటి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1) బెంగళూరు 2) చెన్నై
3) షిల్లాంగ్ 4) హైదరాబాద్
11. సేతు సముద్రం ప్రాజెక్టు ఏ రాష్ట్ర శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆమెదం పొందింది?
1) తమిళనాడు 2) తెలంగాణ
3) మిజోరం 4) కర్ణాటక
12. కేంద్ర మాజీ మంత్రి శరద్‌యాదవ్ ఇటీవల కన్నుమూశారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవారు?
1) బీజేపీ 2) కాంగ్రెస్
3) ఆర్జేడీ 4) ఏడీఎంకే
13. దక్షిణ సుడాన్‌లోని యూఎన్వో మిషన్‌లో పని చేస్తున్న 1,000 మంది ఏ దేశ శాంతి పరిరక్షకులకు ప్రతిష్ఠాత్మక యూఎన్వో పతకాన్ని ప్రదానం చేశారు?
1) భారత్ 2) సింగపూర్
3) బ్రిటన్ 4) ఆస్ట్రేలియా
14. సౌత్ వెస్ట్ జోన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్?
1) అగసర నందిని 2) మనిష్నర్వాల్
3) సుమిత్అంటిల్ 4) ప్రమోద్భగత్
15. 2022 సంవత్సరానికి దేశీయంగా అతిపెద్ద విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది?
1) ముస్తఫా 2) కింగ్‌ఫిషర్
3) ఎయిర్ఇండియా 4) ఇండిగో
16. 2023లో 75వ ఆర్మీ డే పరేడ్ ఎక్కడ నిర్వహించారు?
1) బెంగళూరు 2) వారణాసి
3) ముంబై 4) చెన్నై
17. 2022 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంత శాతం నమోదైంది?
1) 5.72% తగ్గింది 2) 6% తగ్గింది
3) 5.72% పెరిగింది 4) 6% పెరిగింది
18. యోగి వేమన జయంతి వేడుకలు తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్రం?
1) తెలంగాణ 2) ఉత్తరప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్ 4) హర్యానా
1. 2023 మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ ఏ దేశంలో నిర్వహించారు?
1) ఆస్ట్రేలియా 2) దక్షిణాఫ్రికా
3) ఇండియా 4) నేపాల్
2. 2030 నాటికి దేశంలో ఎన్ని చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తుంది?
1) లక్ష 2) 50,000
3) 90,000 4) 70,000
3. 2022లో దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన విద్యుత్ వాహనాలు ఎన్ని?
1) 20 లక్షలు 2) 15 లక్షలు
3) 10 లక్షలు 4) 5 లక్షలు
4. 2023 మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
1) 15 2) 16 3) 14 4) 17
5. ఇటీవల ఉక్రెయిన్‌లోని ఏ ప్రదేశాన్ని రష్యా ఆక్రమించింది?
1) సోలెడార్ 2) బాక్ముత్
3) కీవ్ 4) అంకారా
6. ఇటీవల ఉషారెడ్డి ఏ దేశంలో సెనెటర్‌గా ఎన్నికయ్యారు?
1) అమెరికా 2) బ్రిటన్
3) కెనడా 4) ఫ్రాన్స్
7. 2023 పురుషుల హాకీ ప్రపంచకప్ ఎన్నోది?
1) 14 2) 15 3) 13 4) 16
8. ‘సలీల్ పరేఖ్’ ఏ సంస్థకు సీఈవోగా పని చేస్తున్నారు?
1) విప్రో 2) ఇన్ఫోసిస్
3) RIL 4) TCS
9. 2023 ఆటో ఎక్స్పోను నితిన్ గడ్కరీ ఇటీవల ఎక్కడ నిర్వహించారు?
1) ఢిల్లీ 2) ముంబై
3) గ్రేటర్నోయిడా 4) గాంధీనగర్
10. ఏ సంవత్సరం నాటికి భారత్ రూ.35,000 కోట్ల విలువైన ఆయుధాలను విదేశాకు సరఫరా చేయనుంది?
1) 2023 2) 2025
3) 2026 4) 2030
11. భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆమోదించింది?
1) 1983 2) 1998
3) 2008 4) 2019
12. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని దేశాలను డాలర్ రిజర్వులు లేని దేశాలుగా గుర్తించారు?
1) 7 2) 8 3) 6 4) 9
13. ఇటీవల వార్తల్లో నిలిచిన ఏరోలాయ్ టెక్నాలజీస్ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) గాంధీనగర్ 2) ఢిల్లీ
3) లక్నో 4) బెంగళూరు
14. 2023 ఫిబ్రవరి 17న భారత్‌కు, ఏ దేశానికి మధ్య ‘శ్రీరాం-జానకి యాత్ర భారత్ గౌరవ్ పర్యాటక రైలు’ను ప్రారంభించనున్నారు?
1) బంగ్లాదేశ్ 2) నేపాల్
3) భూటాన్ 4) మయన్మార్
15. కన్హయ్యలాల్ సేతియ కవిత్వ అవార్డు గ్రహీత ఎవరు?
1) ఎం.మహేశ్వర్ 2) బి.పి. కనుంగో
3) కె.సచ్చిదానందన్ 4) టి.రబిశంకర్
16. 2023లో దేశ వృద్ధి రేటు ఎంత శాతం నమోదు కావచ్చని నోమర సంస్థ అంచనా వేసింది?
1) 4.5% 2) 5%
3) 5.5% 4) 5.7%
17. హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ కప్ చాంపియన్‌గా ఏ జట్టు నిలిచింది?
1) ONGC 2) ఇండియన్ రైల్వే
3) IOC 4) NTPC
18. ధూళి నియంత్రణ సాంకేతికతను ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) ఐఐటీ ఢిల్లీ 2) ఐఐటీ మద్రాస్
3) సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్
4) GSI
19. ఉత్తరాఖండ్‌లోని ఏ పట్టణాన్ని విపత్తు ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది?
1) డెహ్రాడూన్ 2) హరిద్వార్
3) నైనిటాల్ 4) జోషిమఠ్
20. 5వ మరాఠా ఓపెన్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది?
1) పుణె 2) నాగపూర్
3) గౌహతి 4) పాట్నా
21. ఆటబొమ్మల ఎగుమతుల్లో భారతదేశం 2014-22 మధ్య ఎంత శాతం వృద్ధి నమోదు చేసింది?
1) 200% 2) 240%
3) 250% 4) 230%
1. గ్లోబల్ రిస్క్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది?
1) ADB 2) IMF
3) WEF 4) IBRD
2. ఇటీవల జల్లికట్టు వేడుకలను తమిళనాడులోని ఏ గ్రామంలో నిర్వహించారు?
1) నీలగిరి 2) పెరంబూరు
3) తిరుచిరాపల్లి 4) అవనిమాపురం
3. ఇటీవల ‘క్లేర్ లాంబర్డేలి’ ఏ సంస్థకు చీఫ్ ఎకనామిస్ట్‌గా ఎన్నికయ్యారు?
1) OECD 2) OPEC
3) APEC 4) ADB
4. ఇటీవల దేశంలోనే మొదటిసారిగా ‘RIGHT to SIGHT’ ప్రోగ్రాంను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) కేరళ 2) రాజస్థాన్
3) పశ్చిమబెంగాల్ 4) అసోం
5. ఇటీవల కేంద్రం ‘నేషనల్ అర్బన్ టెక్నాలజీ మిషన్’ను వేటి అభివృద్ధి కోసం ప్రవేశపెట్టింది?
1) పట్టణాలు 2) గ్రామాలు
3) మున్సిపాలిటీలు 4) రాష్ర్టాలు
6. ప్రపంచంలో వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాట్స్‌మెన్ ఎవరు?
1) సచిన్టెండూల్కర్ 2) జయవర్దనే
3) సంగక్కర 4) విరాట్‌కోహ్లి
7. 2023, జనవరి 15న ఎన్నో ఇండియన్ ఆర్మీ డే ను నిర్వహించారు?
1) 76 2) 75
3) 77 4) 74
8. ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్ డే’గా ఏ రోజున నిర్వహిస్తారు?
1) జనవరి 14
2) జనవరి 15
3) జనవరి 13
4) జనవరి 16
9. ఇటీవల ఈటానగర్ నుంచి గువాహటి వరకు విమాన సర్వీస్‌ను ప్రారంభించిన సంస్థ ఏది?
1) FLY BIG
2) AIR INDIA
3) KINGFISHOR
4) SKYROOT
10. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) మొదటి మహిళా అధికారిగా ఎవరు
నియమితులయ్యారు?
1) సురభి జక్మోల 2) కీర్తనరెడ్డి
3) జ్వాలారెడ్డి 4) పి.వి. సింధు
11. 2022లో 71వ మిస్ యూనివర్స్ టైటిల్ విజేతగా బొని గాబ్రియల్ నిలిచారు. ఆమె ఏ దేశస్థురాలు?
1) బ్రిటన్ 2) అమెరికా
3) ఫ్రాన్స్ 4) జపాన్
12. ఇటీవల ఏ దేశ క్రీడాకారుడి 97వ జయంతిని నిర్వహించారు?
1) సుశీల్‌కుమార్ 2) యోగేశ్వర్ దత్
3) కె.డి. జాదవ్ 4) రాజీవ్మెహర్షి
13. ఏ ప్రోగ్రాం ద్వారా ఇతర దేశాలకు మందులు సరఫరా చేస్తున్నారు?
1) ఆరోగ్యశ్రీ 2) ఆరోగ్య వైభవ్
3) ఆరోగ్యమైత్రి 4) ఆరోగ్య జీవ
14. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల అల్వార్ అనే ప్రదేశంలో EPFO ను ప్రారంభించారు. ఆ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
1) రాజస్థాన్ 2) కర్ణాటక
3) బీహార్ 4) ఉత్తరప్రదేశ్
15. ఇటీవల వార్తల్లో నిలిచిన చితోర్గర్ ఫోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
1) తమిళనాడు 2) రాజస్థాన్
3) కేరళ 4) ఒడిశా
సత్యనారాయణ టాపర్స్ ఇన్స్టిట్యూట్, మేడిపల్లి, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?