సదర్-ఉల్-మహమ్ అనే మంత్రిమండలి కిందకు వచ్చే శాఖ?
నవంబర్ 16వ తేదీ తరువాయి..
38. మొదటి సాలార్ జంగ్ ‘మహతమీమ్ తాలిమత్’ అనే అధికారులను కింది ఏ శాఖ పర్యవేక్షణకు నియమించాడు?
1) రెవెన్యూ 2) న్యాయ
3) విద్య 4) పోలీస్
39. కింది వాటిలో సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి సరైనవి?
ఎ. 1868లో సాలార్ జంగ్ అంగవిచ్ఛేదన శిక్ష రద్దు చేశాడు
బి. 1874లో హైదరాబాద్‌లో సతీసహగమనాన్ని నిషేధించాడు
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరికావు
40. దేశంలోనే మొదటి ముస్లిం బాలికల పాఠశాల ఇస్లామియా పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు?
1) 1879 2) 1880
3) 1881 4) 1882
41. కింది వాటిలో సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి సరైనది?
ఎ. 1864లో సైనిక శాఖ ఏర్పాటు
బి. 1867లో ప్రజాపనుల శాఖ ఏర్పాటు
సి. 1864లో రాజకీయ శాఖ ఏర్పాటు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
42. 1804-08 మధ్య నిర్మించిన బ్రిటిష్ రెసిడెన్సీని ప్రస్తుతం దేనిగా ఉపయోగిస్తున్నారు?
1) ఉస్మానియా హాస్పిటల్
2) ఉస్మానియా మెడికల్ కాలేజీ
3) అసెంబ్లీ 4) రాజ్‌భవన్
43. కింది వస్తువులు, భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరాలతో జతపర్చండి?
1. పోచంపల్లి ఇక్కత్ ఎ. 2005-06
2. హైదరాబాద్ హలీం బి. 2010-11
3. వరంగల్ డర్రీస్ సి. 2017-18
డి. 2004-05
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-డి, 2-బి, 3-సి
3) 1-డి, 2-ఎ, 3-సి
4) 1-బి, 2-సి, 3-డి
44. ఒగ్గు కథాచక్రవర్తి, జానపద కళాబ్రహ్మ అనే బిరుదులు గల ఒగ్గుకథా కళాకారుడు?
1) చుక్కా సత్తయ్య 2) మిద్దె రాములు
3) కుమారస్వామి 4) ఎవరూకాదు
45. చిందు భాగవతం నృత్యరూపకంలో పేరు పొందిన చిందు ఎల్లమ్మ అసలు పేరు?
1) గంగాదేవి 2) యమున
3) సరస్వతి 4) చంద్రకళ
46. కింది వాటిని జతపర్చండి?
1. హుస్సేన్ సాగర్ ఎ. 1935
2. క్లాక్ టవర్ బి. 1860
3. మొజంజాహీ
మార్కెట్ సి. 1562
డి. 1526
1) 1-సి, 2-బి, 3-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-సి, 2-బి, 3-డి
47. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. జగిత్యాల కోటను అద్దాల మేడ అని పిలుస్తారు
బి. దోమకొండ కోట నక్షత్రాకారంలో ఉంటుంది
1) ఎ 2) బి 3) ఎ, బి సరైనది
4) ఎ, బి సరికావు
48. కింది వాటిని జతపర్చండి?
1. గాయత్రి జలపాతం ఎ. ములుగు
2. భీమునిపాదం
జలపాతం బి. మహబూబాబాద్
3. మల్లెలతీర్థం
జలపాతం సి. నాగర్‌కర్నూల్
4. బొగత జలపాతం డి. ఆదిలాబాద్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
49. ఒకే ఆలయం ప్రాంగణంలో దేవాలయం, దర్గా కింది ఏ దేవాలయంలో ఉన్నాయి?
1) మక్తల్ దత్తాత్రేయ స్వామి ఆలయం
2) వేములవాడ రాజరాజేశ్వర ఆలయం
3) కొల్లాపూర్ మాధవస్వామి ఆలయం
4) కల్లూరి వేణుగోపాలస్వామి ఆలయం
50. ‘వెంకయ్య గుండు’ ఏ జిల్లాలో ఉంది?
1) వనపర్తి 2) నాగర్‌కర్నూల్
3) గద్వాల 4) మహబూబ్‌నగర్
51. సాలార్ జంగ్ తన ఆంతరంగిక కార్యదర్శిగా ఎవరిని నియమించుకున్నాడు?
1) డైటన్ 2) నారాయణ ప్రసాద్
3) సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి
4) ఎవరూ కాదు
52. సాలార్ జంగ్-1 మరణించిన తేదీలకు సంబంధించి సరైనది?
1) 1883, ఫిబ్రవరి 8
2) 1883, ఫిబ్రవరి 9
3) 1883, ఫిబ్రవరి 10
4) 1883, ఫిబ్రవరి 11
53. మిర్ తురాబ్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్య దివాన్‌గా నియమితులైన తేదీ?
1) 1853, మే 31 2) 1853, జూలై 31
3) 1853, ఆగస్టు 31 4) ఏదీ కాదు
54. సదర్-ఉల్-మహమ్ అనే మంత్రిమండలి కిందకు వచ్చే శాఖను గుర్తించండి?
ఎ. రెవెన్యూ బి. న్యాయ
సి. కస్టమ్స్ డి. విద్య-ఆరోగ్యం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
55. కింది వాటిని జతపర్చండి?
1. ఉస్మాన్ సాగర్ ఎ. 1927
2. హిమాయత్ సాగర్ బి. 1919
3. నిజాం సాగర్ సి. 1924-31
4. మిర్ ఆలం ట్యాంక్ డి. 1810
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
56. మిర్ ఆలం ట్యాంక్ చెరువుకు సంబంధించి మిర్ ఆలం ఎవరు?
1) మూడో నిజాం ప్రధాని పేరు
2) నాలుగో నిజాం ప్రధాని పేరు
3) మూడో నిజాం కొడుకు
4) నాలుగో నిజాం కొడుకు
57. కింది వాటిని జతపర్చండి.
1. ఘన్పూర్ ఆనకట్ట ఎ. మెదక్
2. అసఫ్‌నహర్ ప్రాజెక్ట్ బి. నిజామాబాద్
3. బెలాల్ ప్రాజెక్ట్ సి. నల్లగొండ
4. రాయంపల్లి రిజర్వాయర్ డి. కరీంనగర్
ఇ. ఖమ్మం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-ఇ, 3-బి, 4-సి
4) 1-ఎ, 2-బి, 3-ఇ, 4-డి
58. కింది వాటిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లేనిది గుర్తించండి?
1) వైరా ప్రాజెక్ట్ 2) పాలేరు ప్రాజెక్ట్
3) సింగభూపాలం రిజర్వాయర్
4) పోచారం రిజర్వాయర్
59. సాలార్ జంగ్ సంస్కరణలకు సంబంధించి సరికానిది?
ఎ. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు
బి. ప్రభుత్వ అటవీ శాఖ ఏర్పాటు
సి. సరకు రవాణాకు సంబంధించి రహదారి పన్ను రద్దు చేయడం
డి. గ్రామం ఒక యూనిట్‌గా పన్ను చెల్లించే పద్ధతి ఏర్పాటు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
60. హైదరాబాద్ రాష్ట్రంలోని వాడి, సికింద్రాబాద్ మధ్య రైల్వే లైన్ ప్రారంభమైన రోజు?
1) 08-11-1874 2) 08-09-1874
3) 10-08-1874 4) 08-10-1874
61. కింది వాటిలో సరైనవి?
ఎ. 1907లో నిజాం నవాబ్ నాంపల్లి
రైల్వే స్టేషన్ నిర్మించాడు
బి. 1917లో కాచిగూడ రైల్వే స్టేషన్ నిర్మించారు
1) ఎ సరికాదు, బి సరైనది
2) ఎ సరైనది, బి సరికాదు
3) ఎ, బి సరికావు 4) ఎ, బి సరైనవి
62. నిజాం రాజ్యంలో రైల్వే లైన్ల పరిపాలన, నిర్మాణ బాధ్యతలు నిజాం రాజ్య స్టేట్ రైల్వే బోర్డు ఆధ్వర్యంలోకి వచ్చిన సంవత్సరం?
1) 1930 2) 1931
3) 1932 4) ఏదీ కాదు
63. 1932లో స్టేట్ రైల్వేలో భాగంగా మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ ఏర్పడగా మొదట ఎంతమంది కార్మికులు, ఎన్ని బస్సులతో ప్రారంభమయ్యింది?
1) 166, 27 2) 156, 28
3) 166, 72 4) 156, 28
64. 1869లో హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటైన ‘తపాలా శాఖ’ ప్రథమ హైదరాబాద్ తపాలా శాఖాధికారిగా నియమితులైనవారు?
1) వహీద్ ఖాన్ 2) షంషేర్ జంగ్
3) షాసావర్ జంగ్ 4) ఎవరూకాదు
65. కింది ఏ సంవత్సరంలో నిజాం రాజు తన సొంత రూ.100 నోటు జారీచేసి చెలామణిలోకి తెచ్చాడు?
1) 1918 2) 1919
3) 1920 4) 1921
66. కింది వాటిని జతపర్చండి?
1. నిజాం చక్కెర పరిశ్రమ ఎ. 1934
2. ప్రాగా టూల్స్ బి. 1941
3. హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ సి. 1937
4. అజాంజాహీ మిల్స్ డి. 1943
ఇ. 1925
1) 1-సి, 2-డి, 3-బి, 4-ఇ
2) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ
67. దక్కన్ విమానయాన సంస్థ లిమిటెడ్ (1945)ను ఎవరి ఆధ్వర్యంలో స్థాపించారు?
ఎ. నిజాం ప్రభుత్వం
బి. ఇండియన్ ఎయిర్‌లైన్స్
సి. టాటా ఎయిర్‌లైన్స్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఏదీకాదు
68. సాలార్ జంగ్ ఏర్పాటు చేసిన విద్యాశాఖ మొట్టమొదటి డైరెక్టర్ ఎవరు?
