తాజ్‌మహల్: షాజహాన్ :: ఫతేపూర్ సిక్రీ :?
మేథో సామర్థ్యం – భిన్న పరీక్ష
గ్రూప్ -4 స్పెషల్
1-58 ప్రశ్న వరకు భిన్న లక్షణం ఉన్న ఐచ్ఛికాలను గుర్తించండి.
1. 1) ఆంధ్రప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) తమిళనాడు 4) కర్ణాటక
2. 1) నీరు 2) బంగారం
3) నూనె 4) పెట్రోల్
3. 1) భూమి 2) గురుడు
3) బుధుడు 4) సూర్యుడు
4. 1) లింకన్ 2) గాంధీ
3) చర్చిల్ 4) కెనడీ
5. 1) నాట్యం 2) సంగీతం
3) వ్యవసాయం 4) చిత్రకళ
6. 1) తాజ్‌మహల్ 2) చార్మినార్
3) కుతుబ్‌మినార్ 4) డార్జిలింగ్
7. 1) రైతు 2) కమ్మరి
3) విద్యార్థి 4) చాకలి
8. 1) ఇల్లు 2) గుహ
3) బంగళా 4) గుడిసె
9. 1) కాలువ 2) నది
3) పర్వతం 4) సముద్రం
10. 1) త్రిభుజం 2) చతురస్రం
3) దీర్ఘచతురస్రం 4) వృత్తం
11. 1) ఆవు 2) సింహం
3) గుర్రం 4) గాడిద
12. 1) ఫ్యాక్టరీ 2) కళాశాల
3) యూనివర్సిటీ 4) స్కూల్
13. 1) మాస్కో 2) బీజింగ్
3) హైదరాబాద్ 4) వాషింగ్టన్
14. 1) గంగ 2) యమున
3) బ్రహ్మపుత్ర 4) టైగ్రిస్
15. 1) ఎరుపు 2) తెలుపు
3) నలుపు 4) రంగు
16. 1) పాకిస్థాన్ 2) ఫ్రాన్స్
3) భారతదేశం 4) చైనా
17. 1) తూర్పు 2) పడమర
3) ఉత్తరం 4) ఈశాన్యం
18. 1) ఐన్‌స్టీన్ 2) క్లింటన్
3) న్యూటన్ 4) ఎడిసన్
19. 1) బోటనీ 2) హిస్టరీ
3) జువాలజీ 4) కెమిస్ట్రీ
20. 1) భారతదేశం – రూపాయి
2) జపాన్ – యన్
3) బంగ్లాదేశ్ – ఢాకా
4) అమెరికా – డాలర్
21. 1) మనిషి – రక్తం 2) కారు – గాలి
3) రైలు – బొగ్గు 4) ఫ్యాన్ – విద్యుత్
22. 1) తల్లి – బిడ్డ 2) చెట్టు – విత్తనం
3) నీరు – ఆవిరి 4) పెరుగు – నూనె
23. 1) 10 2) 26 3) 24 4) 21
24. 1) 125 2) 144
3) 64 4) 12
25. 1) 31 2) 37
3) 39 4) 41
26. 1) 82 2) 24
3) 44 4) 12
27. 1) 64 2) 49 3) 81 4) 27
28. 1) 8 2) 31 3) 29 4) 7
29. 1) 128 2) 125 3) 157 4) 169
30. 1) 81 2) 78 3) 72 4) 63
31. 1) 28 2) 36 3) 47 4) 64
32. 1) 97 2) 73 3) 51 4) 37
33. 1) 39 2) 54 3) 22 4) 63
34. 1) 7851 2) 6432
3) 5789 4) 1325
35. 1) 27 2) 125
3) 343 4) 1321
36. 1) 1532 2) 8749
3) 4268 4) 5846
37. 1) 5698 2) 4321
3) 7963 4) 4232
38. 1) 263 2) 111
3) 242 4) 383
39. 1) 3740 2) 4635
3) 5869 4) 7946
40. 1) AJKL 2) IXYZ
3) FPQR 4) VCBA
41. 1) ABBC 2) PQQR
3) HIIJ 4) WYYZ
42. 1) CBAZ 2) AZYX
3) AZBY 4) PONM
43. 1) UTSR 2) IHGE
3) NMLK 4) ZYXW
44. 1) BCDE 2) PQRS
3) WXYZ 4) STUW
45. 1) OFF 2) IFF
3) ATT 4) UXY
46. 1) OTP 2) ABA
3) SZX 4) UVB
47. 1) RAT 2) SAT
3) CAT 4) GET
48. 1) YBA 2) LPO
3) MNM 4) FUT
49. 1) QNP 2) URT
3) YVX 4) EDB
50. 1) BIF 2) GMJ
3) DKH 4) PWT
51. 1) ADG 2) PSV
3) SUW 4) CFI
52. 1) HDA 2) QMI
3) ZVR 4) OKG
53. 1) EBA 2) XUT
3) TQP 4) JFE
54. 1) LAHMQW 2) HVTMCX
3) CLOVIK 4) IXMLBC
55. 1) TREAT 2) LATER
3) TABLE 4) RATES
56. 1) DSFU 2) PGRI
3) HRGQ 4) BUDW
57. 1) CEAR 2) WEAR
3) TEAR 4) DEAR
58. 1) XBAW 2) KNMJ
3) EUTD 4) CWVA
మేథో సామర్థ్యం – పోలిక పరీక్ష
1. రాత్రి : చంద్రుడు :: పగలు : ?
