ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి?
పోటీపరీక్షల ప్రత్యేకం
1. ‘సహకార సంఘాలకు‘ రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది?
1. 96 వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 97వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 95 వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 93వ రాజ్యాంగ సవరణ చట్టం
2. ఒరిస్సా రాష్ర్టాన్ని ఒడిశాగా, ఒరియా భాషను ఒడియా గా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు.
1. 95వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 94వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 96వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 97వ రాజ్యాంగ సవరణ చట్టం
3. బోడో , డోగ్రీ, మైథిలి, సంతాలి భాషలను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు?
1. 91వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 92వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 93వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 94వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1. 85వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 84వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 87వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 86వ రాజ్యాంగ సవరణ చట్టం
5. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
1. 89వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 88వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 87వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 86వ రాజ్యాంగ సవరణ చట్టం
6. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించబడిన రాజ్యాంగ సవరణ ఏది?
1. 76&84వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 77&85వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 76& 83వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 75&82వ రాజ్యాంగ సవరణ చట్టం
7. నగరపాలక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1. 73వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 72వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 74వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 75వ రాజ్యాంగ సవరణ చట్టం
8. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది.
1. 72వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 73వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 74వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 75వ రాజ్యాంగ సవరణ చట్టం
9. నేపాలి, కొంకణి, మణిపురి భాషలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది?
1. 71వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 72వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 73వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 70వ రాజ్యాంగ సవరణ చట్టం
10. రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభలో సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎలక్ట్రోరల్ కాలేజీలో భాగస్వామ్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1. 69వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 70వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 68వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 71వ రాజ్యాంగ సవరణ చట్టం
11. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1. 64వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 66వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 65వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 66వ రాజ్యాంగ సవరణ చట్టం
12. వయోజనులకు ఓటు హక్కును కల్పించే కనీస వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1. 59వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 60వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 62వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 61వ రాజ్యాంగ సవరణ చట్టం
13. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతాన్ని నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ గా పిలవడం జరిగింది?
1. 69 వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 70 వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 68వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 67వ రాజ్యాంగ సవరణ చట్టం
14. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది?
1. 51వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 52వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 53వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 54వ రాజ్యాంగ సవరణ చట్టం
15. మిజోరం ప్రాంతాన్ని భారతదేశ రాష్ర్టాల యూనియన్‌లో 23వ రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1. 51వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 52వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 53వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 54వ రాజ్యాంగ సవరణ చట్టం
16. అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాన్ని భారతదేశ రాష్ర్టాల యూనియన్‌లో 24వ రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
1. 53వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 52వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 54వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 55వ రాజ్యాంగ సవరణ చట్టం
17. గోవా ప్రాంతాన్ని భారతదేశ రాష్ర్టాల యూనియన్ లో 25వ రాష్ట్రంగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
1. 55వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 56వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 57వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 58వ రాజ్యాంగ సవరణ చట్టం
18. లోక్ సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 545కు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచడం జరిగింది?
1. 29వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 30వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 31వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 32వ రాజ్యాంగ సవరణ చట్టం
19. సిక్కిం రాష్ర్టానికి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
1. 36వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 35వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 37వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 38వ రాజ్యాంగ సవరణ చట్టం
20. భారత పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయిన సవరించే అధికారం కలిగి ఉందని పేర్కొన్న రాజ్యాంగ సవరణ ఏది?
1. 22వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 23వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 24వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 25వ రాజ్యాంగ సవరణ చట్టం
21. సింధి భాషను అధికార భాషగా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది.
1. 18వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 19వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 20వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 21వ రాజ్యాంగ సవరణ చట్టం
22. బెరుబారి ప్రాంతాన్ని పాకిస్థాన్‌కు బదిలీ చేయడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది?
1. ఎనిమిదో రాజ్యాంగ సవరణ చట్టం
2. 9వ రాజ్యాంగ సవరణ చట్టం
3. పదో రాజ్యాంగ సవరణ చట్టం
4. 11వ రాజ్యాంగ సవరణ చట్టం
23. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది?
1. 14వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 15వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 16వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 17వ రాజ్యాంగ సవరణ చట్టం
24. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్ సభ, రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకు పెంచారు?
1. 41వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 40వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
25. 16వ రాష్ట్రంగా నాగాలాండ్‌కు రాష్ట్ర హోదా కల్పించడమే కాకుండా దానికి కొన్ని ప్రత్యేకతలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కల్పించారు?
1. 11వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 13వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 12వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 14వ రాజ్యాంగ సవరణ చట్టం
26. భారత ఉపరాష్ట్రపతిని బ్రిటిష్ యువరాజుతో అభివర్ణించింది ఎవరు?
1. రాజేంద్రప్రసాద్ & అంబేద్కర్
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ & మహాత్మా గాంధీ
3. టి.కే .తోపే & అంబేద్కర్
4. హెచ్.వి కామత్
27. ఉపరాష్ట్రపతిగా ఉండి రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి?
1. బైరాన్‌సింగ్ షెకావత్
2. టి కృష్ణకాంత్
3. వి.వి .గిరి
4. శంకర్ దయాల్ శర్మ
28. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏ ఆర్టికల్ ని అమెరికాలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన National Recovery Act తో పోల్చాడు.
1. ఆర్టికల్ 352 2. ఆర్టికల్ 356
3. ఆర్టికల్ 360 4. ఆర్టికల్ 32
29. ప్రాథమిక హక్కుల పై ఆదేశిక సూత్రాలకు ఆధిపత్యం కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం?
1. 42వ రాజ్యాంగ సవరణ చట్టం
2. 44వ రాజ్యాంగ సవరణ చట్టం
3. 41వ రాజ్యాంగ సవరణ చట్టం
4. 39వ రాజ్యాంగ సవరణ చట్టం
30. ఈ క్రింది వానిలో సరి కానిది?
1. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు – ఆర్టికల్ 40
2. బాల బడి విద్య – ఆర్టికల్ 46
3. గోవధ నిషేధం – ఆర్టికల్ 48
4. మద్యపాన నిషేధం – ఆర్టికల్ 47
31. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆదేశిక సూత్రం?
1. పేదలకు ఉచిత న్యాయ సహాయం ఆర్టికల్ 39(A)
2. పర్యావరణ పరిరక్షణ ఆర్టికల్ 48(A)
3. పరిశ్రమలో కార్మికులకు భాగస్వామ్యం ఆర్టికల్43(A)
4.పైవన్నీ సరైనవే
నరేష్ జాటోత్,లెక్చరర్,సిద్ధార్థ డిగ్రీ పీజీ కళాశాల,
నల్లగొండ. 8247887267
ప్రవాసీ భారతీయ దివస్ (ఎన్ఆర్ఐ దివస్)
దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 9న నిర్వహిస్తారు. 2003 నుంచి దీన్ని ప్రారంభించారు. దీనికి ప్రధాన కారణం గొప్ప ప్రవాసిగా పిలవబడే మహాత్మాగాంధీ 1915, జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి రావడం జరిగింది. ఈ రోజున ఈ దివస్‌లో భాగంగా ప్రవాసులకు అత్యుత్తమమైన అవార్డుగా భావించే ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు’ను ప్రదానం చేస్తారు. ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2004లో ఏర్పాటు చేశారు.
విదేశీ :
1. 2003 New Delhi
2. 2004 New Delhi
3. 2005 Mumbai
4. 2006 Hyderabad
5. 2007 New Delhi
6. 2008 New Delhi
7. 2009 Chennai
8. 2010 New Delhi
9. 2011 New Delhi
10. 2012 Jaipur
11. 2013 Kochi
12. 2014 New Delhi
13. 2015 Gandhinagar
14. 2017 Bengaluru
15. 2019 Varanasi
16. 2021 Virtual
విదేశాలలో నివసిస్తున్న భారతీయులు విదేశాలలో నివసిస్తున్న భారతీయులను మూడు వర్గాలుగా పేర్కొనవచ్చు.
1. ప్రవాస భారతీయులు
భారతీయ బయట ఏకధాటిగా 182 రోజులు నివసిస్తూ ఉంటే వారిని ఎన్ఆర్ఐలుగా పేర్కొంటారు.
భారత పాస్‌పోర్ట్ కలిగి విదేశాలలో సాధారణ నివాసం కలిగిన భారత పౌరుడిని ప్రవాస భారతీయుడుగా పేర్కొంటారు
ఒక సంవత్సరంలో 60 రోజుల కన్నా తక్కువ భారత్‌లో ఉండి దీనికి ముందుగల నాలుగు సంవత్సరాలలో 365 రోజుల కన్నా తక్కువ కాలం భారత్‌లో నివసించినట్లయితే ఆ వ్యక్తిని ప్రవాస భారతీయుడు అని పేర్కొంటారు. వీరు ఇండియాకు రావడానికి ఎటువంటి వీసా అసవరం లేదు
నోట్: వీరికి 2011లో ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ఓటుహక్కును కల్పించారు
2. భారత సంతతికి చెందిన వ్యక్తులు (Persons of Indian Orgin -పీఐవో)
2002లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఐవో కార్డు పథకంలో రిజిస్టర్ అయిన వ్యక్తిని భారత సంతతి వ్యక్తి అని అంటారు.
మొదటగా పీఐవో కార్డు పథకాన్ని 1999లో ప్రారంభించారు. తర్వాత దీని స్థానంలో 2002లో పీఐవో కార్డు పథకాన్ని పునఃప్రారంభించారు.
దీని ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏ ఇతర దేశానికి చెందని వ్యక్తి కింది సందర్భాలలో ఐఐవోగా పిలుస్తారు.
1. అతడు/ఆమె ఏదైనా సమయంలో భారత పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే లేదా..
2. అతడు/ఆమె లేదా వీరి తల్లిదండ్రులు లేదా మాతాపితామహులు లేదా వారి తల్లిదండ్రులు భారత ప్రభుత్వ చట్టం-1935లో నిర్వచించిన దాని ప్రకారం భారత్‌లో, ఆ తర్వాత దేశంలో విలీనమైన భూభాగాల్లో శాశ్వత నివాసిగా ఉండి ఉంటే..
3. భారతీయ పౌరుడు లేదా భారత సంతతికి చెందిన వ్యక్తి జీవిత భాగస్వామి..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?