1) అఘోరనాథ ఛటోపాధ్యాయ
2) ఎంటీఏ మేయో
3) డబ్ల్యూహెచ్ విల్కిన్సన్
4) ఎవరూ కాదు
69. ఎంటీఏ మేయో విద్యావిధానంపై సర్వే చేసిన విద్యావిధానం పటిష్ఠంగా అమలు చేయడానికి చేసిన సూచనల్లో సరైనవి?
ఎ. మాతృభాషలో ప్రాథమిక విద్య అమలు
బి. జిల్లాలో ట్రైనింగ్ పాఠశాల ఏర్పాటు
సి. హైదరాబాద్‌లో ప్రత్యేక యూనివర్సిటీ స్థాపించడానికి అవకాశాల పరిశీలన
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
70. ఎంటీఏ మేయో సూచనల ప్రకారం 7వ నిజాం ప్రాథమిక విద్యావ్యాప్తి కోసం కింది ఏ సంవత్సరంలో ఒక పథకాన్ని అమలుపరచింది?
1) 1916-17 2) 1917-18
2) 1918-19 4) ఏదీకాదు
71. ఎంటీఏ మేయో సూచనల ప్రకారం 7వ నిజాం అమలు చేసిన విద్యా పథకంలో అమలుపరచిన విషయాలకు సంబంధించి సరైనది?
ఎ. ప్రాథమిక పాఠశాలలకు సరిపడా సిబ్బంది, సామగ్రిని సమకూర్చడం
బి. పురాతన లోకల్ ఫండ్స్ స్కూల్స్‌ను అధిక జనాభా ప్రాంతాలకు మార్చడం
సి. 234 ప్రయోగ పాఠశాలలను నెలకొల్పడం
డి. 87 పాఠశాలలకు ప్రభుత్వ సహాయం అందించడం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) సి, డి
72. ప్రాథమిక విద్య పూర్తి ఉచితం అనే శాసనాన్ని నిజాం ఏ సంవత్సరంలో జారీచేశాడు?
1) 1920 2) 1921
3) 1922 4) 1919
73. నిజాం ప్రభుత్వం ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో నిర్బంధ ప్రాథమిక విద్యను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
1) 1937 2) 1947
3) 1939 4) 1945
74. హైదరాబాద్ రాజ్యంలో ఉర్దూ భాషలో ఒక యూనివర్సిటీని నెలకొల్పాలని మొదటిసారి 1873లో ప్రతిపాదించిన విద్యావేత్తలను గుర్తించండి?
ఎ. డబ్ల్యూఎస్ బ్లంట్
బి. అఫత్యార్ జంగ్
సి. జమీలుద్దీన్ అఫ్గనీ
డి. ఎంటీఏ మేయో
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
75. 7వ నిజాం ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనకు కచ్చితంగా నిర్ణయిస్తూ కింది ఏ తేదీన రాజశాసనాన్ని జారీ చేశాడు?
1) ఆగస్టు 7, 1919 2) ఆగస్టు 6, 1919
3) ఆగస్టు 8, 1919 4) ఆగస్టు 9, 1919
76. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సరైనవి?
ఎ. యూనివర్సిటీ నిర్మించే ప్రాంతాన్ని నిర్ణయించింది ప్రొ. సర్ ప్యాట్రిక్ జెడెస్
బి. యూనివర్సిటీ డిజైన్ చేసిన శిల్పులు నవాబ్ జైన్ యార్ జంగ్, సయ్యద్ అలీ రజా
సి. డిజైన్ రూపకల్పనలో పాల్గొన్న విదేశీ శిల్పి- జాస్ఫర్ (బెల్జియం)
డి. యూనివర్సిటీ నిర్మాణం పూర్తికాక ముందు మొదట తరగతులు నాంపల్లిలో నిర్వహించారు
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, డి
77. 1935 వరకు హైదరాబాద్ రాజ్యంలో కింది ఏ రెండు కాలేజీలు మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండేవి?
ఎ. సిటీ కాలేజీ
బి. నిజాం కాలేజీ
సి. మహబూబ్ కాలేజీ
డి. ఔరంగాబాద్ కాలేజీ
1) ఎ, బి 2) బి, సి
3) సి, డి 4) ఎ, డి
78. నిజాం ప్రభుత్వం అంటరాని దళితుల కోసం కింది ఏ సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యేక పాఠశాలలు ఏర్పరచి వివిధ రకాల వసతులు కల్పించారు?
1) 1915-16 2) 1916-17
3) 1917-18 4) ఏదీ కాదు
79. నిజాం ప్రభుత్వం 1930-31లో వివిధ రకాల స్కాలర్షిప్లను అందించింది. వీటిలో ‘రియాయతి స్కాలర్షిప్’ ఎవరికి సంబంధించింది?
ఎ. పేద విద్యార్థులకు
బి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా గుర్తించిన విద్యార్థులకు
సి. అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) బి

14
-గందె శ్రీనివాస్
విషయ నిపుణులు
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






