గోదాముల్లో కీటక నాశినిగా దేన్ని ఉపయోగిస్తారు?
రసాయనశాస్త్రం
1. నిశ్చిత వాక్యం (ఎ): శుక్ర గ్రహం మీద మానవ ఉనికి అసంభవం
హేతువు (ఆర్): శుక్రగ్రహంలో కార్బన్ డై ఆక్సైడ్ అధికంగా ఉంటుంది
ఎ. ఎ, ఆర్లు రెండూ విడివిడిగా వాస్తవం. ఆర్ అనేది ఎ కి సరైన వివరణ
బి. ఎ, ఆర్లు రెండూ విడివిడిగా వాస్తవం అయితే ఆర్ అనేది ఎ కి సరైన వివరణ కాదు
సి. ఎ వాస్తవం ఆర్ అవాస్తవం
డి. ఎ అవాస్తవం ఆర్ వాస్తవం
1) ఎ 2) బి 3) సి 4) డి
2. కింది స్టేట్మెంట్లు పరిశీలించండి.
ఎ. ఇదింరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం, ఫాస్ట్ రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది
బి. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ రిసెర్చ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ భార జలాన్ని ఉత్పత్తి చేస్తుంది
సి. ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ ఇతర విరళ మృత్తిక ఉత్పత్తులతో పాటు భారత అణు కార్యక్రమం కోసం జిర్కాన్‌ను తయారు చేస్తుంది
పై స్టేట్మెంట్లలో సరైనది?
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, సి
3. కింది వాటిని జతపరచండి.
ఎ. గ్లాస్ బి. అగ్గిపుల్ల
సి. ఫర్టిలైజర్ డి. ఉప్పు
1. పాస్ఫరస్
2. సోడియం క్లోరైడ్
3. పొటాషియం పాస్ఫేట్
4. పొటాషియం సిలికేట్
1) ఎ-3, బి-4, సి-2, డి-1
2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-2, బి-3, సి-1, డి-4
4) ఎ-4, బి-1, సి-3, డి-2
4. కార్బన్ మోనాక్సైడ్ ఒక విషతుల్యం ఎందుకంటే?
1) హిమోగ్లోబిన్‌తో చేరి శ్వాస అవరోధం కలిగిస్తుంది
2) జీర్ణ ద్రవ్యాల్లో కరిగితే జీవక్రియ నిలిచిపోతుంది
3) మెదడు కణాలను చోక్ చేస్తుంది
4) ఊపిరితిత్తులను చోక్ చేస్తుంది
5. హైడ్రోకార్బన్ల పరమాణు భారం అనుసరించి అవరోణ క్రమంలో సరైనవి ఏవి?
ఎ. మీథేన్, ఈథేన్, ప్రొపేన్, భ్యూటేన్
బి. ప్రొపేన్, భ్యూటేన్, ఈథేన్, మీథేన్
సి. భ్యూటేన్, ఈథేన్, ప్రొపేన్, మీథేన్
డి. భ్యూటేన్, ప్రొపేన్, ఈథేన్, మీథేన్
6. కింది వాటిలో దేనికి కఠిన జలం పనికిరాదు?
ఎ. తాగడానికి
బి. దుస్తులను సబ్బుతో ఉతకడానికి
సి. బావిలో ఉపయోగించడానికి
డి. పంటలను సాగు చేయడానికి
1) ఎ, సి 2) బి, సి
3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
7. కింది వాక్యాల్లో సరైనది ఏది?
1) ద్రవరూప సోడియంను న్యూక్లియర్ రియాక్టర్లో శీతలీకరణిగా ఉపయోగిస్తారు
2) టూత్‌పేస్ట్‌ల తయారీలో కాల్షియం
కార్బోనేట్‌ను ఉపయోగిస్తారు
3) బోరిడాక్స్ మిశ్రమంలో సోడియం సల్ఫేట్, లైమ్లు ఉంటాయి
4) జింక్ ఆమ్లాలను పళ్లలో ఏర్పడిన ఖాళీలను పూరించడానికి ఉపయోగిస్తారు
8. ఉత్పతనం చెందే ధర్మం గల పదార్థాలేవి?
ఎ. కర్పూరం బి. నాఫ్తలిన్
సి. అమ్మోనియం క్లోరైడ్
డి. అయోడిన్
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి 4) పైవన్నీ
9. కింది వాటిలో ద్విస్వభావ ఎలక్ట్రోలైట్‌గా వేటిని ఉపయోగిస్తారు?
ఎ. అమ్మోనియం క్లోరైడ్
బి. జింక్ క్లోరైడ్
సి. కాల్షియం క్లోరైడ్
డి. సోడియం క్లోరైడ్
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
10. కింది వాటిని జతపరచండి.
ఎ. హాలైడ్స్
బి. ఫ్రియాన్స్
సి. సిల్వర్ హాలైడ్లు
డి. అయడో ఫాం
1. అగ్ని మాపకాలు 2. ఫొటోగ్రఫీ
3. రిఫ్రిజిరెంట్లు 4. సిఫిలిస్ చికిత్స
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-4, బి-2, సి-3, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
11. కింది వాటిని జతపరచండి.
ఎ. 99వ మూలకం 1. లారెన్షియం
బి. 100వ మూలకం 2. నోబిలియం
సి. 101వ మూలకం 3. పెర్మియం
డి. 102వ మూలకం 4. ఐన్‌స్టీనియం
ఇ. 103వ మూలకం 5. మెండలీనియం
1) ఎ-4, బి-3, సి-5, డి-2, ఇ-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1, ఇ-5
3) ఎ-4, బి-5, సి-2, డి-3, ఇ-1
4) ఎ-1, బి-4, సి-3, డి-2, ఇ-5
12. కింది వాటిలో సరికాని జత?
1) ట్రై అయడో మీథేన్- యాంటీసెప్టిక్‌గా ఉపయోగపడుతుంది
2) ట్రైక్లోరో మీథేన్- మత్తు మందు
3) ట్రై బ్రోమో ఈథైన్- గోదాముల్లో
కీటక నాశినిగా వాడతారు
4) వినైల్ క్లోరైడ్- రబ్బరు తయారీ
13. కింది వాటిని జతపరచండి.
1. బంధం ఎ. F2
2. బంధం బి. H2
3. P-P అతిపాతం సి. HCl
4. S-P అతిపాతం డి. పార్శ అతిపాతం
5. S-S అతిపాతం ఇ. అంత్య అతిపాతం
1) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-సి, 5-బి
2) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి, 5-ఇ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-ఇ, 5-బి
4) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఇ
14. కింది వాటిని జతపరచండి.
1. ట్రైగోనల్ బై ఎ. N2
పిరమిడల్
2. పిరమిడల్ బి. PCl5
3. రేఖీయం సి. H2O
4. V ఆకృతి డి. NH3
5. త్రిక బంధం ఇ. CO2
1) 1-బి, 2-డి, 3-ఇ, 4-సి, 5-ఎ
2) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-సి, 5-బి
3) 1-డి, 2-బి, 3-ఇ, 4-సి, 5-ఎ
4) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-సి
15. కింది వాటిని జతపరచండి.
1. జడవాయువుల ఎ. IIIA గ్రూపు
2. S-బ్లాక్ మూలకాలు బి. డాబర్ నీర్
3. P- బ్లాక్ సి. d-బ్లాక్
మూలకాలు మూలకాలు
4. త్రిక సిద్ధాంతకర్త డి. సున్నా గ్రూపు
5. పరివర్తన మూలకాలు
ఇ. f-బ్లాక్ మూలకాలు
ఎఫ్. IA గ్రూపు
జి. మెండలీఫ్
1) 1-బి, 2-డి, 3-ఇ,4-ఎఫ్, 5-జి
2) 1-డి, 2-ఎఫ్, 3-ఎ, 4-బి, 5-సి
3) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-సి
4) 1-డి, 2-ఎఫ్, 3-ఎ, 4-బి, 5-జి
16. కింది వాటిని జతపరచండి.
1. బెంజిన్ ఎ. C4H10
2. భ్యూటేన్ బి. C5H10
3. హెక్సేన్ సి. C3H4
4. పెంటీన్ డి. C6H6
5. ప్రొపైన్ ఇ. C6H12
ఎఫ్. C6H14
జి. C4H6
1) 1-డి, 2-ఎ, 3-ఎఫ్, 4-బి, 5-సి
2) 1-ఎ, 2-ఎఫ్, 3-జి, 4-ఇ, 5-సి
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-ఎఫ్, 5-జి
4) 1-ఎ, 2-ఎఫ్, 3-డి, 4-ఇ, 5-సి
17. కింది వాటిని జతపరచండి.
1. శరీర శుభ్రత సబ్బు ఎ. Li+ లవణం
2. దుస్తులు ఉతికే సబ్బు బి. K+ లవణం
3. నీటిలో తడవని సి. Na+ లవణం
క్లాత్ తయారీ డి. Ca2+,
Al3+ లవణం
4. ముఖానికి ఇ. Mg2+ లవణం
వాడే పౌడర్
5. డ్రై క్లీనింగ్ ఎఫ్. ట్రై ఇథనాల్ అమ్మోనియం
1.1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎఫ్
2.1-సి, 2-డి, 3-ఇ, 4-ఎఫ్, 5-ఎ
3.1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
4.1-డి, 2-ఇ, 3-ఎఫ్, 4-ఎ, 5-బి
18. కింది వాటిని జతపరచండి.
1. ప్రధాన ఎ. సోమర్ఫెల్డ్
క్వాంటం సంఖ్య
2. తరంగ బి. రూథర్‌ఫర్డ్
సమీకరణం
3. గ్రహమండల సి. మాక్స్ ప్లాంక్
నమూనా
4. వికిరణ క్వాంటం డి. నీల్స్‌బోర్
సిద్ధాంతం
5. అజిముతల్ ఇ. ఇర్విన్ ష్రోడింజర్
క్వాంటం సఖ్య
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఇ, 5-ఎ
2) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ, 5-ఇ
3) 1-డి, 2-ఇ, 3-బి, 4-సి, 5-ఎ
4) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ, 5-సి
19. కింది వాటిని జతపరచండి.
1. గాసోలిన్ ఎ. ఔషధం
2. కార్టిసోన్ బి. అద్దకపు రంగు
3. పారాసిటామల్ సి. పాలిమర్
4. పెర్కిన్ డి. హార్మోన్
5. నైలాన్ ఇ. పెట్రోల్
1) 1-ఇ, 2-డి, 3-ఎ, 4-బి, 5-సి
2) 1-ఇ, 2-ఎ, 3-డి, 4-బి, 5-సి
3) 1-డి, 2-ఇ, 3-ఎ, 4-బి, 5-సి
4) 1-ఎ, 2-ఇ, 3-డి, 4-బి, 5-సి
20. కింది వాటిని జతరపరచండి.
1. పాలిథీన్ ఎ. బ్రష్‌లు, దారాలు
2. పాలిస్టెరిన్ బి. గొట్టాలు,
గ్రామఫోన్
3. పాలి వినైల్ క్లోరైడ్ సి. ఫిల్ములు, టేపులు
4. పాలి ఎస్టర్లు డి. పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచులు
5. నైలాన్ ఇ. విద్యుత్
బంధకాలు,
దువ్వెనలు
1) 1-డి, 2-ఇ, 3-బి, 4-ఎ, 5-సి
2) 1-డి, 2-బి, 3-ఇ, 4-సి, 5-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
4) 1-డి, 2-ఇ, 3-డి, 4-సి, 5-ఎ
21. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. అత్యంత చర్యాశీలత గల
మూలకం- ప్రాన్షియం
బి. అత్యంత సాంద్రత గల
మూలకం- ఆస్మియం
సి. అత్యల్ప సాంద్రత గల లోహం-
లిథియం
డి. అత్యల్ప ద్రవీభవన స్థానం గల
మూలకం- మెర్క్యూరీ
ఇ. పాస్ఫరస్, సల్ఫర్- చతుర్థ అణుస్థితి
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, బి, సి, డి
4) పైవన్నీ సరైనవి
22. కింది వాటిలో సరైనది ఏది?
ఎ. బెల్ మీటర్- గంటల తయారీ
బి. డ్యూరాల్యుమిన్- విమాన భాగాలు
సి. డౌమెటల్- కార్లు, జలాంతర్గాములు
డి. జర్మన్ సిల్వర్- తుపాకీ పరిశ్రమ
1) ఎ 2) బి, సి
3) డి 4) పైవన్నీ సరైనవి
23. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ. రేడియో ఆక్సిజన్- కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల నీటి నుంచి జరుగుతుందని నిరూపించడానికి రూబెన్ కామన్ అనే శాస్త్రవేత్తలు H2180 అనే
ఐసోటోప్ వాడతారు
బి. పాస్ఫరస్ (32)- యంత్ర భాగాల అరుగుదల
సి. సోడియం (23)- క్యాన్సర్ గడ్డలను కోబాల్ట్ థెరపీ ద్వారా కరిగించడానికి వాడతారు
డి. కోబాల్ట్(60)- మెదడులోని కణతులను గుర్తించవచ్చు
1) ఎ, డి 2) బి, సి, డి
3) సి, డి 4) సి
24. కింది వాటిలో సరైన జతను గుర్తించండి.
ఎ. ఆక్సిజన్, ఫ్లోరిన్- ద్వి అణుక స్థితి
బి. పాస్ఫరస్, సల్ఫర్- చతుర్థ అణుక స్థితి
సి. సెలినియం- అష్టక అణుక స్థితి
డి. జడవాయువులు- త్రి అణుక స్థితి
1) ఎ, బి
2) ఎ, బి, సి
3) డి 4) పైవేవీ కాదు
25. కింది వాటిలో సరైనవి గుర్తించండి.
మిశ్రమ లోహం సంఘటనం
ఎ. స్టెయిన్లెస్ స్టీల్ ఐరన్+కార్బన్+క్రోమియం+నికెల్
బి. మాంగనీస్ స్టీల్ ఐరన్+కార్బన్+మాంగనీస్
సి. క్రోమ్ స్టీల్ ఎక్కువ క్రోమియం ఉన్న స్టీల్
డి. టంగ్స్టన్ స్టీల్ ఐరన్+కార్బన్+టంగ్స్టన్+కోబాల్ట్+క్రోమియం
1) ఎ, సి, డి 2) బి, సి, డి 3) ఎ, డి 4) పైవన్నీ సరైనవి
26. నిశ్చిత వాక్యం (ఎ): ఏదైనా లోహతలాన్ని విద్యుత్ అయస్కాంత వికిరణాలు తాకినప్పుడు లోహం ఉపరితలం నుంచి ఎలక్ట్రాన్లు విడుదల అయ్యే ప్రక్రియ కాంతి విద్యుత్ ఫలితం
హేతువు (ఆర్): సీసియం, రుబీడియం, పొటాషియం వంటి క్షార లోహాల అయనీకరణ శక్తి తక్కువ ఉండటం వల్ల ఇవి కాంతి విద్యుత్ ఫలితాన్ని ప్రదర్శిస్తాయి
ఎ. ఎ, ఆర్లు రెండూ విడివిడిగా వాస్తవం, ఆర్ అనేది ఎ కు సరైన వివరణ
బి. ఎ, ఆర్లు రెండూ విడివిడిగా వాస్తవం అయితే ఆర్ అనేది ఎ కు సరైన వివరణ కాదు
సి. ఎ వాస్తవం, ఆర్ అవాస్తవం
డి. ఎ అవాస్తవం, ఆర్ వాస్తవం
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) సి మాత్రమే 4) డి మాత్రమే
27. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. హైడ్రోజన్ బంధాల కారణంగానే నీరు ద్రవంగా ఉంది. లేకపోతే వాయు రూపంలో ఉండేది
బి. నీటికి, ఆల్కహాల్‌కు అధిక బాష్పీభవన స్థానం ఉండటానికి హైడ్రోజన్ బంధాలే కారణం. మూత తీస్తే పెట్రోల్ ఆవిరి కావడానికి కారణం హైడ్రోజన్ బంధాలు లేకపోవడం
సి. సంయోజనీయ సమ్మేళనం అయినప్పటికీ చక్కెర నీటితో ఏర్పరిచే హైడ్రోజన్ బంధాల కారణంగానే నీటిలో కరుగుతుంది
1) ఎ, బి సరైనవి 2) బి సరైనది
3) ఎ, బి, సి సరైనవి 4) బి, సి సరైనవి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?