1) సూర్యుడు 2) గ్రహాలు
3) నక్షత్రాలు 4) ఆకాశం
2. ఉపనిషత్తులు : హిందూమతం :: ఖురాన్ : ?
1) ఇస్లాం మతం 2) క్రైస్తవ మతం
3) సిక్కుమతం 4) జుడాయిజం
3. తెలంగాణ : హైదరాబాద్ :: భారతదేశం : ?
1) విజయవాడ 2) ఢిల్లీ
3) ముంబై 4) కన్యాకుమారి
4. మనిషి : గుండె :: కారు : ?
1) ఇంజిన్ 2) చక్రం
3) సీటు 4) టైరు
5. లాయరు : వాదన :: వైద్యుడు : ?
1) శ్రమ 2) చికిత్స
3) కోర్టు 4) ఆస్పత్రి
6. పోతన : భాగవతం :: ఎర్రన : ?
1) రామాయణం 2) మహాభారతం
3) భారత చరిత్ర 4) భగవద్గీత
7. దేశం : సైన్యం :: దేహం : ?
1) రక్తం 2) ఎర్రరక్తకణాలు
3) తెల్ల రక్తకణాలు 4) ప్లాస్మా
8. విప్లవం : ఎరుపు :: శాంతి : ?
1) ఆకుపచ్చ 2) తెలుపు
3) నలుపు 4) పసుపు
9. చెట్టు : వేరు :: ఇల్లు : ?
1) గోడలు 2) పైకప్పు
3) తలుపు 4) పునాది
10. బంగ్లాదేశ్ : టాకా :: అమెరికా : ?
1) లిరా 2) డాలరు
3) షిల్లంగ్ 4) పౌండు
11. తాజ్‌మహల్ : షాజహాన్ :: ఫతేపూర్ సిక్రీ 😕
1) అక్బర్ 2) ఔరంగజేబు
3) నాదిర్షా 4) షేర్షా
12. పుస్తకం : పేజీలు :: పువ్వులు : ?
1) కొమ్మలు 2) ఆకులు
3) రేకులు 4) వాసన
13. గాంధీజీ : అహింస :: అల్లూరి సీతారామరాజు : ?
1) విప్లవం 2) ధైర్యం
3) అహింస 4) పిరికితనం
14. పొగాకు : నికోటిన్ :: కాఫీ : ?
1) టీ 2) కెఫిన్
3) మధురం 4) కొకైన్
15. కుక్క : రేబిస్ :: దోమ : ?
1) జ్వరం 2) మలేరియా
3) ప్లేగు 4) చావు
16. మార్చి : ఏప్రిల్ :: బుధవారం : ?
1) మంగళవారం 2) సోమవారం
3) గురువారం 4) శుక్రవారం
17. తండ్రి : తల్లి :: కొడుకు : ?
1) కూతురు 2) అల్లుడు
3) మరిది 4) కోడలు
18 నుంచి 30వ ప్రశ్న వరకు రెండు పదాలు ఇచ్చి ఆ రెండు పదాల మధ్య ఏవిధమైన సంబంధం ఉన్నదో అదే సంబంధం ఉన్న పదాల జంటను ఐచ్ఛికాల నుంచి గుర్తించండి.
18. లోక్‌సభ : లెజిస్లేచర్
1) మంత్రి : సమావేశం
2) ప్రెసిడెంట్ : ఎగ్జిక్యూటివ్
3) ప్రజలు : ఎన్నికలు
4) న్యాయమూర్తి : న్యాయస్థానం
19. రాకెట్ : ఇంధనం
1) మనిషి : శక్తి
2) నది : నీరు
3) యంత్రం : చమురు
4) కరెంట్ : ఎలక్ట్రిక్
20. క్రికెట్ : పిచ్
1) రెజ్లింగ్ : కుస్తీ
2) పడవ : హార్బర్
3) నౌక : నౌకాశ్రయం
4) బాక్సింగ్ : రింగ్
21. తాజ్‌మహల్ : ఆగ్రా
1) ఈఫిల్ టవర్ : పారిస్
2) నూలు : అహ్మదాబాద్
3) పత్తి : ఆసియా
4) అల్జీరియా : ఆఫ్రికా
22. అనుకూలం : ప్రతికూలం
1) ఎగుమతి : దిగుమతి
2) సహనం : ఓపిక
3) కష్టం : అసాధ్యం
4) అధ్యయనం : ఆట
23. కంగారూ : ఆస్ట్రేలియా
1) నెమలి : భారతదేశం
2) తిమింగలం : నది
3) పెంగ్విన్ : అంటార్కిటికా
4) ఏనుగు : రష్యా
24. క్యాలెండర్ : తేదీ
1) నగరం : పిన్ కోడ్
2) నిఘంటువు : పదం
3) రవాణా : బస్ 4) కాలం : గంట
25. బొగ్గు : థర్మల్
1) నీరు : వాతావరణం
2) పవర్ : ఎనర్జీ 3) బల్బు : నైట్
4) నీరు : జలవిద్యుత్
26. ఆకాశం : నీలం
1) ఎరుపు : తెలుపు
2) చీకటి : వెలుగు 3) చెట్టు : పచ్చదనం
4) విప్లవం : తెలుపు
27. కౌటిల్యుడు : అర్థశాస్త్రం
1) గాంధీ : అహింస
2) నెహ్రూ : రాజకీయాలు
3) నెహ్రూ : డిస్కవరీ ఆఫ్ ఇండియా
4) విప్లవం : గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ
28. చిత్రకారుడు : కుంచె
1) సైనికుడు : యుద్ధం
2) సైనికుడు : కత్తి
3) కృషి : విజయం
4) జయం : అపజయం
29. శ్రీలంక : కొలంబో
1) నమీబియా : లాపాజ్
2) సిరియా : కింగ్స్టన్
3) ఇటలీ : రోమ్ 4) ఆస్ట్రేలియా : సిడ్నీ
30. సెలయేరు : నది
1) గుడిసె : గ్రామం 2) నగరం : దేశం
3) భారతదేశం : ప్రపంచం
4) సముద్రం : మహాసముద్రం
31 నుంచి 42వ ప్రశ్న వరకు ఇంగ్లిష్ అక్షరాలు లేదా సంఖ్యలు లేదా రెండూ ఉండే ప్రశ్నలు ఉంటాయి. ఈ రకంలో మొదటి జతలో ఆంగ్ల అక్షరాలు లేదా రెండు జట్ల మధ్య ఏవిధమైన సంబంధం ఉంటుందో, అదే సంబంధం ఉండేలా రెండవ జతలోని ప్రశ్నార్థక గుర్తు ఉన్న స్థానంలోకి సరైన అక్షరం లేదా జట్టును ఇచ్చిన ఐచ్ఛికాల నుంచి గుర్తించండి.
31. ABC : DFH :: GHI 😕
1) JLN 2) DEF
3) CHI 4) ZYZ
32. CBA : DEF :: IHG 😕
1) JMP 2) JKL
3) WYZ 4) STT
33. EDF : GII :: KJL 😕
1) ADE 2) NOO
3) PRR 4) WXY
34. HJL : MPS :: TVX 😕
1) ADG 2) PMJ
3) KMO 4) USQ
35. ZYX : QPO :: FED 😕
1) WUS 2) IHG
3) SRP 4) LMN
36. FDC : NLK :: VTS 😕
1) ZXW 2) ABC
3) EGH 4) JLN
37. ADG : IKM :: PSV 😕
1) ILM 2) DFH
3) XYZ 4) KMP
38. JKL : ONM :: PQR 😕
1) UTS 2) XWU
3) ZXV 4) GHF
39. DEG : PQR :: IJL 😕
1) ACD 2) BDF
3) TUV 4) UVW
40. ADG : HKM :: PSV 😕
1) HJK 2) WZC
3) CEH 4) DGI
41. TUW : WXY :: RSU 😕
1) ABC 2) ZYZ
3) WXZ 4) LNM
42. DEE : HGF :: JKK 😕
1) OPQ 2) NML
3) CDE 4) HIZ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు