జీవజాలం బతకడానికి కావలసిన తిరుగులేని శక్తిని ఇచ్చేది?
-
జంతుశాస్త్రం – జీర్ణ వ్యవస్థ
(డిసెంబర్ 31 తరువాయి)
71. ఆస్టియోపోరోసిస్ (ఎముకమజ్జ కోల్పోవడం) ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
ఎ) విటమిన్ – డి బి) విటమిన్ – కె
సి) విటమిన్ – ఎ డి) విటమిన్ – ఇ
72. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా తోడ్పడే విటమిన్?
ఎ) విటమిన్-కె బి) విటమిన్-ఇ
సి) విటమిన్-డి డి) విటమిన్-ఎ
73. ఎన్రిచ్డ్ ఫ్లోర్లో ఏ విటమిన్ కలుపుతారు?
ఎ) విటమిన్-ఎ బి) విటమిన్-సి
సి) విటమిన్-బి డి) విటమిన్-కె
74. శాకాహారులలో లోపించే విటమిన్?
ఎ) విటమిన్-బి12 బి) విటమిన్-ఎ
సి) విటమిన్-బి6 డి) విటమిన్-డి
75. గర్భిణులకు ఏ విటమిన్‌ను ఆహారంలో ఎక్కువ తీసుకోవాలని సూచిస్తారు?
ఎ) విటమిన్-సి బి) విటమిన్-బి9
సి) విటమిన్-బి6 డి) విటమిన్-బి12
76. కింది విటమిన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది?
ఎ) విటమిన్-బి5 బి) విటమిన్-బి6
సి) విటమిన్-బి7 డి) విటమిన్-బి9
77. పెర్నీషియస్ రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
ఎ) విటమిన్-బి7 బి) విటమిన్-బి9
సి) విటమిన్-బి12 డి) విటమిన్-బి6
78. వెల్లుల్లి, ఉల్లిపాయలు, పాలు వంటి తెలుపురంగు ఆహారంలో ట్యూమర్ల నుంచి కాపాడేవి?
ఎ) అల్లిసన్ బి) ఫ్లవనాయిడ్లు
సి) యాంథోసయానిన్స్
డి) కెరోటినాయిడ్స్
79. మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం?
ఎ) కాల్షియం బి) ఆక్సిజన్
సి) మాంగనీస్ డి) సోడియం
80. మానవ శరీరంలో ఎక్కువగా ఉండే ఖనిజ మూలకం?
ఎ) ఆక్సిజన్ బి) మాంగనీస్
సి) కాల్షియం డి) పొటాషియం
81. మానవ శరీరంలో తక్కువగా ఉండే మూలకం?
ఎ) మాంగనీస్ బి) కాల్షియం
సి) క్లోరిన్ డి) ఐరన్
82. కింది వాటిలో సూక్ష్మ మూలకం?
ఎ) కాల్షియం బి) మెగ్నీషియం
సి) సల్ఫర్ డి) ఐరన్
83. పాలు, ఆకుకూరలు, గుడ్లు, రాగులు, అరటిలో పుష్కలంగా లభించే మూలకం?
ఎ) అయోడిన్ బి) కాల్షియం
సి) పొటాషియం డి) జింక్
84. కింది వాటిలో ఒక్కదానికి తప్ప మిగిలిన వాటికి కాల్షియం తోడ్పడుతుంది.
ఎ) ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి
బి) స్త్రీలలో పాల ఉత్పత్తికి
సి) శరీరంలో ఎర్రరక్త కణాల తయారీకి
డి) కోళ్లకు కాల్షియంను అందించే ‘చేపల పొడి’ తయారీకి
85. ఎముకలు, దంతాల్లో కాల్షియం ఏ రూపంలో ఉంటుంది?
ఎ) కాల్షియం క్లోరైడ్
బి) కాల్షియం కార్బోనేట్
సి) కాల్షియం బ్రోమైడ్
డి) కాల్షియం ఆక్సైడ్
86. శరీరంలో విటమిన్-డి లోపం ఉంటే చిన్న పేగు గోడలు ఏ ఖనిజ మూలకాన్ని శోషణం చేసుకోలేవు?
ఎ) కాల్షియం బి) ఐరన్
సి) మాంగనీస్ డి) క్లోరిన్
87. గాయం తగిలిన చోట రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే మూలకం?
ఎ) కాల్షియం బి) పొటాషియం
సి) ఐరన్ డి) అయోడిన్
88. కాల్షియం లోపం వల్ల ఒక్కటి తప్ప అన్ని రుగ్మతలు రావడానికి అవకాశం ఉంది?
ఎ) రికెట్స్ బి) ఆస్టియో పోరోసిస్
సి) పిజియాన్ చెస్ట్ డి) గాయిటర్
89. శరీరంలో ఎర్రరక్త కణాలకు ఏ మూలకం ఉపయోగపడుతుంది?
ఎ) ఐరన్ బి) క్లోరిన్
సి) కాల్షియం డి) అయోడిన్
90. ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంలో సమృద్ధిగా లభించే మూలకం?
ఎ) అయోడిన్ బి) కాల్షియం
సి) ఐరన్ డి) జింక్
91. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో 1 క్యూబిక్ మిల్లీ లీటర్ రక్తంలో ఎన్ని ఎర్ర రక్తకణాలుంటాయి?
ఎ) 3.5 నుంచి 4.0 మిలియన్లు
బి) 4.5 నుంచి 5.5 మిలియన్లు
సి) 5 నుంచి 7.0 మిలియన్లు
డి) 1 నుంచి 3 మిలియన్లు
92. గర్భిణులలో పిండాభివృద్ధికి ఐరన్‌తో పాటు కింది వాటిలో ఏది అవసరం?
ఎ) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
బి) సిట్రిక్ ఆమ్లం
సి) ఫోలిక్ ఆమ్లం
డి) హైపోక్లోరిక్ ఆమ్లం
93. సముద్ర సంబంధ ఆహారం నుంచి ఎక్కువగా లభించే ఖనిజం?
ఎ) జింక్ బి) క్లోరిన్
సి) అయోడిన్ డి) ఐరన్
94. ఏ ఖనిజ లోపం వల్ల గర్భిణుల్లో బుద్ధి మాంద్యం గల పిల్లలు జన్మిస్తారు?
ఎ) ఫ్లోరిన్ బి) అయోడిన్
సి) ఐరన్ డి) క్లోరిన్
95. దంతాలపై ఎనామిల్ ఏర్పడటానికి ఏ ఖనిజం తోడ్పడుతుంది?
ఎ) ఫ్లోరిన్ బి) అయోడిన్
సి) జింక్ డి) ఐరన్
96. ఆహారంలో చింతపండు రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దేహంపై ఏ ఖనిజ ప్రభావాన్ని తగ్గించవచ్చు?
ఎ) అయోడిన్ బి) ఐరన్
సి) క్లోరిన్ డి) ఫ్లోరిన్
97. అయోడైజ్డ్ ఉప్పు తయారీలో ఉప్పుకు దేన్ని కలుపుతారు?
ఎ) సోడియం అయోడైడ్
బి) పొటాషియం అయోడైడ్
సి) అమ్మోనియం అయోడైడ్
డి) బ్రోమియం అయోడైడ్
98. అయోడిన్ 123 ఐసోటోప్‌ను దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) టింక్చర్ అయోడిన్
బి) థైరాయిడ్ గ్రంథి పనితీరు
సి) PET స్కాన్‌లో
డి) థైరాయిడ్ క్యాన్సర్
99. కృత్రిమంగా పండ్లను మగ్గపెట్టడం కోసం ఎసిటలీన్ వాయు ఉత్పత్తిలో దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) కాల్షియం ఆర్సినేట్
బి) కాల్షియం హైపోక్లోరైట్
సి) కాల్షియం సల్ఫేట్
డి) కాల్షియం కార్బైడ్
100. బ్లీచింగ్ ఏజెంట్‌గా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) కాల్షియం హైపోక్లోరైట్
బి) కాల్షియం కార్బైడ్
సి) కాల్షియం ఆర్సినేట్
డి) కాల్షియం సల్ఫేట్
101. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో ఏ కాల్షియం సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు?
ఎ) ఆర్సినేట్ బి) సల్ఫేట్
సి) కార్బైడ్ డి) హైపోక్లోరైట్
102. కాలేయంలో ఎక్కువగా లభ్యమయ్యే మూలకం?
ఎ) ఐరన్ బి) కాల్షియం
సి) అయోడిన్ డి) ఫ్లోరిన్
103. ఏ మూలకం వాయు రూపంలో లభ్యమవుతుంది?
ఎ) కాల్షియం బి) ఐరన్
సి) నైట్రోజన్ డి) మెర్క్యూరీ
104. గాయిటర్ ఏ ఖనిజ లోపం వల్ల కలుగుతుంది?
ఎ) అయోడిన్ బి) ఐరన్
సి) ఫ్లోరిన్ డి) కాల్షియం
105. మెంకేస్ సిండ్రోమ్ దేని లోపం వల్ల కలుగుతుంది?
ఎ) మెగ్నీషియం బి) కాల్షియం
సి) కాపర్ డి) ఐరన్
106. సెలీనియమ్ లోపం వల్ల కలిగేది?
ఎ) విరేచనాలు బి) క్రాన్స్ వ్యాధి
సి) లివర్ నెక్రోసిన్ డి) ఏదీకాదు
107. ఏ ఖనిజం లోపం వల్ల ఆకలి మందగిస్తుంది?
ఎ) జింక్ బి) కోబాల్ట్
సి) ఐరన్ డి) మాంగనీస్
108. ఏ ఖనిజం గ్లూకోజ్ జీవక్రియ కోసం అవసరం?
ఎ) కాల్షియం బి) జింక్
సి) క్రోమియం డి) మెగ్నీషియం
109. మానవులు జీర్ణించుకోలేనిది?
ఎ) పిండిపదార్థం
బి) సంక్లిష్టమైన చక్కెరలు
సి) విస్వభావ ప్రోటీన్లు
డి) సెల్యూలోజ్
110. ఏ కణాలు శక్తి కోసం పూర్తిగా గ్లూకోజ్‌పై ఆధారపడతాయి?
ఎ) కండర కణాలు
బి) మెదడు కణాలు
సి) మూత్రపిండ కణాలు
డి) కాలేయ కణాలు
111. గ్లూకోనియోజెనిసిస్ జరిగే ముఖ్య ప్రదేశం?
ఎ) మూత్రపిండాలు బి) కాలేయం
సి) మెదడు డి) కండరాలు
112. తీవ్ర వ్యాయామం చేసినప్పుడు ైగ్లెకోలైసిస్ ద్వారా ఏర్పడిన పైరువేట్ దేనిగా పరివర్తనం చెందుతుంది?
ఎ) ఎసిటేట్
బి) లాక్టేట్
సి) మోనోసోడియం పాస్ఫేట్
డి) పైరువిక్ ఆమ్లం
113. గ్లూకోనియోజెనిసిస్ అంటే?
ఎ) ైగ్లెకోజెన్ తయారుకావడం
బి) గ్లూకోజ్ పైరువేట్గా విడిపోవడం
సి) ైగ్లెకోజెన్ గ్లూకోస్గా విడిపోవడం
డి) చక్కెర కాని ముడిపదార్థాల నుంచి
గ్లూకోస్ తయారుకావడం
114. జంతువుల్లో తయారయ్యే నిల్వ పాలిశాకరైడ్లు?
ఎ) అమైలోపెక్టిన్ బి) ైగ్లెకోజెన్
సి) సెల్యులోజ్ డి) కొల్లాజన్
115. న్యూక్లిక్ ఆమ్లాలలోని ప్రధాన సంఘటనాంశాన్ని ఏర్పరచే చక్కెర?
ఎ) రైబోస్ బి) గాలక్టోజ్
సి) మాన్నోజ్ డి) మాల్టోజ్
116. కింది వాటిలో డైశాకరైడ్ కానిది?
ఎ) అమైలోజ్ బి) సెల్యులోజ్
సి) లాక్టోజ్ డి) ఏదీకాదు
117. జీవజాలం బతకడానికి కావలసిన తిరుగులేని శక్తిని ఇచ్చేది?
ఎ) గ్లూకోజ్ బి) ఆక్సిజన్
సి) సూర్య కాంతి డి) కార్బన్‌డైఆక్సైడ్
118. కింది వాటిలో డీఎన్ఏ తయారీలో పాత్ర లేనిది?
ఎ) ATP నుంచి వచ్చే శక్తి
బి) మోనోనూక్లియోటైడ్లు
సి) కార్బోనిక్ ఎన్‌హైడ్రేజ్
డి) ఎంజైమ్‌లు
119. మెదడు, రక్త కణాలకు ముఖ్యమైన శక్తి కింది వేటి వల్ల కలుగుతుంది?
ఎ) ఫ్రక్టోజ్ బి) గ్లూకోజ్
సి) ైగ్లెకోజెన్ డి) సుక్రోజ్
120. మోనోశాకరైడ్కు ఉదాహరణ?
ఎ) సుక్రోజ్ బి) లాక్టోజ్
సి) ఫ్రక్టోజ్ డి) మాల్టోజ్
121. దీర్ఘకాల ఆరోగ్యం కోసం కింది వేటిని తీసుకోవాలి?
ఎ) కొవ్వులు
బి) సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు
సి) సాధారణ కార్బోహైడ్రేట్లు
డి) ప్రోటీన్లు
122. పాలలో ఉండే చక్కెర?
ఎ) సుక్రోజ్ బి) లాక్టోజ్
సి) గాలక్టోజ్ డి) ఫ్రక్టోజ్
123. సోడాలలో ఉపయోగించే ఫాస్ఫోరిక్, సిట్రిక్ ఆమ్లాలు?
ఎ) నోటిలోని బ్యాక్టీరియాను నశింపచేస్తాయి
బి) లాలాజలాన్ని తటస్థీకరిస్తాయి
సి) పళ్లు పుచ్చిపోయేలా చేస్తాయి
డి) పళ్ల ఎనామిల్ తిరిగి ఏర్పరుస్తాయి
124. రెండో రకం మధుమేహం రావడానికి ప్రధాన కారణం?
ఎ) గుండె జబ్బు బి) ఊబకాయం
సి) గర్భధారణ
డి) ఉత్సాహభరిత జీవన విధానం
125. హాని కలిగించే గ్లూకోజ్ సహనత?
ఎ) మధుమేహ పూర్వ స్థితి
బి) టైప్-1 మధుమేహం
సి) టైప్-2 మధుమేహం
డి) హైపర్ ైగ్లెసీమియా
126. జంతువులు గ్లూకోస్ను కింది ఏ రూపంలో భద్రపరుచుకొంటాయి?
ఎ) అమైలోజ్ బి) ైగ్లెకోజెన్
సి) గ్లిసరాల్ డి) సెల్యులోజ్
127. DNAలో ఉండి RNAలో లేని నైట్రోజన్ క్షారాలు?
ఎ) అడినిన్ బి) గ్వానిన్
సి) సైటోసిన్ డి) థైమిన్
128. కింది వాటిలో సరళ చక్కెర (లేదా) మోనోశాకరైడ్గా పిలువబడేది?
ఎ) గాలక్టోజ్ బి) మాల్టోజ్
సి) లాక్టోజ్ డి) సుక్రోజ్
129. గుండె కండరాలలోని పెంటోస్ చక్కెర?
ఎ) జైలోజ్ బి) జైలులోజ్
సి) లైక్సోజ్ డి) సుక్రోజ్
130. బ్లడ్గ్రూప్లో ఉండే కార్బోహైడ్రేట్?
ఎ) ఫ్యూకోజ్ బి) జైలోజ్
సి) లైక్సోజ్ డి) ఫ్రక్టోజ్
131. డల్సిటాల్ అనేది ఒక?
ఎ) చక్కెర ఆమ్లం
బి) డీ ఆక్సీ చక్కెర
సి) అమైనో చక్కెర
డి) చక్కెర ఆల్కహాల్
132. మన ఆహారంలోని కార్బోహైడ్రేట్ల ముఖ్య విధి?
ఎ) వేడి, చలి నుంచి రక్షణ
బి) గ్లూకోజ్‌కు వనరు
సి) అంతర్భాగాలను, కళ్లను కాపాడుతుంది
డి) శరీరానికి కావలసిన ఇంధనాన్ని సమకూరుస్తుంది
133. గ్లూకోజ్ అనుభావిక ఫార్ములా?
ఎ) (CHO)2 బి) (CH2O)n
సి) 2(CHO)n డి) (C2HO)n
134. ప్రొటీన్లతో అనుసంధానమైన ఒలిగోశాకరైడ్లు?
ఎ) ైగ్లెకోప్రోటీన్లు బి) ైగ్లెకోలిపిడ్లు
సి) గాలక్టోసిడేజ్లు
డి) గాంగ్లియోసైడ్లు
135. పాలిశాకరైడ్లలో మోనోశాకరైడ్లు ఏ బంధంతో జతకట్టి ఉంటాయి?
ఎ) పప్టైడ్ బంధం బి) ైగ్లెకోసిడిక్ బంధం
సి) కోవలెంట్ బంధం
డి) అయానిక్ బంధం
136. భూమిపై సమృద్ధిగా లభించే జీవాణువులు?
ఎ) న్యూక్లిక్ ఆమ్లాలు బి) లిపిడ్లు
సి) ప్రొటీన్లు డి) కార్బోహైడ్రేట్లు
- Tags
- nipuna
- Study material
- zoology
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు