అక్బర్‌కు ఏ సంగీత పరికరంపై నైపుణ్యం ఉంది?
- భారతదేశ చరిత్ర
1. బురద నుంచి వికసించిన పుష్పం అని త్రిపాఠి అనే చర్రితకారుడు ఏరాజును ఉద్దేశించి పేర్కొన్నాడు?
1) అక్బర్ 2) శివాజీ
3) జహంగీర్ 4) షేర్షా
2. కాబూల్‌లో సమాధి చేసిన ఏకైక చక్రవర్తి ఎవరు?
1) బాబర్ 2) హుమాయున్
3) 2వ బహదూర్షా 4) జహంగీర్
3. జతపరచండి?
1) మీరా హైదర్ ఎ) తారిక్-ఇ-రషీద్
2) ముల్లా షరఫ్ బి) జాఫర్ నామా
3) బాబర్ సి) తజుక్-ఇ-బాబరి
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-ఎ, 2-సి, 3-బి
3) 1-బి, 2-ఎ, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
4. భూములను వేలం, వేసి అత్యధికంగా వేలం పాడిన వారికే పన్ను వసూలు చేసే అధికారం ఇచ్చే వారన్ హేస్టింగ్ విధానం ఏ విధానాన్ని పోలి ఉంది?
1) విజయనగర రాజుల కాలం నాటి పాలెగార్ల వ్యవస్థ
2) ఢిల్లీ సుల్తానుల కాలంనాటి ఇక్తా విధానం
3) మొగలుల కాలంనాటి జాగీర్ వ్యవస్థ
4) మొగలుల కాలంనాటి ఇజరా విధానం
5. భారత యుద్ధరంగంలోనికి, ఫిరంగులు, తుపాకులను పరిచయం చేసినది ఎవరు?
1) బాబరు 2) అక్బరు
3) షేర్షా 4) ఇబ్రహీం లోడి
6. ప్రతిపాదన (ఎ) : నాదిర్షా, అహ్మద్‌షా అబ్దాలి దండయాత్రల తర్వాత మొగలుల పతనం వేగవంతమైంది.
కారణం (ఆర్) : బ్రిటిష్ తూర్పు ఇండియా సంఘం కడపటి మొగల్ చక్రవర్తులను ద్వేష భావంతో చూసేవారు.
1) ‘ఎ’, ‘ఆర్’ రెండూ నిజం. కాని ‘ఆర్’, ‘ఎ’ నకు సరైన వివరణ కాదు.
2) ‘ఎ’ నిజం కానీ ‘ఆర్’ తప్పు
3) ‘ఎ’ తప్పు కానీ ‘ఆర్’ నిజం
4) ‘ఎ’, ‘ఆర్’ రెండూ నిజం. కాని ‘ఆర్’, ‘ఎ’ నకు సరైన వివరణ.
7. మొగలుల కాలంలో జబ్త్ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) రెవెన్యూ విధానం 2) సైనిక విధానం
3) మత విధానం 4) వాస్తు, కళా విధానం
8. ‘వెండి రూపాయిని’ ప్రవేశ పెట్టిన చక్రవర్తి ఎవరు?
1) అక్బర్ 2) షేర్షా
3) జహంగీర్ 4) ఔరంగజేబు
9. రైత్వారీ పద్ధతి అమలు చేసిన ఢిల్లీ చక్రవర్తి ఎవరు?
1) అక్బర్ 2) షేర్షా
3) ఔరంగజేబు 4) జహంగీర్
10. భారతదేశంలో బాబర్ దాడి చేసినప్పుడు (పానిపట్టు యుద్ధం) పాలకులు ఎవరో జతపరచండి?
1) పంజాబ్ ఎ) ఇబ్రహీంలోడి
2) ఢిల్లీ బి) దౌలత్‌ఖాన్ లోడి
3) మాళ్వా సి) రాణా సంగా
4) మేవార్ డి) మొహ్మద్ -2
1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
2) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
11. మొగలుల పరిపాలనలో ‘సాదర్ ఉస్ సుదర్’ అనే అధికారి ఎవరు?
1) సైన్యాధ్యక్షుడు
2) ఉత్తరాలు రాసే అధికారి
3) ప్రధాన సివిల్ న్యాయాధిపతి
4) రాజముద్ర గలవాడు
12. తాజ్‌మహల్ నిర్మాణానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
1) 22 సంవత్సరాలు
2) 18 సంవత్సరాలు
3) 15 సంవత్సరాలు
4) 10 సంవత్సరాలు
13. జతపరచండి?
1) మొదటి పానిపట్టు యుద్ధం ఎ) 1526
2) రెండో పానిపట్ యుద్ధం బి) 1556
3) 3వ పానిపట్ యుద్ధం సి) 1761
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-ఎ, 3-సి
3) 1-ఎ, 2-సి, 3-బి
4) 1-సి, 2-బి, 3-ఎ
14. మొగల్ పాలకుల సైనిక వ్యవస్థ?
1) జాగిర్దారీ వ్యవస్థ 2) ఇజర్దారీ వ్యవస్థ
3) మున్సబ్‌దారీ వ్యవస్థ
4) తాలుకదారీ వ్యవస్థ
15. నెమలి సింహాసనంపై కూర్చున్న చివరి మొగల్ చక్రవర్తి ఎవరు?
1) బహుదూర్ షా 2) ఔరంగజేబు
3) మహ్మద్ షా 4) ఫరూక్ సియర్
16. జతపర్చండి.
1) అక్బర్ అస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఎ) మాన్యరేట్, రాల్ఫ్ పిట్
2) జహంగీర్ అస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు బి) హకిన్స్, విలియంపిచ్, జాస్ జోర్డన్, సర్‌థామస్ రో, నికోలస్ లితింగ్టన్
3) షాజహాన్ అస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు సి) ట్రావెర్నియర్ పీటర్ ముండి, బెర్నియర్, మనుక్కి
4) ఔరంగజేబు ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు డి) నోరిస్
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
17. జతపరచండి.
1) బాబర్ సమాధి ఎ) ఢిల్లీ
2) హుమాయున్ సమాధి బి) కాబూల్
3) షేర్షా సమాధి సి) సికిందర్
3) షేర్షా సమాధి డి) ససారామ్
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
18. మొగల్ చివరి పాలకుడు 2వ బహదూర్ షా వారసులను హత్య చేసి ఆ వంశాన్ని అంతం చేసిన బ్రిటిష్ సేనాని ఎవరు?
1) విలియం టేలర్ 2) నికోల్సన్
3) కెప్టెన్ హడ్సన్ 4) విండ్హోమ్
19. జతపరచండి.
1) మీర్జా మొహ్మద్ ఎ) అలంగీర్ నామా
2) మాథా బి) జాఫర్ నామా
3) త్సూ సి) సాయాసత్ నామా
4) సర్సున్ రాయ్ ఖత్రీ
డి) కులాసా – ఉల్ తవారిక్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
20. తాజ్‌మహల్ రూపశిల్పి?
1) మహ్మద్ అక్బర్ 2) హుస్సేన్ ఈసా
3) అబ్దుల్ హసన్ 4) ఉస్తాద్ ఖలీల్ ఈసా
21. జతపరచండి.
1) నిజాముద్దీన్ అహ్మద్
ఎ) తబాకత్ -ఇ- అక్బరీ
2) అబాస్-ఇ- షేర్వాణీ
బి) తాజక్- ఇ- షేర్షాహీ
3) మాలిక్ మహ్మద్ జైసీ
సి) పద్మావతి (హిందీ)
4) బరౌనీ డి) ముక్తకా -ఉల్-తవారిక్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
22. నూర్జహాన్ మొదటి భర్త ఎవరు?
1) షేర్ ఖాన్ 2) షేర్ సయ్యద్
2) షేర్ పఠాన్ 4) షేర్ ఆఫ్ఘన్
23. జతపరచండి.
1) తాన్సేన్ ఎ) రెవెన్యూ మంత్రి
2) తోడర్మల్ బి) అక్బర్ ఆస్థానంలో
సంగీతకారుడు
3) బరౌనీ సి) ముక్తకా-ఉల్-తవారిక్
4) బీర్బన్ డి) అస్థాన విదూషకుడు
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
24. షీర్నకలమ్ లేదా మధురలేఖిని బిరుదు పొందిన ‘అబ్దుల్సమద్’ అనే మేటి చిత్రకారుడు ఎవరి అస్థానంలోని వారు?
1) జహంగీర్ 2) అక్బర్
3) షాజహాన్ 4) షేర్షా
25. కిందివాటిని జతపరచండి.
1) మొదటి పానిపట్టు యుద్ధం ఎ) 1556
2) తైమూర్ దాడి బి) 1526
3) రెండవ పానిపట్టు యుద్ధం సి) 1398
4) విజయనగర రాజ్య స్థాపన డి) 1347
5) బహమనీ రాజ్య స్థాపన ఇ) 1336
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-ఇ, 5-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-ఇ, 5-బి
4) 1-ఇ, 2-బి, 3-డి, 4-సి, 5-ఎ
26. అక్బర్ ఆస్థానంలో ఉన్నవారు?
1) అబుల్ ఫజల్ 2) రాజా బీర్బల్
3) రాజా తోడర్మల్ 4) పైవారందరూ
27. జహంగీర్ గురు అర్జున్దేవ్ను ఏ సంవత్సరంలో ఉరి తీయించాడు?
1) 1608 2) 1607
3) 1606 4) 1610
28. జహంగీర్‌కు సమకాలికుడు అయిన ఇంగ్లాండ్ చక్రవర్తి ఎవరు?
1) రెండోజేమ్స్ 2) మొదటి జేమ్స్
3) మొదటి ఎలిజబెత్ 4) రెండో ఎలిజబెత్
29. జామా మసీద్, ఎర్రకోట (రెడ్ఫోర్) లను ఎవరు నిర్మించారు?
1) షాజహాన్ 2) జహంగీర్
3) అక్బర్ 4) హుమాయున్
30. జతపరచండి.
1) అబుల్ ఫజల్
ఎ) అక్బర్నామా / ఐనీ అక్బరి
2) అబుల్ ఫైజి బి) లీలావతి (పర్షియా)
3) తులసీదాస్ సి) రామచరిత మానస్
4) జహంగీర్ డి) జహంగీర్ నామా
1) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
31. మొగలు వంశానికి చెందిన ఏ పాలకుడి కాలంలో భారత్‌లోకి పొగాకు ప్రవేశించింది?
1) ఔరంగజేబు 2) జహంగీర్
3) అక్బర్ 4) షాజహాన్
32. ఏ కొట ముట్టడిలో షేర్షా గాయపడి మరణించాడు?
1) కలింజర్ కోట 2) ఆగ్రాకోట
3) ఎర్రకోట 4) కొండవీడు కోట
33. అక్బర్‌కు ఏ సంగీత పరికరంపై నైపుణ్యం ఉంది?
1) వీణ 2) సితార్
3) పఖ్వాజ్ 4) నక్కారా
34. కిందివాటిని జతపరచండి?
1) జాన్ జోర్డన్ ఎ) సతీసహగమనం
2) నికోలస్ లితింగ్టన్ బి) ఆగ్రోవర్ణన
3) నోరిస్
సి) బ్రిటిష్ ఈస్ట్ ఇండియా రాయబారి
1) ఎ-బి, 2-ఎ, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-ఎ, 2-బి, 3-సి
4) 1-సి, 2-బి, 3-ఎ
35. జీతంగా జాగీర్లను కాకుండా ధనాన్ని పొందే మున్సబ్దార్లను ఏమంటారు?
1) నల్గిస్ 2) జాగీర్దార్లు
3) అమిర్‌లు 4) మిర్జాలు
36. జతపరచండి.
1) షాజహాన్ ఎ) తాజ్‌మహల్,
ఎర్రకోట, జామా మసీదు (ఢిల్లీ)
2) అక్బర్
బి) ఎర్రకోట, ఫతేపూర్ సిక్రి
3) జహంగీర్ సి) అక్బర్ సమాధి,
ఇత్మద్ ఉద్-దౌలా సమాధి
4) షేర్షా సూరి డి) పురాణ భిల్లా,
రోహటస్ దుర్గం (జీలం నది)
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
37. మొగల్పాలకుల సమాధుల్లో తాజ్‌మహల్‌కు మూల రూపంగా దేన్ని పేర్కొంటారు?
1) ఢిల్లీలోని హుమాయున్ సమాధి
2) లాహోర్‌లోని ఇతమద్ ఉద్దౌలా సమాధి
3) ఆగ్రాలోని ఇతిమాద్ ఉద్దౌలా సమాధి
4) ఫతేపూర్ సిక్రీలోని సమీమ్ చిస్తీ సమాధి
38. మొగల్ ఆస్థానాన్ని దర్శించిన మొదటి ఆంగ్లేయుడు?
ఎ) విలియం హకిన్స్ బి) సర్ థామస్ రో
సి) కింగ్ జేమ్స్ డి) సర్ ఆర్థర్ కాటన్
39. జతపరచండి?
1) ఉస్తాద్ – హమీమ్ లాహరి
ఎ) జహంగీర్ నామా
2) ముతామిద్ఖాన్ బి) భాషా నామా
3) మొహమ్మద్‌షా సి) షాజహాన్
నామా ఇనాయత్ షా
4) ముసెదీఖాన్ డి) మజురీ ఆలంగిరి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
40. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం మొగల్ సుబేదారైన నిజాం ఉల్ ముల్క్ దక్కన్లో ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు
1) 1724 2) 1794
3) 1734 4) 1726
41. మనదేశంలో మొదటి ఆంగ్ల వర్తక స్థావరం ఏది?
1) కలకత్తా 2) మద్రాస్
3) మచిలీపట్నం 4) పాండిచ్చేరి
42. ఘాజీ బిరుదు పొందిన మధ్య యుగ భారతదేశ పాలకుడు ఎవరు?
ఎ) ఘియాజుద్దీన్ తుగ్లక్
బి) ఘియాజుద్దీన్ బాల్బన్
సి) బాబర్
డి) ఔరంగజేబు
1) ఎ, డి 2) ఎ, బి
3) ఎ, సి 4) బి, డి
43. యాత్రికుల మీద పన్ను విధించిన చక్రవర్తి ఎవరు?
1) ఔరంగజేబు 2) షాజహాన్
3) జహంగీర్ 4) బాబర్
44. శివాజీ ఛత్రపతి బిరుదుతో ఏ సంవత్సరంలో రాయ్‌గఢ్‌లో పట్టాభిషేకం జరుపుకొన్నారు?
1) 1680 2) 1627
3) 1674 4) 1676
45. జతపరచండి?
1) ట్రావెర్నియర్ ఎ) షాజహాన్ కాలంలో కరువును వివరించాడు
2) పీటరుండి బి) ఫ్రెంచి వజ్రాల వర్తకుడు
3) బెర్నియర్ సి) దారుషుకో ఆర్టిలరీ అధికారి
4) మనుక్కి డి) దారుషుకో ఉరి గురించి వివరించినాడు
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి 4-సి
3) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు